Transcript: మన ఇండియాలో మదర్ తెెరసా వచ్చాక హ్యూమనిటీ వచ్చింది చారిటీస్ వచ్చాయి అని చాలా రకరకాలుగా విన్నాను బట్ మదర్ తెెరేసా అనే వ్యక్తి ఎక్కడో యూరోప్ నుంచి ఇండియాకి ట్రావెల్ అవ్వడానికి రీసన్ ఏంటి భారతదేశపు రాజకీయ వ్యవస్థ ఎంత కళ్ళు మూసుకొని ఉందో ఎంత సిగ్గు లేకుండా ఉందో ఈ విషయాన్ని తెలియజేస్తుంది డబ్బు ఉంటే దోచుకోవడానికి వస్తారు వాళ్ళు పేదనం ఉంటే మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి వస్తారు విద్యా విధానం భారతదేశం దేశంలో ఎలా ఉండేదో తెలుసా అసలు ఎప్పుడైనా మీరు చేనేత మగ్గం చూసారా పోగుకి పోగుకి మధ్య ఇంకొక పోగు వెళ్ళడానికి దాన్ని చూస్తే మీకు ఆ ఇంజనీరింగ్ టెక్నిక్ ని చూస్తే మీకు కళ్ళు తిరిగి ఉన్నాయి మరి ఇదంతా విద్య లేకుండా ఎట్లా అలవాడింది మరి అంత జ్ఞానం ఉన్న మనము వాళ్ళ చేతులు ఎక్కడ ట్రిక్ అయ్యాము వీళ్ళని పరిపాలించాలి అంటే ఏం కావాలి సో వీళ్ళని బానిసలుగా తయారు చేసేటటువంటి ఎడ్యుకేషన్ కావాలి ప్రపంచ జీడిపి లో 33 శాతం ఉన్నటువంటి భారతదేశం అతి పేద దేశంగా తయారైంది మీరు ఒక్కసారి గాని సిబిఐ రిపోర్ట్ ఆన్ మదర్ తెెరేసా అని గాని గూగుల్ లో సెర్చ్ చేస్తే ఆమె మీద సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఎగ్జాక్ట్లీ దాంట్లో ఫస్ట్ థింగ్ చైల్డ్ ట్రాఫిక్ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ అంతకంటే నీచమైనటువంటి విషయం ఏందంటే వాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళని మతం మార్చారు మత ధర్మం ఇదా మతం చెప్పింది జీసస్ చెప్పింది ఇదా గాంధీని ఒక మహాత్ముడు జాతిపిత తొక్కలోపిత అని చెప్పి బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఇందిరా గాంధీ భర్త ఎవరు పార్సీ మొగల్స్ సమాధులు ఉన్న చోటికి వెళ్ళింది అంటే ఎవరు ఆమె ముస్లిం ఇది నేను చెప్పింది కాదు ఇట్ ఇస్ దేర్ ఇన్ వన్ లైఫ్ ఇస్ నాట్ ఎనఫ్ గాంధీ అనే పేరు తగిలించి హిందువులను మోసం చేశారు ఈ హిందువుల వీళ్ళకి బుద్ధి లేదు తలకాయ ఉండదు ఆలోచించేటటువంటి జ్ఞానం ఉండదు ఇప్పటివరకు భారతదేశంలో మత మార్పిడులు జరుగుతున్నాయి అంటే కారణం కాంగ్రెస్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ గారి గురించి చాలా మంది ఎన్నో రకాలుగా చెప్తారు కొంతమంది ఏమో ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు చనిపోయాడు బ్రతికున్నారు చాలా పజిల్స్ ఉంటాయి ఆయన ఈ మధ్యకాలం దాకా కూడా బ్రతికున్నాడు థాట్స్ ని నువ్వు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దీని వెనక ఉన్నటువంటి కుట్ర అర్థమవుతుంది [సంగీతం] గాంధీని చంపడం వల్ల అత్యంత సంతోషపడ్డటువంటి వాడు ఎవడో తెలుసా నెహ్రూ గాడ్సే వ్యక్తిత్వం ఎలాంటిది స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీరుడు గాడ్సే చంపిన వాడు ఎవరు హంతకుడు అనే ఒక పేరు ఇద్దాం అంతకుడు చంపి పారిపోవాలి కదా పారిపోకుండా అక్కడే నిలబడ్డాడుగా ఎందుకు ఎందుకు ఎందుకు చంపాడో ప్రపంచానికి తెలియాలి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సుధీర్ టాక్స్ నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి రీసెంట్ డేస్ నుంచి మన ఇండియన్ హిస్టరీ మన సంస్కృతి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం బట్ మన చరిత్రలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళు ఒక విలన్స్ గా ప్రొజెక్ట్ అయ్యారు అండ్ ఇంకొంతమంది హీరోస్ కానప్పటికీ ఈరోజు హీరోస్ గా ప్రొజెక్ట్ అవుతున్నారు బట్ వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి మనం తెలుసుకున్న వాస్తవాలు ఏంటి అండ్ ప్రతి ఒక్క దాని గురించి కూడా డీటెయిల్ గా తెలుసుకోవడానికి మన ముందున్న గెస్ట్ మదన్ గుప్త గారు ఉన్నారండి సో ప్రతి ఒక్కరు కూడా మన ఫేవరెట్ మదన్ గుప్త సార్ అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఆదాన్ ప్రేక్షకులకు నమస్కారం సర్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా మీ మీద ఒక వ్యక్తిగత అభిప్రాయం కూడా జనాలకు వచ్చింది సో మీరు ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు ఇంటర్వ్యూ మేజర్ గా చెప్పాల్సింది నేను మదర్ తెెరేసా సర్ అంటే మన ఇండియాలో మదర్ తెెరేసా వచ్చాక హ్యూమనిటీ వచ్చింది చారిటీస్ వచ్చాయి అని చాలా రకరకాలుగా విన్నాను బట్ మదర్ తెెరేసా అనే వ్యక్తి ఎక్కడో యూరోప్ నుంచి ఇండియాకి ట్రావెల్ అవ్వడానికి రీసన్ ఏంటి సీ దీస్ ఆర్ ఆల్ ఇట్స్ ఏ ఆ క్రిస్టియన్ అసలు నీకు ఇంకొంచెం ముందుకెళ్లి సార్ ఆలోచిద్దాం ఆ భారతదేశాన్ని కనుక్కోవడానికి ఒక ఇద్దరు బయలుదేరారు అవును ఆ ఒకడు ఒక చోటకు చేరాడు ఇంకోడు ఇంకో చోటకు చేరాడు వాళ్ళు ఎందుకు బయలుదేరారు మన దగ్గర ఏమేమి ఉన్నాయి సంపదలు ఇవన్నీ చూడ్డానికా ఆ వాళ్ళు సంపదలను చూశారు మొత్తం ఇక్కడ ఉండేదంతా దోచుకున్నారు అవును కదా తర్వాత కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అవును బ్రిటిష్ వాళ్ళకు దారి వేసింది వాళ్ళు అవును అంటే నీకు నేను చెప్తున్నా ఇది అర్థమవుతుందా ఎగ్జాక్ట్లీ ఆ సో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అంత ఇంతకుముందు ప్రపంచ జీడిపి లో 33 శాతం ఉన్నటువంటి భారతదేశం అతి పేద దేశంగా తయారైంది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన 150 సంవత్సరాలలో మొత్తం ఇక్కడ ఉన్నదంతా ఊడ్చేశారు సో ఇక్కడ ఉన్నది ఏంది ఇంకా ఇక మిగిలింది ఏంది పేద ప్రజలు ఓకే పేద దేశం పేద ప్రజలు నెక్స్ట్ టార్గెట్ ఏంటి వాళ్ళ క్రిస్టియన్ సంఖ్యను పెంచుకోవడం క్రిస్టియన్ సంఖ్యను పెంచడానికి ఇక్కడికి మదర్ తెెరేసా లాంటి వాళ్ళను పంపించారు ఓకే ఇప్పుడు సింక్ లో అంటే వాళ్ళు కోల్కత్తాకే వచ్చారు మదర్ తెెరసా కూడా కోల్‌కత్తాలో అడుగు పెట్టారు దీన్ని బట్టి ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఇంకొకటి అర్థం కావాలా డబ్బు ఉంటే దోచుకోవడానికి వస్తారు వాళ్ళు పేదనం ఉంటే మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి వస్తాడు ఎగ్జాక్ట్లీ దోచుకున్నది నువ్వే మళ్ళా దేవుడి పేరు చెప్పి నిన్ను ఆ ఒక బానిస చట్రంలో బంధిస్తున్నది నువ్వే అవును ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చారయ్యా నేను నీకు ఇంకొక ఇంకొక యాంగిల్ కూడా చెప్తా నేను ఇది చాలా మంచి యాంగిల్ చెప్పండి సార్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళతో పాటు క్రిస్టియన్ మిషనరీస్ కూడా వచ్చినాయా లేదా ఎగ్జాక్ట్లీ వచ్చినాయా లేదా అవును అండ్ నీకు ఒక విచిత్రమైన విషయం చెప్పమంటావా అంటే మన భారతదేశపు రాజకీయ వ్యవస్థ ఎంత కళ్ళు మూసుకొని ఉందో ఎంత సిగ్గు లేకుండా ఉందో ఈ విషయాన్ని తెలియజేస్తుంది బ్రిటిషర్స్ వాళ్ళ ఆఫీసెస్ ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నారో దానికి దగ్గరలోనే క్రిస్టియన్ మిషనరీస్ కోసంగా ల్యాండ్ అలాట్ చేశారు ఓ 99 సంవత్సరాల లీజ్ కి ఓకే ఒకటేసారి లాంగ్ టర్మ్ కింద 99 సంవత్సరాల లీజ్ కి బ్రిటిష్ వాళ్ళు ఇది అలాట్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే టయానికే ఆ లీజ్ పీరియడ్ కూడా అయిపోయింది అవును అంటే తర్వాత ఈ బహుశా జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఆ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ టైం అయిపోయింది అయిపోయింది పోనీ ఆ 99 సంవత్సరాల లీజ్ కి ఇచ్చినటువంటి భూముల్ని వెనక్కి తీసుకున్నారా అయిపోయిన తర్వాత భూమిని నీ సొంతం కదా అవును అవును దేశం మరి వెనక్కి తీసుకుందా లేదు ఇన్ని వేల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయో తెలుసా ఓకే ఇలా నీకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని వాళ్ళు ఆ ఇది చేస్తారు అంటే బ్రైబ్ చేసి లేకపోతే అనేక రకాలుగా వాళ్ళని లొంగదీసుకుంటారు అవును లొంగదీసుకొని ఇక్కడ వాళ్ళ సామ్రాజ్యాన్ని ఇప్పుడు ఆ నీకు ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను కమ్యూనిజం దేంట్లో నుంచి వచ్చింది లైక్ లైక్ అంటే కమ్యూనిస్ట్ వీళ్ళేనా సార్ ఆ అసలు కార్ల్ మార్క్స్ యా కార్ల్ మార్క్స్ ఎవడు కమ్యూనిజం ఎందుకు వచ్చింది దేవుడు లేడని అతను స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడానికి కారణం ఏంటి ఇదంతా కూడా క్రిస్టియానిటీ కారణం ఓకే కమ్యూనిజం వచ్చిందే క్రిస్టియానిటీకి అగైన్స్ట్ గా కార్ల్ మార్క్స్ రాసినటువంటి ఆ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో క్రిస్టియానిటీ లో ఉన్నటువంటి ఆ బానిస మనస్తత్వాన్ని ఎదిరిస్తూ రాసిన ఆ సిద్ధాంతం అది అసలు నాకు ఇన్ని రోజులు ఇది తెలియదు సార్ సరిగ్గా అంటే కమ్యూనిస్టులు అంటే ఎక్కువగా దేవుణ్ణి నమ్మరని వింటాను కానీ ఎందుకు స్టార్ట్ చేశారు అని ఎందుకు ఇప్పుడు ఒక సిద్ధాంతం వచ్చింది అని అంటే నువ్వు బాగా ఆలోచించు ఒక ఒక సిద్ధాంతం ఇక్కడ వచ్చింది ఆ సిద్ధాంతం రావడానికి వెనుక కొన్ని కారణాలు ఉంటాయిగా అవును ఇప్పుడు నిన్ను అణచివేస్తున్నారు అనుకుందాం నిన్ను అణచివేస్తుంటే నువ్వు స్వాతంత్రం ప్రకటించాలి నిన్ను ఏమి అణచకపోతే నువ్వు ఏం స్వాతంత్రం ప్రకటిస్తావ్ కరెక్ట్ నువ్వు తిరుగుబాటు చేయాలా ఎప్పుడు తిరుగుబాటు చేస్తావ్ మన నీ మీద అణచివేత ఉన్నప్పుడు తిరుగుబాటు చేస్తావ్ అవును సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి కారల్ మార్క్స్ తిరుగుబాటుని దేని మీద చేశాడు ఓకే క్రిస్టియానిటీ మీద ఎగ్జాక్ట్లీ మరి ఇప్పుడు సర్ మదర్ తెెరేసా వచ్చారు యా ఇప్పుడు మదర్ తెెరేసా కొద్దాం ఇప్పుడు నీకు అంటే నీకు నేను ఒక ఫౌండేషన్ ఆ గ్రౌండ్స్ గ్రౌండ్స్ ఇచ్చా మదర్ తెెరేసా రావడానికి ఒక 100 సంవత్సరాల ముందే కదా ఆ కలకత్తా దోచుకోబడింది అవును రాబర్ట్ క్లైవ్ తెలుసు కదా ప్లాసీ యుద్ధం గురించి విన్నావాల బంగారాన్ని షిప్పులలో తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు ఆ అంటే అక్కడ టోటల్ గా ఊడ్చేశారు అవును ఊడ్చగా మిగిలిన చెత్త ఏముంది మనుషులు వాళ్ళని ఎట్లా కన్వర్ట్ చేయాలా వాళ్ళని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయాలా వాళ్ళ బ్రెయిన్లు వాష్ చేయాలా దీని వెనక జరిగినటువంటి ఆ కుట్ర ఏమిటి ఇప్పుడు ఎస్ ఆమె చాలా చేసింది అవును కానీ ఎందుకు చేసింది ఏం చేసింది చేసింది ఎంత చెప్పింది ఎంత ఎగ్జాక్ట్లీ ఈ కదా మనకు కావాల్సింది అవును ఇప్పుడు మీరు ఒక్కసారి గాని సిబిఐ రిపోర్ట్ ఆన్ ఆ మదర్ తెెరేసా అని గాని గూగుల్ లో సెర్చ్ చేస్తే ఆమె మీద సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఎగ్జాక్ట్లీ దాంట్లో ఫస్ట్ థింగ్ చైల్డ్ ట్రాఫికింగ్ చైల్డ్ ట్రాఫికింగ్ యా ఇక్కడు ఉండే చిన్న పిల్లల్ని విదేశాలకు అమ్మింది ఇక్కడుండే ఉమెన్స్ ని విదేశాలకు కమ్మింది ఉమెన్ ట్రాఫికింగ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఇక్కడ రోగులకు స్వస్థత చేకూర్చాలని అనేక వీటిల్ని ఏర్పాటు చేసింది చేసి అక్కడ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో దాని మీద పుస్తకాలు వచ్చినాయి ఎంత దయనీయమైన పరిస్థితులు అంటే ఎయిడ్స్ రోగులకి ఇంజెక్షన్లు ఇచ్చినటువంటి సేమ్ చిరంజీయల్ని మామూలు రోగులకు కూడా వాడారు అండ్ అంతకంటే నీచమైనటువంటి విషయం ఏందంటే వాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళని మతం మార్చారు డెత్ బెడ్ మీద డెత్ బెడ్ మీద ఇది కూడా విన్నాను సార్ అంటే దానికి ఒక స్టేట్మెంట్ చెప్పారు జీసస్ కి ఇట్లా ఇట్లాంటి వాళ్లే ఇష్టము పాపుల్లాగా ఉండేవాళ్లే అందుకే మేము మిమ్మల్ని ఇలా వదిలేస్తున్నాము అని చెప్పారంట అంటే వాళ్ళు బాగుపడాల్సిన అవసరం లే వాళ్ళు ఆ రోగులు వాళ్ళని బాగు చేయడం కాదు చచ్చేటప్పుడు మతం మార్చడమా ఇదా మత ధర్మం ఇదా మతం చెప్పింది జీసస్ చెప్పింది ఇదా బట్ కాదు ఒక్క సెకండ్ ఒక్క సరే వీళ్ళల్లోనే ఇప్పుడు ఆ ప్రొటెస్టెంట్లు క్యాథలిక్‌లు బోలెడు ఉన్నాయి దాదాపు 63 ఏమో ఆ ఇవి ఉన్నాయి అవును నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ ఇప్పుడు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్లి మదర్ తెెరేసా స్వర్గానికి బద్ద అంటే లేదు నరకానికి బద్ద అంటారు ఎందుకనయ్యా అంటే ఆమె ప్రొటెస్టెంట్ గానో లేకపోతే క్యాథలిక్ కాబట్టి ఆమె ఆ ప్రొటెస్టెంట్లకి క్యాథలిక్‌లు నరకానికి పోతారు క్యాథలిక్ లకు ప్రొటెస్టెంట్లు నరకానికి పోతారు వాళ్లకు వాళ్లకే పడదు పడదు ఇంకా ఆమె ఎవరిని స్వర్గానికి తీసుకుపోద్ది చచ్చిన తర్వాత వాడు స్వర్గానికి పోయాడో నరకానికి పోయాడో ఎవడికి తెలుస్తది యా సో ఇదంతా ఒక మైండ్ గేము సుధీర్ ఎగ్జాక్ట్లీ అండ్ ఇంత భయంకరమైనటువంటి గేమ్ ఇక్కడ ఆడడానికి ఎవరు దీని దీనికి మద్దతు ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండ్ ఇందులో కూడా సార్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో అంటే 19 ఏళ్ల వయసులోనే సేవ చేయాలనే మనస్తత్వం నిజంగా ఆమెకు వచ్చి ఉంటదా ఉండొచ్చు దానికే ఉంది తప్పేం లేదు ఓకే తప్పేం లేదు అంటే కానీ నీకు ఒక్క విషయం ఆమెకు 19 ఏళ్ల వయసులో వచ్చిందా 40 ఏళ్ల వయసులో వచ్చిందా అని కాదు వచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది అదే సార్ అది సేవ లేకపోతే కుట్ర ఎందుకు నీకు ఇంకొక విషయం చెప్పమంటావా ఆమె ట్రస్ట్ కి ఉన్నటువంటి ఆమెకి ఇక్కడ ఇంకొక ఇది కూడా జరిగింది దానికి టాక్స్ ఎక్సెంప్షన్ ఉంది ఓకే ట్రస్ట్ లకి టాక్స్ ఉన్నది టాక్స్ ఎక్సెంప్షన్ ఉంది సో ఆ ట్రస్ట్ కి నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు నీ టాక్స్ ని ఎక్సెంప్ట్ చేసుకుంటారు ఇక్కడ ఒక సిస్టం ఒకటి ఉంది తెలుసా నీకు ఇది గవర్నమెంట్ ఎప్పుడు కళ్ళు తెరుస్తదో నాకైతే తెలియదు కానీ మదర్ తెెరేసా ట్రస్ట్ ఓకే దానికి నేను ఒక ఐదు కోట్లు ఇచ్చా నాకు ఐదు కోట్లకి ఎక్సెంప్షన్ వచ్చింది నేను వాళ్ళతో మాట్లాడుకున్నా నేను ఐదు కోట్లకు టాక్స్ కట్టాల్సి ఉంటే 35% కట్టాలా 35 33 ఉంది 35% పెట్టాలా నేను నీకు ఒక 10% ఇస్తాను మిగతాదంతా రిటర్న్ ఓకే సో ఇట్లా చాలా మంది చేసేవాళ్ళు అండ్ ఇందులో కూడా చాలా మంది లైక్ లైక్ ఎట్లా చెప్పాలి సార్ మీకు ఇంకొక ఇంకొక ఇంకొక విషయం చెప్తా నేను సార్ మదర్ టెరేసా డబ్బు లేకపోతే వాటికన్ సిటీ బ్యాంకు మూతపడుద్ది వాటికన్ సిటీలో కొన్ని వందల కోట్లు ఉన్నాయి అని చెప్పారు వందల కోట్లు ఏందయ్యా మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ మిలియన్స్ సో ఇంత ఇప్పుడు సేవ చేస్తుంటే అంత డబ్బు ఆమెకి ఎట్లా చేరింది ఆ ఫండింగ్ ఎట్లా వస్తుంది సార్ ఎట్లా వస్తుంది ఎక్కడిది డబ్బు ఎవరు ఇచ్చారు ఇక్కడ ఇంత బిచ్చలవిడితనంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ చేయడానికి ఆమెకి అవకాశం ఎట్లా దొరికింది దీని వెనక ఎవరున్నారు టు బి హానెస్ట్ గవర్నమెంట్ కి ఒక రకంగా తెలిసే ఉంటుంది కదా తెలియకుంటే సిబిఐ రిపోర్ట్ ఎట్టి ఇచ్చింది ఎగ్జాక్ట్లీ తెలిసి కూడా చేస్తున్నారు అని అంటే దాన్ని అర్థం ఏమిటి అవును డాట్స్ ని నువ్వు కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసుకుంటూ వెళితే దీని వెనక ఉన్నటువంటి కుట్ర అర్థం అవుతుంది యా కంచి పరమాచార్యుని ఎందుకు అరెస్ట్ చేశారు నీకు క్రిస్టియన్ మత మార్పిడి లాబీ ఎంత గట్టిగా భారతదేశంలో పనిచేస్తుందో మీకు తెలియదు ఇక్కడ ప్రభుత్వాలని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆ ప్రభుత్వాలని ఇక్కడ మత మార్పిడలు జరుగుతున్నాయి యా అంటే దీనిలో ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఆ రోజులలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అవ్వాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అందరూ సెట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకున్నారు కానీ లాస్ట్ కి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు అంటే ఇది ఇది కూడా ఒక బ్రిటిష్ ట్రాక్ లో నడిచిందా సార్ కచ్చితంగా మీకు దాంట్లో అనుమానం ఎందుకు ఎందుకు దేశ విభజన ఎట్లా జరిగింది దేశ విభజనకు ముందు గాంధీ ఏం మాట్లాడాడు నన్ను రెండుగా చీల్చిన దేశం విడిపోదు అన్నారు నన్ను నా శవం మీద వెంటనే దేశం దేశ విభజన జరగాలా అన్న గాంధీ దేశ విభజన జరిగిన నాలుగో రోజు పాకిస్తాన్ కి 50 లక్షలు ఇయ్యాలని చెప్పి నిరాహార దీక్షకు కూర్చుంటాడు ఎగ్జాక్ట్లీ ఆ టైం లో గాడ్సే గారు అండ్ ఇంకొక ఇంకొక విషయం చెప్తా నేను జిన్నా మహమ్మద్ అలీ జిన్నా ఆ మహమ్మద్ అలీ జిన్నా కి ఆరోగ్యం సరిలేదు అతన్ని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ గాంధీ దగ్గరికి వచ్చి చెప్పాడు అయ్యా వాడికి ఏం కావాలో అది ప్రధానమంత్రిగా కావాలంటే లేకుంటే ఉప ప్రధానిగా కావాలంటే వాడికి వాడికి నెహ్రూ తో ఒకసారి నెహ్రూ తో వచ్చి చెప్పాడు ఇవ్వండి ఇస్తే దేశ విభజన జరగకుండా ఉంటది ఎలాగో చచ్చిపోతున్నాం ఓ కుచ్ దిన్ కా మెహమాన్ హై పాకిస్తాన్ వచ్చిన తర్వాత మూడు నాలుగు నెలలు చచ్చిపోయాడు వాడు మనం ఆ రోజు ఆ డెసిషన్ అంటే నెహ్రూ ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా వాడు నా గేట్ దగ్గర చప్రాసిగా కూడా పనికిరాడు అని చెప్పాడు అధికారం కోసం దేశాన్ని విభజించి ఈ దుర్మార్గులు అంటాయా మత మార్పిడులు వీళ్ళ అండ లేకుండా ఎక్కడ జరిగింది ఇప్పటివరకు భారతదేశంలో మత మార్పిడులు జరుగుతున్నాయి అంటే కారణం కాంగ్రెస్ ప్రభుత్వం నేను డైరెక్ట్ గా చెప్తున్నా అండ్ దీంట్లో ఇంకొకటి చాలా మందికి డౌట్ వస్తుంది సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ ట్రెడిషనల్ ఇట్లా ఉంది కానీ ఇక్కడ ఇందిరా గాంధీ రాహుల్ గాంధీ పక్కన గాంధీ ఎట్లా వచ్చింది సార్ వీళ్ళకి ఇప్పుడు గాంధీని ఒక మహాత్ముడు జాతిపిత తొక్కలోపిత అని చెప్పి బాగా ఆ ఎస్టాబ్లిష్ చేశారు సో ఆ గాంధీ పేరును వాడుకోవాలి కదా ఓకే అసలు వీళ్ళల్లో నీకు రాహుల్ గాంధీ హిందువు ఎట్ట అయ్యాడయ్యా రాహుల్ గాంధీ నాయనే హిందువు కాదు రాజీవ్ గాంధీ హిందువా కాదు మరి హిందువుగా నువ్వు ఎట్లా క్లైంబ్ చేస్తావ్ నీకు మా ఇందిరా గాంధీ భర్త ఎవరు పార్సీ ముస్లిం అతను ఫిరోజ్ ఖాన్ ఎవరు ముస్లిం వీళ్ళ పెళ్లి ఎక్కడ జరిగింది ఇంగ్లాండ్ లో ఇందిరా గాంధీ పేరేమిటి మైమూనా బేగం మీకు సర్టిఫికెట్ లో ఉంటది చూడు నువ్వు google చేస్తే నీకు తెలుస్తది నేను నీకు మళ్ళా భారతదేశపు హిందువుల కళ్ళు కప్పడానికి వాళ్ళని భారతదేశం తీసుకొని వచ్చి మళ్ళా ఇక్కడ హిందూ వివాహం అనేది చేయించి గాంధీ అనే పేరు తగిలించి హిందువుల్ని మోసం చేశారు ఈ హిందువుల వీళ్ళకి బుద్ధి లేదు తలకాయ ఉండదు ఆలోచించేటటువంటి జ్ఞానం ఉండదు ఇంత భయంకర ఇంత పబ్లిక్ గా మోసం చేస్తుంటే మీకు అర్థం కావట్లేదా హిందువుల కోసం వాళ్ళు హిందువులు కాదు అని ఇంకా వాళ్ళనే నమ్మి ఓట్లు వేస్తాం ఎగ్జాక్ట్లీ నీకు ఇంకొక వన్ లైఫ్ ఇస్ నాట్ ఎనఫ్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు అయినటువంటి నెహ్రూ కాలం నుంచి ఆ అతను విదేశాంగ శాఖలో పని చేశాడు తర్వాత ఇందిరా గాంధీ టైం లో మంత్రిగా పని చేశాడు ఆయన ఆయన రాస్తాడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు ఆయన ఇందిరా గాంధీ తోటి ఆయన కూడా ఇందిరా గాంధీ తోటి వెళ్ళాడు వెళితే ఇందిరా గాంధీ ప్రోటోకాల్ అని ఇది చేసి ఒక చోటికి వెళ్ళిపోయింది ఓకే ఆమె తోటి ఈయన కూడా వెళ్ళాడు ఈయన వెనకనే ఉన్నాడు ఆమె వెనక ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే మొగల్స్ సమాధులు ఉన్న చోటికి వెళ్ళింది వెళ్లి ఆమె అన్న మాట ఏంటో తెలుసా ఇన్ని సంవత్సరాల తరువాత మా పూర్వీకుల సమాధుల్ని చూసే అదృష్టం కలిగింది అంటే ఎవరు ఆమె ముస్లిం ఇది నేను చెప్పింది కాదు ఇట్ ఇస్ దేర్ ఇన్ ఆ వన్ లైఫ్ ఇస్ నాట్ ఎనఫ్ వన్ లైఫ్ ఇస్ నాట్ ఎనఫ్ రాసింది కూడా అత్యంత సన్నిహితుడు ఏది నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి దీన్ని ఏమంటావ్ ఈరోజు మనం ఏదో ఊహించుకుంటాం కానీ మనం ప్రతిదీ వాళ్ళ ఫార్ములాను నడిపించుకుంటూ పోతున్నాం వీడు వీడు కోట్ వేసుకుంటాడు పైన జన్యం వేసుకొని నేను దత్తాత్రేయకు వంశస్తుడిని అని మాట్లాడతాడు వీళ్ళ తాతే హిందువు కాదు వీడు హిందువు అయిపోయాడు దత్తాత్రేయ గోత్రికుడు అయిపోయాడు దేశద్రోహులండి వీళ్ళు నిన్న మొన్న పార్లమెంట్ లో జరిగినటువంటి ఇవి చూడట్లేదా మీరు జార్జ్ సోరోస్ ఆ అసోసియేషన్ లో సోనియా గాంధీ ఆ వైస్ ప్రెసిడెంట్ ఆ ఆర్గనైజేషన్ ఇదేంటో తెలుసా ఏది మెయిన్ ఎజెండా ఎజెండా కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపాల ఓ దానికి సోనియా గాంధీ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మనం సబ్జెక్టు లో కూడా మదర్ తెెరసా గురించి చెప్తున్నాం కదా సార్ అంటే నీకు ఇవన్నీ డాట్స్ కనెక్ట్ కావట్లేదా కనెక్ట్ అవుతున్నాయి సార్ ఎందుకంటే బ్రిటిషర్స్ ఫస్ట్ కోల్కత్తా వచ్చారు మదర్ తెెరసా ఫస్ట్ కోల్కత్తా వచ్చింది పక్కన వాళ్ళ దాని పక్కన ల్యాండ్స్ ఎందుకు పెట్టారు అంటే కరెక్ట్ గా సింక్ అయితూ వస్తున్నాయి అండ్ ఈ మిషనరీ స్కూల్స్ కూడా నేను తెలుసుకుంది ఏంటంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం ఒకప్పుడు ఒక చెట్టు కింద ఒక మహర్షి కూర్చొని అందరికీ పాట చెప్పేవాళ్ళు ఆ నీకు నీకు ఒక ఇది మంచి టాపిక్ ని తీసుకున్నావ్ నువ్వు విద్యాధ విధానం భారతదేశంలో ఎలా ఉండేదో తెలుసా ఆ ఇక్కడ ఎన్ని గురుకులాలు ఎన్ని విద్యాలయాలు ఎన్ని ఉచ్చ విద్యాలయాలు ఎన్ని యూనివర్సిటీస్ ఉండేయో తెలుసా నేను ఇచ్చింది కాదు ఇది నేను చెప్తున్నది నేను ఏది చెప్పినా దానికి ఒక ప్రూఫ్ తో చెప్తా సార్ నీకు మెకాలే అనేవాడు 1857 ఏడు లో ఉమ్ ఆ ఒక సిపాయిల తిరుగుబాటు అని వీళ్ళు చెప్తారు కానీ అది మొదటి స్వాతంత్ర యుద్ధం ఓకే అది ఫెయిల్ అయింది అప్పుడు కొన్ని వేల మంది బ్రిటిషర్స్ ని ఊచ కోత కోశారు మనవాళ్లే మనవాళ్లే అయితే అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆ ఆ మూమెంట్ ఫెయిల్ అయింది లేకపోతే 1880 57 లోనే మనకు స్వాతంత్రం వచ్చి ఉండేది అవును ఉండేది వీరసావర్కర్ దాని మీద ఒక పుస్తకం రాశాడు దట్ వాస్ ఏ బ్యాండ్ బుక్ ఎట్ ద టైం ఆఫ్ బ్రిటిషర్స్ అది ఇంగ్లాండ్ లో మేడం కామ ఆమె ఆ ముద్రించి ఆ పుస్తకాన్ని మీకు ఇది తెలియాలి ఇవన్నీ తెలియాలి మీకు ఆ పుస్తకాన్ని ముద్రించి అట్టలు మార్చి అట్టలు మార్చి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఓహో అంటే ఆ పుస్తకం దొరికితే యు విల్ బి అరెస్టెడ్ దట్ వాస్ ఏ బ్యాండ్ బుక్ అట్ ది టైం ఆఫ్ బ్రిటిషర్స్ మొత్తం భారతదేశంలో ఆ విప్లవ వీరులకు ఊపిరులు ఊదినటువంటి పుస్తకం అది ద వార్ ఆఫ్ 1857 తెలుగులో కూడా ఉంది మీరు చదవండి ఓకే అసలు ఎంత అద్భుతమైన పుస్తకమో మీకు అర్థమవుతుంది భారతదేశంలో విప్లవ వీరులను తయారు చేసినటువంటి పుస్తకం అది అండ్ రెండవ ఇంకొకటి ఇంకొకటి ఆ వందేమాతరం వందేమాతరం ఆ వందేమాతరం గీతం ఉంది కదా అవును సార్ ఆ వందేమాతరం గీతం ఇక్కడున్నటువంటి స్వాతంత్ర సమర యోధులకి ఆ స్ఫూర్తిని ఇచ్చిన గీతం ఓకే బ్రిటిష్ వాళ్ళు భయపడే వాళ్ళు ఆ గీతం పాడితే దాని మీద బ్యాన్ విధించారు స్కూళ్లలో ఆ ఆ గీతం పాడకూడదని నిషేధం సరే మనం మళ్ళా విద్యకు కనెక్ట్ అవుదాం ఈ ఈ సంఘటన తర్వాత బ్రిటిషర్స్ దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే చూడు మంచి మంచి చెప్పుకోవాలా చెడు చెడు చెడు చెడు చెప్పుకోవాలా ఫస్ట్ వాళ్ళు మొత్తం పరిశీలిస్తారు పరిశోధిస్తారు విషయాన్ని అర్థం చేసుకుంటారు దానికి సొల్యూషన్ ని ఐడెంటిఫై చేస్తారు 1900 1857 తరువాతనే విద్యా విధానం మారింది మెకాలే విద్యా విధానం మొదలైంది దానికి ముందే ఉండింది దానికి ముందే ఉండిందయ్యా అని అంటే గురుకుల విద్యా విధానం యా ప్రతి ఊరులో నీకు ఇంకొక మంచి విషయం చెప్తాను ఇది బాగా అసలు ఈ రోజుకి చాలా మందికి తెలియని విషయం ఇది ఏమిటయ్యా అంటే ప్రతి ఊర్లో మూడు రకాల భూములు ఉండేవి ప్రతి ఊరులో మూడు రకాలు మూడు రకాల భూములు ఓకే ఏమేమి భూములయ్యా అంటే గుడి మాన్యం విన్నావా ఇది లేదు సార్ ప్రతి ప్రతి ఊర్లో ఒక గుడి ఉండేదా ఆ ఆ గుడి రన్ కావడానికి కొన్ని భూములు దాన్ని గుడి మాన్యం అనేవాళ్ళు ఆ ఇది వేరే రకంగా అంటే గుడికి భూములు రాసి ఇచ్చారు అంటారు ఇదేనా రాసి ఇచ్చినవి కావచ్చు అలాట్ చేయబడినవి కావచ్చు యా యా ఇప్పుడు ఒక రాజు కట్టించాడయ్యా ఒక రాజు కట్టించినప్పుడు ఆ ఆ గుడి నిర్వహణకి ఇక్కడ కొంత భూమిని రాజు దానంగా ఇస్తాడు లేదు సుధీర్ కి కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి స్వామికి ఒక స్వామి ధూప దీప నైవేద్యాలకి ఒక అవును ఐదు ఎకరాలు రాసి ఇచ్చాడు అట్లా రాసి ఇచ్చిన భూములు గుడి మాన్యం దాన్ని గుడి మాన్యం అంటారు ఓకే రెండవది గోచర భూములు గోచర భూములు ప్రతి ఊర్లో ఆవులు ఉండేవి ఆవులు మేయడానికి ఇప్పుడు పొలాల్లో పడి మేస్తే పొలాలు నష్టం కదా అందుకని ఆవులు మేయడానికి భూములు ఉండేవి మూడవ రకం ఏదో తెలుసా బడి మాన్యం ఓకే బడి మాన్యం అంటే గురుకులానికి మాన్యం దాని మీద వచ్చే ఆదాయం ఆ గురుకులానికి ఆ గురుకుల అధిపతి ఉంటాడు కదా ఆయనకి ఓకే ఆయన కుటుంబ నిర్వహణ జరగాలి కదా అవును సో ఇట్లా ప్రతి గ్రామంలో ఉండేవి మూడు మూడు రకాల భూములు మాయమైపోయినాయి ఓ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ మూడు రకాల భూములు మాయమైపోయినాయి ఎక్కడికి వెళ్ళాయి సార్ ఎక్కడికి వెళ్ళినాయి అండ్ ప్రతి ఊరు లో బడి మాన్యం ఉన్నది అంటే బళ్ళు ఉన్నట్టేగా అంతే కదా అంతే కదా అవును సో నీకు ఇంకొక విషయం మొత్తం 35 కోట్ల జనాభా ఉన్నది అప్పటికి ఆనాటికి 35 కోట్ల జనాభాకి 6 లక్షల గ్రామాలు ఉండేవి ఓకే 63 వేల బళ్ళు ఉండేవి గురుకులాలు ఉండేవి 6 లక్షల 30000 6 లక్షల గ్రామ ఉంటే 630000 గురుకులాలు గురుకులాలు అంటే ఒక్కొక్క ఊర్లో రెండు రెండు రెండు మూడు మూడు కూడా ఉండేవి అండ్ ఆనాటి కాలంలో ఒక బెంగాల్ బెంగాల్ ప్రెసిడెన్సీ అంటారు మద్రాస్ ప్రెసిడెన్సీ అంటారు అండ్ ఆ అట్లా భారతదేశాన్ని జోన్స్ గా చేశారు ఒక్కొక్క ప్రెసిడెన్సీ లో 400 పైచిలుకు ఆ యూనివర్సిటీలు ఉండేవి నీకు తెలిసింది నలందా నీకు అసలు అట్లాంటి యూనివర్సిటీలు ఉన్నాయా అన్న సంగతే తెలియదు నీకు అవును సార్ అంటే మొత్తం భారతదేశం మీద 1200 యూనివర్సిటీలు పైన ఉండేవి 1200 మద్రాస్ ప్రెసిడెన్సీ లో 480 యూనివర్సిటీలు ఉచ్చ ఉచ్చ విద్యాలయాలు యా ఎక్కడికి పోయినాయి సార్ అన్ని అండ్ ఇక్కడ ఉండేటటువంటి సిస్టం ని మానిటోరియల్ సిస్టం అనేవాళ్ళు ఒకే గురువు మొత్తం ఆ స్కూల్ అంతా నడిపేవాడు ఒక్కరు ఎట్లయ్యా అని అంటే సుధీర్ బాగా తెలివిగలవాడు సుధీర్ లాంటి వాళ్ళని నలుగురిని తయారు చేస్తాడు వాళ్లకు బాగా విద్య చెప్పి వాళ్ళు క్లాసుని నడుపుతారు బ్రెయిన్ టు బ్రెయిన్ విద్యను బోధించి 64 రకాల విద్యలు ఉండేవి 64 సామాన్యమైన గురుకులాల్లో 18 రకాల విద్యలు నేర్పించే వాళ్ళు ఇంత విశిష్టత ఉంది కదా సార్ మన ఎడ్యుకేషన్ లో ఇంకొక ఇంకొక యాంగిల్ కూడా చెప్తా విను సార్ ఇంత ఇంత గొప్ప భారతదేశం ఇంత ఇప్పుడు ప్రపంచ ఆ ఉత్పత్తిలో 33 జిడిపి లో 33% భారతదేశం అంటే ఇక్కడ ఉత్పత్తులు ఉన్నట్టేగా అంతే కదా ఇక్కడ పరిశ్రమలు ఉన్నట్టేగా అవును అంతే కదా పరిశ్రమలు ఉత్పత్తి ఉన్నాయి అని అంటే దాని వెనక సాంకేతికత ఉన్నట్టు అంటే ఎగ్జాక్ట్లీ అవునా కాదా అవును సాంకేతికత ఉన్నది అని అంటే దాని వెనక సైన్స్ ఉన్నట్టా కాదా 100% సైన్స్ ఉన్నది అని అంటే విద్య ఉన్నట్టా కాదా పక్కా బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వచ్చేదానికి ముందు వరకు 33 శాతం జిడిపి ఉన్నది అని అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ వరుస ఉన్నట్టా కాదా అంతా ఎస్టాబ్లిష్ సో నీకు ఇక్కడ విద్యను నేర్పించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది 1857 తర్వాత మెకాలే స్వయంగా ఒప్పుకున్నాడయ్యా ఇక్కడ అడుక్కు తినేవాడు నాకు కనిపించలేదు ఇండియాలో ఉమ్ 1823 లో మెకాలే ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ ఇంట్లో డబ్బులు లెక్కించేటటువంటి వాళ్ళు నాకు కనిపించలేదు త్రాసుల్లో తూసేవాళ్ళు డబ్బుని నానాలు కదా అప్పుడు అవును అవును బట్ లెక్కించడం బదులు ఇట్లా కేజీల కింద ఎంచడం ఏంటి సార్ నేను ఇది నేను చెప్పింది కాదు ఎగ్జాక్ట్లీ అంటే మన వాస్తవం ఇవన్నీ నీకు నువ్వు google లో కొట్టు ఇది మెకాలే స్టేట్మెంట్ ఇన్ ఇండియా బట్ ఒక చిన్న క్వశ్చన్ సార్ అంటే అది అంతా తెలుసు కదా ఈరోజు ఒక తక్కెడలో టమోటాలు ఆనియన్లు ఇవి కేజీలకు కొంటుంటారే నీకు 1976 లో అనుకుంటాను 76 నాకు సంవత్సరం గుర్తులేదు ఓకే వాజ్‌పేయ్ గారు ఒకసారి మా ఊరు వచ్చారు ఆ నెల్లూరుకి ఓకే ఆయన ఆ ఉపన్యాసం చాలా కవితా ధోరణిలో ఉంటది ప్లస్ వ్యంగ్యాత్మకంగా ఉంటది చాలా చాలా బాగుంటాయి అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడు ఓకే ఆయన ఒక మాట చెప్పాడు అన్నమాట అబ్ ఆప్ జేబ్ భర్ పైసా లేకే తాలిబర్ తర్కారియా లా రహే హే చక్కర్ ఉమ్ తైలి భర్ చక్కర్ లా రహే హే ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ ఆయే తో అబ్ తైలీ భర్ పైసా లేకే జేబ్ భర్ చక్కర్ లానా పడతా హే అని అన్నాడు అంటే మీరు ఇప్పుడు జేబు నిండా డబ్బులు తీసుకుపోయి సంచి నిండా చక్కెర తీసుకొచ్చుకుంటున్నారు అవును ఇంకోసారి కాంగ్రెస్ వస్తే సంచి నిండా డబ్బులు తీసుకుపోయి జేబు నిండా చక్కెర తెచ్చుకోవాలా చక్కెర తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు ఏర్పడతాయి అని చెప్పాడన్నమాట బట్ అసలు నిజంగా సార్ అంటే ఊహించుకోవడానికి ఎట్లానో ఉంది సార్ అంటే కొన్నిసార్లు మనకు తెలుసు మనం ఇంత అయినప్పుడు ఇంతలాగా అనిపిస్తుంటే ఒక ఫీలింగ్ వస్తది నిన్ను ఒక బానిస మనస్తత్వానికి ఆ గురి చేశారు సుధీర్ యా నీకు ఏం లేదు నిన్ను ఒక ట్రాన్స్ లో పెట్టారన్నమాట యా యు ఆర్ యు ఆర్ వేస్ట్ యు ఆర్ యూస్ లెస్ దిస్ కంట్రీ ఇస్ బెగ్గర్స్ కంట్రీ బెగ్గర్స్ కంట్రీగా చేసింది ఎవరు యు డిడ్ ఇట్ యా నీకు ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశాన్ని ఎట్లా తయారు చేశారయ్యా అని అంటే పాములాడించుకునే వాళ్ళ దేశం ఇది చెప్పింది బిచ్చగాళ్ళ దేశం వీళ్ళకి తెలియని విషయం ఏందంటే పాముల్ని పూజిస్తారు ఇక్కడ అవసరమైతే ఇక్కడ సర్పయాగం కూడా చేస్తారు అవును ఆ సంగతి తెలియదు జనాలకి కి పాముల్ని పూజిస్తారు సర్పయాగం కూడా చేస్తారు ఇక్కడ అవును కాబట్టి ఇక్కడ ఆ మళ్ళా విద్యా విధానానికి వస్తే ప్రపంచం మొత్తం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం మొదలు పెట్టిన తర్వాత ఆఫ్రికా కానియండి తక్కినటువంటి ఏ దేశాలైనా 400 సంవత్సరాలకు తక్కువ పరిపాలించలా అవును ఒక్క భారతదేశంలోనే 150 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలే వాళ్ళు పూర్తిగా ఎందుకు ఇక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏం నేర్పిస్తుంది అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి స్వాభిమానం నేర్పిస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ స్వతంత్రం నేర్పిస్తుంది ఇక్కడ ఎవడు ఎవడి మీద ఆధారపడడు అవును ఇక్కడ ప్రతి వాడికి కుల వృత్తులు ఉన్నాయి కుల వృత్తుల మీద కుల వృత్తి అరేయ్ నేను కష్టపడుతున్నా నేను సంపాదించుకుంటున్నా నీ దగ్గర నీకు ఎందుకు తలవంచాలి నేను అర్థమైందా అందుకని ఇక్కడ తిరుగుబాటుతనం ఎక్కువ ఈ దేశంలో అవును అందుకోసమే ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించలేకపోయారు వాళ్ళు యా ఒత్తిడి చేయలేరు పరిపాలించలేకపోయారు యా బట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టం ని ఎట్లా చేస్తారు కానీ వీళ్ళని పరిపాలించాలి అంటే ఏం కావాలి సో వీళ్ళని బానిసలుగా తయారు చేసేటటువంటి ఎడ్యుకేషన్ కావాలి ఆ బానిసలుగా తయారు చేసేటటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమే మెకాలే సిస్టం ఓకే నిన్న మొన్నటి దాకా సాంకేతిక విద్య లేదుగా మనకి అవును అంతకు ముందు మామూలు కాలేజీలు బిఏ ఈ డిగ్రీలు ఆ డిగ్రీలు అయ్యే కదా అవును కామర్సు వాళ్లకు కావలసినటువంటి బానిసల్ని తయారు చేసుకునే దానికి తయారు చేసినటువంటి వ్యవస్థ ఆ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే వ్యవస్థను కంటిన్యూ చేశాం మనం మనదైనటువంటి విద్యా వ్యవస్థను తయారు చేసుకోవాలా సో ఇక్కడ నీకు నువ్వు నువ్వు చదువుకున్నావ్ ఒక ఇంజనీరింగ్ చదివి బయటికి వచ్చావయ్యా నువ్వు ఏమైనా చేయగలవా ఉద్యోగం కోసం చూస్తుంటివి ఉమ్ నేను నీకు అంటే ఈ విద్య మనకు ఏం నేర్పిస్తుంది అనేది నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు పేరు వద్దు సార్ ఆయన రైల్వే కాంట్రాక్టర్ చాలా పెద్ద ఇండస్ట్రీ ఆయనది ఓకే ఆయన దగ్గర 100 మంది పని చేస్తారు నేను ఒకసారి ఆయన తోటి ఆయన నువ్వు రాగురు రాగురు నువ్వు అంటుంటే నేను ఆయన ఆ గెస్ట్ హౌస్ కి వెళ్ళా గెస్ట్ హౌస్ లో ఆయనతో కూర్చొని కాసేపు చిట్ చాట్ చేసుకున్నాం నేను మాటల్లో మాటల్లో అడిగా ఏం చేస్తున్నాడయ్యా మీ అబ్బాయి అని అంటే యుఎస్ లో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అదేందిరా నీ దగ్గర 100 నీకు నీ ఓ ఇండస్ట్రీ నీ దగ్గర 100 మంది పని చేస్తున్నారు నీ వాడు వెళ్లి ఇంకొకడి దగ్గర పని చేయడం ఏందిరా అంటే అతను ఏం చేస్తాం బాస్ మా కర్మ వాళ్లకు సొంతంగా బతకాలా అనే ఒక ఇది సొంతంగా బతికేది ఏందిరా ఇప్పుడు నీ దగ్గర 100 మంది పని చేస్తుంటే నువ్వు వెళ్లి ఇంకొకడి దగ్గర పని చేయడం అనేది ఎంత ఇది దేనికి చిహ్నం లేక బానిస మనస్తత్వానికి చిహ్నం ఎగ్జాక్ట్లీ ప్రతివాడు తను సొంతంగా సంపాదించుకోగలిగి ఉండి ఇంకొకటి దగ్గరకు పోయి ఉద్యోగం చేయాలా అనేది ఎటువంటి మనస్తత్వం ఈ మనస్తత్వం ఎట్లా అలవాటు అయింది అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చింది పోతన భాగవతంలో చెప్తాడు భాగవతాన్ని నా ఆయన రాజుకి అంకితం ఇవ్వమంటే బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాళికులైన నేమి గహనాంతర సీమల కందమూల కౌద్ధాళికులైన నేమి నిజధానర సుతోదర పోషణార్థమై అద్భుతంగా రాసిన నా కావ్యాన్ని నా కావ్యం కావ్యం అంటే నా కూతురు నా కన్య దుర్మార్గుడికి ఇవ్వడం కంటే భార్య బిడ్డల బ్రతుకు కోసం అడవుల్లో తిరిగితే అడవుల్లో తిరిగే కందమూలాలు తింటే ఏమి హాలికులైనమి పొలం దున్నుకొని రైతునయ్యి వాళ్ళ కడుపులు నింపితే మాత్రమేమి అని చెప్తాడు పోతన ఎక్సలెంట్ సార్ అది ఆత్మ గౌరవం అడిగిన జీతం బియ్య అని మిడిమేలకు దొర్రను కొలచి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దులు కట్టుక మడిదున్నగా బ్రతకవచ్చు మహిళలో సుమతి అంటాడు సుమతి శతకారుడు సరైన జీతం లేకుండా ఆ దొర దగ్గరికి పోయి కొలువు చేయడం కంటే బడిగల దున్నులు బడిగల ఎద్దులు కట్టుగా మడిదున్నుకు బ్రతకవచ్చు అది రైతుకు ఉండేటటువంటి ఇది అటువంటి ఆత్మ గౌరవాన్ని వదిలేసాం మనం అవును అది మనకు విద్య ద్వారా వచ్చేది మన ఉత్పత్తుల ద్వారా వచ్చేది ఏది ఆ కుటీర పరిశ్రమలు ఇప్పటికీ కొన్ని ఊర్లు ఉన్నాయి అట్లాంటివి ఇప్పుడు మీరు ఇక్కడ పోచంపల్లి ఉంది పోచంపల్లి వెళ్ళండి ఇట్స్ ఏ హబ్ అసలు ఎప్పుడైనా మీరు ఆ చేనేత మగ్గం చూసారా చూసారా మగ్గం అల్లుతుంటారు కదా సార్ ఆ మగ్గం నిర్మాణం చూసారా ఆ చూడలేదు సార్ చిలక అంటారు దాన్ని యా ఇట్లా అనుకుంటూ ఇట్లా వ్యూవింగ్ చేస్తుంటారు చేస్తుంటారు కదా చూసారా అసలు అది ఎప్పుడైనా సినిమాలలో అంటే ఆ ఒక ఐడియా ఉంది సినిమాలో గాని ఐడియా ఉంది కదా ఉంది సార్ ఎంత ఇంజనీరింగ్ టెక్నిక్ ఉంది దాంట్లో ఓకే ఆలోచించారా ఎప్పుడైనా లేదు అసలు చేత్తో అల్లేటటువంటి ఒక ఇది దాంట్లో దాంట్లో ఆ ఆ అసలు ఆ మగ్గం నిర్మాణం ఎంత బ్రెయిన్ యూస్ చేస్తే ఆ మగ్గం నిర్మాణం అవుద్ది ఎప్పుడైనా ఆలోచించారా మనం గుళ్ళు గోపురాలు ఇవన్నీ మాట్లాడుతున్నాం అంతకంటే గొప్ప ఇంజనీరింగ్ యా మగ్గం నిర్మాణం మీరు చూడండి ఒక్కసారి వెళ్లి చూడండి అసలు ఆ పోగులు అన్ని పోగుల్ని వాళ్ళు కడతారు అవును అండ్ పోగుకి పోగుకి మధ్య ఇంకొక పోగు వెళ్ళడానికి ఏమన్నా అసలు మీకు ఆ దాన్ని చూస్తే మీకు ఆ ఇంజనీరింగ్ టెక్నిక్ ని చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి మరి ఇదంతా విద్య లేకుండా ఎట్లా అలవాడింది విద్య లేకుంటే అది కాదు నిర్మాణం సాధ్యమా కాదు మనం పుస్తకాల్లో చదువుకున్నాం బ్రిటిష్ వాళ్ళు మనకు ఉంగరంలో అగ్గిపెట్టెలో పట్టే చీరలు తయారు చేసేవాళ్ళు మన వాళ్ళు అని అవును ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అది అంత టెక్నిక్ ని ఎలా సాధించుకోగలిగారు టెక్నాలజీ కదండీ అది అంతే కదా సార్ టెక్నాలజీ కదా అవును అంత సన్నటి దారాన్ని తీయడం అంటే అది ఎంత టెక్నికల్ వర్క్ మీకు ఒక కథ కూడా ఉంది గ్రీకు రాజకుమారి గ్రీక్స్ మన భారతీయుల వస్త్రాలను అంటే చాలా ముచ్చట పడే వాళ్ళట ఉమ్ వాళ్ళు వస్త్రాలను తీసుకొని పోయారు అవును చూస్తుంటాం ఎక్కువ ఆ తీసుకొని పోయి వాళ్ళు కట్టుకునే వాళ్ళు గ్రీకు రాజకుమారి భారతీయ వస్త్రాలను కట్టుకొని సభలోకి వచ్చిందంట ఆమె నగ్నంగా కనిపిస్తుంది అంటే అంత పలచటి వస్త్రాలని మన వాళ్ళు తయారు చేసేవాళ్ళు వీటన్నిటికీ విద్య లేదు వెనక ఖచ్చితంగా ఉంటుంది విద్య సాంకేతికత రెండు పక్క పక్కనే నడుస్తాయి సుధీర్ అవును సార్ అద్దకం ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఇది చెప్తా నీకు సార్ ఆ అజంతా ఎల్లోరా గుహల ఇది విన్నావు కదా ఆ అక్కడ వేసిన పెయింటింగ్స్ కొన్ని వందల సంవత్సరాల నాటి పెయింటింగ్స్ ఇప్పటికే ఉన్నాయి ఎల్లోరా గుహల్లో ఉన్నాయా లేదా ఉన్నాయి ఇప్పుడు మన ఇంటికి వేసిన రంగు రెండో రోజు వెలిసిపోతా ఉంది కన్స్ట్రక్షన్ లోనే పెక్కిళ్లు వస్తాయి దీన్ని ఏమంటావ్ చెప్పు నువ్వు ఇది సాంకేతికత కాదా అవును చీరల మీద అద్దకాలు ఎంత అద్భుతమైనటువంటి అద్దకాలు ఉండేవి బాతిక్ పెయింటింగ్ ఇప్పటికే ఉన్నాయి ఇప్పటికే నడుస్తున్నది బాతిక్ పెయింటింగ్ అంటారు ఎన్నెన్ని టెక్నిక్స్ అబ్బా నేను ఇప్పుడు నీకు ఒక్క చీర ఒక్క నేత అనే దాని మీద మాట్లాడా అవును కానీ ఎన్నో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి దారం తీయడం కాడి నుంచి వాటికి రంగుల అద్దేకా చీర తయారయ్యేదాకా తెలుసా నీకు బంగారు పోగులతో చీరలు వేసేవాళ్ళు బంగారు పోగులు ఆ మా చిన్నప్పుడు కూడా ఉండేవి మా చిన్నప్పుడు కూడా ఉన్నాయి ఓకే ఇప్పటికి ఉన్నాయి అయితే ఇప్పుడు లక్షల్లోనో కోట్లల్లోనో ఉంటాయి బంగారు పోగులతో నీకు ఇంకొక తమాషా విషయం చెప్తాను నేను పట్టుచీరలు బంగారు పోగులతోనే నేసేవాళ్ళు మాకు మా మా చిన్నప్పుడు మా ఇంట్లో ఇళ్లల్లో కట్టుకున్నారు ఆహా వెండిపోగులతో నేసేవాళ్ళు బంగారు పోగులతో నేసేవాళ్ళు బార్డర్లు పువ్వులు అవన్నీ కూడా వెండిపోగులు బంగారు పోగులు పెట్టేవారు ఆ తర్వాత తర్వాత ఇప్పుడు చీర కదా అది అవును పెద్ద దానికి ఆ ఇంపార్టెన్స్ తగ్గింది ఆ కాదు కాదు కొంతకాలం తర్వాత పాతది అయిపోద్ది కదా చీర అవును ఆ చీరలు పాత చీరలు కొంటాం పాత చీరలు కొంటాం అని వచ్చేవాళ్ళు అన్నమాట ఆ ఈ కొనుక్కోబోయేవాళ్ళు మంచి కర్రీ కొంచెం మంచి కర్రీ ఇచ్చే కొనుక్కుపోయేవాళ్ళు కారణం ఏంది దీంట్లో బంగారం వస్తుంది ఎగ్జాక్ట్లీ బంగారపు చీరలు కూడా వదిలేసే రకంలో ఉంటే మనం మీరు రెడ్డి గారేనా నేను ఏదో కులం కోసమో దేని కోసమో కాదయ్యా అడుగుతున్నది ఆ రెడ్డి ఆ మీకు పొలాలు గిలాలు ఉన్నాయా ఉన్నాయి సార్ ఆ ఉన్నాయా మీ ఇళ్లల్లో వెండి కంసాలు ఉంటాయా ఉన్నాయి సార్ నువ్వు ఏం మొగమాట పడకుండా చెప్పు నేను నీకు ఉన్నాయి సార్ నీ పేదనాన్నో గొప్పతనాన్ని గురించి చెప్పడానికి కాలేదు ఇక్కడ ఉన్నాయి సార్ ఉన్నాయి దాంట్లో మధ్యలో బంగారపు పన్ను వేసేవాళ్ళు ఎగ్జాక్ట్లీ పువ్వు వస్తుంది మధ్యలో అబ్బా అంటే నాకు అది ఒక్కటి వింతగా కనిపించేది సార్ ఆ ప్లేట్ లో అది పెడితే ఇది ఎందుకు బంగారం ఎందుకు ఆ ఎందుకు వేడి వేడి అన్నం దాంట్లో పెట్టుకొని తింటే ఆ అది చాలా మైన్యూట్ దీంట్లో కరిగి నీ శరీరంలోకి వెళ్తాది ఓ గోల్డ్ శరీరంలోకి వెళ్తే ఆరోగ్యానికి అంటే నీ ఆ దీర్ఘాయుష్షుకి ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే మరి నీ ఇంట్లోనే వెండి కాంసంలో బంగారం పూర్లు అవును అట్లా నూటికి 90 శాతం మంది ఇళ్లల్లో ఉండేవి నూటికి ఏంటి సార్ ఇది ఇంత బాగా బ్రతికి అంత అంత గొప్ప దేశమయ్యా ఇది అసలు మరి ఇంత నీకు ఇప్పుడు మనం కొంచెం వెనక ముందుకు ఇది చేద్దాం ఇంత సంపద ఉంది ఇంత విజ్ఞానం ఉంది ఇంత సంపద ఇంత విజ్ఞానం ఉన్నచోట విద్య లేకుండా ఎట్లా ఉంటది విద్య ఉండబట్టే ఈ సంపద ఈ విజ్ఞానము ఇవన్నీ ఏర్పడ్డాయి అవును అవునా కాదా కరెక్టే సరే ఇంకో ఇంకొక ఇంకొక చిన్న ఇది కూడా ఆలోచిద్దాం ఇప్పుడు ఉండే బంగారం ఎక్కువ అంతకు ముందు ఉన్న బంగారం ఎక్కువ అంటే అప్పుడే ఎక్కువ సార్ నా ప్రకారం అప్పుడే ఎక్కువ అనుకుంటా అంటే అప్పుడే ఎక్కువ ఎట్లా ఉండింది మీ మాటలు విన్నాక నేను తెలుసుకున్నాను ఎందుకంటే కోల్కత్తా నుంచి ఏడు ఎనిమిది షిప్పులలో ఒక్క ఊర్లో నుంచే తీసుకెళ్ళిన బంగారమే అంత ఉండే అసలు నీకు ఇంకొక విషయం తెలీదు సార్ మనకు బంగారం తయారు చేసేటటువంటి ప్రక్రియ కూడా తెలిసుండేది ఆ మీరు అన్నారు మెర్క్యురీ తో చేస్తారని ఇదొకటి వింతగా అనిపిస్తది సార్ అంటే రాజుల కాలంలో అయినా నార్మల్ పాత సినిమాలు ఏమైనా చూసినా రోడ్డు మీద బంగారం ఇట్లా అమ్మేతలు కదా అంత బంగారం మనం ఎట్లా ఉత్పత్తి చేసేవాళ్ళమో ఇట్లానే నీకు ఆ హిరణ్యవర్తని అని ఒక ప్లేస్ ఉంది అక్కడ నీకు ఇసకలో బంగారం దొరికేది ఇసక రేణువు లాగా బంగారు రేణువులు ఉండేవి ఇటువంటి ప్లేసెస్ అన్ని మన వాళ్ళకి తెలుసు అక్కడి నుంచి బంగారం తెచ్చుకునే వాళ్ళు అండ్ బంగారం తయారు చేసేటటువంటి ప్రక్రియ మనకు తెలిసి ఉండేది బంగారాన్ని గనుల నుంచి తీసే తీసే ప్రక్రియ మనకు తెలిసి ఉండేది ఇన్ని ప్రక్రియలు మనకు అవి తీయడం ఎంత అటు పక్కన పెట్టి అది కాదు సార్ పేరు తీయలేను కానీ కొన్ని గుళ్ళ కింద చెప్తుంటారు నిధి ఉంది కొన్ని వేల కేజీల బంగారం ఉంది అని చెప్తారు కదా ఎందుకు తీయలేరు ఎందుకు తీయాలి అవసరం ఏంది అంటే మన దేశమే కదా సార్ అవును అవసరం ఏంది ఎవడిది అది ఆ నిధి మన దేశమే ఆ తీసుకొని ఎవడికి ఖర్చు పెడతావ్ ఓకే ఎవడికి ఖర్చు పెడతావ్ చెప్పు నువ్వు వాళ్ళ పొట్టలో నింపుకోవడానికి లేకపోతే హజ్ యాత్రలకు డబ్బులు ఇస్తావ్ ఆ హజ్ యాత్రలకు డబ్బులు ఇవ్వడానికి నా దేవుడి దగ్గర ఉండే సొమ్ము ఎందుకు తీయాలి నువ్వు జెరూసలెంకి పోవడానికో లేకపోతే హజ్ యాత్రలకు పోవడానికో నా దేవుడి సొమ్ము కావాలా నీకు ఉమ్ ఉండి ఉంటది ఆయనే ఎప్పుడో మంచి రోజులు వచ్చినప్పుడు వస్తది బయటికి నిజంగా అవసరమైనప్పుడు నీ భక్తుడికి అవసరమైనప్పుడు ఆ దేవుడు పంపిండు పంపిస్తాడు ఇస్తాడు ఓకే బయటకు తీసుకొస్తాడు అందుకే కదా వీళ్ళంతా గుళ్ళు పగలగొట్టిందే 36 వేల గుళ్ళు ఎందుకు పగలగొట్టారయ్యా అంటే అందుకే నిధుల కోసమా ఆ కాక సంస్కృతి ప్లస్ నిధులు నిధులు ఒక సోమనాథ దేవాలయాన్ని ఆ ధ్వంసం చేసి కొన్ని వందల ఒంటెల మీద సోమనాథ దేవాలయంలోని బంగారాన్ని తీసుకుపోయాడు కాదు సార్ బ్రిటిషర్స్ కన్నా మనమే తెలివైన వాళ్ళము అందుకే 150 సంవత్సరాలు కన్నా ఎక్కువ పరిపాలించలేదు అన్నారు కదా మరి అంత జ్ఞానం ఉన్న మనము వాళ్ళ చేతులు ఎక్కడ ట్రిక్ అయ్యాము సార్ ఒక సిస్టం ప్రివేల్ అయిందయ్యా ఫస్ట్ ఉమ్ బార్డర్స్ ని కాపాడడానికి ఒక సెక్యూరిటీ కింగ్స్ కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళకి ఈ లోపల ఉన్నటువంటి కింగ్స్ కొంత కొంత అంటే వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని మెయింటైన్ చేయాలి కదా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇక్కడ లోకల్లో ఉండే రాజులు ఆ వాళ్లకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంబి పేరు విన్నావు కదా అంబి విన్నాం సార్ ఇది ఆ పురుషోత్తముడు అంబి అంబి ఇస్ ద ఆ బార్డర్ కింగ్ ఓకే అతని అతని అతని ఇదేందయ్యా అని అంటే బార్డర్ ని రక్షించడం కానీ వాడు ఏం చేశాడు అలెగ్జాండర్ తో కలిసి పురుషోత్తముడి మీదకి యుద్ధానికి వచ్చాడు అర్థమైందా నీకు ఉమ్ సో సిస్టం ఏమైంది అంటే కరప్ట్ అయింది ఈ బార్డర్ కింగ్స్ వాళ్ళ వాళ్ళ బాధ్యతను మర్చిపోయి వాళ్ళు ఆ గొప్ప వాళ్ళన్న అంటే దీన్ని చూపించుకోవడానికి వాళ్ళు బార్డర్స్ ని ఓపెన్ చేశారు దానికి తోడు ఇప్పుడు బార్డర్ లో కింగ్ వాళ్ళు ఒక కొంతమంది వేరే వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు యుద్ధానికి వచ్చినప్పుడు బార్డర్ లో కింగ్ కి ఇక్కడుండే లోకల్లో ఉండే కింగ్స్ నీకు సైన్యాన్ని పంపించాలా సహకారం అందించాలా అవునా కాదా అవును వీడు పంపించడం మానేశారు ఎందుకు వాడు విర్రవీగుతున్నాడు కాబట్టి అలెగ్జాండర్ అయితే వచ్చిన వచ్చిన ప్రాబ్లం ఏంది ఇప్పుడు రాజా దాహిర్ ఆ రాజా దాహిర్ హి ఇస్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ఆ హిందూ డైనాస్టీ హి వాస్ ఏ పాకిస్తాన్ ఆ కాశ్మీర్ హి వాస్ ఏ కాశ్మీర్ కాశ్మీరి బ్రాహ్మిన్ ఓకే ఆయన్ని చంపడానికి ఆయన్ని ఇది చేయడానికి సహకరించింది ఎవరు ఈ దేశంలో ఉన్న బౌద్ధులు ఓకే సో ఇట్లా నీకు ఈ ట్రేటర్స్ అండ్ క్లాసెస్ ఆఫ్ క్లాసెస్ బిట్వీన్ ద కింగ్స్ ఉమ్ వీళ్ళని బలమైన రాజులు లేకుండా వీకెస్ట్ కింగ్స్ తయారయ్యారు అంటే చిన్న చిన్న డైనస్టీస్ తయారైనాయి యా యా యా దాంతో వచ్చిన వాడు పోనీ వీళ్ళ మధ్య సయోధ్యం ఉందా అంటే లేకపోవడం వలన వచ్చిన వాడికి అవకాశం ఇప్పుడు శత్రువుకి శత్రువు మిత్రుడు అనే ఒక ఇది ఉంది కదా అవును మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇప్పుడు నీ మీదకి యుద్ధం యుద్ధానికి రావాలా ఇదిగో ఇక్కడ దోచుకోవడానికి ఒకడు వస్తున్నాడు ఒరేయ్ వాడి దగ్గర చాలా ఉంది వాడు నేను కలిస్తే వీడిని కొట్టేయొచ్చు కానీ వాడు నేను కలిసి నిన్ను కొట్టేసిన తర్వాత మిగిలిన నన్ను కొట్టడం వాడికి ఎంతసేపు అంతే కదా మనల్ని వాడుకొని మనల్ని కూల్చి మళ్ళీ వాళ్లే అదే జరిగింది అదే జరిగింది బ్రిటిష్ గర్ల్స్ కూడా అట్లనే ఈ దేశంలో వ్యాపారం కోసం వచ్చి ఈ దేశాన్ని హస్తగతం చేసుకున్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వీకెస్ట్ పిల్లర్స్ యా అయితే ఇంకొక గొప్ప విషయం ఉంది ఇక్కడ అది కూడా మనం ఇప్పుడు ఒక ఒక ఆ తప్పుని మనం ఇది చేసినప్పుడు ఒక గొప్ప కూడా మనం చూడాలా అవును ముస్లిం కింగ్స్ ఈ దేశాన్ని పాలించారు ఈ దేశాన్ని పాలించారు ఏడ పాలించారు మొత్తం దేశాన్ని ఎవ్వడు పాలించలే ఇప్పటిదాకా తెలుసా బ్రిటిషర్స్ పాలించలా అండ్ ముస్లిం కింగ్స్ పరిపాలించలా ఢిల్లీని పరిపాలిస్తే దేశాన్ని పరిపాలించినట్టా ఈరోజు ఢిల్లీ మనకు ప్రధాన ఇది కాబట్టి అవును ఢిల్లీని పరిపాలిస్తే మొత్తం దేశాన్ని పరిపాలించినట్టు అనుకుంటే ఎట్టా ఆనాడు అనేక డైనాస్టీస్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఇటు మొగళ్ళ వస్తుంటే ఇటు మొగలులు ఒక ఒక దాన్ని జయించి ఇది చేస్తే వెనక నుంచి రాజపుత్రులు వాళ్ళని కొట్టి మళ్ళా వెనక్కి తీసుకునే వాళ్ళు మరి ఛత్రపతి శివాజీ గాని రాణా ప్రతాప్ ఛత్రపతి శివాజీ ఆ వీళ్ళందరూ పెద్ద పెద్ద కింగ్స్ ఇప్పుడు కృష్ణదేవరాయల డైనాస్టీ సౌత్ లో ఆ అండ్ ఆ ఎన్ని ఎన్ని డైనాస్టీస్ విడివిడిగానే గా ఇప్పుడు ఢిల్లీలో కూర్చుంటే చక్రం ఆ ఎట్లా అవుద్ది అది కాదు కాదు అది ఓకే సర్ సో మొత్తం దేశాన్ని ఎవడు పరిపాలించలేదు ఓకే బ్రిటిషర్స్ వెళ్ళిన తర్వాత మాత్రమే అది కూడా ఆయన హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దయ వల్ల ఇక్కడున్న డైనాస్టీస్ అన్ని ఒక్కటైనాయి ఓకే సర్ ఇక్కడ ట్రేటర్స్ అన్నారు కదా సార్ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఫస్ట్ థింగ్ గాంధీజీకి గాడ్సే కి పడదు అంటారు గాడ్సే గాంధీజీని చంపడంలో రైట్ అని కొంతమంది అంటారు కొంతమంది రాంగ్ అంటారు బట్ మీ ప్రకారము మీరు చూసిన నాలెడ్జ్ ప్రకారము గాడ్సే వ్యక్తిత్వం ఎలాంటిది గాంధీని చంపినంత మాత్రాన గాడ్సే ని గాడ్సే ని దేశద్రోహి అనడమో లేకపోతే ఆ ఒక ట్రేటర్ గా భావించడమో చాలా తప్పు ఉమ్ ఏమయ్యా నేను ఒక సూటి క్వశ్చన్ వేస్తాను ఆ ఆ గాంధీకి గాడ్సే కి ఏమైనా ఆస్తులు గొడవలు ఉన్నాయా ఆ లేదు పర్సనల్ గ్లడ్జెస్ ఏమైనా ఉన్నాయా మరి ఎప్పుడైనా గాంధీతో కూర్చొని ఆ విభేదాలు ఏమన్నా మాట్లాడాడు అంటే డిబేట్స్ చేసి ఇది చేశాడా లేదు మరి గాంధీని ఎందుకు చంపాడు ఏమన్నా పర్సనల్ ఆ అజెండా ఏమైనా ఉందా ఏం లేదు దేని కోసం చంపాడు ఆయన పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం నచ్చలేదు పాకిస్తాన్ వాళ్లకు సపోర్ట్ చేయడమే కాదు ఇక్కడ హిందువులకు సపోర్ట్ చేయకపోవడం కూడా ఓకే అండ్ ఈ జాతి కోసం చంపాడు ఆయన గాంధీని హిందూ జాతి కోసం చంపాడు అంతే తప్ప తన సొంత ప్రయోజనాలు ఏం లేవు అక్కడ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీరుడు గాడ్సే నెహ్రూ గాంధీని చంపినంత మాత్రాన అతన్ని నువ్వు దేశద్రోహిగా భావించాల్సిన అవసరం లేదు దేశం కోసమే చంపాడు అండ్ ఆయన ఆ మరణం జరిగిన తర్వాత కోర్టుకి తీసుకెళ్లారు కదా సార్ అక్కడ నెహ్రూ ఇంటర్వ్యూ సరే ఇప్పుడు నేను ఇంకొక చిన్న విషయం చంపిన వాడు ఎవరో హంతకుడు అనుకుందాం హంతకుడు హంతకుడు అని ఒక పేరు ఇద్దాం హంతకుడు అని హంతకుడు చంపి పారిపోవాలి కదా అవును పారిపోకుండా అక్కడే నిలబడ్డాడుగా ఎందుకు ఎందుకు నేను చేసింది తప్పు కాదని నమ్ముకున్నప్పుడు ఎందుకు చంపాడో ప్రపంచానికి తెలియాల ఓకే తను ఎందుకు చంపాడు అనేది ప్రపంచానికి తెలియాలా అందుకోసం నిలబడ్డాడు అక్కడే గుడి కంబాన్ని ఎక్కడానికి సిద్ధమయ్యాడు పారిపోలా అతను పిరికి పన్నలాగా తను అనుకున్నది సాధించాడు కానీ ఇక్కడ ఆయనకి మరణ శిక్ష విధించినప్పుడు హైయర్ కోర్టుకి అప్పీల్ చేసుకుంటే ఎందుకు నెహ్రూ దానికి అడ్డుపడ్డారు నెహ్రూ అడ్డుపడలా తనే వద్దన్నాడు ఓకే అంబేద్కర్ స్వయంగా ఆ గాడ్సే దగ్గరికి వెళ్లి నేను వాదిస్తాను నీ తరఫున అంటే వద్దు అన్నాడు తెలుసా నీకు చదువు అంబేద్కర్ రచనలు చదువు తెలుస్తది నీకు ఇంకో సంగతి తెలుసా గాడ్సే బాధించినటువంటి విధానం విని మరణ శిక్ష వేయడానికి అవకాశం లేదని చెప్పి డిక్లేర్ చేసుకున్న తర్వాత నెహ్రూ ఒత్తిడి మీద మొత్తం అన్ని క్లోజ్ చేసి అతనికి మరణ శిక్ష విధించారు ఇదంతా డాట్స్ కనెక్షన్ మళ్ళీ అండ్ గాంధీని చంపడం వల్ల అత్యంత సంతోషపడ్డటువంటి వాడు ఎవడో తెలుసా నెహ్రూ నెహ్రూ ఇది ఎట్లా సార్ నెహ్రూ ఎన్ని సార్లు అతన్ని గాంధీని విభేదించాడో తెలుసా మరి గాడ్ 50 లక్షలు పాకిస్తాన్ కి ఇవ్వమని ఇది కూర్చున్నప్పుడు ఏది గాంధీ నిరార దీక్షలో కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఎన్ని సార్లు గాంధీని తిట్టుకున్నాడో తెలుసా ఓ మరి అదే నెహ్రూని గాంధీనే కదా సార్ వచ్చి పిఎం చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని సెలెక్ట్ చేశాక మీకు అదే ఎప్పుడైనా అయిపోయిందిగా ఉపయోగం అయిపోయింది అంటే అట్లీస్ట్ ఉపయోగం అయిపోయింది కదయ్యా ఇప్పుడు కూడా ఆ పేరు పెట్టుకొని కదా వీళ్ళు బతుకుతా ఉన్నారు ఎగ్జాక్ట్లీ సర్ అంటే లైక్ ఈరోజు మనం ఒకటి ఆలోచించి పదేళ్ల తర్వాత ఇట్లా బ్రతకాలని కోరుకుంటాం వాళ్ళు ఏంటి సార్ మన జీవితాలు ఎలా ఉండాలి భారతదేశం సంస్కృతి ఏమైపోవాలి అని కొన్ని వందల సంవత్సరాలు ముందు వరకు ఎట్లా ఆలోచించగలుగుతున్నారు ఇప్పుడు నీకు ఒక్క విషయం సార్ ఇది కూడా ఆలోచించు వాడు మెకాలే ఏం చెప్పాడయ్యా అంటే వీళ్ళకి స్వాతంత్రం వచ్చినా గాని వచ్చిన 200 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసే సిస్టం యొక్క ఇంపాక్ట్ పోదు అని చెప్పాడు వావ్ వాడు చెప్పిందే ఇది అంత క్లారిటీగా ఉన్నారు మన వాళ్ళు అంత క్లారిటీ తో ఉన్నారయ్యా ఎగ్జాక్ట్లీ కాకపోతే ఆ విషయాన్ని మర్చిపోయారు నీకు లేకపోతే మన విద్యా విధానంలో ఉమ్ 900 సంవత్సరాలు ఆ ఈ ముస్లిం ఇన్వేషన్స్ ఉమ్ అయినా సరే ఇక్కడ గురుకులాలు ఉన్నాయి అదే కదా అంటే ఈ విద్యా విధానం ఇంకెంత పటిష్టమైంది ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరంపర అది ఎగ్జాక్ట్లీ దాన్ని ఇప్పుడు ఇంకొక చిన్న విషయం సార్ ఆ సుధీర్ ఏదైనా సంస్కృతి గాని విద్య గాని ఏదైనా సరే నిలబడాలి అని అంటే రాజ సహకారం ఉండాలా హిందువులు ఆ విషయం మర్చిపోయారు అక్కడే మొత్తం మారిపోయింది అక్కడే మారింది ఓకే ఇప్పుడు కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాధికారం హిందువులకే ఉందనుకోని కొంతకాలం మోసపోయారు రాజ్యాధికారం మనకు అవసరం లేదని కొంతకాలం సెక్యులర్ అనేటటువంటి ఒక పదాన్ని పదాన్ని తీసుకొని వచ్చి ఆ మైండ్లని బానిస బానిసలుగా తయారు చేశారు నేను హిందువుని నా హిందువుకే నేను సహకరించాలి నా హిందుత్వం కోసం నేను ఓటు వేస్తాను అనేటటువంటి మనస్తత్వం లేకుండా పోయింది సెక్యులరిజం అనే ఒక ఒక దుర్మార్గపు దీన్ని తీసుకొని వచ్చి ఈ సెక్యులరిజం తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చారు హిందువుల్ని ఇట్లా మభ్య పెట్టి ఇంకొకళ్ళని డెవలప్ చేయాలి ఇప్పుడు ఒక ఒక వర్గము గంప గుత్తగా ఓట్లు వేస్తుంది అవును వీళ్ళే ముక్కలు ముక్కలుగా చీలి ఓట్లు వేస్తారు కాబట్టి వీళ్ళని ఎవడు పట్టించుకోడు మీకు అర్థమవుతుందా ఇక్కడ రెడ్డి ఆ నాయుడు కోమటి నాయుడు కాపు కమ్మ వర్ణాలుగా విభజించి మనకి మనకే ఒక టైపు ఇప్పుడు కూడా అదే పని కదా చేస్తున్నాడు వాడు కులగడన అని మాట్లాడుతున్నది దేని గురించి ఇదే ముక్కలు చేయాలా అవును ఇది ఇది ముక్కలై ఉండాలా అది యునైట్ అయి ఉండాలా అప్పుడే రాజ్యాధికారం వాడి దగ్గర ఉంటది యా వన్ ఫైనల్ క్వశ్చన్ సార్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చాలా మంది ఎన్నో రకాలుగా చెప్తారు కొంతమంది ఏమో ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు చనిపోయాడు బ్రతికున్నారు చాలా పజిల్స్ ఉంటాయి అండ్ బ్రిటిషర్స్ ని కూడా ఆయన ఆయనని ఒక ఇంట్లో బంధించి ఆయనను ఒక్కడినే పెట్టేసి ఎవరిని రానీయకుండా చేశారు కదా అంటే వాళ్ళ తమ్ముడు ఒక్కడే వెళ్లి రోజు ఫుడ్ ఇచ్చే వాళ్ళని విన్నాను కాదా ఓకే బట్ సుభాష్ చంద్రబోస్ గారు గారి గురించి మీ మాటలలో ఏం చెప్తారు హి ఇస్ ఆన్ అన్ సంగ్ హీరో అన్ సంగ్ హీరో ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవ్వడు లేడు అసలు భారతదేశానికి మొట్టమొదటిసారి స్వాతంత్రాన్ని ప్రకటించింది ఆయన తెలుసా నీకు లేదు సార్ మొట్టమొదటి స్వాతంత్రాన్ని ప్రకటించాడు ఆయన ప్రకటించి కదా యుద్ధం యుద్ధానికి వచ్చాడా సరే ఆ ఫైట్ తెలుసు సార్ అంటే గాంధీజీ పేరు ఎక్కువ విన్నారు అందరూ పేరు ఎక్కువ చెప్పారు అందరూ ఎగ్జాక్ట్లీ అదే సార్ ఎక్కువ చెప్పారు ఎక్కువ వినలేదు దయచేసి ఎక్కువ మాట్లాడలేదు ఎక్కువ అది స్వాతంత్రం ఆ అదే అధికార బదిలీ జరిగిన తర్వాత ఓకే అధికార బదిలీ జరిగిన తర్వాతే జరిగింది తప్ప అంతకు ముందు సుభాష్ చంద్రబోస్ ని కదా ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంది నెహ్రూ గాంధీ వీళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా కదా సుభాష్ చంద్రబోస్ ని ఎన్నిక చేశారు వీళ్ళ సగ తట్టుకోలేక సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ ని వదిలేసి వెళ్ళింది ఓకే మీకు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు అవి తెలుసు సార్ అంటే ఆయన మరణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు మరణం మరణం ఈనాటికి ఒక ఆ ఇదే అన్సాల్వ్డ్ పజిల్ అది సాల్వ్ అయిందా అన్సాల్వ్ అయిందా అయితే నేను చెప్పలేను నీకు బట్ మీరు కానీ అదే అదే నా దీని ప్రకారం ఆయన ఆయన ఈ మధ్యకాలం దాకా కూడా బ్రతికి ఉన్నాడు లైక్ ఈ మౌని బాబా అని ఏ ఇయర్ వరకు చెప్పొచ్చు ఈ మధ్యకాలం అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ వరకు సుభాష్ చంద్రబోస్ గారు ఏందో ఆయన సమాధి అయోధ్యలో మేము చూసి వచ్చాం అయోధ్యలో మేము చూసి వచ్చాం ఆయన సమాధిని ఓకే ఆ నువ్వు google లో కొట్టొచ్చు ఆ ఆయన్ని గుమ్నామి బాబా అంటారు ఓకే పేరు మార్చుకొని ఆ ఆ ఒకతను ఆ అనుజ్ ధర్ అని ఆ నువ్వు youtube లో కొడితే కూడా ఆయన ఇవసైడ్ ఓకే అతను దాని మీద పరిశోధన చేశాడు అనుజ్ ధర్ అసలు టోటల్ హిస్టరీ ఆఫ్ ఆ సుభాష్ చంద్రబోస్ మీద చాలా పరిశోధన చేశాడు అతను అనుజ్ ధర్ ఆ ఈ సుభాష్ చంద్రబోస్ అదే ఆ ఆయన ధనం ఐ మీన్ ట్రెజర్ ఏమైంది దాని మీద కూడా ఆయన గుమ్నామి బాబాగా అయోధ్యలో ఉన్నాడు అనేది ఆయన ఇది చేశాడు కొంతమంది ఆయన్ని కలిసినటువంటి వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు ఆయన అవునులే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెట్టే పుస్తకాలు అవన్నీ వెతికితే చాలా వస్తువులు సుభాష్ చంద్రబోస్ వస్తువులతో మ్యాచ్ అయినాయి తర్వాత ఆయన రాసిన గుమ్నామి బాబా రాసుకున్న డైరీ ఏదైతే ఉందో ఆ డైరీని వీళ్ళు ఆ హ్యాండ్ రైటింగ్ టెస్ట్ ఉంటది కదా ఆ టెస్ట్ కి వరల్డ్ ఫేమస్ వ్యక్తి చేత టెస్ట్ చేయించారు ఓకే టెస్ట్ చేయిస్తే సుభాష్ చంద్రబోస్ రాసినటువంటి బుక్స్ ఉన్నాయి కదా అవును ఆ రైటింగ్ ఉంది ఈ రైటింగు వాళ్ళు 100% మ్యాచ్ అయింది అని ఇచ్చారు అబ్బా అంటే దాని అర్థం ఏంటి ఆయన ప్రతికుడిని ఇవన్నీ చూసి ఉంటాడు కదా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి తర్వాత ఆయన ఎంత ఆ ఫెరోషియస్ పర్సనో అంత ధార్మికుడు ఓకే చిన్నప్పటి నుంచి అతనికి ఈ ఆ ధర్మం అన్నా మన ఆ ధ్యానం అన్నా సాధన అన్నా ఇవంటే చాలా ప్రేమ ఉమ్ ఎవరికీ సుభాష్ చంద్రబోస్ గారు చంద్రబోస్ ఇటు రాజకీయాల్లోకి రాకుండా గాని ఉండి ఉంటే ఆయన గొప్ప సెయింట్ అయ్యేవాడు అండ్ ఇంకొక నీకు ఇంకొక గొప్ప విషయం నీకు చెప్తాను సార్ శ్రీల ప్రభుపాద తెలుసు కదా ఆ ఏ ఇస్కాన్ ఇస్కాన్ శ్రీల ప్రభుపాద ఈయన క్లాస్మేట్స్ అంటే ఒక వన్ ఇయర్ ఏదో తేడా ఉంది వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ శ్రీల ప్రభుపాద మధ్యలో అడిగాడు ఆయన్ని ఎందుకు ఇవన్నీ నువ్వు వచ్చేయి మనం ధర్మ ప్రచారం చేద్దాము అని లేదు లేదు నా నా దారి ఫిక్స్ అయింది అని చెప్పి చెప్పాడు బట్ అంటే అంత నువ్వు నువ్వు నీకు కొంచెం ముందు అడిగి ఉంటే నేను ఈ ప్రశ్న వేస్తావని తెలిసుంటే నేను ఆ అక్కడ అయోధ్యలో ఆయన సమాధి దగ్గర తీసుకున్న ఫోటోలు మీరు ఇంటికి వెళ్ళ పంపియండి పంపిస్తా నాకు ఇబ్బందే లేదు ఆ పంపిస్తాను పంపిస్తాను ఎందుకంటే ఆడియన్స్ మీ నుంచి దొరుకుతాయి అనుకుంటాను సార్ google లో ఉంటే google లో చూస్తే దొరకొచ్చు కూడా సార్ నేను నా భార్య ఇద్దరం ఆ సమాధి చుట్టూ తిరిగి ప్రదక్షణ చేసి దండం పెట్టుకొని వచ్చాం గ్రేట్ సర్ బట్ థాంక్యూ సో మచ్ సర్ చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు సో చూస్తున్నారు కదండీ మన చరిత్ర ఎంత గొప్పది ఆ పురాణాలు గాని ఆ గ్రంథాలు గాని మన చరిత్ర గురించి మనం ఎన్నో మాటల్ని ఎక్కడ కోల్పోయామో ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా మరి ఈ ఇంటర్వ్యూలో మదన్ గుప్త సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది అండ్ మీ మనసులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్
No comments:
Post a Comment