*🦵❣️ మన కాళ్లలో రెండవ గుండె ఉంది అన్న సంగతి మీకు తెలుసా?*
ఈ అద్భుత “*రెండవ గుండె*” అనేది మోకాళ్ల క్రింద ఉన్న మన muscles (కాల్ఫ్ మసిల్స్). ఇవి మనం నడిచే ప్రతిసారి, మెట్లు ఎక్కే ప్రతిసారి, లేక కాస్త సేపు నిలబడిన ప్రతిసారి కాంట్రాక్ట్ అయ్యి రక్తాన్ని పైకి గుండెవైపు పంపిస్తాయి, అది కూడా భూమి గురుత్వాకర్షణను ఎదుర్కొంటూ!
👉 ఇవి సహజమైన బ్లడ్ పంప్‌లా పనిచేస్తాయి.
ఇవి ఎందుకు అవసరం?
✅ శరీరంలో రక్త ప్రసరణ బాగుండేలా చేస్తాయి
✅ కాళ్లలో గడ్డకట్టే ప్రమాదం (blood clots) తగ్గుతుంది
✅ వాపు, బరువు, వెరికోజ్ వేన్స్ తగ్గుతాయి
✅ Deep vein thrombosis (DVT) కు చెక్ పెడతాయి
ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
👉 మసిల్స్ contraction + veins లో ఉన్న valves కలిసి బ్లడ్‌ను పైకి పంపుతాయి, తిరిగి దిగకుండా అడ్డుకుంటాయి. ఇక్కడ ఎప్పటినుంచో మనం దీర్ఘ కాలికంగా వాడే మందులు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న సెడిమెంట్స్ ఇక్కడ పేరుకొని గుండె ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బ తీస్తాయి, అలాగే ఎక్కువసేపు కూర్చోడం లేదా నిలబడి ఉండటం ఈ కాల్ఫ్ మస్సిల్ ఆరోగ్యానికి కూడా దెబ్బ తీస్తాయి.
అందుకే లేచి🚶♀️ కాస్త నడవండి, కదలండి, స్ట్రెచ్ చేయండి… ఇవన్నీ మీ గుండెకు మీరు ఇచ్చే బహుమతులే ❤️ అలాగే మన హీలీ తో
🎧 Frequency Therapy తో:
🔹 Circulation Frequency – రక్తప్రసరణ మెరుగవుతుంది
🔸 Heart Meridian – హృదయ శక్తి, ప్రేమ, సమతుల్యత పెరుగుతుంది
🔹 Muscle Harmony – కండరాల విశ్రాంతి, బలవృద్ధి, మరియు సమన్వయం
💡 ప్రతి క్షణం మనం వేసే ప్రతి అడుగు — మన గుండె ను కాపాడుతుంది.•
*మన కాళ్లు శ్రద్ధగా చూసుకుంటే, గుండెను జాగ్రత్తగా కాపాడినట్లే! 💓*
No comments:
Post a Comment