చెడ్డ పిల్లలు ఉండరు...చెడ్డ తల్లిదండ్రులే ఉంటారు! | The Real Problem Is Parenting! | Tejaswi Media
Author Name:Tejaswi Media
Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=88aGS22RHsk
Transcript:
(00:02) పెద్దవాళ్ళు ఈరోజు చాలా బాధపడేటటువంటి విషయం ఏంటంటే పిల్లలు మా మాట వినట్లేదండి పిల్లలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే మా పేరెంట్స్ మాకు ఎక్కడ టైం ఇస్తున్నారండి పెద్దవాళ్ళని ఎందుకు టైం ఇవ్వట్లేదుఅంటే ఎక్కడ కుదురుతుందండి పిల్లలే మాకు టైం ఇవ్వట్లేదండి మేము సండే సాటర్డే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు మాకు టైం ఇవ్వట్లేదండి. ఒరేయ్ బాబు ఒరేయ్ అమ్మ ఉసే అమ్మ ఎందుకు ఇవ్వట్లేదే టైము అనింటే మాతో వాళ్ళు ఎప్పుడు ఉన్నారండి ఇవన్నీ మాట్లాడేది ఎవరు జెంజీ ఇవాళ రేపట్లో గత దాదాపు నెల రోజుల నుంచి జంజీ అనేటటువంటి పదం ఎంత నలుగుతుందో ఈ జన్జీ గురించి చాలా విషయాలు తల్లిదండ్రులు
(00:44) తెలుసుకోవాలి అలాగే ఈ ఎపిసోడ్ తల్లిదండ్రులు పిల్లలకు కూడా చూపించండి. ఈ విషయాలన్నిటిని కూడా మన ముందు ఉన్నారు గంప నాగేశ్వరరావు గారు వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని వేల మందిని తయారు చేశారు వ్యాపారస్తులుగా అద్భుతమైనటువంటి స్పీకర్స్ గా పొలిటీషియన్స్ గా వాట్ నాట్ ఏ సెక్టార్ లో ఎవరు రాజుగా నిలబడాలి అని అంటే ఆ స్కిల్స్ ని ఇచ్చి నిలబెట్టినటువంటి ఒక గొప్ప నిజంగా చెప్పాలి అని అంటే ఎవరెస్ట్ అనుకోవచ్చు నిజంగా నా దృష్టిలో వారి గురించి తెలుసుకుందాం సార్ నమస్తే చాలా [నవ్వు] ఇలా మాట్లాడారు సరే ఎవరెస్ట్ ఎప్పుడు కూడా ఎందుకు
(01:22) ఎవరెస్ట్ అన్నాను అంటే దాన్ని ఎవరు గుర్తించరు. కానీ అది లేకపోతే ఈ పాటికి భారతదేశం ఉండేది కాదు. కొన్ని వేల మందిని మీరు తయారు చేశారు చేస్తారు ఇంకా ఇంకా చేస్తారు ఇప్పటికీ చేశారు ఇంకా చేస్తారు ఇంకా తయారవుతారు. బట్ గంపా నాగేశ్వరరావు గారు ఏంటి అనేటటువంటిది తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో కచ్చితంగా అది ఎవరెస్ట్ అనేటటువంటిది మన దేశాన్ని ఎలా కాపాడుతుందో ఈ యువతని కూడా అలా చాలా మందిని కాపాడుతూ వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నారు.
(01:53) దట్స్ వై ఐ కాల్డ్ యు గ్రేట్ థాంక్యూ సర్ జంజి ఎస్ [గొంతు సవరించుకోవడం] మై పెట్ సబ్జెక్ట్ మై ఎగజక్ట్లీ అంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నా ఎప్పటి నుంచి మాట్లాడుతున్నా ఆ అదే అదే అదే అదే సార్ మీరు తయారు చేస్తున్నదే వాళ్ళని మీకు బాగా తెలిసే వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి జెంజీ ఈ విధంగా సొసైటీకి దూరమైపోయారు పేరెంట్స్ కి దూరమైపోయారు.
(02:16) అలాగే బాధ్యతలకు దూరమైపోయారు. ఇది వాళ్ళ నుంచి వినిపిస్తుంది. మీ మూడు ప్రశ్నలకు జవాబు చెప్తాను సొసైటీకి వాళ్ళు దూరం కాలేదు. బాధ్యతలు దూరం కాలేదు పేరెంట్స్ కి దూరం కాలేదు పేరెంట్స్ దూరం చేశారు బాధ్యతలను దూరం చేశారు సొసైటీ దూరం చేశారు దూరం చేయబడ్డారు అందుకనే స్వామి వికానంద ఏమన్నాడో తెలుసా యూత్ ఆర్ నాట్ యూస్లెస్ యూత్ హవ్ బీన్ యూస్లెస్ యూత్ ఆర్ నాట్ యూస్లెస్ యూత్ హవ్ బీన్ యూస్లెస్ యూత్ ని వాడుకుంటే ఈ దేశం ఎంత అద్భుతంగా ఉంటది ఎక్కడ ఇస్తున్నాం వాళ్ళకో ఏదో సినిమాలు ఇంకా నీ చేయి నా చేతిలో ఉన్నట్టుగా వాళ్ళకి ఏమ అధికారం ఇస్తున్నాము ఏమి వాళ్ళ
(02:49) ఆలోచనలు వింటున్నాము ఒరేయ్ ఎంపిసి తీసుకో వాళ్ళకి ఎంపీ సిస్టం లే వాళ్ళు ఎంపీ పడిస్తున్నారు. ఎస్ వానికి బైపీస్ ఇష్టం లే వాడికి ఏదో చేయాలని ఇష్టము నువ్వు అవురా నువ్వు ఎందుకు పనికి రావు నువ్వు చదువు నువ్వు వాడు దేంట్లో రానిస్తాడో గమనించావా వాడు స్కేటింగ్లనా క్రికెట్లనా వాడు పాటలనా ఆటలనా వాడి లోపల ఎనర్జీ ఏ తండ్రనా కనిపెట్టాడా ఏ తల్లినా కనిపెట్టారు ఒక 5% కనిపెట్టి ఉంటారు అంతే 5% కూడా ఎక్కువ అండి ఒక 2% కనిపెట్టి ఉంటారు ఎక్కడ ఏ పేరెంట్స్ టైం ఇస్తున్నారు పేరెంట్స్ ఎప్పుడు టైం ఇస్తున్నారు చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద పుట్టలే చెడ్డ వాళ్ళు
(03:20) కాబడ్డారు బికాజ్ ఆఫ్ చెడ్డ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వా చెడ్డ పిల్లలు పుట్లే చెడ్డ టీచర్లు ఉన్నారు కాబట్టి కొంచం టీచర్ వారి చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చెడ్డ పిల్లలు అయ్యారు కానీ చెడ్డ పిల్లలు పుట్లే ఎవడు పుట్టప్పుడు చెడ్డోడు మంచోడు అనుకుంటారా పుడతాడు అంతే వాడు కాబడతాడు నెంబర్ వన్ పేరెంట్స్ పేరెంటింగ్ ఎక్కడఉంది పేరెంటింగ్ ఎవరు చేస్తున్నారు ఈమె బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతే ఆయన బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతది వాడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు మూడు బ్యాగులు సాయంత్రం వస్తాయి మూడు బ్యాగులు అడబడతాయి ఒక ప్రశ్న సార్
(03:45) అంతే ఇద్దరు కష్టపడితే తప్పితే వాళ్ళ ఇల్లు వెళ్లదు ఏం చేయమంటారు చేయండి ఇద్దరు చేయండి వా పిల్ల కనకండి అంటే ఆ మట అనేస్తే ఎట్లా సార్ పిల్లని కనకండి అంటే బాధ్యత ఎవరు చూసుకుంటారు అంటే ఒక రోడ్ మీద పడేస్తారా పశువు కాదు కదా పశువు కూడా కేర్ ఉంటదే కేర్ ఉంటది టైం స్పెండ్ చేయండి మీరు మార్నింగ్ 10 ఓక్లక్ వెళ్ళిపోండి సాయంత్రం 5 ఓక్లాక్ అండి ఫైవ్ తర్వాత అబ్బాయితో ఎంత టైం ఇస్తున్నారు అమ్మాయితో ఎంత టైం ఇస్తున్నారు బుదమే చేసుకొని ఎన్ని సార్లు మాట్లాడారు వీడో టీవీ చూస్తూ కూర్చుంటాడు.
(04:15) ఆమో మొబైల్ గ కూర్చుంటుంది వాడు ఎక్కడ నేను ఏ స్కూల్ కి వెళ్ళినా సరే చాలా మంది పిలుస్తా ఉంటారు స్కూల్స్ కి నేను చాలా ఇష్టంతో వెళ్తా ఉంటారు. వాళ్ళు డబ్బులు తక్కువ ఇష్ట ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఏం చెప్తాను తెలుసా సార్ మీ పిల్లలకు నాకు ఫీస్ ఇవ్వండి. మీ టీచర్ల కూడా క్లాస్ తీసుకుంటా అది ఎక్స్ట్రా బోనస్ సాయంత్రం మాత్రం పేరెంట్స్ మిలవండి సార్.
(04:37) ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎస్ నేను కోరుకునేది ఇది సాయంత్రం పేరెంట్స్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు సాయంత్రం పేరెంట్స్ వెళ్తే మార్నింగ్ కోర్స్ లో 10% డిస్కౌంట్ ఇస్తారు [నవ్వు] నేనైతే పేరెంట్స్ కి టోటల్ గా డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి లేదు పేరెంట్స్ రారు అంటున్నాడు ఆ ఇదే చెప్తారు నాకు నేను రాను అన్నాను పేరెంట్స్ రాకపోవడానికి కారణం ఏందండి మీరు బోరింగ్ స్పీచెస్ బోరింగ్ ఇవన్న ఉంటాయి కదా టైం లేదు సార్ టైం లేదు సాటర్డే ఈవినింగ్ పెట్టండి ఫ్రైడే ఈవినింగ్ పెట్టండి ఎందుకు రారు అదే అదే మీ పిల్లలక ఏదో లాభం అవుతుంది రారా వస్తారు తప్పకుండా వస్తారు
(05:09) అట్లా మోటివేట్ చేస్తూ ఉంటాను నవ్వడం మొదలు పెట్టారు ఇప్పుడు మన అనంతపూర్కి వెళ్ళాను 2000 మంది పేరెంట్స్ అనంతపురు 2000 మంది సూపర్ ఎంత హ్యాపీ అనిపించింది సార్ ఇలా వస్తారంటే ఇట్లా గంప నాగేశ్వరావు వస్తున్నాడు మీ పిల్లలు నేను రాసిచ్చాను స్క్రిప్ట్ మీ పిల్లలకు ఏమి చెప్తే మీ మాట వింటారో మీ మాట విధంగా చేసి మీకు గౌరవం ఇచ్చే విధంగా చేసి ఓకే వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకో చేసి ఉద్యోగ వచ్చేది చేయాలంటే మీ ప్రెసెంట్ అవసరం అనేది రాపించాను.
(05:39) సూపర్ అదేం చెప్పలే మీరే చెప్పాను పిల్లలు ఎలా పెంచాలో [నవ్వు] పిల్లలు తెలిపదండి ఆరేళ్ల వరకు ఎలా పెంచాలి మనకు తెలుసు కదా ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితము చెప్పారు పిల్లల్ని ఎలా పెంచాలో మనం ఎక్కడ చేస్తున్నామో ఆరేళ్ల వరకు ఎలా పెంచాలి 12 ఏళ్ల వరంచాలి 18 ఏళ్ల వరకుఆరు 12 18 మూడు సరిగా చూసుకుంటే అవసరం లేదు ఇంకా ఎక్కడ పెంచుతున్నారు వీడు 16 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలన్నీ కారణము 12 ఏళ్ల వచ్చినాయి 12 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాల కారణం ఆరేళ్లలో వచ్చినాయి కొట్టొద్దు తిట్టొద్దు మేక కొడుతున్నారు తిడుతున్నారు మనం తెన్నలు తిన్నాం చిన్నప్పుడు కాకుండా బాధ్యతలో
(06:12) ఉండి ఆ ప్రేమ చేశారు. ప్రేమ చేయట్లేదు వన్ సైడ్ ఉంది వన్ సైడ్ ఇస్ రాంగ్ భయంతో ఎవ్వడు మారడు. భయంతో ఆ క్షణే మారుతారు తర్వాత మారడు. రెండో వయసుల అమ్మ ఆరు నుంచి 12 ఎన్ని క్వశ్చన్లు వస్తాయి పిల్లలకు ఏ పేరెంట్స్ ఓపిక ఆన్సర్ ఇస్తున్నారు టాబ్ టాబ్ సార్ [నవ్వు] అదేంటి నాన్న అంటాడు వాడు మళ్ళ అడగ ఆ వాళ్ళకి తెలియదు కాబట్టి తెలుసుకు అంటే ఇక్కడ పేరెంట్స్ కి కూడా అర్థం కాని విషయం ఏంటంటే సార్ వీళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మనకి కూడా జ్ఞానం వస్తది.
(06:44) ఎందుకంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అది కూడా ప్రయత్నం చేయాలి ఇప్పుడు పెద్ద కష్టం కాదు నేను ఇస్తున్నారు స్టూడెంట్ లో ఉన్నప్పుడు ఎస్పి కాలేజ్ సర్దార్ప కాలేజ్ నేను గాంధీనగర్లో ఉండేవాడిని సిటీ సెంట్ లైబ్రరీ చిక్కడిపల్లిలో బుక్ కావాలంటే నడుచుకుంటూ వెళ్లి అబ్బే ఎక్కడికి మ సైకిల్ లేదు నడుచుకుంటూ వెళ్లి బుక్ కోసం లైన్ లో నిలబడి మాకు కావాల్సిన బుక్కు రెండు నెల మూడు నెలలు దొరికేది.
(07:04) ఇప్పుడు ఏంటి ఓపెన్ చేస్తే బుక్స్ే కదా ఓపెన్ చేస్తే నాలెడ్జ్ కదా నీ జార్జిపిటీ ఉందిగగు ఉంది ఎన్ని ఉన్నాయి సో నువ్వు నేర్చుకొని చెప్పొచ్చు కదా అంతే ఏమ లేదు ఆ మన ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఫోన్ చేశడు అమ్మ చాలా అందరూ వినాల్సింది డియర్స్ అందర ఆ హెడ్ మాస్టర్ ఏం ఫోన్ చేసి అంటే సార్ మీరు రోజు ఇలా ఇబ్బంది పెడతా ఉంటారు పిల్లలు పిల్లలు అంటారు.
(07:24) ఈరోజు ఏమైందో తెలుసా సర్ చెప్పండి సార్ ఒక అబ్బాయి బర్త్డే అయితే వాళ్ళ నాన్న 5000 రూపాయలు ఇచ్చి పంపించాడు స్కూల్కు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరా అందరికి ఐస్ క్రీమ్ తినిపియరు అని చెప్పాడు. వాడు అబ్బాయి ఆ గేట్ దగ్గర ఐస్ క్రీమ్ బండి వస్తది కదా అక్కడే వాడి బండి బండిలు రెండు మూడు రెండు మూడు బంలు కొనిపించాడు పిల్లకు నేను ఏం చేయాలి సార్ అని వాళ్ళ నాన్నకి ఫోన్ చేయమని చెప్పినా చేయమని చెప్పానా ఏం బాధ సార్ భయపడుతూ ఉండండి మాస్టర్ ఫోన్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అంటాడట నాకు చిన్నప్పుడు మా నాన్న ఇవ్వలేదు మా అబ్బాయికి సరికే ప్రాబ్లెం ఎస్ అదే జరుగుతుంది సార్
(07:55) నాకు ఫోన్ చే ఒకసారి వాళ్ళ నాన్న నెంబర్ నాకు ఇవ్వని చెప్పినా ఆయనతో మాట్లాడి 40 నిమిషాలు మాట్లాడిన ఎంత తప్పు చేస్తున్నాను సార్ ఇలా ఎవరు చెప్పలేదు సార్ మాకు నా పిల్లలు ప్రేమ చేస్తున్నా అనుకున్నాను సార్ నేను ప్రేమ కాదు సార్ నేను చెరగొడుతున్నా సార్ నా పిల్లల్ని సో ఈ రకంగా టైం ఎవరికి ఉంది ఆ హెడ్ మాస్టర్ గారు కనీసం నాకు ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేశారు.
(08:14) ఏ పోతే పోనో అనుకుంటారు కదా ఎందుకంటే గట్టిగా గంట లాభం లే ఒక స్కూల్ వాళ్ళు ఏం చేశారు సార్ మా స్కూల్ అడ్మిషన్లు బాగోవాలి సార్ అని చెప్పాడు. మార్కెటింగ్ ఫెసిలిస్ట్ అండి ఎటువంటి దాన్ని మార్కెట్ చేయగలను మీకు చేస్తాను. ఒక పని చేయండి కొన్ని ఎక్స్ట్రా కరికర్లు పెట్టండి చెస్ క్యారమ్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ ఇవన్నీ కష్టంగా వస్తాయి అంటే మీరు అనౌన్స్ చేయండి.
(08:33) పెట్టాడంటే అనౌన్స్ చేశడు నెక్స్ట్ మంత్ పేరెంట్స్ వచ్చి చదువు నేర్పిస్తావా చెస్ నేర్పిస్తావా [నవ్వు] నీ చదువా కబడ్డీ ఈ కబడ్డీ ఎందుకండిీ మా పిల్లలకు నేర్పిస్తున్నారు అని ఆపేశారు పేరెంట్స్ వచ్చి ఎస్ ఆయన ఫోన్ చేసాడు ఏం చేయాలి సార్ అన్నాడు ఏం చేయాలి బాస్ అంటే మీరు వాళ్ళకి కరెక్ట్ కన్విన్స్ చేయలే మీరు కరెక్ట్ కన్విన్స్ చేయలే పిల్లలకు ఆటలతోని లాభం చెప్పాలి ఎస్ పేరెంట్స్ కి ఆటలతో లాభం చెప్పాలి వాడు ఫిజికల్ గా మట్టిలు ఆడాలి ఎండ కొట్టాలి అప్పుడే వాడు గట్టిగా అయితాడు కదా అలాంటి విషయాలు మీరు చెప్పారా ఆ చెప్పలేదు సార్ కౌన్సిలింగ్ చేయండి అప్పుడు వాడు స్టార్ట్ చేయడం లేదు నాదే ఒక
(09:08) స్కూల్ వాళ్ళు అడిగారు ఇలా కడితే హార్ట్ సైడింగ్ పెట్టారు ఇప్పుడు నాదే నెంబర్ వన్ స్కూల్ అదే ఓ హార్ట్ సైడింగ్ పిల్లలకు హార్ట్ సైడింగ్ ఆ వయసులో చేస్తే ఎలా అయితది ఎలా తయారవుతారు పిల్లలు సార్ హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి వాళ్ళ వాడి థాట్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి వా ఇవన్నీ మళ్ళీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వస్తాయి అంటే మనం జంజీ కంటే ముందు మాట్లాడ ముందు బిలో 18 వరకు ఏమైతుందో మాట్లాడుకుందాం.
(09:31) బిలో 18 లో కరెక్ట్ మనం ఇవ్వట్లే బలవంతంగా రుద్దుతున్నాం రీసెంట్లీ ఒక మూడు నెలలు అయింది అనుకుంటా నేను బటన్ చేరు నుంచి ఒక ఇండస్ట్రీలో క్లాస్ తీసుకొని నేను ఇండస్ట్రీ కూడా తీసుకుంటాను జడ్జ్ తీసుకుంటారు పోలీస్ వాళ్ళు తీసుకుంటాను విద్యార్థులు తీసుకుంటారు పొలిటిషన్ తీసుకుంటారు అలా వస్తుంటే రోడ్స్ ఎలా ఉంటాయి కలర్లో చెప్పండి రోడ్స్ మామూలు తార్ రోడ్స్ అంటే ఏ కలర్ ఉంటది [గొంతు సవరించుకోవడం] బ్లాక్ కాదు తెల్లగా ఉన్నాయి హౌ దిస్ సర్ మొత్తం లాస్ట్ ఎగ్జామ్ నాడు వాళ్ళు బుక్కులు జించ [నవ్వు] ఓకే పడేసారు మొత్తం అంటే ఎంత ఫ్రస్ట్రేషన్స్ అనుకున్నాడు ఇంటర్మీడియట్ వాడు
(10:06) వైట్ ఆల్మోస్ట్ ఒకఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వైట్ కనిపించా మొత్తం చూపించేసారు [నవ్వు] ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వైట్ కనిపించాయి. మనకి పేపర్ లో కూడా వచ్చింది గాని సో ఏం చదివిస్తున్నాడు వాడు వృద్ది రుద్ది వృద్ది రుద్ది అది కాదు కదా
No comments:
Post a Comment