మనలో కొందరు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని వాదిస్తారు. మూర్ఖుడితో వాదించడం వ్యర్థం. మూర్ఖత్వం కూడా!.చేరి మూర్ఖుని మనసును రంజింపజాలము అని శతకనీతి పుట్టుకతోనే ఎవరు మూర్ఖులు కారు. కానీ యవ్వనంలో ఒకవిధమైన ఆలోచనలతో, మధ్య వయసులో ఆ ఆలోచన మారిపోతుంది. ముసలితనంలో మరొక విధమైన భావం కలుగుతుంది. ఈ దశల్లో ఎప్పుడో ఒకప్పుడు మూఢత ప్రవర్తనలలో ప్రవేశించవచ్చు. ధన్యవాదాలు...
" 💐🛐🙏🏿🤝💞 "
No comments:
Post a Comment