Sunday, January 12, 2025

*****మహా కుంభమేళాకు రానున్న విశిష్ట అతిధి/Special guest to arrive at Maha Kumbh Mela

 మహా కుంభమేళాకు రానున్న విశిష్ట అతిధి/Special guest to arrive at Maha Kumbh Mela





జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మహా కుంభమేళాకు ఒక విశిష్ట అతిథి రానున్నారు ఎవరు ఇంతకు ఆ మనిషి ఎవరు ఏంది ఆ పరిస్థితి ఏంది ఆ కథ ఏంది అనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా చెప్తా మీకు మహా కుంభమేళాను ఒక హిందువుల సమూహ ఉత్సవంగా పిలుస్తా ఉంటారు అర్థమవుతుందా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మహా కుంభమేళనే జరుగుతది దీన్ని పూర్ణ కుంభమేళ అని కూడా అంటారు ఎప్పటిలాగానే ఈసారి కూడా ఈ మహా కుంభమేళ ప్రయాగరాజులు అయితే జరగనుంది ఉండాలి ఈసారి మహా కుంభమేళ ఈ నెల 13 వ తారీకు నుంచి ఫిబ్రవరి 26 వ తారీకు వరకు అయితే జరగను ఉండాలి అంటే మొత్తంగా 45 రోజుల పాటు మన మహా కుంభమేళ జరుగుతాది అన్నమాట అర్థమైందా ఇక ఈ మహా కుంభమేళాకు ఈసారి 40 కోట్ల మందికి పైగా భక్తులు దేశ విదేశాల నుంచి వస్తారని చెప్పేసి ఒక అంచనా ఉన్నది అన్నమాట అంటే మన దేశం నుంచి బయట దేశాల నుంచి అన్ని దేశాల నుంచి కలిపి అయితే ఈసారి ఈ మహా కుంభమ మేళాకు అత్యంత ఒక విశిష్టమైన అతిథి అయితే రానున్నారు ఇంతకీ ఆ విధి ఎవరు అనేది ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఆ విశిష్ట అతిథి పేరే లారెన్ పావెల్ జాబ్స్ ఈ లారెన్ పావెల్ జాబ్స్ ఈవిడ ఎవరో కాదు ఆపిల్ సంస్థ కో ఫౌండర్ అన్నమాట మనం ఆపిల్ ఫోన్ అంటాం కదా ఐఫోన్ ఐఫోన్ అంటాం ఆపిల్ సంస్థకు కో ఫౌండర్ అంతే కాదు ఆపిల్ సంస్థకు కర్త కర్మ క్రియ అయినటువంటి స్టీవ్ జాబ్స్ యొక్క సతీమణి అన్నమాట ఈవిడ అంటే ఆయన భార్య ఇక ఈ లారెన్ పావెల్ జాబ్స్ ఏమో బాగా చదువుకున్నామా శాస్త్రవేత్త మంచి బాగా డబ్బులు ఉన్నోళ్ళు బిల్లినీరు కొన్ని లక్షల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ లారెన్ పావెల్ జాబ్స్ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించినారు ప్రస్తుతం ఈ లారెన్ పావెల్ జాబ్స్ అనేక సంస్థలను ప్రారంభించి వాటికి చైర్మన్ గా అయితే కొనసాగుతున్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆవిడ ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ లారెన్ పావెల్ జాబ్స్ మన ప్రయాగ్గరాజులో జరిగేటటువంటి మహా కొమ్మ మేళాకు రానున్నారు చూడండి ఎంత అద్భుతమైన విషయమో ఏదో చుట్టం చూపుగా వచ్చి మీడియాకి పోస్ట్లు ఇచ్చి ఈమె మహా కుంభమేళాకైతే రావడంలే ఈమె ఏకంగా 17 రోజుల పాటు మహా కుంభమేళాలో తపస్సు చేయడానికి ప్రయాగరాజుకి వస్తుంది చూడండయ్యా అంత గొప్ప ఆవిడ బిలియనీర్ ఇంకా ఆవిడ ఎంత బిజీ గా ఉంటది అంత బిజీ షెడ్యూల్ లో 17 రోజుల పాటు మహా కుంభమ మేళాకు వచ్చి ఇక్కడ ప్రయాగరాజులో తపస్సు చేయడానికి వస్తుంది ఆ మనోళ్ళు ఉన్నారు గుడికి పోండిరా స్వామి అంటే గుడికి కూడా పోరు గుడికి పోతేనేమో ఇంత ఎత్తుకొని పోతారు లిస్టు చేట మారటం అలా అంతా వీళ్ళ కోరికలు దెబ్బకి విని దేవుడే పోరా అంటాడు ఆ అట్లాంటిది అంత గొప్ప ఆవిడ 17 రోజుల పాటు ప్రయాగరాజులో ఉండి ఈ మహా కుంభమ మేళలో పాల్గొని 17 రోజుల పాటు ఉండి తపస్సు చేయడానికి వస్తుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ సందర్భంగా ఈమె మహా కుంభమ మేళ జరిగే ప్రాంతంలో ఉన్నటువంటి స్వామి కైలాసానంద ఆశ్రమంలోనే ఉండనున్నది అన్నమాట ఇక ఈమె ఉండే ఈ 17 రోజుల పాటు ప్రతి రోజు కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడే తపస్సు అయితే చేయనున్నది అంతేకాకుండా చనిపోయినటువంటి తన భర్త ఎవరు స్టీవ్ జాబ్స్ కు తర్పణలు కూడా విడను అన్నారన్నమాట చూడండి ఎంత గొప్ప విషయమే నాయనా ఆ ఎక్కడో ఫారిన్ లో పుట్టోళ్ళు మీకు ఇంకో మాట చెప్పేదా ఈయన కూడా ఈ స్టీవ్ జాబ్స్ కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తే అర్థమవుతుందా మనోళ్లే అదేంది అంటారు చూడు మన కులపోడే అన్నట్టు ఆయన మనోడే అంతే కాకుండా లారెన్ పావెల్ జాబ్స్ మన సనాతన ధర్మం మీద రీసెర్చ్ చేయను ఉండడం గొప్ప విషయం అన్నమాట ఇక ఈ 17 రోజుల పాటు మన మహా కుంభమేళ గురించి మన సనాతన ధర్మం గురించి తన టీం తో రీసెర్చ్ చేసి ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాయనున్నారంట ఇది నిజంగా హిందువు అనే ప్రతి ఒక్కరు కూడా గర్వించదగిన విషయం ఏమంటారా ఎందుకంటే ఈ లారెన్ పావెల్ జాబ్స్ ఒక సాధారణ మహిళ కాదు ఇందాక నేను చెప్పినట్టు బాగా చదువుకున్న ఆవిడ ఒక మంచి శాస్త్రవేత్త లక్షల కోట్ల ఆస్తికి వారసురాలు మాత్రమే కాకుండా టియు జాబ్స్ సత్యమణి కూడా అలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక విదేశీ మహిళ ఇప్పుడు మహా కుంభమ మేళాకు వచ్చి ఈ విధంగా 17 రోజుల పాటు ఏకంగా మన సనాతన ధర్మ నియమాలను మన ఆచార వ్యవహారాలను పాటించడం అంటే మామూలు మాటలు కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏందో అర్థమైందా ఈ కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు మనం అన్న అది అర్థం చేసుకోవాలా 10 మందికి అర్థమయ్యేటట్టు ఈ విషయాన్ని షేర్ చేయాల ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటాది మీ మనసు గెలుచుకొని ఉంటాది అని చెప్పేసి నేను అర్థం చేసుకోగలుగుతా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి ప్లీజ్ అలాగే ప్రతి ఒక్కరు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ 

No comments:

Post a Comment