Monday, October 27, 2025

 శ్లో"సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ | నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9//

అర్ధం:- సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.                    Verse "Satsangatve nissangatvam nissangatve nirmohatvam | Nirmohatve nishchalatatvam nishchalatatve jivanmukti: ||9//

Meaning:- By associating with good people, attachment to these worldly things is removed. Due to that, the illusion or attachment that exists in us gradually gets removed. When the attachment disappears, the mind becomes fixed on God. Then one gets freedom from all the bonds of karma. Liberation is achieved while one is alive. That is moksha, liberation of life.

No comments:

Post a Comment