Monday, October 27, 2025

పరిపూర్ణమైన ప్రేమను....

 పరిపూర్ణమైన ప్రేమను మీరు మీమనసు ద్వారా ఎప్పటికీ సృష్టించలేరు.
అసలు ప్రేమ సృష్టి పరిధికి సంబంధించినది కాదు ప్రేమకు ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు లేవు. ప్రేమ స్త్రీ పురుష సంబంధమైనది కాదు. ప్రేమ పరిపూర్ణమైన మాతృత్వపు కౌగిలి మాత్రమే. -Vissu Ji

No comments:

Post a Comment