Wednesday, January 18, 2023

::::ధ్యాన ప్రయాణం ఇలా సాగుతుంది ::::

 *:::ధ్యాన ప్రయాణం ఇలా సాగుతుంది ::::*

       1) *ధ్యానం పట్ల ఆసక్తి*  వివిధ మానసిక సమస్యల పరిష్కారానికి, మరియు వివిధ తాత్విక ప్రశ్నలకు జవాబులకై ధ్యానం పట్ల ఆసక్తి పుట్టడంతో ధ్యాన ప్రయాణం జీవితంలో మొదలు అవుతుంది.

      2) *ధ్యాన పరిచయం* వివిధ  ధ్యానసంస్థలు, పద్దతులు, గురువులు, మనలను ఆకర్షించి ఏదో ఒక వైపుగా మనలను నడిపిస్తాయి.

       3) *పరీక్ష* ఇక్కడ ధ్యాని, ఎంచుకున్న ధ్యాన పద్ధతి ,రెండూ కూడా పరీక్ష కు గురి అయి మార్పులు చేర్పులు జరిగి కొందరు , కొన్ని పద్ధతులు చివరి పరీక్షకు చేరుతారు

       4) *గమ్యం* బహు కొద్ది మంది ధ్యాన లక్ష్యం అయిన మానసిక స్వేచ్ఛ పొందుతారు.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment