Garikipati Narasimha Rao Sensational Comments Over Mobile Addiction & Broken Marriages | EHA TV
Author Name:Eha TV
Youtube Channel Url:https://www.youtube.com/@ehatvlive
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GwZkdCMuxkw
Transcript:
(00:00) నమస్తే అండి నమస్తే గర్కపాటి గారు తెలియని వారు లేరేమో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చాలా ప్రవచనాలు చెబుతూ ఉంటారు జీవిత సత్యాలను నేర్పిస్తూ ఉంటారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు కొన్ని కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఆ ఒక ప్రవచన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇంతకుముందు ఇంట్లో అందరూ కూర్చుని మాట్లాడుకునేవారు ఇప్పుడు ఒకటే గదిలో ఉన్నా సరే ఎవరి ఫోన్లు వాడుకుంటున్నాయి దీనివల్లే భార్యా భర్తలు విడిపోవడాలు విభేదాలు గొడవలు ఇవన్నీ ఉన్నాయి సో కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టేసి భార్యతోను
(00:37) భర్తతోను టైం స్పెండ్ చేయండి కాపురాలు నిలవబడతాయి అన్నారు. ఏమంటారు [నవ్వు] [ఆశ్చర్యం] ఇప్పుడు విడాకులు అవుతున్నాయా వివాహితర సంబంధాలు వస్తున్నాయా కుటుంబ కలహాలు వస్తున్నాయా లేదు వీటన్నిటికీ కలిపి జిందా తెలుసుమాతలాగా ఒకటే మాత్రం చెప్పారా గరికిపాటి వారు నేను చెప్పలేను కానీ [నవ్వు] మానవ సంబంధాలులో మార్పులు వచ్చిన మాట అయితే వాస్తవం టెక్నాలజీ వల్ల అత్తిగా సెల్ ఫోను మన జీవితాల్లోకి ఒక రకంగా దూసుకొచ్చేసింది మనం మనం మన ఇష్టం ఏమి లేదు మనం తలిపేసుకున్న ఆ లోపల తాళం పెట్టుకున్న ఏం చేసినా అదేదో సినిమా ఉంది కదా ఏది ఈగ
(01:26) సినిమా ఈగ సినిమాలో ఈగ రాకుండా ఉండాలని చెప్పి అవును అన్ని క్లోజ్ చేసేస్తా అన్ని క్లోజ్ చేసినా సరే ఈగ ఈగ ఈగ అనుకుంటా వచ్చేస్తది ఏదో ఒక చిన్న సందులో నుంచి అయినా ఈగ వచ్చేస్తది అట్లాగే టెక్నాలజీ కూడా ఈగలాగా మన జీవితాల్లోకి వచ్చేసింది. అందుకని మనకు కావాల్సింది ఏంటి నిగ్రహం కావాలి. మ్ అలాగే స్వీయ నియంత్రణ కావాలి.
(01:53) ఇప్పుడు ఒకసారి సుప్రీం కోర్టుకి ఎవరో వెళ్లి ఈ టెక్నాలజీకి సంబంధించి మీరఏమనా పరిమితులు విధిస్తారా అని చెప్పి సుప్రీం కోర్టుకి వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్పారంటే అబ్బో దీన్ని మేము ఏమి చేయలేము ఒక్కటే స్వీయ నియంత్రణ తప్పితే వేరే ఏమి లేదని బాధ్యత మళ్ళీ మళ్ళీ సమాజం మీదే వేసేసారు జడ్జీలు ఇది కాస్త బాధాకరమైనప్పటికీ కూడా అంటే వీళ్ళు అడిగింది ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని దేశాలు వాళ్ళ కంట్రీలోకివాట్ యక్సెస్ ఉండదు.
(02:24) అవును కొన్ని కంట్రీస్ చాలా కండిషన్స్ ఉంటాయి అలాగే ఈ యాప్స్ మన దేశ యువతకి మంచిది కాదు అంటే ఆ యాప్ ని కూడా యక్సెప్ట్ చేయరు. తద్వారా ఏం జరుగుతుంది వాళ్ళక అక్కడ పనే పని మీద కాన్సంట్రేట్ చేసి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు తద్వారా వాళ్ళు వాళ్ళకి ఉత్పత్తి బాగా అవుతుంది. విరోధం కోసం అనుకుంటే ఇంట్లో కూర్చుని టీవీ చూసుకుంటారు.
(02:56) కానీ ఫోను అనేది ఏంటి అంటే మనకు సెల్ ఫోను అనేది మనకు ఒక రకంగా కమ్యూనికేషన్ కోసమే ఉన్నది సెల్ ఫోను కానీ మనం ఏం చేసేసామ అంటే దీనిలో దీని వెనక ప్రభుత్వాల కుట్ర కూడా ఉంది వ్యాపారస్తుల కుట్ర ఉంది అందరి హస్తం ఉంది దీంట్లో ఇక చివరిగా వచ్చేది ఫోన్ ఉన్న వాళ్ళ దగ్గరికి కాబట్టి అందరూ ఈజీగా ఫోన్ వాడే వాళ్ళ మీద నెపేస్తున్నారు కానీ మనం మూలాల్లోకి వెళ్లి చూస్తే అసలు ఈ ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేదు అసలు నిజంగా ఇన్ని స్మార్ట్ ఫోన్లు ఈ దేశంలో అవసరమా? అసలు ఈ ఫోన్ తో ఏం చేస్తున్నారు ఎవరైనా ఇప్పుడు ఫోను అనేది కమ్యూనికేషన్ కోసం ఉన్నది.
(03:34) టెక్నికల్ గా ఏదైనా ఉపయోగపడేదైతే ఉపయోగపడుతుంది సమాచారం తెలుసుకోవచ్చు కానీ ఫోన్ ఎలా ఉపయోగపడుతుంది ఒక వినోద వస్తువుగా ఉపయోగపడుతుంది. ఒక వికృత చాస్టలకి ఈ ఫోను కేంద్ర బిందువు అవుతుంది. హత్యలు మానభంగాలు ఎలా చేయాలో కూడా ఫోన్ లో నుంచి ఫోన్లోనే ఫోన్ లోనే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఏఐ యాప్ ద్వారా వేరే కంట్రీలో తల్లి నిన్ను చెల్లిని చంపేసాడు ఒక పిల్లాడు అట్లాగే తల్లిని తండ్రిని చెల్లిని ఏఐ సాయంతోటి బెంగళూరులో ఒక అమ్మాయి చంపేసింది అంటే ఏఐ చూసిన వాళ్ళంతా చేస్తారా అంటే కాదు ఇక్కడ ఆ మనస్తత్వం సరిగా లేని వాళ్ళకి ఏఐ
(04:18) ఇంకొంచెం అగ్నిలో ఆద్యం పోస్తది ఒక ఒక దారి చూపిస్త అన్నమాట దారిదీపం లాగా దారి చూపిస్తా ఉంటది. అయితే ఇప్పుడు గరికిపాటి గారు చెప్పిన దగ్గరికి వద్దాం మనం అదేంటంటే ఇప్పుడు భార్యా భర్తల మధ్యలో ఉండాల్సిన సన్నిహిత సంబంధాలు ఉండకుండా చేస్తోంది ఈ ఫోను ఆ అలాగే వారి మధ్యలో విభేదాలకి కారణం అవుతుంది అని ఆయన చెప్పారు మరి విడాకులు అనే మాట కూడా ప్రస్తావించారో లేదో గాని ఏదైతేనే వివాహేతర సంబంధాలకు మట్టుకు ఫోన్ బాగా మంచిగానే ఉపయోగపడుతుంది అయితే నేను ఏమంటానంటే ఇప్పుడు ఫోన్ వాడని ప్రతి వాళ్ళు వివాహిత సంబంధాలకి వెళ్ళాలి కదా అంటే ఇక్కడ
(05:04) ఆలోచించాల్సింది ఎవరిని అంటే ఫోన్ వాళ్ళకి వాహకంగా పనిచేస్తుంది ఒక ఒక టూల్ లాగా పనిచేస్తుంది కాదనట్లా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ రిలేషన్స్ ఇప్పుడు మామూలుగా అయితే నా చిన్నప్పటి ఫ్రెండ్ ని నేను కనుగొనాలి అంటే ఒకప్పుడైతే కుదిరేది కాదు ఇప్పుడు ఇప్పుడు Facebook లో ఆమె ఆమె పేరు కొడితే కాసేపు వెతికితే ఆమె దొరికే అవకాశం ఉంది నాకు నా క్లాస్మేట్ దొరికే అవకాశం ఉంది.
(05:35) అంటే పైగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో రియూనియన్స్ అని చేసి మళ్ళీ పాత స్నేహితులు అందరూ కలిసి నా కొన్ని కొన్ని గందరగోళాలు జరుగుతున్నాయి అట్లాగే ఈ ఫోన్ కూడా కలుపుతుంది మనుషుల్ని ఇది నెట్వర్క్ నిజానికి నెట్వర్క్ చాలా మంచిది కలుపుతుంది విడగొడుతుంది కూడా ఆ కలుపుతుంది ఇప్పుడు మనం పాజిటివ్ గానే మాట్లాడదాం కాసేపు నెట్వర్క్ చాలా అవసరం ఒక పని సులువుగా జరగాలంటే నెట్వర్క్ ఉండాలి అయితే ఇది దేనికి ఉపయోగిస్తున్నారు ఉపయోగించే వాళ్ళని బట్టి కదా ఇప్పుడు కోర్టు చెప్పింది కూడా అదే స్వీయ నియంత్రణ అని అంటే దీని అర్థం అది ఎంత మనల్ని ఊరించినా సరే మనకి స్వీయ నియంత్రణ ఉంటే
(06:15) అసలు మన బుద్ధి కోతి బుద్ధి కాకపోతే మనం చట్ట వ్యతిరేకంగా ఉండాలి అని అనుకోకపోతే ఫోన్ మనని ఏమి చేయలేదు. ఇప్పుడు వివాహేతర సంబంధాలు ఉన్నాయండి. ఈ వివాహేతర సంబంధాలు ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వానికి సంబంధించిన విషయం. ఇది కాస్త హెల్ప్ చేస్తది చేయదని నేను అనట్లే కానీ అసలు మీ బుద్దే సరిగా ఉంటే మీరు ఫోన్ పట్టుకున్నారా ఫోన్ ఉందా ఫోన్ లేనప్పుడు వివాహితర సంబంధాలు లేవండి ఇవాళనా కొత్తగా పుట్టుక వచ్చినాయా అలాగే భార్యా భర్తలకు మధ్యలో మనస్పర్ధలు ఫోన్ వచ్చాకనే వచ్చినాయా ఎక్కువైనాయి నేను ఒప్పుకుంటా ఇప్పుడు ఇంతకుముందు పేకాట్లు ఉండేయి
(06:56) ఇప్పుడు ఫోన్ లోనే ప్యాకాలు ఆడుకుంటున్నారు అది వేరే విషయం ఇప్పుడు బార్లు క్లబ్బులు పబ్బులు ఎంతమంది మగాళ్ళండి ఇంట్లో ఉంటుంది కానీ ఇది కూడా నిజమే కదండీ ఇప్పుడు ఇంతకుముందు ఇంట్లోకి వచ్చారు అనుకోండి పిల్లలు భార్య భర్త వీళ్ళతో మాట్లాడుకునేవారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఫోనే ఎవరు ఫోనాలు చూసుకుంటున్నారు అవును పిల్లలు పిల్లలు ఫోన్ ఫోన్ లాక్కుంటే గొడవ ఇప్పుడు అవును ఫోన్ మారమంటే గొడవలు అయిపోతున్నాయి హత్య జరిగిన సందర్భాలు చూసాం ఒక రకంగా ఎడిక్షన్ వచ్చేసింది ఈ ఎడిక్షన్ మానుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది అది పూర్తిగా ఆ ఇప్పుడు ఆయన
(07:37) చెప్పిన కొన్ని విషయాలు నేను ఏకీభవిస్తా అవి ఏంటి అంటే భార్యా భర్తల మధ్యలో ఒక మంచి మాట మంతి ఉంటే మాట్లాడుకుంటే [గొంతు సవరించుకోవడం] మంచి ఏంటి చెడు ఏంటి ఇంట్లో ఏం జరుగుతుంది ఆ గొడవ కూడా సద్దం అడుగుతది. అలా లేకుండా కొన్ని సందర్భాల్లో సీరియల్స్ గురించి మాట్లాడేవాళ్ళు భర్త ఇంటికి వస్తే అన్నం కూడా పెట్టట్లేదు ఆడవాళ్ళు సీరియల్స్ చూసుకుంటున్నారు అని కానీ భార్య ఇంటి దగ్గర వెయిట్ చేస్తుందని తెలిసి కూడా భర్తలు క్లబ్బు పేకాట క్లబ్బులో ఎందుకు కూర్చుంటున్నారు అందుకని ఏంటంటే ఎవ్వరికీ వాళ్ళు ఏం చేసినా ఒక మోతాదుకు మించి మగవాళ్ళు చేసినా
(08:19) ఆడవాళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే మ్ అది అది వాళ్ళ ఇంటిమేట్ రిలేషన్షిప్స్ కి దెబ్బ తగిలేలాగా ఉందనుకోండి ఆ ఆ బంధాలు బీటలు వాడతాయి కదా అందుకని ఏంటంటే మనసు విప్పి మాట్లాడుకోండి అంతేగాని ఎవరికి వాళ్ళు ఫోనుల్లో మునిగిపోతే మంచిది కాదు అని కానీ ఫోన్లో ఒక కారణం కావచ్చు గానీ అసలు మీ బుద్ధి ఏమైంది అనేది నేను ప్రశ్నించదలుచుకున్నాను.
(08:46) థాంక్యూ అండి థాంక్యూ
No comments:
Post a Comment