Sunday, August 16, 2026

లేట్ మ్యారేజ్ ప్రాబ్లం కాదు రియాలిటీ..? | Ganesh mandadi & Anchor Nandhu Abt Late Marriages | iDream

లేట్ మ్యారేజ్ ప్రాబ్లం కాదు రియాలిటీ..? | Ganesh mandadi & Anchor Nandhu Abt Late Marriages | iDream

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yZD6wA87cMA



Transcript:
(00:04) హలో గాయస్ వెల్కమ్ టు ఐడ్రీమ మీడియా నేను మీ నందు రీసెంట్ గా అండ్ మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ లో చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లం తో సఫర్ అవుతూనే ఉన్నారన్నమాట ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలా అయితే చెప్పుకుంటామో ఇప్పుడు రిలేషన్షిప్ కోచెస్ కానివ్వండి మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళళ లైఫ్ లో ఇప్పుడు నీడ్ అని వాళ్లే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు సిచువేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాంటి మోటివేషన్స్
(00:33) కొన్ని ఇవాళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ మండాడి సార్ సార్ వచ్చేసి రిలేషన్షిప్ కోచ్ సార్ తో మాట్లాడి మీకున్న చాలా డౌట్స్ అన్ని నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. సార్ బేసిక్ గా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్న రీల్స్ లో ఏంటంటే 95 నుంచి 2000 మిడిల్ లో ఎవరైతే పుట్టున్నారో చాలా మంది పెళ్లిలు చేసుకోవట్లేదు అందరి ఇంట్లో పేరెంట్స్ చెప్తుంటారు మన ఇంట్లో నువ్వే పెళ్లి చేసుకోవట్లేదు అని ఇది ఇప్పుడు యూనివర్సల్ ప్రాబ్లం లా అయిపోయింది సర్ అంటే తర్వాత జనరేషన్ లో పుట్టిన జంజీ వాళ్ళు కూడా లిమిటెడ్ శాలరీ ఉన్న తక్కువ శాలరీ ఉన్నా
(01:03) కూడా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటున్నారు. సో ఈ బిఫోర్ పుట్టిన వాళ్ళు ఈ పెళ్లిల ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది ఎందుకు ఇప్పుడు ఎక్కువ సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు అండ్ ఐ మీన్ ఎగజక్ట్లీ సింగిల్ గా ఉండడానికి ఇష్టపడకపోయినా అండ్ రైట్ పార్ట్నర్ రైట్ పీపుల్ దొరికితే చేసుకుందాం అన్నట్టు కూడా ఉంటారు. అసలు ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా ఇక్కడ ఈ మధ్య యూత్ జెంజస్ కావచ్చు లైక్ 90స్ అండ్ 2000 లో బర్త్ అదే బార్న్ అయిన వాళ్ళు మ్యారేజెస్ ని అవాయిడ్ చేయడం కాానీ డిలే చేయడం కానీ అసలు ఇష్టం చూపించకపోవడం కాాన అవుతుంది దిస్ ఇస్ నాట్
(01:33) ఏ ప్రాబ్లం నేను దిస్ ఇస్ ఏ రియాలిటీ గా చూస్తున్నాం దిస్ ఇస్ ఏ ఫాక్ట్ అది ప్రాబ్లం అంటే కూడా కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు దిస్ ఇస్ మై ఛాయిస్ నేను చేసుకుంటా అని చేసుకోను బట్ దిస్ ఇస్ రియాలిటీ చేసుకోవాలని ఉన్నా కూడా చేసుకోవట్లేదు దానికి కారణాలు చానా అంటే చానా రీసన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ రీసన్స్ గురించి మాట్లాడారు ముఖ్యమైన కారణాలు మాట్లాడు ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏందంటే ఫియర్ ఆఫ్ చూసింగ్ రాంగ్ పార్ట్నర్ నాకు రైట్ పార్ట్నర్ దొరుకుతాడా దొరకడా అంటే కరెక్ట్ అమ్మాయి కరెక్ట్ అబ్బాయి నాకు దొరకడేమో నాకు నచ్చినట్టు ఏడ దొరకట్లేరు.
(02:02) అండ్ దొరకట్లేరు పక్కన పెట్టు అంటే దొరకడు అన్న ఒక ఇంప్రెషన్ నాకు కావాల్సిన ఏడే దొరుకుతారు దొరికినప్పుడు చూద్దాంలే సో ఇక్కడ ప్రాబ్లం ఏందంటే ఇక్కడ వాళ్ళకు క్లారిటీ లేదు ఎలాంటి వాళ్ళు కావాలనేది కూడా క్లియర్ క్లారిటీ లేదు అంటే మే బీ ఐ థింక్ దే గెట్ అఫెండెడ్ కాకపోతే ఒకసారి మనకు మనం డీప్ గా సెల్ఫ్ రిఫ్లెక్షన్ నో యువర్ సెల్ఫ్ అంటే బికమ్ నీకు ఏం కావాలనేది నీకు తెలుసుకోవాలి ఫస్ట్ మీరు లైక్ ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి ఎలాంటి వాల్యూస్ ఉండాలి కంప్లీట్ క్లారిటీ ఉండాలి వన్స్ యు నో అబౌట్ యువర్సెల్ఫ్ దెన్ ఇట్ ఇస్ ఈజీ టు ఫైండ్
(02:32) ఎలాంటి వాళ్ళ కావాలనేది మీకు ఎలాంటి వాళ్ళు కావాలనేది క్లారిటీ వస్తుంది అలాంటి వాళ్ళని మీరు అట్రాక్ట్ అవుతారు అలాంటి వాళ్ళని మీరు ఫిగర్ అవుట్ చేస్తారు. బట్ ఇఫ్ యు డోంట్ నో మీకు ఎవరు కావాలో మీకు క్లారిటీ లేనప్పుడు మీకు ఎంత బెస్ట్ ఆప్షన్స్ ముందున్నా బెస్ట్ అమ్మాయి కావచ్చు అన్ని అన్ని అన్ని బాలెన్స్ అయినాయి అంటే జాతకాలు లుక్స్ ఆస్తులు అంతస్తులు ప్రొఫైల్ పర్సనాలిటీ ఆటిట్యూడ్ ఎన్ని బెస్ట్ ఉన్నా మీకు క్లారిటీ లేకుంటే మన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వ విల్ నాట్ కమిట్ ఎందంటే క్లారిటీ ఉండదు కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ సో ఆ కన్ఫ్యూషన్ ప్లేస్ లో క్లారిటీ
(03:03) తీసుకురావాలి నెంబర్ వన్ ఫియర్ ఆఫ్ నాట్ గెట్టింగ్ రైట్ పార్ట్నర్ అనేది ఓకే ఇది నెంబర్ నెంబర్ వన్ రీజన్ నెంబర్ టూ రీజన్ ఏందంటే ఛాయిస్ ఆఫ్ పారడాక్స్ ఈ మధ్యలో ఛాయిసెస్ పెరిగాయి బాగా కన్స్ూమరిజం లాక మాట్రిమోనీస్ కావచ్చు సంబంధాలు కావచ్చు ఇక్కడ ఏందంటే ఛాయిసెస్ ఎక్కువ అయిపోయాయి వెన్ ఒకసారి మాట్రిమోనీలు అప్లై చేసినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఉన్నాయి కదా ప్రొఫైల్స్ అనేది కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నాయి.
(03:26) సో ఈ రీల్స్ స్వైప్ చేసినట్టు ఇంకా బాగుంటదా ఇంకా ఇంకా ఇంకా అన్నట్టు ఛాయిస్ ఎక్కువ అయిపోయింది దిస్ ఇస్ ఏ రియాలిటీ అంటే కొంతమందికి అసలు మాకు ఛాయిస్ లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు దట్స్ ఏ డిఫరెంట్ కేస్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఛాయిసెస్ ఉన్నాయి వాళ్ళకి ఏందంటే ఎక్కువ అయిపోతున్నాయి ఛాయిసెస్ ఛాయిస్ ఆఫ్ పారడాక్స్ లో కన్ఫ్యూజన్ అవుతున్నారు అంటే ఇక్కడే మన మంచోళ్ళు దొరికిన ఇంకా బాగవాళ్ళు దొరుకుతారేమో ఇంకా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఇలా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఇంకొకటి చూస్తే అక్కడ నెగిటివ్ ఉన్నది ఇక్కడ పాజిటివ్ ఉంది ఇక్కడ పాజిటివ్ ఉన్నది అక్కడ నెగిటివ్ ఉంది. సో
(03:54) ఎండ్ ఆఫ్ ద డే ఎవరు పర్ఫెక్ట్ కాదు. అక్కడ పర్ఫెక్షన్ లేదు ఇక్కడ పర్ఫెక్షన్ లేదు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక ప్రొఫైల్ ఉన్నాయి ఇంకో ప్రొఫైల్ లో లేవు ఇంకో ప్రొఫైల్ లో ఉన్నాయి ఇంకో ప్రొఫైల్ లో లేవు లుక్స్ బాగుంటే ప్రొఫైల్ బాగలేదు ప్రొఫైల్ బాగుంటే ఏది బాలేదు ఏదో ఒక లోటు పార్ట్లు అనేది కామన్ సో అక్కడ ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి బాగా రీల్స్ లాక్ అయిపోయింది.
(04:11) ఉ మూడోది వచ్చేసి ఏందంటే ఫియర్ ఆఫ్ సపరేషన్ కూడా పెరిగిపోయిందండి బ్రేకప్ అవుతుందేమో డివోర్స్ అవుతదేమో గొడవలు అవుతాయేమో ఎలా చేయాలని బికాజ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ నర్రేటివ్ ఎక్కువ అయిపోయింది చూస్తున్నాం కూడా రియాలిటీ కూడా టు అన్ ఎక్స్టెంట్ రియాలిటీ లాట్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ హాపెనింగ్ డివోర్సెస్ ఆర్ హాపెనింగ్ ఎక్స్ట్రా మ్యారేటల్ అవుతున్నాయి.
(04:30) పెళ్లి తర్వాత లైక్ యనో ప్రీవియస్ లవర్స్ తో కలిసి మళ్ళీ యనో క్రైమ్ చేయడమ తర్వాత మళ్ళేసి లేదా డివోర్స్ అఫీషియల్ గా రివర్స్ చేయడం రకరకాలుగా అవుతున్నాయి ఎండ్లెస్ ఇక్కడ ఏందంటే తెలియని ఒక యంజైటీ ఫియర్ ఉంది. అంటే బంధాన్ని నిలుపుకుంటామా ఫియర్ ఆఫ్ లూజింగ్ మ్యారేజ్ ని నిలబెట్టుకుంటామా అని ఒక భయం కూడా చాలా మందికి ఆ ఏందంటే ఒక భయం సెక్యూరిటీ ఎక్కువ కావాలి వాళ్ళకి ఎమోషనల్ వాలిడేషన్ ఎమోషనల్ సెక్యూరిటీ చాల సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు ధైర్యం సరిపోవట్లే ఉంటదా ఉండదా వాళ్ళకి క్లారిటీ రావట్లే నాకు వచ్చిన పార్ట్నర్ నాతోటి ఉండగలుగుతాడని గ్యారెంటీ అయింది అమ్మాయి
(05:00) గాని అబ్బాయి కావచ్చు ఇది కూడా ఒకటి ఈ మధ్యలో పెరిగింది అంతే కాదు దే ఆర్ సీయింగ్ ఇట్ ఇంట్లో కూడా అందరూ గొడవ పడుతున్నారు ఇప్పుడు అమ్మ నాన్న కూడా అప్పుడప్పుడు గొడవ పడతారు వాళ్ళ సిబ్లింగ్స్ పెళ్లిలు అయిపోయిన అనుకో తోబుట్టలకి వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లం ఉన్నాయ సొసైటీలో నేబర్లో చూస్తా ఉన్నారు అందరు అవన్నీ చూసి నా లైఫ్ కూడా ఇలాగ ఉంటదేమో అని ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేకపోవడం ఒకవేళ వాళ్ళు బాగున్న అయితే లైఫ్ పార్ట్నర్ అలాగ రారేమో బంధం నిలబడదేమో భయం కూడా ఉంటుంది సో ఫియర్ అన్నమాట ఫియర్ ఆఫ్ లూజింగ్ ఇట్
(05:24) ఇంకో నాలుగో రీజన్ ఏందంటే ఈ మధ్య ఏందంటే నాకు ఇండిపెండెన్స్ పోతుంది అని ఒక తెలియని భయం నా పెళ్లి తర్వాత ఐ లూస్ మై ఫ్రీడమ ఐ లూస్ మై సేమ్ మై అథారిటీ అది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ రీజన్ తోటి పెళ్లిలు డిలే చేసుకుంటున్నారు. లేదా పెళ్లి అయినా కూడా డిలే అయకి పెళ్లి అయ్యాక డిలే అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ మ్యరీడ్ అ 28 30 35 కి అయినా గాని ఈ లక్షణం స్ట్రాంగ్ ఉంటుంది.
(05:48) నా ఫ్రీడం పోగొట్టుకోవద్దు నేను నా సుప్రీమేసీ ఉండాలి నా కంట్రోల్ భార్యని నా కంట్రోల్ లో పెట్టుకోవాలి. భర్త నేను చెప్పినట్టే ఉండాలి భర్త కూడా నా కంట్రోల్ లో ఉండాలి తెలియకుండానే ఒక డామినెన్స్ ఫ్రీడమ్ అనేది ఒక అథారిటేటివ్ ఆ నాకు సుపీరియారిటీ చూయించుకోవడానికి ఇద్దరి మధ్య క్లాషెస్ వస్తున్నాయి. ఒకప్పుడు భయం ఆ నీరు డిజైర్ కాస్త రియాలిటీగా అవుతుంది.
(06:10) సో ఇక్కడ ఏందంటే నేనే నెగ్గాలి నేనే టాప్ నువ్వే అది దాన్ని సూపర్ అంటే కొంచెం ఓవర్రైడ్ అయిపోయేసరికి వాళ్ళఇద్దరి మధ్యల గ్యాప్స్ కూడా వస్తున్నాయి పెళ్లి తర్వాత వస్తున్నాయి గ్యాప్స్ పెళ్లికి ముందు కూడా ఆ ఫియర్ తో వాళ్ళు డిలే చేస్తున్నారు. అవును సో అంతే కాదండి ఇంకోటి ఏందంటే ఇక్కడ ఆప్షన్ కూడా మాండేటరీ కాకుండా అయిపోయింది.
(06:28) ఇప్పుడు ఏందంటే పెళ్లి అనేది కూడా ఒకప్పుడు సొసైటల్ వాలిడేషన్ ఆ అండ్ మల్టిపుల్ రీజన్స్ ఉండేవి అంటే బేసికల్ గా ఫ్యామిలీ ప్రెజర్ అండ్ సొసైటీ ప్రెజర్ వాస్ వెరీ హై ఒకప్పుడు పెళ్లి కానోళ్ళను డిఫరెంట్ గా ట్రీట్ చేసేవాళ్ళు ఇంకా పెళ్లి కాలేదా ఇప్పుడు సినిమాలు పెళ్లి కాని వరప్రసాద్ అన్నట్టు మనం విని ఉంటాం కదా సో అలాగ టాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరు అనట్లేదు ఇట్ హస్ బికమ్ ఏ నార్మల్ సో పీపుల్ ఆర్ టేకింగ్ అంటే కొంచెం టైం తీసుకుంటున్నారు బాగా అది వాళ్ళ ఛాయిస్ ఎవరి ఛాయిస్ వాళ్ళదే బట్ దే ఆర్ టేకింగ్ ఇట్ టూ మచ్ ఆఫ్ టైం పెళ్లి అవసరమా లివింగ్
(06:56) రిలేషన్షిప్ కి వెళ్దాం అని కొంతమంది లివింగ్ రిలేషన్షిప్ లో కూడా దే ఆర్ జస్ట్ స్పెండింగ్ మోర్ టైం దేర్ అంటే చాలా వరకు టైం తీసుకుంటున్నాం అది రైట్ ఆర్ రాంగ్ అనేది అగైన్ దట్స్ ఏ డిఫరెంట్ టాపిక్ ప్రతి దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నిట్లా ఉంటాయి. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ లో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి అరేంజ్ లో పాజిటివ్స్ నెగటివ్స్ ఉన్నాయి.
(07:12) రెండిట్లో సక్సెస్ రేట్ ఉంది రెండిట్లో ఫెయిల్యూర్ రేట్ కూడా పుష్కలంగా ఉంది ఒకప్పట్లా కాదు రెండు ఈక్వల్ గా ఫెయిల్యూర్ రేట్ ఉంది ఇప్పుడు మోడర్న్ గా రీసర్చ్ చూస్తుంటే ఏందంటే ఎంత మంచి ప్రేమించుకున్నా దాంట్లో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అవును అరేంజ్ మ్యారేజ్ లో కూడా గ్యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ రెండిటికీ గ్యాప్ ఫిల్లింగ్ అనేది కంపాటిబిలిటీ అలైన్మెంట్ అనేది ఇట్స్ ఏ మోడర్న్ మ్యారేజెస్ కి కావల్సిన బేసిక్ నెసెసిటీ అండి ప్రేమ కొంచెం తక్కువన్నా పర్లేదు అలైన్మెంట్ అండ్ కంపాటిబిలిటీ ఇస్ మస్ట్ లుక్స్ లో కొంచెం ఇటటు ఉన్నా పర్లేదు
(07:39) అలైన్మెంట్ ఇస్ మస్ట్ కెరీర్ లో సెటిల్మెంట్ యవరేజ్ గా ఉన్నా పర్లేదు అలైన్మెంట్ ఎందుకంటే ఇవన్నీ పెళ్లి వరకే వెడ్డింగ్ వరకే ఉంటాయి. బట్ లైఫ్ లైఫ్ లాంగ్ జీవించాల్సింది వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే ఇద్దరి మధ్యల అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నవి రీజన్స్ చాలా ఉన్నాయి టాప్ రీజన్స్ ఇవి సో ఛాయిస్ పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది ఛాయిస్ వాళ్ళది బట్ కొంచెం వెయిట్ చేద్దాము టైం తీసుకుంటారు టైం విల్ సాల్వ్ ద ప్రాబ్లం అంటారు టైం ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదండి టైం అయితేనే ఉంటుంది.
(08:10) అవును షుడ్ నవర్ టేక్ మోర్ టై అంటే బెస్ట్ టైం కొరకు వెయిట్ చేస్తారు నేను ఒక కెరీర్ లో ఈ స్థాయికి వెళ్ళినక చేసుకుంటాను అని అక్కడికి వెళ్ళిన కూడా ఏదో ఒకటి మళ్ళా లిమిటేషన్స్ ఉంటాయి అప్పుడు కూడా హరీ చేయాల్సిందే సో ఇక్కడ పర్ఫెక్షన్ టైం అనేది కూడా ఉండదు కొంతమంది అలా కూడా అంటారు కెరీర్ లో నేను ఒక వైస్ ప్రెసిడెంట్ అయ్యాక లేకుంటే నా శాలరీ ప్యాకేజ్ ఇంత వచ్చాక లేకుంటే నా బిజినెస్ సెటప్ స్టార్టప్ సక్సెస్ అయ్యాక దే హావ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ మైల్ స్టోన్స్ ఈ మైల్ స్టోన్స్ ఒకవేళ ఫైవ్ ఇయర్స్ డిలే అయినా 10 ఇయర్స్ డిలే అయినా దే మిస్ వండర్ఫుల్ అపర్చునిటీస్ పెళ్లి
(08:39) చేసుకోవాలని ఇష్టం ఉన్నవాళ్ళకి చెప్తున్నాను నేను వాళ్ళకి ఇష్టం ఉంది బట్ దే వాంట్ దే ఆర్ లింకింగ్ టు దట్ గోల్ ఆ గోల్ డిలే అవుతే మ్యారేజ్ డిలే అవుతుంది. సో ఇక్కడ ఏందంటే రెండు పారలల్ కూడా వెళ్ళొచ్చు దట్స్ వర్కబిలిటీ ఇప్పుడు చిన్న సాలరీ ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉన్నారు లైక్ నో దట్స్ ఆల్ ఎక్సెప్షన్ కేసెస్ అన్ని కేసెస్ ఉన్నాయి ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ ఇక్కడ ఫైనల్ గా అండి వన్ ఆఫ్ ద బ్లండర్స్ వాట్ ఇస్ హాపెనింగ్ ఈస్ పెళ్లి చేసుకోనికి ఎన్ని బయాలతో పెళ్లిలు చేసుకొని ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటున్నారు.
(09:06) బిగ్గెస్ట్ ఇన్ మడన్ లైఫ్ ఇప్పుడు చూసిన ఇవన్నీ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్లాగ్స్ తో పెళ్లిలకు దిగుతున్నారు. ఏదో ఒక ట్రాప్ లో ఎమోషనల్ ట్రాప్నో ఎమోషనల్ ట్రాప్ అంటే ఎమోషనల్ గా ట్రాప్ అయిపోవడం మెటీరియల్ ట్రాప్ ఆస్తులను అంతస్తులను ఫేమ్ నేమ్ చూసుకొని వెళ్ళడం కొంతమంది ఏందంటే లైక్ బయోలజికల్ ట్రాప్ లైక్ అట్రాక్షన్ ఇన్ఫాక్చువేషన్ లుక్స్ బాగున్నాయి అని చెప్పేసి లైక్ నో పెళ్లి చేసుకోవడం మిగితావి అన్ని ఇగ్నోర్ చేయడం వల్లనో లైక్ సోషల్ ట్రాప్ సొసైటీ కోసం పెళ్లి చేసుకుంటారు కొంతమంది అందరి పెళ్లిలు అయినా జనాలు ఎక్కడికి వెళ్ళిన పెళ్లి కోసం
(09:37) అడుగుతున్నారు అడుగుతున్నారు సో వాళ్ళ కోసం పెళ్లి చేసేసుకుంటున్నారు. ఫ్యామిలీ ట్రాప్ అగైన్ య ఫ్యామిలీలో కూడా కొంచెం యనో అందరూ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ అమ్మ నాన్నని కాదనలే నాన్న మాట కాదనలేదు పేరెంట్స్ నేను ఇబ్బంది పెట్టదలుసుకోలే లెట్ మీ గెట్ ఇంటు మ్యారేజ్ అంటారు ప్రిపేర్ అవ్వకున్నా మెంటల్ గా ఎమోషనల్ గా ప్రిపేర్ అవ్వకున్నా ఫైనాన్షియల్ ప్రిపరేషన్ సెకండరీ మెంటల్ అండ్ ఎమోషనల్ ప్రిపరేషన్ అనేది మెచూరిటీ అండ్ ప్రిపరేషన్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్ ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక కాపురం చేయాల్సింది జీవించాల్సింది వీళ్ళు అమ్మ నాన్న లైఫ్ ఇండిపెండెంట్ వాళ్ళ వచ్చి మీకు
(10:04) హెల్ప్ చేయరు. మీ కాపురంలో ఏదైనా లోటు పాట్లు ఉంటే వాళ్ళు మోయలేరు వాళ్ళు దించుకోలేరు. ఎవరి బరువు వాళ్ళే మోయాలి ఎవరి లైఫ్ ని వాళ్ళే జీవించాలి ఇప్పుడు మనం తిన్న ఫుడ్ మనమే అరిగించుకోవాల హావ్ టు ఇన్హేల్ ఎక్సేల్ మన చింట మనమే లైఫ్ పార్ట్నర్ లో కూడా ఇద్దరు కలిసే మోయాల్సింది ఇద్దరు కలిసే చేయాల్సిందే వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో చేయకూడదు ఫ్రెండ్లీ తొందరపాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు లేట్ చేసే వాళ్ళు ఉన్నారు.
(10:24) సో వీటన్నిటికీ కావాల్సింది అంటే క్లారిటీ అండి ఓకే క్లారిటీ అలైన్మెంట్ కంపాటిబిలిటీ ఈ ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ వర్క్ లా అన్ఫార్చునేట్ గా వీటి పైన ఎక్కడ కూడా అవేర్నెస్ నాలెడ్జ్ లేదు జనాలకి బికాజ స్కూల్ లో చదువుకోలేరు ఫార్మల్ ఎడ్యుకేషన్ లో లేదు పేరెంట్స్ కూడా కంప్లీట్ తెలియదు. వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేశారు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ పంచుకుంటారు.
(10:46) వండర్ఫుల్ ఒకప్పుడు వండర్ఫుల్ చాలా బాగా జీవించారు బాగా పెంచారు. అది వర్క్ అయింది కానీ ఇప్పుడు అది వర్క్ అవ్వదు. ఇప్పుడు మోడర్న్ కపుల్స్ కి ఉన్న ఛాలెంజెస్ పేరెంట్స్ కి ఉన్న ఛాలెంజెస్ ఆల్ టుగెదర్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఎర్నింగ్స్ ఎవ్రీథింగ్ వాస్ ఏ డిఫరెంట్ ఎవాల్వ్ అయిపోయినాయి. సో వాళ్ళ అప్రోచ్ ఇప్పుడు 100% వర్క్ అవుది 30% వర్క్ అవ్వచ్చు.
(11:06) విస్డమ్ అది యనో అది గోల్డెన్ విస్డమ 70% ఎవాల్వ్ అయిపోయినాయి సో పిల్లలు దే హావ్ టు ఫిగర్ అవుట్ ఆన్ దేర్ ఓన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు సో మోడర్న్ గా కొంచెం అవేర్నెస్ పెంచుకొని కంపాటిబిలిటీ మీద అలైన్మెంట్ మీద అవేర్నెస్ పెంచుకొని దే నీడ్ టు టేక్ ఏ డిసిషన్ విత్ క్లారిటీ అండి కన్ఫ్యూషన్ తో తీసుకోకూడదు డిసిషన్ ప్రెజర్ తో తీసుకోకూడదు క్లారిటీతో తీసుకోవాలి ఎగజక్ట్లీ చాలా మంది టైం ప్రెజర్ తో ఏజ్ ప్రెజర్ తో ఫ్యామిలీ ప్రెజర్ తో సొసైటల్ ప్రెజర్ తో అండ్ బయలజికల్ గా అట్రాక్షన్ తో లేకుంటే మెటీరియ సీరియల్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి బాగా హై ప్రొఫైల్ అబ్బాయి చానా
(11:39) బాగా సంపాదిస్తాడు ఆస్తులు బాగున్నాయి హెరిడిటీ ఆస్తులు చాలా ఉన్నాయి. చేసేసుకుంటారు పెళ్లి మీడియా చూడరన్నమాట ఎగ్జాంపుల్ ఒకటి కంపాటిబిలిటీలో క్యారెక్టర్ కావచ్చు వాల్యూస్ గాను ఎమోషనల్స్ ఈ కోట్స్ ఉంటాయి అన్నమాట అవి చూడలేదు అనుకో పెళ్లైన తర్వాత సంపాదన బాగుంది బట్ హిస్ ఆటిట్యూడ్ ఇస్ రియల్లీ అపోజిట్ అసలు ఏందంటే ప్రతి రోజు ఎమోషనల్ గా టార్చర్ ఒకసారి ఫిజికల్ కూడా ఫిజికల్ అబ్యూసింగ్ కావచ్చు వెర్బల్ స్పాట్స్ కానీ అవుతాయి.
(12:04) సో ఎంత ఆస్తున్నా అది చిన్నగా అయిపోతది నేమ్ ఫేమ మెటీరియల్ గా ఎంత ఉన్నా గన మ్యారేజ్ విల్ నాట్ సస్టన్ సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ హస్ టు బి బాలెన్స్డ్ అలాగని ఇది ఇంపార్టెంట్ కాదనంట్లే కెరియర్ యు నీడ్ టు బాలెన్స్ సంవేర్ వ నీడ్ టు స్ట్రైక్ ఏ బాలెన్స్ అన్ని డాట్స్ ని బాలెన్స్ చేయాలి సమతుల్యత అంటాం. ఈ బాలెన్సింగ్ ఉన్నప్పుడు దట్ ఇస్ ద రైట్ డెసిషన్ ఆ డెసిషన్ క్లారిటీ తెలుగులో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం లైఫ్ పార్ట్నర్ క్లారిటీ డెసిషన్ పైన ఒక వర్క్ షాప్ నేను ప్లాన్ చేశాను.
(12:31) ఓకే ఇన్స్టా లో పోస్ట్ చేశను నేను యక్చువల్గా 15 ఆగస్ట్ రోజు వెబినార్ ఉంది. ఓకే సో ఒక ఫ్రేమ్ వర్క్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను నేను ఈ క్లారిటీ కోరం బికాజ్ మనకి ఎక్కడ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. నా 20 ఇయర్స్ మరిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో 48 ఇయర్స్ ఎంటైర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో లైక్ కోచ్ 1500 ప్లస్ 1600 క్లోజ్ టు కపుల్స్ కోచింగ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ లో ఇక్కడ ఏందంటే ఒకటి ఫిగర్ అవుట్ చేశనండి.
(12:52) లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కెన్ బి ప్రివెంటెడ్ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ ఇక్కడ ప్రాబ్లమ్స్ పోస్ట్ మరిటల్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రీరిటల్ అవేర్నెస్ ఉంటే డ్రాస్టిక్ గా తగ్గుతాయండి 70 టు 80% తగ్గుతాయి. ప్రాబ్లమ్స్ ఉండవనట్లేదు గొడవలు రావని చెప్పట్లేదు గొడవలు వచ్చినా కాన్ఫ్లిక్ట్ రిపేర్ అనేది మెకానిజం ఫ్రేమ్ వర్క్ ఉండాలి.
(13:13) హెల్తీ గా గొడవ పడడం సార్ట్ అవుట్ చేయడం మాక్సిమం 70% తగ్గుతాయి. మీద 30% గొడవలు వచ్చినా దేర్ రిపేర్ మెకానిజం హెల్తీ కాన్ఫ్లిక్ట్ కోడ్ రిపేరింగ్ అనేది ఉంటుంది. సో ప్రీమరిటల్ క్లారిటీ అవేర్నెస్ ఎంత బాగుంటే పోస్ట్ మరిటల్ లైఫ్ అంతా బాగుంటుంది. మనం ఏందంటే దే ఇన్వెస్ట్ టైం ఇప్పుడు బ్రతకడానికి ఫర్ లివింగ్ వ స్పెండ్ 20 ఇయర్స్ 18 ట 20 ఇయర్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ లివింగ్ అండ్ ఫర్ షేరింగ్ దర్ లైఫ్ జర్నీ విత్ ఏ లైఫ్ పార్ట్నర్ ఫర్ ఎంటైర్ లైఫ్ వ డోంట్ స్పెండ్ ఎనీ టైం అండి అసలు సమయాన్నే స్పెండ్ చేయము జీవితాంతం ప్రయాణించే జీవిత భాగస్వామి మనకు డిసిషన్ విషయంలో మాత్రం
(13:47) పీపుల్ టేక్ ఇన్ ఏ మంత్ సడన్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సొంతిల్లి కలకు టూ ఇయర్స్ రీసెర్చ్ చేస్తారండి. ఎకనామికల్ గా అన్ని చేస్తారు లైఫ్ పార్ట్నర్ విషయంలో వన్ మంత్ లో టూ మంత్స్ లో ఎలా ఎలా అయిపోతుంది బేస్డ్ ఆన్ వన్ ట్రాప్ లుక్స్ బాగున్నాయి మెటీరియల్ ట్రాప్ ఎమోషనల్ ట్రాప్స్ ఏదో ఒక దాంట్లో దే ఇగ్నోర్ అదర్ థింగ్స్ సో బేసికల్ గా ఎవ్రీథింగ్ హస్ టు బి కన్సిడర్డ్ అండి ఇప్పుడు ఒక సెవెన్ ట్రాప్స్ బేసికల్ గా ఉన్నాయండి ఆ సెవెన్ ట్రాప్స్ లో ప్రతిది మనం వాలిడేట్ చేయాలి.
(14:13) సెవెన్ కంపాటిబిలిటీ కోడ్స్ ఉంటారు ఫ్రేమ్వర్క్ లో ద క్యారెక్టర్ కోడ్ ఎమోషనల్ కోడ్ వాల్యూస్ కోడ్ ఓకే లైఫ్ స్టైల్ కోడ్ కాన్ఫ్లిక్ట్ కోడ్ గ్రోత్ కోడ్ అండ్ పర్పస్ లాస్ట్ కి ఈ సప్తపది ఏడు అడుగులు ఎలానో ఇక్కడ ఏడు కోట్లు కూడా అలాగే అండి ఒక్కొక్క కోడ్ ఒక్కొక్క అడుగుకి ఇట్ హస్ బీన్ మాప్ ఏన్షంట్ విస్డమ లో ఇదన్నీ తీసుకున్నప్పుడు డిసిషన్ విల్ బి విత్ క్లారిటీ ఒక కాన్ఫిడెన్స్ తో తీసుకుంటారు మాక్సిమం మినిమైజ్ చేయొచ్చండి మరిటల్ ఇష్యూస్ ని అండ్ పీపుల్ హస్ టు ఫేస్ దే షుడ్ నాట్ రన్ అవే ప్రాబ్లం నుంచి ముందుకు అంటే ఎలాంటి భయాలు ఉండడంలో తప్పు లేదండి భయంతో జీవించడమే
(14:45) తప్పు ఆ భయాన్ని ఎదుర్కోవాలి హౌ టు ఓవర్కమ్ దట్ అనేది కాన్షియస్ గా ఎఫర్ట్స్ పెట్టాలి అన్కాన్షియస్ గా వదిలేస్తే అది భయం కాస్త పెద్దగా అవుతది తగ్గదు. దిస్ ఇస్ మై మెసేజ్ ఫర్ ఆల్ జెన్జీ అని పెళ్లి చేసుకున్న వాళ్ళకి టేక్ లైఫ్ పార్ట్నర్ డెసిషన్ విత్ క్లారిటీ అట్రాక్షన్ే కాదు అలైన్మెంట్ మీద వెళ్ళాలి. హమ్ అంతే ఏజ్ ప్రెషర్ ఆ ప్రెజర్ లీని పక్కన పెట్టి బిల్డ్ అవేర్నెస్ అండ్ క్లారిటీ దట్స్ మై సింపుల్ మెసేజ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బికమ్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ బిఫోర్ యు చూస్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ చాలా మంది ఏం చేస్తారు నాకు బెస్ట్
(15:16) పార్ట్నర్ కావాలి. వాట్ ఐ యమ్ ఐ బెస్ట్ ఐ డిసర్వింగ్ నేను బెటర్ అంటే ఒక ఇఫ్ ఐ బికమ్ ఏ బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఐ కెన్ డిసర్వ్ ఏ బెటర్ అన్నమాట బేసికల్ గా సో యు బికమ్ ఏ పార్ట్నర్ వాట్ యు వాంట్ నీకు కావాల్సింది లైఫ్ పార్ట్నర్ దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవన్నీ నీలో ఉండాలి. అంతా 100% లేకుండా అట్లీస్ట్ 60 70% పాసింగ్ స్కోర్ అని ఉండాలి.
(15:37) దెన్ దట్ మ్యారేజ్ వర్క్స్ అది తెలుసుకోవాలి మీరు ఫస్ట్ సెల్ఫ్ డిస్కవరీ చాలా ఇంపార్టెంట్ చాలా కరెక్ట్ సో మై విషెస్ టు ఆల్ పీపుల్ దోస్ అంటే పెళ్లి చేసుకోబో వాళ్ళ అందరికీ బికమ్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ బిఫోర్ యు చూస్ ఏ రైట్ పార్ట్నర్ ఎక్జక్ట్లీ సర్ ఇప్పుడున్న 10 మందిలో ఎయిట్ మెంబర్స్ కి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే లైఫ్ లో ఎక్కడో పాజ్ అయిపోయాము స్ట్రక్ అయిపోయాము అని చెప్తూఉంటారు.
(15:57) అంటే హైలీ సక్సెస్ఫుల్ మంచి పొజిషన్ లో ఉన్నవాళ్ళు కూడా మా లైఫ్ లో ఒక పాజ్ ఉంది వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడఏదో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందేమో ఎక్కడైతే స్ట్రక్ అయిపోయారో అక్కడే ఉండిపోయి లోన్లీనెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళక వాళ్ళే ఓన్ గా డిప్రెస్ అవ్వడము లేని ప్రాబ్లమ్స్ ఇంకా తెచ్చుకుంటూ ఉంటారు అసలు ఈ స్ట్రక్ అయిపోవడం పాజ్ అనే దాని నుంచి ఒక్కసారి బయటికి వస్తే ప్రపంచం చాలా ఉంది లైఫ్ చాలా ఉంది అని తెలుస్తది.
(16:22) బట్ దాని నుంచి ఎలా బయటికి రావాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలియదు. దాని గురించి చెప్పండి సర్ ఇక్కడ స్టక్ అయినప్పుడు ఎలా బయటికి రావాలో దానికంటే ముందు స్టక్ ఎందుకు అవుతారు అనోది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి వై పీపుల్ గెట్ స్టక్ కెరీర్ లో సక్సెస్ సాధించిన లైఫ్ లో ప్రొఫెషనల్ గా ఎదిగిన రిలేషన్షిప్ లో అంతా బాగానే ఉన్నాయి.
(16:39) పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఉ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ లేవు వెల్తి పరంగా అన్ని బానే ఉన్నాయి బట్ ఏదో తెలియని వెలితితనంతో ఒక లోన్లీనెస్ తో ఒక అన్ఫుల్ఫిల్మెంట్ అసంతృప్తితో వాళ్ళు ఏందంటే ఒక మిస్సింగ్నెస్ ఫోమో ఒక ఫోమోజోన్ లో ఉంటారు. అవును ఏదో మిస్ అవుతున్నాం సంథింగ్ ఇస్ డిస్కనెక్టెడ్ అని చెప్పేసి అది ఆ వెల్తితనం అనేది ఎంతకు తీసుకెళ్తుంది అంటే వాళ్ళు దే స్టార్ట్ సపరేటింగ్ అంటే సోషల్ లైఫ్ లో ఉన్న బాడీ ప్రెసెన్స్ మైండ్ అబ్సెంట్ అక్కడే ఉంటారు.
(17:03) బట్ ఎవరితో కనెక్ట్ అవ్వరు. ఎగజక్ట్లీ సో ఏదో ఒకటి వెల్తితనం. సో ఇది అలాగే వదిలేస్తే దిస్ విల్ హావ్ ఏ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ బాడీలో తెలియకుండా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. స్లోగా డిప్రెషన్ యంజైటీ లెవెల్స్ డిప్రెషన్ే అండ్ యంజైటీని గ్రాడ్ువల్ గా పెంచుతూ వెళ్తూ ఉంటాయి. సో డీప్ కి వెళ్తాయి. సో ఇక్కడ దీనికి ప్రాబ్లం ఏంటంటే అందులో కొంతమంది రియల్ ఇష్యూస్ తో ఉంటారు ఫైనాన్షియల్ గా రిలేషన్షిప్ లా వాళ్ళకు వీళ్ళకు సేమ్ థింగ్ అప్లైస్ టు ఆన్ ఎక్స్టెంట్ సేమ్ థింగ్ అప్లైస్ బట్ మనం అనుకున్నది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ లేకున్నా గాని
(17:31) హ్యాపీగా ఉండాల దే షుడ్ సెలబ్రేట్ ఇట్ చాలా మందికి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు రిలేషన్షిప్లో సక్సెస్లో కొన్ని వేల మంది లక్షల మందికి అది రోల్ మోడల్ ఇక్కడికి రీచ్ అవ్వాలని అంత స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి ఆ వెల్తితనం ఉంటుంది సంథింగ్ ఇస్ మిస్సింగ్ ఇక్కడ చాలా మందికి అయితే వేల మందికి రోల్ మోడల్ అలాంటి స్థానాన్ని మేము సంపాదించుకోవాలని తనకి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత సంతోషం ఏమి లేదు ఉన్నదానికి ప్రాబ్లం ఏందంటే సంథింగ్ డీపర్ గా మిస్ అవుతుంది ప్రతి వ్యక్తికి కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే లాంగ్ టర్మ్ గా నేను చెప్పేది లాంగ్ టర్మ్ లో ఆ వ్యక్తి అక్కడి వరకు రీచ్ అవ్వడానికి ఒక
(18:02) మోటివేషన్ ఒక పర్పస్ ఉండే ఆ పర్పస్ పర్పస్ ఫుల్ఫిల్ అయింది ఆ మోటివేషన్ నెరవేరింది. ప్రతి వ్యక్తికి ఏదనా టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకే లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ అనేది ఉంటుంది. అంటే లైక్ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చేయాలి సాధించాలని ఒకసారి సాధించాక నార్మల్ అయిపోతుంది కొన్ని రోజులు అయినాక సో లైఫ్ లో అందుకే చాలా మంది చూడండి ఎంత సక్సెస్ అయినా వాళ్ళు ఖాళీగా ఉండారు హైలీ సక్సెస్ఫుల్ హ్యాపీ పీపుల్ మళ్ళీ ఇంకొంచెం ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకుంటారు టార్గెట్ అనేది పరిగెత్తడం లూప్ కాదు ఇంగ్లీష్ లో కూడా ఒక సామత ఉంది.
(18:36) ఆఫ్టర్ మేకింగ్ సర్టెన్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అడిషనల్ మిలియన్ విల్ నాట్ ఇంక్రీస్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఆర్ హ్యాపీనెస్ ఇక్కడైతే మెటీరియల్ గా చూడట్లేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లు సంపాదించిన వ్యక్తి ఉన్నాడు. ఓకే ఇంకొక ఐదు కోట్లు సంపాదించిన సాటిస్ఫాక్షన్ డబల్ పెరగదు ఆ ప్రొపోర్షన్ లో పెరగదు.
(18:53) 50 కోట్ల నుంచి 100 కోట్లకి వెళ్ళినా డబల్ అవ్వదు సంతోషం అక్కడే ఉంటది ఇంకా వెనక్కి వెళ్తది. ఇంకా వెళ్ళాలన్నట్టు ఏదో వెళ్తానం ఉంటది. సో మెటీరియల్ గా అనట్లేదు నేను ఇక్కడ ఏందంటే పర్పస్ వై యమ్ ఐ డూయింగ్ వాట్ ఆమ్ ఐ డూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ కి యాక్చువల్ పర్పస్ ఏంటి కాలింగ్ ఏంటి? ప్రతిసారి ఏందంటే ఆ గోల్ ని రీచ్ అయ్యాక ఆ ప్రాసెస్ లో దే షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్ ద జర్నీ వాళ్ళ ఏందంటే డెస్టినేషన్ కోసం తాపత్రయ పడుతూ పాకలాడుతూ అన్ని పక్కన పెట్టి నిద్రాహారాలు మామూలుగా అన్ని పక్కన రిలేషన్షిప్ లో సఫర్ అవుతూ హెల్త్ ని అన్ని చేస్తూ బాగా సాధిస్తారు అక్కడ సాధించాక ఇంతేనా
(19:28) ఇంకేముంది లైఫ్ లో అన్నట్టు వెల్తితనం ఉంటుంది. అప్పటివరకు మిస్ అయిన ఎవరు వేసుకుంటుంటారు ఇంకా నేను అది మిస్ అయినాను ఇది మిస్ అయినాను ఇలా కొంతమంది సఫర్ అవుతారు అంటే ఆ గమ్యాన్ని చేరుకునే ప్రక్రియలో ఆ ప్రాసెస్ లో అన్ని మిస్ అయ్యి ఆడికి చేరుకున్నాం ఇంకేముంది ఏం లేదు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చేసే తప్పు ఏందంటే ఆ జర్నీని ఎంజాయ్ చేయలేదు వాళ్ళు ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ అక్కడికి రీచ్ అవుతే వాళ్ళు అక్కడికి అయిపోరు ఆ జర్నీని కొనసాగిస్తారు ఇంకా ఇంకొంచెం బెటర్ అయ్యి ముందుకు వెళ్తుంటారు ఆ రిగ్రెట్స్ పశ్చాత్తాపం అనేది ఉండదు. ఇంకొంతమంది
(19:55) జెన్యూన్ ఎంజాయ్ చేస్తూ రీచ్ అయినా కూడా వాళ్ళకి అక్కడికే స్టాగ్నేట్ అవ్వకూడదు దే షుడ్ ఎవాల్వ్ ఇట్ మెటీరియల్ గా కాకుంటే ఇక్కడ ఏందంటే యస్ ఏ కోచ్ గా లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కోచ్ గా పిఐపీస్ ఉంటాయి ప్రతి వ్యక్తికి పిఐపి ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్రోగ్రామింగ్ అంటే ఒక వాల్యూ సిస్టం ఓకే ప్రతి వ్యక్తికి ఒక వాల్యూ సిస్టం ఉంటది వాళ్ళ టాప్ ఫైవ్ వాల్యూస్ ఏంటి టాప్ త్రీ పిఐపీస్ ఏంటి అంటే వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్ ఆ లైఫ్ లో అంటే పొగడతలు గొప్పతనం జనాలు మెచ్చుకోవాలి వాళ్ళకి సిగ్నిఫిక పిఐప ఎగజాంపుల్ లవ్ అండ్ అఫెక్షన్ ఇంకో పిఐపి
(20:27) తనకి ఎమోషనల్ కనెక్ట్ ప్రేమ భావాలు అవన్నీ చాలా ఇంపార్టెంట్ అది పిఐపి ఒకటి లేదా ఇంకోటి ఏంటంటే గ్రోత్ పిఐపి అంటే లైక్ ఎదుగుతూనే ఉండాలి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఎంత సాధించినా ఎదుగుతూనే ఉండాలి దేర్ ఇస్ నో స్టాపింగ్ నో మేటర్ 10ఎక్స్ అయినా 100ఎక్స్ అయినా ఆగదు అక్కడ గ్రోత్ పిఐపి ఇంకోటి ఏందంటే సటానిటీ పిఐపి సటనిటీ అంటే ఏదైనా ఆర్గనైజ్ గా ఉండాల ప్లాన్ గా ఉండాల డీవేట్ అవ్వకూడదు స్ట్రక్చర్డ్ ఒక పర్ఫెక్షనిజం అనేది ఉండాలి కూల్ గా ఆర్గనైజ ఉండా దట్ ఇస్ ఏ పిఐప కొంతమంది అన్సర్టానిటీ పిఐపి ఉంటుంది.
(20:57) అన్సర్టనిటీ అంటే దే ఆర్ ద రిస్క్ టేకర్స్ ఓకే ఏదైనా ఆర్గనైజ్ గా ఉండదు. దే జస్ట్ యనో దే డోంట్ లుక్ ఫర్ ఎనీథింగ్ ఎవ్రీ డే ఎక్సైటింగ్ ఉండాలి వాళ్ళకి రిస్క్ తీసుకుంటారు అగ్గి మీద నడిచినట్టు నడుస్తారు పెద్ద పెద్ద డిసిషన్ తీసుకుంటారు ఇలా రకరకాల పిఐపీస్ ఉంటాయి. అందులో వాళ్ళకి టాప్ త్రీ పిఐపీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా తెలుస్తుందంటే సైకోమెట్రిక్ టెస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అసెస్మెంట్ ఉంటుంది ఆ టాప్ త్రీ పిఐపీస్ ని నెరవేర్చుకోవాలి వాళ్ళు ఎప్పుడు వదలకూడదు.
(21:21) ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి సిగ్నిఫికెన్స్ అనేది టాప్ ఉందనుకో వాలిడేషన్ పొగడతలు పేరు గుర్తింపు నేమ్ ఫేమ్ అది టాప్ లో ఉందనుకో వాళ్ళకి అది దొరకట్లేదు అనుకో ఎన్ని డబ్బులు ఉన్నా వాళ్ళకు ఆ వాలిడేషన్ రికగ్నిషన్ నేమ్ ఫేమ్ రావట్లేదు వాళ్ళు హ్యాపీగా ఉండలేరండి ఓకే వెరీ సింపుల్ అలాగే కొంతమందికి లవ్ అండ్ అఫెక్షన్ అనేది టాప్ అన్నమాట పిఏబి టాప్ త్రీ లో ఉంది అది కానీ వాళ్ళకి ప్రేమ దొరకట్లేదు దీంట్లో సక్సెస్ ఉంది బంధం ఉంది బట్ రియల్ జెన్యూన్ అఫెక్షన్ జెన్యూన్ ఎమోషనల్ లవ్ దొరకట్లేదు.
(21:49) వెల్తితనం బోర్గా అయిపోయి డిప్రెషన్ యంజైటీలకి వెళ్ళపోతారు. ఇంకొందరికి సర్టానిటీ అన్నమాట ఎగజాంపుల్ ఎలాంటి రిస్క్ తీసుకోరు బట్ లైఫ్ ఇస్ ఆల్ రిస్కీ అన్సర్టనిటీ పాండమిక్ వచ్చింది మార్కెట్ లో క్రైసిస్ లే ఆఫ్స్ అవుతున్నాయి సో తెలియకుండా భయం యాక్చువల్లీ వీళ్ళ జాబ్ వెరీ సెక్యూర్డ్ ఆ జాబ్ తీసేసే ఛాన్సే లేదు బట్ స్టిల్ దే ఫియర్ నజాబ్ ఉంటదా పోతదా ఇది కరెక్ట్ ఉంటదా ఉండదా అంటే ఫోమో ఏదో ఒక రకంగా భయపడతా ఉంటారు.
(22:14) సో వాళ్ళ పిఐపీస్ ని గుర్తించినప్పుడు ఆ పిఐపీస్ ని నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాటిలో బాలెన్సింగ్ కూడా ఇంపార్టెంట్ చానా ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్టానిటీ ఉందనుకో దాన్ని కొంచెం రెగ్యులేట్ చేసుకోవాలి. అండ్ వాలిడేషన్ ఉందనుకో వాలిడేషన్ కోసం జనాలు ఉన్న ఆస్తులు అంతస్తులు అన్నిటిని పోగొట్టుకుంటారు. నేమ్ ఫేమ్ కోరము దే జస్ట్ గో మన అలాంటి వ్యక్తులని ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
(22:35) పేరు కోర వాళ్ళు ఏదైనా ఖర్చు పెడతారు ఏ టైం అన్న ఇస్తారు సో ఆ వ్యక్తికి ఉన్న వాల్యూస్ ఆ పిఐపీస్ ని ఐడెంటిఫై చేసి వాటిని హెల్తీగా లీవ్ చేయాలి దీనికి తోడు ఏంటంటే లైఫ్ పర్పస్ ఒకటి పెట్టుకోవాలి గమ్యం నా లైఫ్ లో నాకు వాట్ ఇస్ మై గోల్ అదర్ దెన్ ఏ హస్బెండ్ అదర్ దెన్ ఏ వైఫ్ ఫాదర్ ఆర్ మదర్ గా నా లైఫ్ కి ఏంటి మీనింగ్ ఏంటి వాట్ ఐ వాంట్ టు డు మా పిల్లలకి ఎలాంటి లెగసీ పాసన్ చేయాలి ప్రతి మనిషి రెండు సార్లు చనిపోతారండి ఐ గెట్ ఇంటు లిటిల్ డేర్ ఒకసారి మనం ఫిజికల్ గా బయాలజికల్ మనం శ్వాస వదిలినప్పుడు చనిపోతాం అందరికీ ఉంటాది అది లైఫ్ అనేది తెలిీదు 80 ఇయర్స్
(23:08) 90 ఇయర్స్ 100 ఇయర్స్ అది అందరికీ తెలిసిందే కానీ వ్యక్తి రెండోసారి కూడా చనిపోతాడు. చనిపోయాక మళ్ళీ చనిపోతాడు. ఒక వ్యక్తి 10 మంది మనసుల్లో ఏదో జ్ఞాపకాల్లో బ్రతికున్నంత వరకు లైఫ్ ఉంటుంది. లాస్ట్ పర్సన్ నేను గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉన్నారో అతను మర్చిపోతాడో అక్కడ వరకే మన సెకండ్ లైఫ్ అన్నమాట.
(23:28) ఓకే అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినక ఇప్పుడు ఎగ్జాంపుల్ మదర్ తెెరసా మహాత్మా గాంధీ అనుకుందాం. ఉ అది ఎక్స్ట్రీమ్ ఎగజంపుల్స్ అందరూ మహాత్మా గాంధీ మదర్ తెరసా అనేక రాదు. బట్ ఏందంటే వాళ్ళు చనిపోయినా కూడా స్టిల్ దే ఆర్ అలైవ్ ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఒక 500 సంవత్సరాలు ఉంటున్నారు అక్కడి వరకు వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు మన ఫ్యామిలీ ట్రీ లోనే మన ఫ్యామిలీ ట్రీ లోనే మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ని ఎవరు గుర్తుపెట్టుకోరు వాళ్ళ పేరు తెలియదు వాళ్ళ ఫోటో తెలియదు దే ఆర్ ఆల్రెడీ డెడ్ అండి మన ఓన్ ఫ్యామిలీ
(23:54) ట్రీ లో అవును ఆల్రెడీ డెడ్ మన ఫ్యామిలీలో గుర్తులేడు బయట వాళ్ళకి అసలే తెలియదు. అవును సో దే డోంట్ హావ్ లైఫ్ బట్ ఆ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తన పటం ఇంట్లో ఉంది తను చేసిన పనులు తను చేసిన మెమరీస్ 10 మంది మనసుల్లో ఫలానా ఐడెంటిటీ ఫలానా రికగ్నిషన్ తో ఉన్నప్పుడు జనాలు గుర్తుపెట్టుకున్నప్పుడు హి ఇస్ స్టిల్ లివింగ్ దేర్ అవును సో ఎటర్నల్ గా కూడా తను లీవ్ చేస్తున్నాడు.
(24:18) సో జనాలక ఏందంటే వాట్ ఇస్ ద సెకండ్ లైఫ్ దే వాంట్ సెకండ్ డెత్ దే వాంట్ ఇది ఇట్ ఇస్ లింక్ టు ద పర్పస్ ఇది ఫిలాసఫీ కాదు ఐ జస్ట్ కమింగ్ బ్యాక్ టు దట్ సో చాలా మందికి తెలియకుండా అది ఉంటుంది. సో ఇది ఆ లైఫ్ పర్పస్ ఆ లైఫ్ పర్పస్ ని ఆ వాల్యూ అలైన్మెంట్ పిఐపీస్ ని ఈ మూడు కలేకతో కాంబినేషన్ తో బాలెన్స్ చేయగలిగితే లైఫ్ విల్ ఆల్వేస్ బి ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అండ్ క్యూరియస్ గా ఉంటదండి మోటివేటెడ్ గా ఉంటది ఎప్పుడు బోర్ కొట్టదు లేదా బోర్ కొట్టేస్తది మనం ఎంత సాధించినా మనం ఎన్ని కో ఇంతకుముందు అన్నాం కదా 100 కోట్ల తర్వాత కూడా హ్యాపీగా ఉండడు ఇంకో 100 వచ్చినా హ్యాపీగా ఉండడు బికాజ్
(24:51) గ్రోత్ పిఐపి అలాగే ఉంది దే నెవర్ గెట్ సెటిల్ గ్రో అవుతూనే ఉండాలి. సో ఇక్కడ ఏందంటే బాలెన్సింగ్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇక్కడ గ్రోత్ తో పాటు లవ్ అండ్ కనెక్షన్ మిగితా మిగితావి కూడా ఇంపార్టెంట్ చాలు ఇప్పుడు ఏందంటే గ్రాటిట్యూడ్ కూడా ఉండాలి వాళ్ళకి టు బీ గ్రేట్ఫుల్ నీకు ఉన్నదానికి నువ్వు గ్రేట్ఫుల్ గా ఉంటేనే లైఫ్ హ్యాపీ గా ఉంటది.
(25:07) గ్రేట్ ఫుల్ గా లేకుంటే ఎంత వచ్చినా గ్రేట్ఫుల్ ఉండదు. అవును నాకు వాట్ఎవర్ ఐ వర్ ఐ యమ్ ఐ టు బి వెరీ హ్యాపీ కృతజ్ఞత భావం గ్రాటిట్యూడ్ అవును అది ఉండాల సో ఇది కొంచెం డీప్ గా ఫిలాసఫిల్గా ఫిలాసఫికల్ గా స్పిరిచువల్ గా అనిపించిన నో దిస్ ఇస్ నాట్ ఫిలాసఫికల్ దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్ దేవుని నమ్మని వాళ్ళు అక్రాస్ ఆల్ కంట్రీస్ అక్రాస్ ఆల్ ఫెత్స్ పీపుల్ ఆర్ గోయింగ్ దిస్ ఇస్ ద రియల్ ఇష్యూ రియల్ ప్రాబ్లం రిలేషన్షిప్ లో కావచ్చు పెళ్లి అయినా కాకున్నా దిస్ ప్రాబ్లమ్ ఇస్ రియల్ ఒక మనిషి వెల్తితనంతో అన్ఫుల్ఫిల్మెంట్ గా ఏదో కోల్పోయినట్టు లోన్లీగా ఉండానికి
(25:39) కారణం మనం పిఐపీస్ అండ్ వాల్యూస్ అండి ఇంక ఏం లేదు వాటిని వాళ్ళు లీవ్ చేయట్లేదు వాటిని సరైన పద్ధతిలో సరైన వేలుగా ఎక్స్ప్రెస్ చేయట్లేదు జీవించట్లేదు. ఉ దే ఆర్ రన్నంగ్ మేింగ్ మనీ బట్ దేర్ పిఐప ఇస్ డిఫరెంట్ దే ఆర్ నాట్ హ్యాపీ అంతే జస్ట్ టు సమ్ అప్ ఓకే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే లైఫ్ మారిపోతుంది.
(25:57) చిన్న చేంజెస్ే అలైన్మెంట్ అండి ఇప్పుడు ఏందంటే కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే మనం ఎంత పరిగెత్తిన రాంగ్ రూట్ లా ఎంత సాధించిన వేస్ట్ మన డైరెక్షన్ లో స్లోగా పరిగెత్తిన చిన్న చిన్న ప్రోగ్రెస్ ఉన్నా దట్ గివ్ సాటిస్ఫాక్షన్ సో వాళ్ళు నడిచే దారి అనేది వాళ్ళ వాల్యూస్ కి పిఐపీస్ కి అలైన్ అయి ఉన్నప్పుడు దే విల్ ఎంజాయ్ లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటది.
(26:15) ఈ రోజు కష్టాలు ఉన్నా పర్లేదు. వాళ్ళక కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయినా రైట్ పాత్ లో ఉన్నారు వాళ్ళు చేసేది ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వాల్యూస్ పిఐపీస్ అలైన్ అయి ఉన్నాయి. దే విల్ ఎంజాయ్ బోర్ కొట్టదు. వాళ్ళ కష్టాలను అధిగమించి స్ట్రగుల్స్ ని సెట్ బ్యాక్స్ ని ఓవర్కమ్ అయి దే విల్ సక్సీడ్ వన్ ఆర్ అదర్ డే లేదు వాళ్ళ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళ ఉన్న సక్సెస్ ని కూడా సస్టైన్ చేయలేరు.
(26:32) హ్యాపీనెస్ రిలేషన్షిప్ కూడా కొంచెం సఫర్ అవుతా ఉంటారు. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్స్ సైకలాజికల్ గా అండ్ డీప్ గా వెళ్తే యక్చువల్గా ఈవెన్ లైక్ మోడర్న్ రిలేషన్షిప్ ఇంటెలిజెన్స్ ఇవన్నిటి కంబైన్ గా ఇప్పుడుఎన్ఎల్పి లో కూడా ఫ్రేమ్ వర్క్ లో ఎండ్ ఆఫ్ ద డే పర్పస్ మటర్స్ మోర్ దన్ ఎనీథింగ్ ఎల్స్ అండి లైఫ్ పార్ట్నర్ కంటే ఒకరికొకరము ఒకరి ఒకరిని విడిచి ఒకరు ఉండలేమ అంటారు కదా వెన్ ఇట్ కమ్స్ టు పర్పస్ బోత్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే సర్ థాంక్యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్ల
(27:05) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు.
(27:34) మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment