*ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు🌹 శ్రీ రామ భక్త శ్రీ ఆంజనేయ స్వామి వారు మరియు తిరుత్తని శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు..* *ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ*
ఏదైనా *ఆశించడం* ఆపితే *ఆనందం* మొదలుతుంది. *శాశించడం* ఆపితే *సంతోషం* మొదలవుతుంది
జీవితంలో వచ్చే ప్రతి *సమస్యని* ఒక *ఆటగా* తీసుకుని పరిష్కరించుకోవాలి, ఆటలో *గెలిస్తే* ఆనందం వస్తుంది,*ఓడితే* అనుభవం వస్తుంది,
గెలుపు *ఆనందనికి* పునాది వేస్తే
ఓటమి *అనుభవానికి* పునాది వేస్తుంది ,
ప్రతి మనిషిలో *మంచి చెడు* రెండూ ఉంటాయి, మనలో *మంచిని* చూసిన వాళ్ళు మనకు *ఆప్తులు* అవుతారు, *చెడును* చూసిన వాళ్ళు *వ్యతిరేకులు* అవుతారు,
రెండింటిని *సమానంగా* చూసిన వాళ్ళు
*మన* వాళ్ళు అవుతారు *
గుర్తుకు* రావడం గొప్ప కాదు *మరవకపోవడం* గొప్ప, ఎందుకంటే *గుర్తుకు* రావడం *మెదడు* చేసే పని, గుర్తుంచుకోవడం *హృదయం* చేసే *పని*, మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ *మెదడులో* కాదు వాళ్ళ *హృదయంలో* .
నీ *గమ్యం* చేరే దారిలో *ఈర్ష్య* పడే కళ్లుంటాయి, *ఎత్తి* చూపేవేళ్లుంటాయి, *వ్యంగంగా* మాట్లాడే *నోర్లు ఉంటాయి*, బెదిరావో
నీ *గమ్యం* చేరలేవు *సాగిపో* నిరంతరంగా, పరిస్థితులు ఎప్పుడూ *స్థిరం* కాదు,*కష్టం* ఎప్పుడు *వృధా* పోదు,
ఎవరన్నా మనకు *దూరంగా* ఉండాలి అనుకుంటే వాళ్ళని *దూరంగానే* ఉండనివ్వండి, ఎందుకంటే *మనం* వాళ్ళకి దగ్గర *అవ్వాలి* అని *ప్రయత్నించే* కొద్ది వాళ్ళు మనల్ని ఇంకా ఇంకా *దూరం* చేస్తారు .
🙏🙏
No comments:
Post a Comment