🌹💦🦚🪷🌻🌈
*కలికాలంలో ప్రతి వ్యక్తి కూడా పక్క వాడి జీవితంలో ఏం జరుగుతుంది అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు...*
*వాడు మనకన్నా ఎక్కువ సంపాదిస్తాడేమో... వాడు మనకన్నా ఎక్కువ తెలివి మీరిపోతాడేమో...వాడు మనకన్నా ఎక్కువ స్తాయికి వెలిపోతాడేమో...అని ఆలోచించి...చించి.. బీపీలు, షుగర్లు తెచ్చుకుంటున్నారు..ఇవే అసలు వ్యాధులు అంటే...*
*కానీ అలా ఆలోచించేవారికి తెలియదేమో పక్కవాడి గురించి ఆలోచించే బదులు వాడి గురించి వాడు ఆలోచించుకుంటే ఏనాడో బాగుపడేవడినని...*
*నిజానికి బాగుపడే వారేపుడూ పక్కవారి గురించి ఆలోచించరు దీనిని ఎవరైతే తెల్సుకుని ముందుకు వెళ్లగలరో వారే బాగుపడతారు..*
🌹🦚🪷💜🌻🌈
No comments:
Post a Comment