Sunday, January 12, 2025

 తంజావూరు జిల్లాలో పట్టు కోటై అనే ఊరిలో
శ్రీ పురాతన వన ఈశ్వర్ స్వామి అనే పురాతన ఆలయంలో అమ్మవారి గుడికి కుడి పక్కన ఉన్న వినాయకుని మందిరంలో
మనం ప్రార్థించిన తర్వాత ఆయన చెవిలో పూలు పెడితే,
వినాయకుని ఎడమ చెవిలోని పువ్వు లోపలికి వెళుతుంది. అంటే ఆయన మన ప్రార్థనలు ఆ దేవుడు విన్నట్టన్నమాట. 🙏




No comments:

Post a Comment