Saturday, August 15, 2026

the secrets of meditation

the secrets of meditation

Author Name:SAGAR SINDHURI

Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BELKlfoGCKI



Transcript:
(00:00) ఇన్నాళ్ళు శ్వాస మీంద ధ్యాస ఇది ధ్యానము అనుకొని కదా మనం ధ్యానం చేస్తున్నాం ఏవండీ చూడండి మీరు శ్వాస మీందయనా ద్యాస పెట్టండి మంత్రం మీద అయినా పెట్టండి ఒక సినిమా హీరో మీద అయినా పెట్టండి సినిమా హీరోయిన్ మీద అయినా పెట్టండి భగవంతుని రూపం పైన పెట్టండి ఒక వస్తువు పైన పెట్టండి ఇక్కడ ఏం జరిగిందంటే చంచలమైన మనసును ఒకదాని పైన కూర్చోబెట్టాం అంతే కదా దీన్ని ఏమంటారంటే ధారణ అంటారు ఏమంటారు ధారణ మనస్సును అన్నిటి వైపు పరిగెత్తనీయకుండా ఎక్కువ సేపు ఒకే విషయం పైన కేంద్రీకరిస్తే
(00:48) ఫోకస్ చేస్తే దాన్ని ఏమంటారు ధారణ ఇంకా ధ్యానము ధ్యానంలోకి వెళ్ళలేదు ఇంకా ధ్యానంలోకి వెళ్ళలేదు ఎప్పుడు వెళ్తాం అంటే ధారణ చేస్తూ చేస్తూ ఉంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ధారణ చేయాల్సిన అవసరం లేనటువంటి స్థితి ఒకటి వస్తుంది అంటే శ్వాస మీంద ధ్యాస పెట్టకుండా అవసరం లేనటువంటి స్థితి ఒకటి వస్తుంది ఆ క్షణము నుంచి ధ్యానము ప్రారంభమయింది.
(01:21) మీరు ధ్యానం ఎప్పటి నుంచి కౌంట్ వేసుకోవాలా మీరు కూర్చొని కళ్ళు మూసుకున్నప్పటి నుంచి కాదు నేను మూడు గంటలు కూర్చున్నానండి నువ్వు మూడు గంటలు అన్నా కూర్చో 10 గంటలన్నా కూర్చో ఏం జరగాలా మనసు ఆలోచన రహిత స్థితిని పొందినప్పటి నుంచి ధ్యానం ప్రారంభమైంది ధ్యానం యొక్క సమయం అది ధ్యానం యొక్క ఎంట్రీ అది అటువంటి ధ్యానంలో ఏం జరుగుతుంది అలా మనసు నిశ్చలమైపోయి ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఏమి అంతగా మార్పు జరుగుతుంది దాని వల్ల అలా ఎంత ఉపయోగం ఎందుకు కలుగుతుంది అంటే చెప్తాను వినండి [గొంతు సవరించుకోవడం]
(02:06) మనిషికి దైవత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే దైవత్వం అంటే ఇచ్ఛా శక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తి సంపూర్ణంగా ఉన్నటువంటి స్థితి అంటే వాడు ఏమనుకుంటే వాని ప్రమేయం లేకుండా జరుగుతుంది ఏమి సంకల్పిస్తే అది జరుగుతుంది. అటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఒక మనిషికి దైవత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది యోగిత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది యోగం ఎప్పుడు సిద్ధిస్తుంది ధ్యాన స్థితి సమాధి స్థితి ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే మీ రెండు ముక్కుల్లోనూ ఒకే ఫోర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎడ పింగళ అంటే కుడి ముక్కులో ఎడమ ముక్కులో గాలి సమంగా ప్రవహిస్తుందో ఆ టైంలోనే సుషుమ్న నాడి
(02:49) గుండా విశ్వ చైతన్య శక్తి పోతుంది అంతవరకు పోదు.

No comments:

Post a Comment