*నూతన సంవత్సర శుభాకాంక్షలు*
# ఆనందం మానసిక మైనది.
+ మనస్సు ఆనందస్థితి లో సహజంగానే వుంటుంది.
₹ కొన్ని కారణ, పరిస్థితుల వలన మనస్సు దుఃఖం లో పడి పోతుంది.
*అప్రమత్తత,సావధానత, ఎరుక, గమనిక, అంతఃదృష్టి,వీటి సహాయంతో తిరిగి మనస్సు తన సహజ ఆనంద స్థితి లో వుండ గలదు.*
@ సంకల్పం తోడుగా నిలవాలి.
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment