Sunday, August 16, 2026

⚠️⚠️Don't Drink this | Reality of Packaged Drinks and Chips | Raw talks with VK

⚠️⚠️Don't Drink this | Reality of Packaged Drinks and Chips | Raw talks with VK

Author Name:Frames of Raw Talks

Youtube Channel Url:https://www.youtube.com/@FramesofRawTalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tTma_SmUJlc



Transcript:
(00:00) సర్ ఒక కపుల్ ఆఫ్ ప్రాడక్ట్స్ చెప్పించాం ఇంపార్టెన్స్ ఆఫ్ లేబుల్ అర్థం కావడానికి ఓకే సో అంటే బ్రాండ్స్ కవర్ అయి ఉంటాయి. ఓకే గుడ్ [నవ్వు] వెరీ హ్యాపీ ఇందాక మాకున్న జ్యూస్ జిమ్స్ రెండు ఉన్నాయి ఇక్కడే ఓకే సర్ ఇదేంటి సార్ యాక్చువల్లీ వాట్ యు సే ఇదేమనుకుంటున్నారు మీరు? హెల్దీ ఫ్రూట్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ ఓకే హెల్తీ ఫ్రూట్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ అనుకుంటున్నారు సార్.
(00:24) సర్ ఒక్కసారి దీంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ ఒకసారి మనం చదువుదాం. యా ఓకే వాటర్ మ్ మనకు తెలిసింది ఆల్ఫాన్సో మ్యాంగో పల్ప్ మ్ 22% ఉమ్ ఓకే సో యాక్చువల్ జ్యూస్ ఇస్ ఓన్లీ 22% మ్ ఓకే రిమైనింగ్ ఇంగ్రిడియంట్స్ మనం చూద్దాం. షుగర్ ఫస్ట్ ఎనిమీ ఎసిడిటీ రెగ్యులేటర్ inన్s 330 ఉమ్ ఇదేందో నాకు తెలిీదు. స్టెబిలైజర్ inన్s 440 ఇది కూడా నాకు తెలియదు. యాంటీ ఆక్సిడెంట్ inన్ఎస్ 300 యాంటీ ఆక్సిడెంట్ అంటే నాకు అర్థం తెలుసు కానీ 300 అంటే ఏ నాకు తెలియదు.
(01:04) కలర్ inన్ఎస్ 160ఏ 3 ఫ్లేవర్స్ నాచురల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్ అండ్ ఇన్ని ఇన్ని ఉన్నాయి సర్ ఇంగ్రిడియంట్స్ ఇన్లో నేను ఏమంటున్నా అంటే ఇది జ్యూస్ కాదు. మ్ దిస్ ఇస్ పాయిజన్ దిస్ ఇస్ పాయిజన్ అండ్ మనం ఇది హెల్దీ అనుకొని రోజు పొద్దున లేవంగానే బ్రేక్ఫాస్ట్ లో చాలా మంది గ్లాసడ్ జ్యూస్ తాగుతారు. ఇది తాగితే ఏమైతది ఇందులో ఇంత షుగర్ ఉంది ఇవన్నీ కెమికల్స్ ఉన్నాయి ఇన్సులిన్ స్పైక్ రైట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఇన్సులిన్ స్పైక్ వస్తది.
(01:37) దాంతో ఏమైతది రిపీటెడ్ గా ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తది. బీపి షుగర్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇదే కదా కారణం అండ్ దిస్ ఇస్ నాట్ హెల్దీ ముందు చూస్తే హెల్దీ హెల్దీ రాసి కూడా ఉంది పార్టీస్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ టిఫిన్ చూసారా ఇది చూస్తే రిచ్ ఇన్ వైటమిన్ సి ఆహ ఎక్కడ సార్ సో దీనిలో డిస్క్లైమర్ గా ఉంటది ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ మార్కెటింగ్ నో యడెడ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అంట ఓ నో యడెడ్ ప్రిజర్వేటివ్స్ నో యడెడ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ దిస్ వాట్ ఇస్ దిస్ ఇది ఓన్లీ మార్కెటింగ్ కోసం సర్ ఇది నేనేమంటానంటే సార్ మీరు ఎప్పుడు ఏ వస్తువు
(02:12) తీసుకున్నా మ్ మూడు అండ్ నాలుగు ఇంగ్రిడియంట్స్ కంటే ఎక్కువ ఉంటే అది తీసుకోకండి. కొనకండి ఫస్ట్ అండ్ ఆ మూడు నాలుగు ఏైతే ఉంటాయో అవేంటో మీకు తెలియాలా తెలియంది ఇందాక అన్నట్టు తెలియకపోతే తాగొద్దు. తెలియకపోతే తాగొద్దు తినొద్దు. సో దిస్ ఇస్ నాట్ ఫ్రూట్ జ్యూస్ దిస్ ఇస్ పాయిజన్ మీకు అంతా ఫ్రూట్ జ్యూస్ అవ్వనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్ ని యస్ ఏ హోల్ తీసుకోవాలి సర్.
(02:35) ఉమ్ ఫ్రూట్ జ్యూస్ కి కుక్ కూల్ డ్రింక్స్ కి తేడా ఏం లేదు. ఉమ్ అది షుగరే ఇది కూడా షుగరే ఫ్రూట్ యస్ ఏ హోల్ ఎప్పుడైతే ఫైబర్ తో పాటు మనం తింటామో అది హెల్దీ మ్ అంతేగాని ఇలా ఫ్రూట్ జ్యూస్ చేసుకొని ఇది డూప్లికేట్ ఇది డూప్లికేట్ ఫ్రూట్ జ్యూస్ ఇది యాక్చువల్ ఫ్రూట్ జ్యూస్ కాదు సో వ షుడ్ అవాయిడ్ దిస్ దిస్ ఇస్ వాట్ ఐ సే ఫన్ రిగార్డింగ్ జ్యూసెస్ ఏదంటారా నేను దీనికి పేరు పెట్టిన జనరల్ ఏందంటే చీట్స్ అంటారు చీట్స్ దస్ నాట్ చిట్స్ ఇట్లా చేసి పడేసారా [నవ్వు] చీస్ట్ పడేసాను దీనికి దీనికి ఒక రీజన్ ఉంది సార్ ఇది ఎందుకంటే ఒకరు కామెంట్ పెట్టారు
(03:13) సార్ మీరు ఇట్లా ఫ్రూట్ జ్యూస్ ఇట్లా కూల్ డ్రింక్ పక్కన పెట్టారు ఎవరు తాగారు అది మీ వాళ్ళు ఎవరో తాగి ఉంటారు అంటే అది ప్రూవ్ చేయడం కోసమే నేను తీసి ఇట్లా చేసి [నవ్వు] పెట్టేసాను ఇప్పుడు చూడండి సర్ ఇందులో ఫైనస్ పొటాటోస్ ఇవన్నీ చెప్పారు ఓకే దీనిలో ఇంగ్రిడియంట్స్ ఒకసారి చదువుదాం మనము పొటాటో ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్ అదే ఆయిల్లో మనకు తెలియదు.
(03:36) ఉమ్ సీజనింగ్ లో దే హవ్ యూస్డ్ షుగర్ రైట్ వై షుగర్ ఫర్ పొటాటో చిప్స్ సర్ కారమే కదా ఉండాల్సింది షుగర్ టు మేక్ ఇట్ మోర్ అడిక్టివ్ రైట్ అయోడైజ్ సాల్ట్ మిల్క్ సాలిడ్స్ స్పైసెస్ కాండిమెంట్స్ అండ్ మాల్టో డెక్స్ట్రిన్ మీకు మాల్టో డెక్స్ట్రిన్ అంటే ఏంో తెలుసా తెలిీదు. మాల్టో డెక్స్ట్రిన్ వాడకం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తది షుగర్ స్పైక్స్ వస్తాయి.
(04:00) ఉమ్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఓకే ఫ్లేవర్ నాచురల్ అండ్ అండ్ ఆర్టిఫిషియల్ ఐడెంటికల్ చీస్ పౌడర్ హైడ్రోలైజ్ వెజిటేబుల్ ప్రోటీన్ మీకు ఐడియా ఉందా సర్ ఇది ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ 627 631 ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్ అగైన్ సో వాట్ ఇస్ దిస్ అంటే ఇట్ ఇస్ నాట్ చీప్ ఇట్స్ నాట్ చిప్స్ దిస్ ఇస్ నాట్ ఫూడ్ ఇది మనిషి తినాల్సిన తిండి కాదు ఇద ఇది ఏందంటే ఇస్ జస్ట్ బిజనెస్ మనుషుల జీవితాలతో ప్రాణాలతో ఆడుకోవడమే అంటే ఇవన్నీ తినబెట్టి వాళ్ళకి రోగాలు వచ్చేటట్టు చేసి మళ్ళీ ఆ పేషెంట్స్ ని డాక్టర్ దగ్గరికి పంపించి అండ్ ఈ పేషెంట్స్ నేను చూస్తాడు ఎవ్రీ డే
(04:45) అందుకే మొత్తుకునేది ఇవి తినకండి తినకండి అనేది అండ్ వీటికి జనాలు చెప్పే కామెంట్ ఏందంటే గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయదు. గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేస్తారు సర్ ఇట్ ఇస్ రెవెన్యూ ఆబవియస్లీ ఇట్స్ కామన్ సెన్స్ అంతే కదా సర్ సో హౌ విల్ గవర్నమెంట్ రన్ మీకు ఫ్రీ బీజ ఎట్లా ఇస్తది గవర్నమెంట్ అన్ని బంది పెట్టేస్తే అంతే కదా సర్ ఇట్స్ ఆబవియస్లీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటేనే మీకు ఫ్రీగా అన్ని వస్తున్నాయి కదా సో ఇవన్నీ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఫుడ్ ఇది తిండి కాదు ఫుడ్ కాదు ఇది ఇట్ ఇస్ పాయిజన్ ఇన్ ఏ ప్యాకెట్ మంచిగా డెకరేట్ మంచిగా వ్రాబ్ అప్ చేసి కలర్ఫుల్ ఫోటోలు
(05:27) పెట్టేసి మన చావుని మన దగ్గర పంపిస్తున్నారు. దీనికంటే కూడా ఫ్రోజెన్ డెసర్ట్స్ ఉంటాయి సార్ మ్ ఐస్ క్రీమ్స్ అంటారు మన అవును సార్ ఒకసారి ఐస్ క్రీమ్ కంటెంట్ ఒకసారి ఇంగ్రిడియంట్స్ చదవండి అందులో మ్ వాటర్ ఉంటది షుగర్ ఉంటది పామ్ ఆయిల్ ఉంటది. ఆయిల్ ఎందుకు ఉంటది నాకు అర్థం కాదు అసలు అందులో దట్స్ వాట్ పేరు ఐస్ క్రీమ్ నేను ఏమంటాను అది ఐస్ క్రీమ్ కాదు దాన్ని యమ క్రీమ్ అంటా నేను యముడి దగ్గరికి పంపించే క్రీమ్ సర్ అది ఇట్స్ ఇట్ ఇస్ కిల్లింగ్ అస్ అండ్ అది మనం ప్రేమగా పిల్లలకి సండే సండే బిర్యానీ పెట్టి కప్పేసి ఇస్తున్నాం మ్ అది సో మీరు ఏది తిన్నా మీ జీవితం మీ చేతుల్లో
(06:13) ఉంది మ్ గవర్నమెంట్ మీద ఎవ్వరి మీద డిపెండ్ కావద్దు అందరూ చదువుకున్నోళ్ళు ఉన్నారు అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఫ్రీలీ స్మార్ట్ ఫోన్స్ లో అందరూ స్మార్ట్ే ఇక్కడ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నారు ఉన్నాయి నాకంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ నాకు తెలిసి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్లే చూస్తారు వాడతారు కాబట్టి చూస్తారు కదా సర్ ఇప్పుడు సో వాడండి బ్రెయిన్ వాడండి కొంచెం ఓకే సో ఇట్లాంటి చెత్తను ఓకే మన ఇంట్లోకి తీసుకురావద్దు మన జీవితాల్లోకి తీసుకురావద్దు ఒకసారి తింటే ఏమైతది అనుకోవద్దు పక్షవాతం ఒక్కసారే వస్తది.
(06:49) లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఉండిపోతది గుండె పోటు ఒకేసారి వస్తది ప్రాణాలు తీసేస్తది క్యాన్సర్ ఒక్కసారి వస్తది దాన్ని ఇమాజిన్ చేసుకోలేరు. మనకవస్తే ఒక ఒక ఎత్తు మన కళ్ళ ముందే మన పిల్లలక వస్తే చిన్న పిల్లలకి అండ్ మనం దీన్ని చిన్న పిల్లలక ఇస్తున్నాం. ఉమ్ ఈ జ్యూసెస్ ఈ చిప్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ మనం పిల్లలకే ఎక్కువ ఇస్తున్నాం.
(07:17) మనం ఎప్పుడు తిన్నాము ఏజ్లో మనం ఎప్పుడు తిన్నాం సర్ నేనైతే ఎప్పుడు తినలేదు సర్ ఇది సో మన పిల్లలకు ప్రేమతో ఏదో ప్రేమ అనుకో అది ప్రేమ కాదు అది పగ పిల్లల మీద పగ ఉంటే ఇట్లాంటివి ఇస్తాం మనం ఇది సర్ దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సే సపోర్ట్ షూర్ మేక్ [గురకలు] షూర్ సర్ అన్నది మీరు అన్నట్టు ఆ ఏది తిన్నా కూడా దానిలో ఇంగ్రిడియంట్స్ లో ఒకటో రెండో మూడో ఉంటే ఓకే అండ్ ఉన్నవాటిలో కూడా మనకు తెలియంది ఏమైనా ఉంటే లెట్స్ నాట్ ఈట్ ఇట్ లెట్స్ నాట్ టేక్ ఇట్ లెట్స్ అవాయిడ్ ఇట్ అంతే అంతే సర్ దట్స్ వాట్ ఐ వుడ్ సే

No comments:

Post a Comment