Sunday, January 12, 2025

 ధైర్యంగా ఉంటే మన ఇండియాలో ఏ వైరస్ ఏమీ చేయదు. 12 సంవత్సరాలకు వచ్చే ప్రయాగ పుష్కరాలను Fail చేయాలని ఇతర శత్రు దేశాల కుట్రలా అనిపిస్తుంది. చలికాలంలో జలుబు రావడం సహజమే! అనవసరంగా మీడియా కూడా అత్యుత్సాహం చూపి0చినట్లు అనిపిస్తుంది. ప్రజలను భయభ్రాంతును చేయడానికి, డబ్బులు సంపాదించడానికి, అంతర్జాతీయ మెడికల్ మాఫియా పన్నాగం లాగా అనిపిస్తుంది. కరోనాలో 90 శాతం మంది భయంతో చనిపోయిన వారే కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి.. మన తోటి వారికి ధైర్యం చెప్పాలి🙏🏻 
*డరేగాతో మరేగా* all the best

No comments:

Post a Comment