🙏 *రమణోదయం* 🙏
మరుక్షణంలో జీవుడు
తనతో ఉంటాడో? వదలి వెళతాడో?
తెలియని ఈ దేహుడికి
ఎన్నో ఆశలు, ఎన్నెన్నో బంధాలు ఎందుకో??
*ఒకదాని కంటే మరొకటి శ్రేష్ఠమైనదని విశ్లేషించే జనులారా! దేనిని అన్వేషిస్తే ఫలితంగా ఇక అన్వేషించటానికి, పొందటానికీ ఏ వస్తువూ లేకుండా పోతుందో, ఆ వస్తువుని (తనని- ఆత్మని) అన్వేషిచడమే (పరిశోధించడమే) నిజమైన విద్య.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.536)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment