Sunday, January 12, 2025

****** మీ జాతి సర్వనాశనమవుతుంది - "స్వామి వివేకానంద "

 కాని నా మాటలను గుర్తుపెట్టుకోండి;ఆధ్యాత్మిక తను జారవిడిచారంటే, దానిని త్రోసిరాజని పాశ్చాత్యుల ప్రాపంచిక నాగరకత వెంటబడ్డారంటే, దాని ఫలితార్థంగా మూడు తరాలలో మీ జాతి వినాశం చెందుతుంది. మీ జాతీయ భవంతి పునాదులు సడలిపోయి మీ జాతి సర్వనాశనమవుతుంది - "స్వామి వివేకానంద "

No comments:

Post a Comment