🙏 *రమణోదయం* 🙏
*ముముక్షువులు "జీవుడు ఒక్కడే" అని విచారణతో తమ హృదయస్థితులై ఉంటారు. అట్లాగ ఉండలేని అవివేకులు మనస్సులను నెమ్మదిగా ఒప్పించేందుకు "ప్రాణులు అనేకం - జీవులు అనేకం" అనే మిథ్య అర్థవాదముగా వ్యవహరింపబడుతోంది.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.534)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment