Monday, January 13, 2025

 🦚🪷🌻🌹💎💜🌈

*🍁 ప్రతి వారి మాటలో ప్రేమ వెతక్కు అర్హత లేని ఎందరో జీవితంలో తారసపడు తుంటారు... అందరి ప్రేమలో ఆప్యాయత, నమ్మకం, భద్రత, బంధం ఉండవు... అవసరం మాత్రమే ఉంటుంది అందుకే నమ్మకం లేని మాట, భద్రత ఇవ్వలేని బంధం విలువనివ్వని మనిషి... ప్రేమ లేని మనసు వ్యర్థం కనుక నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో... కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యలాంటిది...* 

*🍁 సునాయాసంగా చింపిరి చేసి పోతారు... కాబట్టి జరా జాగ్రత్త.!ఒకరు నచ్చారు అని నీ బలహీనతలు చెప్పకు..ఏదో రోజు వాటితో తప్పక ఆడేసుకుంటారు.!! నవ్వే క్షణమైనా... ఏడ్చే క్షణమైనా... శాశ్వతం  కాదు... జనాలు... చాలా గొప్పోళ్ళు... అవసరాల బట్టి... పలకరింపులు  మారుతాయి... అవసరాల్లోనే... మన పేర్లు గుర్తుకు వస్తాయి... ఎందుకంటే చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా మనం గుర్తు వస్తున్నామని సంతోషించండి.* 

🦚🪷🌻🌹💎💜🌈

No comments:

Post a Comment