Sunday, December 11, 2022

:::::: మట్టి vs కుండ :::::

 *:::::::::::::::: మట్టి vs కుండ :::::::::::::*

  కుండ, మట్టితో తయారు చేయబడినది.

   మట్టి అనుకోదు నేను వేరు కుండ వేరు అని  .

   కుండ మాత్రం నేను  వేరై వున్నాను . నేను వేరుగా వుండి మట్టి ని కలిగి వున్నాను అని అనుకుంటుంది.

  అక్కడ అస్థిత్వం ఉన్నది కుండకా ? మట్టికా ?

   అస్థిత్వం లేని కుండ నేను మట్టి ని కలిగి వున్నాను అంటుంది. *నేను* అన్నట్లు.

   *నేను అంటున్నాను కదా నేను ఈ శరీరాన్ని , మనస్సు ని కలిగి వున్నాను అని.*

నిజమేనా?????????. సరైన ధ్యాని కి తెలుస్తుంది.

       *షణ్ముఖానంద.     9866699774*

No comments:

Post a Comment