Thursday, January 9, 2025

 *మేము మధ్య తరగతి వాళ్ళం*
*మా నాన్న కష్టపడి పెంచారు*
*దిగువ తరగతి వాళ్లు వాళ్ళకు తగ్గట్టు ఇంక మేము ఏం చేయలేము అనీ బతుకుతు ఉంటారు కానీ*
*కొందరు అయితే 35 మార్క్స్ తో ఎలానో ఒకలా పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ సంపాదించి లైఫ్ సెట్ అయిపోతారు ఈజీ గా*

*కానీ మేము అలా కాదు మధ్య తరగతి వాళ్ళం*
*మాకు ఛాయస్ లేదు*

*పైసలు ఉన్నవాడు వాళ్ల పిల్లలని ఎలా అయినా చదివిస్తాడు*
*కానీ వాడు ఫెయిల్ అయినా వాడు ఎలాగో అలగా బతుకుతాడు వాడికి పైసలు ఉన్నాయి ఛాయస్ ఉంది*

*ఎందుకు అంటే వాళ్ల దగ్గర పైసలు ఉన్నాయి*

*మేము అలా కాదు మేము మధ్య తరగతి వాళ్ళము*
*మాకు ఛాయస్ లేదు పైసలు లేవు*
*100% సకసెస్ కావాల్సిందే లేకపోతె మాకు లైఫ్ ఫెయిల్యూర్*

*ఎందుకు అంటే మధ్య తరగతి వాళ్ళం కదా*

*చదవడం గురుంచి సకసెస్ గురుంచి పక్కన పెడితే*
*ఇంక చాలా టెన్షన్స్*
*ఫైనాన్సియల్ ప్రోల్మ్స్ సరిగ్గా గైడెన్స్ లేకపోవడం*
*100% సకసెస్ కావాలి లేకపోతె క్యారిర్ నాశనం అవుతుంది అనే బయం అన్నిటి వళ్ళ కూడా సరిగ్గా చదవలెం అదొక టెన్షన్*

*ఎందుకు అంటే మేము మధ్య తరగతి వాళ్ళం*

*ఇంకో టెన్షన్ ఫ్యామిలీ భందు మిత్రులు మీ వోడు ఏం చేస్తున్నాడు ఏం పీకుతున్నాడు అన్నట్టు అందరి ముందర అడిగి ఇజ్జత్ తీద్దాం అనీ ట్రై చేస్తారు*

*ఎందుకు అంటే మేము మధ్య తరగతి వాళ్ళం*

*కార్పొరేట్ ఫీజ్ లు కట్టలేము గవేర్నమేంట్ కాలేజస్ లో చదివి పియలేము*

*ఎందుకంటే మేము మధ్య తరగతి వాళ్ళం*

*ఎలాగో అలగా తండ్రీ తల్లి గైడెన్స్ తో సకసెస్ అయితే వాడు ఇలారా వీడు ఇలారా అనీ దేప్పి పొడుపులు*

*ఎందుకు అంటే మధ్య తరగతి కుటుంభం కదా*

*ఇంకో విషయం ఏంటంటే నేను మా నాన్న గైడెన్స్ లో సుసెస్ ఫుల్ అయ్యాను*
*కొన్ని వందల మందికి దారి చూపించాను అయినా కూడా నా మీద ట్రోల్ల్స్ బలే చేస్తారు*
*వాళ్ళకు వాళ్ల ముడ్డి కూడా కడుక్కోవడం కూడా చేత కాదు అయినా మా లాంటి వాళ్ళను ట్రోల్ చేయడానికి రెడీ ఉంటారు*

*ఎందుకు అంటే వీళ్ళు*
*మనం మధ్య తరగతి వాళ్ళం కదా* 

*మనం ఏం అనుకుంటాం అంటే వాని పాపాన వాడే పోతాడు అని*
*కానీ వందకు వంద శాతం చెప్తున్నా ట్రోల్ చేసే వాడు మన పేరును కారబ్ చేసి పోతాడు అదే నిజం*

*ఎందుకు అంటే మనం ఏమి అనం* 

*ఎందుకు అంటే మధ్య తరగతి వాళ్ళం ఏమీ ఆనం*

*ఇంతటితో*
*ఈ మధ్య తరగతి వాడు మధ్య తరగతి*
*పోస్టు ముగిస్తున్నాడు.*

No comments:

Post a Comment