మీ మొదటి జ్ఞాపకం ఏంటో మీకు గుర్తుందా? Why Childhood is a Blank Canvas
Author Name:Telugu Mindful Books
Youtube Channel Url:https://www.youtube.com/@Telugumindfulbooks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fGWr5xOY4CM
Transcript:
(00:01) నువ్వు గమనించావో లేదో గానీ నీ జీవితంలో దాదాపు నాలుగు సంవత్సరాల కాలం అసలు లేకుండా మాయమైపోయింది. నువ్వు పుట్టావ్ ఈ ప్రపంచాన్ని మొదటిసారి చూసావ్ నడవటం నేర్చుకున్నావ్ మీ అమ్మ నాన్న మాటల్ని విన్నావ్ కానీ నీ మైండ్ లో ఆ మొదటి నాలుగు సంవత్సరాలకి సంబంధించి ఒక్క జ్ఞాపకం కూడా లేదు. ఒకసారి ఆలోచించు ఒకవేళ నీ లైఫ్ లో ఆ మొదటి నాలుగు సంవత్సరాలు నీకు తెలియకుండా ఏదైనా పెద్ద సంఘటన జరిగిఉంటే అది ఇప్పటికీ నీకు గుర్తులేకపోతే [సంగీతం] ఎలా ఉంటుంది? నిజం ఏంటంటే నీ చిన్నప్పటి ఫోటో చూసి ఇది నేనే అని నువ్వు అనుకుంటావు కదా కానీ సైన్స్ ప్రకారం ఆ ఫోటోలో ఉన్న పాప లేదా
(00:38) బాబు అసలు నువ్వే కాదు అది నీ బాడీలో ఉన్న పాత వర్షన్ నీ బ్రెయిన్ [సంగీతం] ఆ పాత వర్షన్ మైండ్ ని ఆ వర్షన్ జ్ఞాపకాల్ని మెల్లగా ఎరైజ్ చేసింది. నీ కొత్త పర్సనాలిటీని ఓవర్‌రైట్ చేసింది. అంటే నువ్వు ఈరోజు ఇలా ఉండటానికి నీ బ్రెయిన్ నీలో ఉన్న ఆ మొదటి వర్షన్ ని త్యాగం [సంగీతం] చేసింది. నీ బ్రెయిన్ చేసిన ఈ ప్రాసెస్ నే సైంటిస్ట్ చైల్డ్‌హుడ్ అమనేషియా అని పిలుస్తారు.
(01:01) మరి అసలు ఎందుకని అంత పవర్ఫుల్ గా ఉన్న నీ బ్రెయిన్ ఆ జ్ఞాపకాల్ని కావాలనే డిలీట్ చేసిందా లేక నీకు తెలియకుండానే నీ సబ్కాన్షియస్ మైండ్ లో ఎక్కడైనా దాచిపెట్టిందా ఆ మిస్టరీ వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే నీ పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది. సో లెట్స్ డైవ్ ఇన్. [సంగీతం] చాలామంది ఒక సింపుల్ ఆన్సర్ చెప్తారు. నువ్వు అప్పుడు బేబీ కాబట్టి నీ బ్రెయిన్ ఇంకా డెవలప్ అవ్వలేదు.
(01:27) అందుకే నీకేం గుర్తుండదు అని అంటుంటారు. వినటానికి కరెక్ట్ అనిపిస్తుంది కదా కానీ అది నిజం కాదు ఒక్క సెకండ్ ఆలోచించు అసలు బేబీగా ఉన్న నీకు మెమొరీస్ క్రియేట్ అవ్వకపోతే మీ మదర్ [సంగీతం] ఫేస్ ని ఎలా రికగ్నైజ్ చేస్తావ్ నీ టాయిస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తావ్ మీ మదర్ వాయిస్ వినగానే ఎందుకు కామ్ అయిపోతావ్ కానీ అదే [సంగీతం] ఒక స్ట్రేంజర్ ఎత్తుకుంటే ఎందుకు వెంటనే అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అయి ఉంటాం లేదా ఎందుకు ఏడవటం మొదలు పెట్టి ఉంటాం.
(01:51) ఇవన్నీ ఒక విషయాన్ని క్లియర్ గా చెప్తున్నాయి. నీ బేబీ బ్రెయిన్ కి మెమొరీస్ క్రియేట్ చేసే కెపాసిటీ ఉంది. సైంటిస్ట్ కూడా ఇదే విషయాన్ని చాలా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేశారు. అంటే నువ్వు బేబీగా ఉన్నప్పుడు మెమొరీస్ క్రియేట్ చేయలేదని కాదు నువ్వు మెమొరీస్ క్రియేట్ చేశవ్ కొత్త విషయాల్ని నేర్చుకున్నావ్ ఫేస్ ని రికగ్నైజ్ చేశవ్ వాయిస్ ని గుర్తుపెట్టుకున్నావ్.
(02:10) అయితే ప్రాబ్లం ఎక్కడఉంది? అదే మిస్టరీని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. నువ్వు ఒక సంవత్సరం వయసులో దిగిన ఫోటో చూసినప్పుడు ఇది నేనే అని అనుకుంటావు కదా కానీ సైన్స్ ప్రకారం ఆ ఫోటోలో ఉన్న పాప లేదా బాబు అసలు నువ్వే కాదు అది [సంగీతం] వేరే నీ మైండ్ ఆ పాత జ్ఞాపకాలని పూర్తిగా తుడిచేసింది. కొత్త వర్షన్ ని ఓవర్‌రైట్ చేసింది.
(02:30) ఇదేదో మతమర్పు వల్ల జరిగింది కాదు. నీ బ్రెయిన్ కావాలనే చేసిన ఒక మాస్టర్ ప్లాన్. మన చిన్నప్పుడు మన బ్రెయిన్ ఒక హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటర్ లా పనిచేస్తుంది. అడల్ట్ బ్రెయిన్ కన్నా చాలా ఎక్కువ బ్రెయిన్ కనెక్షన్స్ అప్పుడే క్రియేట్ అవుతాయి. ప్రతి [సంగీతం] సెకండ్ కి లక్షలాది కొత్త కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. అంత పవర్ఫుల్ గా మన బ్రెయిన్ ఉన్నప్పుడు మరి ఆ జ్ఞాపకాలు ఎక్కడికి పోయాయి న్యూరోజెనసిస్ నీ బ్రెయిన్ లో ఉండే హిప్పో క్యాంపస్ అనే భాగంలో రోజు [సంగీతం] రోజుకి కొత్త బ్రెయిన్ సెల్స్ క్రియేట్ అవుతాయి.
(02:55) ఈ కొత్త సెల్స్ క్రియేట్ అవ్వడం వల్ల పాత మెమరీ సర్క్యూట్స్ బలహీన పడతాయి. అంటే నడుస్తున్న కంప్యూటర్ రామ్ ని అప్‌గ్రేడ్ చేస్తున్నప్పుడు పాత డేటా స్క్రామల్ అయినట్టు నీ చిన్నప్పటి [సంగీతం] జ్ఞాపకాలు ఫిజికల్ గా చెరిగిపోతాయి. దీనికి తోడు ఇంకో మూడు రీజన్స్ ఉన్నాయి. సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవటం 18 నుండి 24 నెలల వరకు నీకు నేను అనే ఫీలింగ్ [సంగీతం] ఉండదు.
(03:17) అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నాక అది నువ్వే అని గుర్తుపట్టలే మరి నీకంటూ ఒక ఐడెంటిటీఏ లేనప్పుడు ఆ జ్ఞాపకాల్ని ఒక స్టోరీలా ఎలా స్టోర్ చేసుకుంటావ్ [సంగీతం] లాంగ్వేజ్ మాటలు రాకముందు నీ జ్ఞాపకాలు కేవలం ఫీలింగ్స్ సౌండ్ ఇమేజెస్ మాత్రమే కానీ [సంగీతం] ఒకసారి లాంగ్వేజ్ వచ్చాక నీ బ్రెయిన్ జ్ఞాపకాల్ని మాటల రూపంలో ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
(03:38) దాంతో ఆ పాత ప్రీ వర్బల్ మెమొరీ మెల్లగా చెరిగిపోతుంది. మూడవది సైనాప్టిక్ ప్రోనింగ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ సైనాప్టిక్ [సంగీతం] ప్రోనింగ్ సింపుల్ గా చెప్పాలంటే యూస్ ఇట్ ఆర్ లూస్ ఇట్ నీ బ్రెయిన్ ప్రతి కనెక్షన్ ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయదు. ఏవి ఎక్కువగా యూస్ అవుతూ ఉంటాయో వాటిని స్ట్రాంగ్ చేస్తుంది.
(03:56) మిగిలినవి మెల్లగా రిమూవ్ చేస్తుంది. అంటే నువ్వు పెద్దయ్యే ప్రాసెస్ లో నీ బ్రెయిన్ నీ చిన్నప్పటి వర్షన్ ని వెనక్కి వదిలేసి కొత్త వర్షన్ ని బిల్డ్ చేస్తుంది. [సంగీతం] మరి నీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు నీ చిన్నప్పటి ఆ వర్షన్ పూర్తిగా డిలీట్ అయిపోయిందా లేక అది ఇంకా ఎక్కడో నీలో సైలెంట్ గా మిగిలిందా? అవి పూర్తిగా చెరిగిపోలేదు. అవి ఇంప్లిసిటీ మెమొరీ రూపంలో నీ మైండ్ బ్యాక్‌గ్రౌండ్ లో సైలెంట్ గా రన్ అవుతూ ఉంటాయి.
(04:18) నీకు చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తున్నాయో లేదో నాకు తెలియదు. కానీ నీ నడక నీ మాటలు నీ బిహేవియర్ ఇవన్నీ ఆ పాత వర్షన్ నేర్పినవే. ఉదాహరణకి కొంతమందికి కుక్కల్ని చూస్తే ఎలాంటి రీజన్ లేకుండా విపరీతమైన భయం వేస్తుంది. ఎందుకో తెలుసా వాళ్ళకి ఒక సంవత్సరం వయసులో ఉన్నప్పుడు ఒక కుక్క గట్టిగా అరిచి ఉండొచ్చు. ఆ ఇన్సిడెంట్ అయితే నీకు గుర్తుండదు కానీ ఆ భయం అనే ఫీలింగ్ ని మాత్రం నీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా స్టోర్ చేసి పెట్టుకుంటుంది.
(04:44) అలాగే నీకు తెలియకుండానే కొంతమందిని చూస్తే ఇష్టం కలుగుతుంది ఇంకొంతమందిని చూస్తే కోపం వస్తుంది. నీ ఫేవరెట్ కలర్ నీ ఫుడ్ హ్యాబిట్స్ నీ పర్సనాలిటీ ఇవన్నీ ఆ మాయమైపోయిన చిన్నప్పటి రోజుల్లో పడిన పునాదులే నిజానికి నీ బ్రెయిన్ ఒక గొప్ప త్యాగం చేసింది. సైన్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది దాన్నే స్టెబిలిటీ వర్సెస్ ప్లాస్టిసిటీ డైలమా అంటారు.
(05:04) దీని అర్థం ఏంటంటే నీకు చిన్నప్పుడు ఉన్న న్యూరోప్లాస్టిసిటీ అలాగే కంటిన్యూ అయితే నువ్వు ఎప్పటికీ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటావు. కానీ ఒక స్టెబుల్ పర్సన్ గా మాత్రం ఎప్పటికీ మారలేవు. అందుకే నీ బ్రెయిన్ ఆ ప్లాస్టిసిటీని మెల్లగా తగ్గించి నిన్ను ఒక కొత్త స్ట్రాంగ్ పర్సన్ గా మార్చడానికి పాత జ్ఞాపకాలని వదిలేసే స్టెబిలిటీని నీకు ఇచ్చింది.
(05:26) అంటే నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే నీలో ఉన్న ఆ మొదటి వర్షన్ [సంగీతం] తనని తాను త్యాగం చేసి నీకు చోటుఇచ్చింది. అయితే కొందరికి మాత్రం నాలుగు సంవత్సరాల క్రితం జరిగినవి ఇప్పటికే గుర్తుంటాయి. అది నిజమేనా ఆ సైకలాజికల్ క్వశ్చన్ మనల్ని ఇంకో మైండ్ బ్లోయింగ్ సైంటిఫిక్ ఫాక్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. నీకు గుర్తున్న నీ ఫస్ట్ మెమరీ ఉంది చూసావా అందులో 80% వరకు అది ఒక ఫాల్స్ మెమరీ అయ్యే అవకాశం ఉంది.
(05:53) అంటే అది నిజంగా జరిగిన జ్ఞాపకం కాకపోవచ్చు. నువ్వు మూడు లేదా నాలుగు ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాం. అది నీకు నిజంగా గుర్తుందా లేక [సంగీతం] నీ ఇంట్లో వాళ్ళు నీ పేరెంట్స్ నీ చిన్నప్పటి కథల్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల నీ బ్రెయిన్ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఇది నా జ్ఞాపకమే అని నిన్ను నమ్మిస్తుందా కానీ [సంగీతం] ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది.
(06:14) మన జ్ఞాపకాలన్నీ చిరిగిపోతున్నాయి. మిగిలినవి కూడా ఫేక్ అయ్యే అవకాశం ఉందని తెలిసాక నీకు ఒక డౌట్ రావచ్చు. మరి ఈ ప్రపంచంలో ఎవరు కూడా వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తుపెట్టుకోలేరా? ఈ రూల్ కి కూడా ఎక్సెప్షన్ ఉంది. ప్రపంచంలో చాలా అరుదుగా కొంతమందికి మాత్రమే ఒక విచిత్రమైన కండిషన్ ఉంది. దాన్ని హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రఫికల్ మెమొరీ అంటారు.
(06:36) ఈ కండిషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ లో జరిగే ప్రతి రోజు ప్రతి డీటెయిల్ [సంగీతం] ని ఆల్మోస్ట్ ప్రతిది పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోగలరు. 10 ఇయర్స్ క్రితం ఆరోజు వెదర్ ఎలా ఉందో ఏం తిన్నారో ఏ షర్ట్ వేసుకున్నారో కూడా చెప్పగలరు. [సంగీతం] కానీ ఇక్కడే ఇంకో పాయింట్ ఉంది. ఈ హెచ్ఎస్ ఏఎం కండిషన్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఒకటి లేదా రెండేళ్ల వయసులో జరిగిన విషయాల్ని గుర్తుపెట్టుకోలేరు.
(06:57) [సంగీతం] ఆ చైల్డ్‌హుడ్ ఎమినేషియా అనే ప్రాసెస్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది శాపం కాదు మన బ్రెయిన్ మనక ఇచ్చిన ఒక వరం. మనం చిన్నప్పటి నుండి ప్రతి బాధని ప్రతి ఏడుపు ప్రతి భయం అన్ని అలానే గుర్తుపెట్టుకుంటే మన మైండ్ ఆ ఓవర్‌లోడ్ ని తట్టుకోలేదు. అందుకే నీ ఫ్యూచర్ బాగుండాలని [సంగీతం] నీ బ్రెయిన్ నీ పాస్ ని వదిలేసి నీకు ఒక కొత్త లైఫ్ ని బిల్డ్ చేసింది.
(07:18) నువ్వు పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ముందున్న దాన్ని సరిగా చూడలేవు. అందుకే [సంగీతం] నీ బ్రెయిన్ పాత పేజెస్ ని క్లోజ్ చేసి కొత్త పేజెస్ ని రాయడానికి ప్రతి రోజు నీకొక కొత్త ఛాన్స్ ని ఇస్తుంది. కాబట్టి నిన్న జరిగిన చెడు అనుభవాలు పాత జ్ఞాపకాల్ని పట్టుకొని వదిలేయడం మానే నీ బ్రెయిన్ లాగే నువ్వు కూడా నీ పాత వర్షన్‌ని ని వదిలేసి ఒక కొత్త వర్షన్ లా స్టార్ట్ అవ్వ అయితే మన బ్రెయిన్ నాచురల్ గా పాత వర్షన్‌ని వదిలేయడం నేర్పిస్తుంటే మనం మాత్రం ఎందుకు పాస్ట్ ని పట్టుకొని బాధపడుతూ ఉంటాం.
(07:47) అదే క్వశ్చన్ కి ఆన్సర్ కోసమే నేను రీసెంట్ గా ద సరెండర్ ఎక్స్పెరిమెంట్ ఆడియో బుక్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పాస్ట్ ని కంట్రోల్ చేయడం కాదు లైఫ్ ఫ్లో [సంగీతం] ని యక్సెప్ట్ చేస్తే మనలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో ఆ బుక్ చాలా బ్యూటిఫుల్ గా చెప్తుంది. ఈ వీడియో అయ్యాక ఆ ఆడియో బుక్ ని తప్పకుండా చూడండి. మరి ఇప్పుడు చెప్పు నీ బ్రెయిన్ [సంగీతం] డిలీట్ చేయాలని నువ్వు కోరుకునే ఆ ఒక్క చెడు జ్ఞాపకం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి.
(08:25) థాంక్యూ
No comments:
Post a Comment