Thursday, June 19, 2025

 .     
  ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కూడా నవ్వే ఔషధం తరచూ ఒత్తిడిలో ఉండే వారికి రక్తంలో హార్మోన్ రిలీజ్ అవుతుంది అలా కాకుండా ఒత్తిడిని తగ్గించి న్యూరో ప్రైవేట్ అనే చిన్న మూలికల్స్ విడుదల కావాలంటే ఎక్కువగా నవ్వుతూ ఉండాలి

చిరునవ్వు ఎందరిలో ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తుంది, నవ్వుతూ చెప్పే మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది, అందుకే నవ్వే వారికి నలుగురిలో త్వరగా గుర్తింపు లభిస్తుంది.

.  ఒక మెట్టు ఎక్కగానే ( ఎదగగానే ) నీ చూపులో, మాట లో, ప్రవర్తన లో తేడా కనిపిస్తే దేముడు నిన్ను పది మెట్లు కిందకు దింపుతాడు.. గమనించుకో మిత్రమా.

.      జీవితంలో అన్ని వ్యసనాలలో కెల్లా పెద్ద వ్యసనం.. మనిషిని నమ్మటం.. మంచి వారు అనుకునే  ప్రతి ఒక్కరికి దాదాపుగా ఈ వ్యసనం ఉంటుంది... మోసపోయే దాక దీనిలోనుంచి బయటపడటం కష్టం..కొందరు మోసపోయిన కూడా ఈ వ్యసనం మానుకోలేరు...

.    *ధనవంతుల్ని చూసినపుడు మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని అనుకుంటాం.కానీ జ్ఞానవంతుల్ని చూసినపుడు మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని ఆలోచించే వారు తక్కువ.అలా ఆలోచిస్తే ప్రతి ఒక్కరిలో అహం,ఆశ నశించి ఆనంద జీవితం లభిస్తుంది.*

తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటే ఆది బాధ,..ఆ తగిలిన గాయాన్ని పాఠం గా నేర్చుకుంటే ఆది మార్పు..

సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు మరొకటి లేదు..రాయిలా ఉండకండి.. గడియారం లా మారండి (Dont sit like a Rock.. Do like a clock )

 🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹




*🎻🌹🙏జై శ్రీరామ్...!!*

🌹🙏🌴🪔🪔🪔🌴🙏🌹


No comments:

Post a Comment