శ్రీ గురుభ్యోన్నమః
భగవద్గీతలో 18 అధ్యాయాలలో ఎవరెవరు ఎన్ని శ్లోకాలు చెప్పారు?
1. అర్జున విషాద యోగము (47) ధృతరాష్ట్రుడు 01+ దుర్యోధనుడు09+ సంజయుడు 16 + అర్జునుడు21=47
2. సాంఖ్యయోగము (72)
సంజయుడు :03
అర్జునుడు :06
శ్రీ భగవాన్ :63=72
3. కర్మయోగము (43)
అర్జునుడు :03
శ్రీ భగవాన్ :40 =43
4. జ్ఞాన యోగం(42)
అర్జునుడు:01
శ్రీ భగవాన్=41=42
5. కర్మ సన్యాసయోగం(29)
అర్జునుడు:01
శ్రీ భగవాన్ :28 =29
6. ఆత్మ సంయమయోగము (47)
అర్జునుడు:05
శ్రీ భగవాన్ :42=47
7. జ్ఞాన విజ్ఞాన యోగము( 30 )
శ్రీ భగవాన్:30
8. అక్షర బ్రహ్మయోగము (28)
అర్జునుడు:02
శ్రీ భగవాన్:26=28
9. రాజవిద్య రాజగుహ్య యోగము(34)
శ్రీ భగవాన్ :34
10. విభూతి యోగం (42)
అర్జునుడు:07
శ్రీ భగవాన్:35=42
11. విశ్వరూప సందర్శన యోగము (55)
అర్జునుడు :36
సంజయుడు :08
శ్రీ భగవాన్ :11=55
12. భక్తి యోగం (20)
అర్జునుడు:01
శ్రీ భగవాన్:19=20
13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము (35)
అర్జునుడు:01
శ్రీ భగవాన్:34=35
14. గుణత్రయ విభాగయోగము(27)
అర్జునుడు:01
శ్రీ భగవాన్:26=27
15. పురుషోత్తమ ప్రాప్తి (20)
శ్రీ భగవాన్:20
16. దైవాసుర సంపద విభాగయోగము (24)
శ్రీ భగవాన్:24
17. శ్రద్ధాత్రయ విభాగయోగము (28)
అర్జునుడు:01
శ్రీ భగవాన్ :27=28
18. మోక్ష సన్యాస యోగము (79) అర్జునుడు:02
సంజయుడు:06
శ్రీ భగవాన్ :71=79
మొత్తం శ్రీమద్భగవద్గీతలో 702 శ్లోకాలు ఉన్నాయి
No comments:
Post a Comment