ప్రతిరోజూ జపించాల్సిన 5 శక్తివంతమైన హిందూ మంత్రాలు | Powerful Hindu Mantras
Author Name:Wayoflifetelugu
Youtube Channel Url:https://www.youtube.com/@WayofLifetelugumotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_n2EWwtbYqU
Transcript:
(00:00) నమస్కారం అందరికీ మన లైఫ్ ని పర్ఫెక్ట్ వే లో ఉంచే ఐదు హిందూ మంత్రాలు అండ్ వాటి పవర్ ఒకసారి ఆలోచించండి మన ఇంట్లో తల్లిదండ్రులు గాని పెద్దవాళ్ళు గాని వాళ్ళు అలిసిపోయినప్పుడు నమఃశివాయ అని గాని లేదా గోవిందా అని గాని శివయ్య అని గాని ఇలా మాట్లాడడం మనం వినే ఉంటాం. ఇవన్నీ జస్ట్ పదాలేనా లేక మన బ్రెయిన్ మీద వీటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఏమైనా ఉందా? ఓం నమఃశివాయ అని ఎందుకు పిలుస్తారు? [సంగీతం] గాయత్రి మంత్రానికి ఎందుకు అంత ప్రాముఖ్యత మహామృత్యుంజయ మంత్రాన్ని ఎందుకు సెంచరీస్ గా జపిస్తారు.
(00:32) హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోజు ఛాన్స్ చేస్తారు. ఈరోజు మన హిందూ ట్రెడిషన్ లోని ఐదు మహా మంత్రాల గురించి తెలుసుకుందాం. అసలు వాటి మీనింగ్ ఏంటి? వాటిని ఎందుకు జపిస్తారు వాటి పవర్ ని ప్రాక్టికల్ గా మన లైఫ్ లో ఎలా ఉపయోగించుకోవచ్చు అనే పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ హాయ్ ఐ యమ్ రామజే వెల్కమ్ గాయస్ టు అవర్ హోమ్ వ ఆఫ్ లైఫ్ తెలుగు.
(01:00) [సంగీతం] సో నెంబర్ వన్ గాయత్రి మంత్ర ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఇది గాయత్రీ మంత్రం [సంగీతం] ఇది రిగ్వేదంలో కనిపించే అత్యంత ప్రసిద్ధ వేదిక్ మంత్రాస్లో ఒకటి ఇందులో మనం సూర్యుడి దైవిక ప్రకాశాన్ని ధ్యానిస్తూ [సంగీతం] మా బుద్ధిని సన్మార్గంలో నడిపించు అనే భావంతో ప్రార్థిస్తాం.
(01:31) మనిషి జీవితంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం నాలెడ్జ్ లేకపోవటం కాదు. సరైన సమయంలో సరైన నాలెడ్జ్ ని ఉపయోగించలేకపోవటం నీకు ఫోన్ ఎడిక్షన్ ఉందని తెలుసు నీకు ప్రోగ్రానేషన్ ఉందని తెలుసు నువ్వు లేట్ నైట్ వరకు మొబైల్ యూస్ చేస్తావ అన్న విషయం కూడా నీకు తెలుసు. కానీ ఎందుకు చేస్తున్నాం [సంగీతం] బికాజ్ నోయింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్. గాయత్రి మంత్రంలో సెంట్రల్ ఐడియా అంటే మన బుద్ధి మన ఆలోచనలకు వెలుగు [సంగీతం] రావాలి.
(01:54) అంటే అవి కాన్షియస్ గా బిహేవ్ చేయాలి. అండ్ అలాగే గాయత్రీ మంత్రం మీద హాంబర్గ్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో చాలా సర్వీస్ జరిగాయి. దాని వల్ల తెలిసింది ఏంటంటే ఎవరైతే గాయత్రి మంత్రాన్ని రోజుకఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ [సంగీతం] చేస్తారో ఆ స్టూడెంట్స్ లో నార్మల్ పీపుల్ కంటే ఎక్కువగా ఫోకస్ ఉందంట. సో ఇలా వాటి మీద చాలా ఆర్టికల్స్ ఉంటాయి.
(02:12) సో మీరు కూడా రోజుకి ఎన్నో నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే మీకే బెటర్. గాయత్రి మంత్రాన్ని ఏదో ఒక మ్యాజికల్ షార్ట్ కట్ లా చూడకండి. దాన్ని మీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఒక మెట్టుగా చూడండి. నా కోరికలన్నీ తీర్చు అని మీరు దేవుని అడిగే బదులు నా బుద్ధిని సన్మార్గంలో ఉంచు అని అనటం [సంగీతం] ఇంకొంచెం బెటర్ గాయత్రి మంత్రం ఉపయోగించిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య ఫౌండర్ ఆఫ్ గాయత్రి పరివార్ ఇన్ 1961 అండ్ తన లైఫ్ మొత్తం వేదిక్ స్పిరిచువాలిటీని మోడర్న్ సైన్స్ తో అలైన్ చేయడం కోసమే జీవించారు.
(02:41) అండ్ అలాగే ది గ్రేట్ స్వామి వివేకానంద గారు ఇప్పుడున్న సొసైటీలో చూస్తే మన హిందీ యాక్టర్ గోవింద అనే వ్యక్తి తన కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ లో కూడా ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ తనకి ఇది చాలా హెల్ప్ఫుల్ అయిందని భావిస్తూ ఉంటారంట నెంబర్ టూ మహా మృత్యుంజయ మంత్రం అంటే భయం ముందు నిలబడే ధైర్యం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ఇది మహామృత్యుంజయ మంత్ర ఇది రిగ్వేదాలో [సంగీతం] కనిపించే ఒక ఏన్షియంట్ మంత్ర సాంప్రదాయంగా చూస్తే ఇది లార్డ్ శివ యొక్క త్రయంబక రూపానికి సంబంధించిన ప్రార్థనగా
(03:17) భావిస్తారంట. మృత్యుంజయ అంటే మరణాన్ని జయించేవాడు అని [సంగీతం] అర్థం. అంటే ఇప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే మీకు మరణం ఎప్పటికీ రాదు అని ఆలోచించడం సరైన విషయం కాదు. దాని [సంగీతం] డీపర్ స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే భయం బంధనం లేదా సఫరింగ్ [సంగీతం] సిచువేషన్స్ లో లోపల నుంచి ధైర్యం పొందటానికి ఈ మంత్రాన్ని ఉపయోగిస్తారంట.
(03:37) ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ లైఫ్ సిచువేషన్ ఊయించుకుందాం. మీకు ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చింది లైక్ కెరియర్ ప్రాబ్లం గాని ఫ్యామిలీ ప్రాబ్లం గాని ఫెయిల్యూర్ [సంగీతం] గాని అన్సర్టైనిటీ గాని మైండ్ ఇమ్మీడియట్లీ ఒక వరస్ట్ స్టేట్ లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తది అంటే నాకు ఇప్పుడు ఏమైపోతది నా ఫ్యూచర్ ఏంటి ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి ఇలాంటి సమయంలో మంత్ర ఒక మెంటల్ యాంకర్ లా పనిచేస్తది.
(03:59) అంటే [సంగీతం] మిమ్మల్ని ముందుండి నడిపిస్తది. అంటే ఇప్పుడు మీ మైండ్ అనేక రకాల ఆలోచనలతో నిండి ఉంది కదా ఇలాంటి సమయంలో మీరు మంత్రాన్ని జపిస్తే మీరు హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ ని పక్కన పెట్టి ఒక సర్టెన్ థాట్ మీద ఫోకస్ పెట్టడానికి అటెన్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉంటది. మైండ్ ని పదే పదే తప్పిపోకుండా ఒకే పాయింట్ కి రావడానికి హెల్ప్ [సంగీతం] చేస్తది.
(04:19) మన పూర్వీకులు దీన్ని భయం లేదా అనారోగ్యం సమయంలో ఒక ట్రీట్మెంట్ లో యూస్ చేసేవారంట. [సంగీతం] ఇప్పుడు బాగా సిక్ అయిపోయిన వాళ్ళు బాగా డ్ామేజ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళలో [సంగీతం] రిపీటెడ్ గా థాట్స్ వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తే వాళ్ళు రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదంట. ఓవరాల్ గా పాయింట్ ఏంటంటే భయం లేకపోవడం ధైర్యం కాదు భయం ఉన్నా సరే నిలబడగలగడమే [సంగీతం] ధైర్యం.
(04:41) దీన్ని ఆచరించిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే చంద్రిక కృష్ణమూర్తి టెండన్ షి [సంగీతం] ఈస్ ఆన్ ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఉమెన్ ఫిలాంత్రపిస్ట్ అండ్ గ్రామీ విన్నింగ్ మ్యూజికల్ ఆర్టిస్ట్ కూడా అండ్ అలాగే శంకర్ మహాదేవన్ ఆ పబ్లిక్ [సంగీతం] ఫిగర్ ప్లే బ్యాక్ సింగర్. ఈయనతే ఈ మంత్రాన్ని అనేక రకాల టైప్స్ లో కూడా స్వయంగా పాడి [సంగీతం] వినిపించారు.
(04:59) ఈ వీడియోలు YouTube లో కూడా ఉంటాయి. అండ్ అలాగే శేఖర్ రజ్విని అంటే ఈయన మన పటాన్ వార్ ఓం శాంతి లాంటి మూవీస్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. [సంగీతం] ఈయన కూడా తన డైలీ లైఫ్ లో ఈ మంత్రాన్ని చాలా గట్టిగా నమ్ముతారంట. నెంబర్ త్రీ ఓం నమఃశివాయ అంటే ఈగోని సాఫ్ట్ చేసే [సంగీతం] మంత్ర. ఓం నమఃశివాయ చాలా సింపుల్ కానీ చాలా ప్రొఫౌండ్. ఇది పంచాక్షర మంత్రాగా ప్రసిద్ధి చెందింది.
(05:20) నమఃశివాయ అని బ్రాడ్లీ [సంగీతం] శివకి నమస్కారం లేదా సమర్పణ అనే భావంతో చూడాలి. ఇక్కడ లార్డ్ శివాని కేవలం డైటీగా మాత్రమే చూడకుండా కాన్షియస్నెస్ కి ట్రాన్స్ఫార్మేషన్ కి అండ్ ఇన్నర్ స్టిల్నెస్ కి కూడా సింబల్ గా చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వ్యక్తితో ఫైట్ చేశవు. అతను చేసింది తప్పు అని నీకు అనిపించింది.
(05:39) కానీ నీగో ఏం చెప్తుంది [సంగీతం] నేనెందుకు తగ్గాలి ముందు అతనే తప్పు చేశాడు అతనే సారీ చెప్పాలి అని అనుకుంటాం. తప్పు మనదైనా సరే సో ఇక్కడ ప్రాబ్లం బయట లేదు మన మైండ్ లోనే ఉంది. అదే మీరు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని గనుక జపిస్తే మీ అటెన్షన్ ని ఒక [సంగీతం] సర్టెన్ సౌండ్ పైకి తీసుకురావచ్చు. అంటే మార్పు మీకు వెంటనే క్షణాల్లో కనిపించకపోవచ్చు కానీ [సంగీతం] మీరు రియాక్ట్ అయ్యే ముందు ఒక చిన్న పాజ్ వస్తది.
(06:03) ఆ పాజ్ చాలు మీలో మార్పు స్టార్ట్ అయిందని తెలియడానికి. మన [సంగీతం] యోగిక్ స్క్రిప్చర్స్ ప్రకారం చూస్తే శివ ట్రెడిషన్ లో మెడిటేషన్ కి డిటాచ్మెంట్ కి ఇన్నర్ స్టిల్నెస్ [సంగీతం] కి అవేర్నెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ మంత్రాన్ని ఏదో మనం అనుకున్నదాన్ని దక్కించుకోవడానికి యూస్ చేయడం కాకుండా మన ఇన్నర్ స్టిల్నెస్ కి ఎక్కువగా [సంగీతం] యూస్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటది.
(06:22) ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి బదులు మనల్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ మంత్రాన్ని ఉపయోగించిన పబ్లిక్ ఫిగర్స్ ని చూస్తే మన హిందీ యాక్టర్ సంజయ్ దత్ ఈయన కెరియర్ లో మనం చూసిన దానికంటే చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. అలాంటి సిచువేషన్స్ లో ఈ మహామంత్రమే తనకి బాగా యూస్ అయిందని తన [సంగీతం] కెరియర్ గ్రోత్ కి ఇదే పిల్లర్లా నిలబడిందని ఆయన భావిస్తారంట అండ్ అలాగే సద్గురు ఈయన శివుడి భక్తుడు మీకు తెలుసు కోయంబత్తూర్లో శివ స్టాచూ పెట్టింది ఈయన అని కూడా తెలుసు అండ్ అలాగే మహాశివరాత్రి రోజు అయితే ఈయన కంటిన్యూస్ గా ఆ
(06:50) మంత్రాన్ని తెల్లవార్లు జపిస్తూనే ఉంటారు ఈయన అండ్ అలాగే మన యాక్టర్ ధనుష్ ధనుష్ గురించి మీకు చెప్పక్కర్లేద్దు కరుంగలి మాల వేసుకుంటాడు అండ్ అలాగే స్టేజెస్ మీద కూడా ఈ మంత్రాన్ని పబ్లిక్ గా మాట్లాడతాడు. ఓం నమఃశివాయ అండ్ ధనుష్ లార్డ్ శివాకి చాలా పెద్ద భక్తుడండి. నెంబర్ ఫోర్ హరే కృష్ణ మహామంత్ర అంటే మైండ్ ని డివోషన్ వైపు తిప్పే మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఇది వైష్ణవ డివోషనల్ ట్రెడిషన్ లో చాలా ముఖ్యమైన మంత్రం.
(07:18) ఇది బేసికల్లీ [సంగీతం] డివైన్ నేమ్స్ ని రిపీటెడ్ గా చాంట్ చేయటం. ఎందుకు రిపీట్ చేస్తారు మన మైండ్ కి ఒక నాచురల్ టెండెన్సీ ఉంటది. అంటే ఒక థాట్ తర్వాత ఒక థాట్ కి జంప్ అవుతది. అంటే ఫ్యూచర్, పాస్ట్, రిలేషన్షిప్స్, మనీ, [సంగీతం] సెక్స్, కెరియర్, ఫియర్ ఇట్లా ఒకదా ఒకటి షిఫ్ట్ అవుతది. సో అదే మైండ్ ని మీరు చాంటింగ్ వైపు ఒక పవిత్రమైన మంత్రాన్ని జపించడంలో పెడితే అది మీ కంట్రోల్ లోకి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
(07:42) సైంటిఫిక్ రీసెర్చెస్ లో చూస్తే రెపిటేటివ్ చాంటింగ్ అండ్ ప్రేయర్ అనేది కొన్ని సందర్భాల్లో రిలాక్సేషన్ అండ్ [సంగీతం] కామ్నెస్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తదంట. కానీ స్పెసిఫిక్ రీజన్ వల్ల ఒక సూపర్ నాచురల్ పవర్ వస్తదని ఎక్కడ ప్రూఫ్ ఏమ లేదు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లో చూస్తే నువ్వు బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావ్ అనుకో అప్పుడు నీ ఫోన్ కి 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ మహా మంత్రాన్ని గనుక జపిస్తే నీకే తెలియకుండా కామ్నెస్ ని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావ్.
(08:03) [సంగీతం] అంటే మన గోల్ లేదా ప్రాబ్లం ని ఒక మ్యాజిక్ మంత్రతో సాల్వ్ చేయడం కాదు మన మైండ్ [సంగీతం] కి ఒక స్టేబుల్ ఆబ్జెక్ట్ ని ఇవ్వటం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మైండ్ ని ఖాళీ చేయడం కష్టం. అందుకే దానికి పవిత్రమైన డైరెక్షన్ ఇవ్వు. సో ఈ మంత్రాన్ని ఉపయోగించిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ [సంగీతం] చూస్తే ఆలన్ గిన్స్బర్గ్ అమెరికన్ ఫేమస్ పోయెట్ అండ్ మెయిన్ లీడర్ ఆఫ్ ది బీట్ జనరేషన్ [సంగీతం] ఇన్ వరల్డ్ వార్ 2 టైం ఈయన పోయమ్స్ లో వర్డ్స్ ఉంటే రక్తం ఉరకలేస్తదంట అలాంటి వ్యక్తి కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని డైలీ లైఫ్ లో యూస్ చేసేవాడంట అండ్ అలాగే హేమమాలిని సో
(08:33) అందరికీ తెలిసిన ఫేసే ఈమె కూడా పబ్లిక్ లీ మంత్రాన్ని ఛాంజ్ చేసేవారంట అండ్ ఈ మంత్రం వల్లే తన కెరీర్ స్ట్రాంగ్ అయిందని నమ్మేవారంట కూడా అండ్ అలాగే స్టీవ్ జాబ్స్ [సంగీతం] ఈయన లైఫ్ లోయెస్ట్ ఫేజ్ లో తన లోపల ఏదో క్లారిటీ లేదని అని అతనికి [సంగీతం] అనిపించి మన ఇండియన్ వేదిక్ ట్రెడిషన్స్ వైపు అడుగు వేయటం మనందరికీ తెలిసిన విషయమే.
(08:52) సో నెంబర్ ఫైవ్ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవుడైన పరమాత్మకు నా నమస్కారం లేదా నా సమర్పణ అని అర్థం. అంటే ఇగోని భగవంతుడికి సరెండర్ చేయడానికి. ఇది ద్వాదశాక్షర మంత్రాగా ప్రసిద్ధి చెందింది. [సంగీతం] ఇది లార్డ్ విష్ణు లేదా కృష్ణకి సంబంధించిన ఒక ముఖ్యమైన వైష్ణవ మంత్ర. ఇక్కడే మనం ఒక పవర్ఫుల్ సైకలాజికల్ ఐడియాను చూడొచ్చు.
(09:14) మనిషి జీవితంలో ఎక్కువ స్ట్రెస్ కి ఒక కారణం ఏంటంటే లైఫ్ లో జరుగుతున్న ఎవ్రీథింగ్ తన సొంత ప్లాన్స్ ప్రకారమే జరగాలి అనుకోవడం నా కెరీర్ ఇలా ఉండాలి నా రిలేషన్షిప్ ఇలా ఉండాలి పీపుల్ నన్ను ఎలా ట్రీట్ చేయాలి నా ఫ్యూచర్ ఇలా ఉండాలి కానీ సర్ప్రైజింగ్లీ లైఫ్ ఎప్పుడూ ఎవరి ప్లాన్ ప్రకారం నడవదు. ఎగ్జాంపుల్ మీ లైఫ్ఏ తీసుకోండి మీ లైఫ్ లో అన్నీ మీరు అనుకున్నట్టే జరిగాయా లేదు సరిగ్గా ఇక్కడే సరెండర్ అనే కాన్సెప్ట్ వస్తుంది.
(09:39) [సంగీతం] సరెండర్ అంటే ఏమి చేయకుండా కూర్చోవడం కాదు మన 100% ఎఫర్ట్ ఇవ్వటం రిజల్ట్ మీద మాత్రం ఏమాత్రం మొక్కో లేకుండా ఉండటం. దీన్నే భగవద్గీతలో కృష్ణుడు చాలా బాగా వివరిస్తారు. అర్జునుడికి తన జీవితంలో [సంగీతం] ఇదే సిచువేషన్ వచ్చినప్పుడు తన యాక్షన్ గురించి డ్యూటీ గురించి గుర్తుచేసి డిటాచ్మెంట్ మీద ఒక క్లియర్ కట్ క్లారిటీని కృష్ణుడు బోధిస్తారు.
(10:01) అందులో కృష్ణుడు ఏం చెప్తారంటే నీ పని నువ్వు చెయ్ [సంగీతం] కానీ రిజల్ట్ మాత్రం నాకే దక్కాలి అనే అబ్సెషన్ ని వదిలిపెట్టు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన [సంగీతం] ఎఫర్ట్ మాత్రమే మన చేతుల్లో ఉంది. రిజల్ట్ మన చేతుల్లో లేదు. ఈ మంత్రాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న రియల్ లైఫ్ పీపుల్ ని చూస్తే శ్రీ మధుకర్నాథ్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ గైడ్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ YouTube లో ఈ వీడియోస్ చూసే ఉంటారు.
(10:21) లొకేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్ దగ్గరే అండ్ జానవి హారిసన్ గ్లోబల్ కీర్తన ఆర్టిస్ట్ అండ్ గ్రామీ నామినీ పార్టిసిపెంట్. [సంగీతం] ఈమె YouTube లోనే వరల్డ్ వైడ్ గా మంత్రాలని ఎలా జపించాలి ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి [సంగీతం] అనేది చాలా వీడియోలు చేశారు. ఎస్పెషల్లీ విష్ణు అండ్ కృష్ణ మంత్రాస్ టోటల్ గా ఈ ఐదు మహా మంత్రాలు మన లైఫ్ ని చాలా పైకి తీసుకెళ్తే మన లైఫ్ ని ఇట్టే [సంగీతం] ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాయి.
(10:45) సో డైలీ ఒక 10 మినిట్స్ అంటే మార్నింగ్ గాని నైట్ గాని మీరు ఫ్రీ టైం లో చూసుకొని [సంగీతం] ఈ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని మీరు జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు విత ఇన్ టూ ఆర్ త్రీ వీక్స్ లోనే మీలో [సంగీతం] చేంజెస్ ని మీరే నోటిస్ చేస్తారు. మీ డైలీ లైఫ్ లో ఆ మంత్ర యొక్క క్వాలిటీని మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి.
(11:02) ఎందుకంటే మీరు దాన్ని ప్రొనౌన్స్ చేసే విధానాన్ని బట్టి దాని ఎఫెక్ట్ మీపై ఎంత ఉండాలి దాని ద్వారా మీరు ఎంత బెనిఫిట్ పొందాలి అనేది బేస్ అయి ఉండదు. ఎస్పెషల్లీ మంత్రాస్ యొక్క మీనింగ్ ని గుర్తుపెట్టుకోండి. గాయత్రీ మంత్రం అయితే క్లారిటీ మహామృత్యుంజయ మంత్రం అయితే కరేజ్ [సంగీతం] ధైర్యం ఓం నమఃశివాయ మంత్రం అయితే ఇన్నర్ స్టిల్నెస్ స్థిరత్వం హరే కృష్ణ మహా మంత్రం అయితే డివోషన్ భక్తి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం అయితే సరెండర్ అంటే సమర్పణ ఇలా చేస్తే మంత్ర ఒక సౌండ్ లా మాత్రమే కాదు మీ డైలీ లైఫ్ లో ఒక రిమైండర్ లా మారుతది. టోటల్ గా కంక్లూజన్ ఏంటి అంటే
(11:37) హిందూ సంప్రదాయంలో ఈ మంత్రాలు అనేవి జస్ట్ తెలుగు పదాలు సాంస్క్రిట్ పదాలు మాత్రమే కాదు [సంగీతం] ఇదొక సౌండ్ ఇదొక మీనింగ్ ఇదొక రిమైండర్ ఇదొక ప్రాక్టీస్ మరియు చాలా మందికి ఒక స్పిరిచువల్ కనెక్షన్ కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే మన పూర్వీకులంతా కూడా తమ లోయెస్ట్ సిచువేషన్స్ లో అంటే వారు సఫరింగ్స్ లో ఉన్నప్పుడు గాని వారు కన్ఫ్యూషన్స్ లో ఉన్నప్పుడు గాని వారు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గానీ ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు గాని ఏదైనా గొప్ప పని చేసే ముందు గాని ఈ సేక్రెడ్ నేమ్స్ ని రిపీట్ [సంగీతం] చేస్తూ వచ్చారు. కాబట్టి మీకు
(12:08) స్పిరిచువాలిటీ మీద నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కానీ మీరు డైలీ గనుక ఈ మంత్రాల్ని కంటిన్యూస్ గా కాన్షియస్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ అటెన్షన్ ని ట్రైన్ చేయవచ్చు, మీ బ్రెయిన్ ని సెటిల్ చేయవచ్చు, మీ వాల్యూస్ ని గుర్తు చేసుకోవచ్చు, మీ యాక్షన్స్ ని అలైన్ చేసుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మంత్ర జపం అనేది మీ జీవితాన్ని మార్చే మ్యాజిక్ అయితే అసలు కాదు.
(12:31) మంత్ర ప్లస్ అవేర్నెస్ ప్లస్ యక్షన్ ఈక్వల్ టు ట్రాన్స్ఫార్మేషన్ సో ఈ పైన చెప్పిన మంత్రాల్లో మీకు ఒక్క మంత్రాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే ఏ మంత్రాన్ని ఎంచుకుంటారో కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి. సో ప్రెసెంట్ ఇప్పుడు నేనే సింగిల్ గా చేసుకుంటున్నా సో మీరు నాకు ఒక సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ముందు ముందు ఇంకా మరికొన్ని మంచి టాపిక్స్ ని మీ ముందుకి [సంగీతం] ఇంకా ఫాస్ట్ గా తీసుకురావడానికి ఛాన్స్ ఉంటది.
(12:53) సో మరొక మంచి వీడియోతో అతి త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బీ అవేర్ స్టే హెల్దీ
No comments:
Post a Comment