#Asta siddulu yogam #kundalini Energy Yogananda Bharati Swamiji Gnanananda Ashram
Author Name:Yogananda Bharati Swamiji Gnanananda Ashram
Youtube Channel Url:https://www.youtube.com/@yoganandabharatiswamijigna2140
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hGkqJSuQ_ZU
Transcript:
(00:05) హరి ఓం హరి ఓం హరి ఓం ఓం ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమః ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం మాయ హరి ఓం హరి ఓం
(00:59) హరి హరి ఓం హరి హరి ఓం [సంగీతం] హరి ఓం హరి ఓం యజుర్వేద యోగతత్వ ఉపనిసత్తులో ప్రాణాయామ
(01:44) వివరణ భూమిపై పద్మాసనము నుండి రెండుఅడుగులు లెగిచుట ఇట్లు కుంభకము చేయు సామర్ధ్యము వృద్ధియోగు కొలది శరీరమునందు వేడి ఎగుట చెమట చెమట ఏర్పడెను పిమ్మట కప్పవలె దుముకునట్టు యోగశక్తియు కలుగును అట్టి శక్తిని దుర్దరీ శక్తి అందురు మరియు నది నదిక అభ్యాసము వలన యోగికి పద్మాసనమునందుండి దుముకునట్టి శక్తి ఏర్పడెను ఇంకను విశేషముగా యోగాభ్యాసము చేసిన యెడల భూమిపైకి లేచు శక్తియును ఏర్పడెను.
(02:17) ఎల్లప్పుడును యోగభ్యాసము చేయుట వలన దూర శ్రవణమును దూరదృష్టియు క్షణకాలమున ఎంత దూరమైనను పోగల శక్తియు వాక్ సిద్ధియు కామరూపమును అనగా దలచిన రూపమును ధరింపగలుగుట అదృశీకరణ నీయు అనగా ఎదుటి వారులకు కనబడకుండునట్టు నుండుట తన మలమూత్రములను ఇనుముపై రాసినచో నది బంగారముగా మారుట ఆకాశగమనము ఈ మొదలకు సామర్ధ్యములు కలుగును రాష్ట్రంలోని మొత్తం అన్ని జిల్లాల్లోనూ యోగ కేంద్రములను నెలకొల్పి కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చియున్నారు. శ్రీ శ్రీ
(03:03) యోగానందభారతీ స్వాములు వారు. ఓం
No comments:
Post a Comment