🙏 *రమణోదయం* 🙏
*జీవుని కర్మ సముద్రంలో ముంచే కర్తృత్వమనే దుర్భుద్ధిని నాశనం చేయాలంటే దానికి ఒకే ఒక తంత్రం ఉపయోగించాలి. అదే, తన్మయంగా ప్రకాశించే అఖండాకార ఆత్మస్వరూప దృష్టి. అది తప్ప వేరేమున్నదని నీవు చూశావు? మనసా నీవే చెప్పు.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.699)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌷🙏🌷
No comments:
Post a Comment