Sunday, January 12, 2025


 

డబ్బు లేదు..
మేకప్ లేదు..
అందమైన పట్టుచీర లేదు..
కానీ..ఈ తల్లి చాలా అందంగా ఉంది
ఆ నవ్వులో కల్మషం లేదు 
వ్యవసాయాన్ని ఆనందంగా చేస్తుంది
శ్రమ లో ఉన్నా నిజమైన అందం
తరిగిపోదు..

రైతు లందరికి పాదాభివందనాలు🙏🏻🍁
*🌹శుభరాత్రి 🌹*

No comments:

Post a Comment