Monday, October 27, 2025

 🌺వధూవరుల తల్లితండ్రులకు మనవి. 🌺


🌺వివాహ వయస్సు*
*స్త్రీకి 18-25*
*పురుషునికి 23-27*🌺

🌺27 దాటి ,30.... ,35.... ,40.... సంవత్సరాలు వచ్చినా వివాహం చెయ్యని యువతీ యువకుల తల్లిదండ్రులకు మనవి.

*అయ్యా,అమ్మా !
*మనం మన పిల్లలకు 35, 40 ఏళ్ళు వచ్చినా కూడా
*సాఫ్ట్ వేర్ ఉద్యోగం
*లక్షల్లో జీతాలు
*కోట్ల ఆస్తి
*లేదని మరియు ఉమ్మడి కుటుంబమని,
*వ్యాపారస్తుడని,
*తల్లిదండ్రులు పాతసామాన్లని, అన్నదమ్ములు పనికిమాలినవారని, అక్కా చెల్లెళ్లు ముష్టివాళ్ళని.....
అనేక కారణాలతో, మన అర్హతనుబట్టి కాకుండా మాకే అమ్మాయి ఉంది మేమే చాలా గొప్ప వాళ్ళం అని అత్యాశకు పోయి మంచి సంబంధాలు వచ్చినా పెళ్లిచేయ్యకుండా,*
మనం మాత్రం*
మన అమ్మాయిలు/అబ్బాయిలు కష్టపడి సంపాదించిన లక్షలాది జీతాలతో ఇల్లు కొనుక్కొని AC రూంలో రకరకాలుగా భోగాలనుభవిస్తూ మన పిల్లలకు కుంటి సాకులు చెబుతూ త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తున్నాం. 🌺

🌺చాలా మంది తల్లిదండ్రులు మంచి సంబంధమైనా* *జాతకాలు బాగాలేదని లేదా*
*ఏదో వంకతో సంబంధాలు తామే చెడగొడుతున్నారు.
తల్లిదండ్రులు,* *అన్నదమ్ములు,అక్కా చెల్లెళ్ళు లేకుండా అనాధలకు ఇస్తారా పిల్లలను!

*కోటీశ్వరులు ఎక్కడో....... ఉంటారు
*అది వంశ పరంపరగానో లేక,
*పెద్దగా వ్యాపారం చేసో లేక,
*ఎదో అదృష్టం కలిసొచ్చో అయి ఉంటారు. 🌺
🌺మిగిలిన వారు పెళ్లికి అనర్హులేనా?
ఎవరూ ఉండకూడ దంటే ఎలా ?
చాలామంది అమ్మాయిలు/అబ్బాయిలు ఇలా ఘోఘషిస్తున్నారు.
మీకు పెళ్ళిచేసి పంపిస్తే..
మేం ఎలా బ్రతికేది... అని మా అమ్మా నాన్నలే మాకు వచ్చే మంచి సంబంధాలు చెడగొడుతున్నారు, అని అమ్మాయిలు/అబ్బాయిలు భోరున ఏడ్చి చెప్పిన సన్నివేశాలు చాలా చూస్తున్నాం!
పెళ్లి చెయ్యడం మన బాధ్యత.. దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా మనం కస్టపడి జీవిస్తేనే మనకు గౌరవం అని ఆఖరి టైంలో మన కూతురు - అల్లుడు / కొడుకు - కోడలు చూస్తే చూస్తారులే అని అనుకొని గర్వంగా జీవించేలా ప్రణాళిక చేసుకోవాలి.. 🌺

🌺*గుర్తుంచుకోండి.
*పిల్లల పెళ్లిళ్లకు నవ గ్రహాలు అడ్డుపడడం లేదు* 
*తల్లిదండ్రులుగా మనమే అడ్డు పడుతున్నాం*

కోటీశ్వరులు అని అనుకుంటున్నారు.,* 
వాళ్లకు (అబ్బాయి తరుపున గాని/అమ్మాయి తరుపున గాని ఎన్ని బ్యాంకులలో అప్పులు ఉన్నాయో,బంగారం మీద ఎంత అప్పు ఉందో,*
చిట్ఫండ్ కంపెనీల్లో ఎన్ని చిట్స్ ఉన్నాయో, ఇల్లు/కారు* *వాయిదాలు ఎన్ని ఉన్నాయో* 
ఆ వివరాలు తెలుసుకోండి.* *అప్పుడు Clarity వస్తుంది అబ్బాయిల సంపద మీద. 🌺

🌺కోట్లాది రూపాయల దొంగ వ్యాపారులు, లంచగొండ్లు, నేరస్తులు, దొంగల వద్ద ఉంటాయి కోట్లు. వాళ్లకు మీ అమ్మాయి/ అబ్బాయిని ఇస్తారా?*

35-40 సం లు వచ్చినా కోటీశ్వరుడు/కోటేశ్వరాలు రాలేదని పెళ్లి చేయకుండా ఉంటే వాళ్లకు పిల్లలు ఎప్పుడు పుడతారు? ఎపుడు సంసారం చేస్తారు? 35,40 దాటాక సరదాలు తీరతాయా!?.*

ఇప్పటికే చాలామంది అబ్బాయిలు ఇలాంటి తల్లి దండ్రుల వల్ల వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు. వర్ణ సంకరానికి కారణం మీరే, ఆ పుణ్యం కూడా మీదే. 🌺

🌺అబ్బాయిలు కూడా వాళ్ళ అత్యాశ, కోరికలు వదలి తమ అందానికి, అర్హతకు తగిన అమ్మాయిని చేసుకోవాలి.*

పెళ్ళి అయిన తరువాత* *అబ్బాయి/అమ్మాయి తల్లి దండ్రులు, ముఖ్యంగా వాళ్ల వాళ్ల కోరిక మేరకు నడుచు కోవాలి... వాళ్ల సంసార జీవితంలో, వాళ్ల అభిరుచులలో అడ్డు పుల్లలు వేయకుండా ఉండాలి. కొంత మంది అబ్బాయి తరుపు తల్లితండ్రులు వాళ్ల అబ్బాయి* *వాళ్ల ఆధీనంలోనే ఉండాలని కోరుకుంటారు మరియు వాళ్ల అబ్బాయికొచ్చే సంపాదన మీద అజమాయిషీ*
చేస్తారు... అదే తప్పు !! అక్కడే వాళ్ల మధ్య గొడవలకు కారణం ఔతారు... ఆ గొడవల్లో అమ్మాయి తరుపున* *వారు* *కూడా* *కలవటం వల్ల వారి చేతులారా వాళ్ల పిల్లల జీవితాలు పాడుచేసుకొంటారు🌺

🌺భర్త /భార్య చనిపోయిన అమ్మాయిలు/అబ్బాయిలు, విడాకులు తీసుకున్న అమ్మాయిలకు/అబ్బాయిలకు కూడా పెళ్లికాని అమ్మాయిలు/అబ్బాయిలు కంటే ఎక్కువ కోరికలు కోరుతున్నారు. ఇదొక దౌర్భాగ్యం.*

ఇప్పటికైనా మనం కళ్ళు తెరచి మంచి వాడు, గుణవంతుడు, కష్టపడే వాడు, సాంప్రదాయ కుటుంబంలోని అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్ళిచేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుదాం* 
అలాగే *గుణవంతురాలు, సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయికి* *మీ అబ్బాయినిచ్చి పెళ్ళి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి* *ధన్యత పొందుదాం. 🌺

🌺లేదు మేము మారం అని అనుకొంటే భగవంతుడా మాకు, మా అమ్మాయిలకు/అబ్బాయిలకు ఈ భూలోకంలో తగిన వరుణ్ణి/వదువును నీవు పొరపాటున సృష్టించటం మరచివుంటావు, మరుజన్మలోనైనా మాకోరికలకు తగిన వరుడిని / వదువును సృష్టించు అని ప్రార్ధిద్దాం!.*

ఎవరినీ ఉద్దేశించి కాదు..
మంచి తల్లి తండ్రులకు.. 🙏

No comments:

Post a Comment