•<>•<>•<>•<>•<>•<>•<>•<>•<>•
కష్టాలు ఆకాశంలో మబ్బుల్లాంటివి
కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంటాయి
వర్షం ఆగిపోయినట్లు
కాసేపటితరవాత తెప్పరిల్లుతాం
ఆ సమయం గంటలా,రోజులా,
సంవత్సరాలా అన్నది
మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది
ఎంత తక్కువ సమయంలో
అందులోంచి బయటపడితే
అంత మంచిది జీవితమన్నాక
కష్టమైనా సుఖమైనా భరించక తప్పదు
మంచిని అనుసరించడం అనే
ఒక చక్కటి అలవాటును చేసుకుంటే
కష్టాలను తగ్గించుకునే
అవకాశం ఉంటుంది.
🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸
🪴🙏 శుభోదయంతో🙏🪴
🎈🌟🎈🌟🎈🌟🎈🌟🎈🌟🎈
No comments:
Post a Comment