ఈ జనరేషన్ వాళ్లకినిజమైన రాజయోగం దొరుకుతుందా?అసలైన రాజయోగం అంటే??🌹అవేర్నెస్ 🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DoQ7z0ElBe0
Transcript:
(00:00) అన్న గురించి చెప్తున్నా ఆ రెండు ఒకటే [నవ్వు] రాజయోగం అంటే ఏంటి యాక్చువల్‌గా ఎవడికి తెలిీదు ఓకే దాదాపు రాజయోగాలన్నీ కాన్సెప్ట్ లేపు నాకు ఒకటి అర్థమయింది ఈ లైఫ్ ఎవరికీ నచ్చట్లేదు ఉన్నది బాలేదు ఇంకేదో ఉంది అది మాకు తెలుసు మా గురువుగారు చెప్పారు నువ్వు రా సో సాధారణ జీవితం ఎవడికీ నచ్చదు అందరికీ అసాధారణమైన వినూత్నమైన వినోదబర్తమైన అద్భుతమైన హంగులతో కూడిన కొత్తగా
(00:43) 70ఎm సినిమా కావాలి మన లైఫ్ ఏమో షార్ట్ కంటే అధ్వానం సో నిజమైన రాజయోగం అన్నది కాన్సెప్ట్ కాదు ఒక ఎగ్జస్టెన్స్ లాగా చెప్పుకుంటే బాగుంటది సో నా దృష్టిలో రాజయోగం అంటే ఒక మనిషి తాను ఆనందంగా ఉండాలి లేదా ధ్యానం అర్థం చేసుకోవాలి లేకపోతే సత్యం అర్థం చేసుకోవాలని బయలుదేరారు 10 మంది సో ఒక్కొక్కరి ఒక్కొక్క మార్గంలో వెళ్ళారు.
(01:12) సో అత్యంత దగ్గర దారి అది దానికి రాజయోగం బెటర్ అని చెప్పారు. ఇప్పుడు కర్మయోగం అంటే రాజయోగం అని దేని అంటున్నావ్ ఏదైనా అనొచ్చు ఏద బోల్డ్ అని కాన్సెప్ట్‌లు ఉంది ఓకే ఇప్పుడు కుమారుల కాన్సెప్ట్ ఉంది సత్యయుగం పురుషార్థం చేసుకో చేసుకుంటే ఒక యుగం ఉంటది మా గురువుగారు చెప్పింది వినాలి ఆయన సాక్షాత్తు శివుడు ఎవడికి తెలుసు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో శివుడు వస్తే అదంతా తప్పని చెప్తే నమ్ముతారా శివుడు ఎన్ని రకాలుగా ఉంటాడు ఎన్ని సార్లు చెప్పేది ఆ ఒక శివుడు ఒకరిలో దూరి చెప్పాడు ఇప్పుడు నేను నాలో శివుడు దూరి చెప్తున్నాను ఇప్పుడు ఉన్న అన్ని సిద్ధాంతాలు తప్పని
(01:54) చెప్తున్నా నేను ఉండని తర్వాత తీసుకెళ్ సో ఇప్పుడు మనం ఏదన్నా దేవస్థానానికి పోతే దైవ దర్శనం చేసుకోవడం అనేది ఇంపార్టెంటే కానీ దాన్ని ఏదో క్యూ అంటారు వఐపి ఆ మామూలుగా ఒక క్యూ ఉంటది దాన్ని జనార్ధన సేవ అని ఏదో అంటారు దాన్ని అంటే వాడు పైసా లేవు కాబట్టి వెయిట్ చేయాలి ఒక్కోసారి 48 అవర్స్ వెయిట్ చేయాలి. ఉచిత దర్శనం అంట ఓకే అసలు మనిషి పరమ దుర్మార్గుడు రా దేవుడికి కూడా ఉచిత దర్శనం ఉచిత దర్శనమా అంటే ఫ్రీ కాబట్టి యు హావ్ టు వెయిట్ ఎప్పుడు ఏది మనీతో లేదు ఫస్ట్ అఫ్ ఆల్
(02:42) ఎప్పుడు ఏది మనీతో లేదు నీళ్ళు ఎప్పుడన్నా మనీతో ఉన్నాయా నీళ్ళు ఎప్పుడు ఫ్రీగానే ఇవ్వాలి ఇప్పుడు ఎక్కడన్నా నీళ్ళు అడిగినా ఆలోచిస్తున్నారు నేను నా బాటిల్ నేను తెచ్చుకున్నా అని చెప్తున్నాను అట్లా ఒకడు లక్ష రూపాయలు టికెట్ పెట్టి నేరు దర్శనం నేరుగా భగవంతుడు దర్శనం వాడు చూశడు అంతే దర్శనం అంటే అది కానే కాదు నువ్వు దేవుణని చూసావు లక్ష రూపాయలు పెట్టి ఒకటి 45 గంటలు వెయిట్ చేసి చూశడు దర్శనంకి అక్కడున్న దానికి సంబంధం లేదు దర్శనం అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఎసెన్సీని చూడడం అది అన్ని చోట్ల ఉంటది.
(03:19) సో రాజయోగం అనేది కొంతవరకు ఒక దగ్గర దారి అని అంటే కొన్ని ఎవరెస్ట్ అందరూ ఎక్కలేరు హటయోగాలు అందరూ చేయలేరు. అందరూ చేయగలిగింది ఏమిటి రాజయోగం సో ఇప్పుడు దానికి ఏంది సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఏవైతే సమాజంలో ఉన్నాయో చాలా వరకు కాన్సెప్ట్‌లే ఓకే ఒకటి నువ్వు రాజయోగం అని చెప్పి ఒకడి దగ్గరికి వెళ్లి వాడు చెప్పింది నమ్ముతున్నావ్ నువ్వు సో ఇనిషియల్ గా నువ్వు బానిస యోగంలోకి ఎంటర్ అయినావ్ అంటే నీకుేం తెలివంటే అది తెలియదు కాబట్టే కదా తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంది కానీ ఇదే ఉన్నది మ్యాజిక్ పోనీ
(04:06) వర్తమానంలో ఉండటమే నిజమైన రాజయోగం అంతే దట్స్ ఆల్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇంకా మిగతా రాజయోగాలన్నీ ఏమో దాని వల్ల ఏమవస్తదో అంటే నేను చిన్న చిన్న ప్రశ్నలు అడిగితే ఎవరి దగ్గర జవాబులు లేవు చిన్న చిన్న ప్రశ్నలు ఏంటవి ఇప్పుడు ఇది ఉడిపిఎఫ్ అని తెలియాలంటే నీకు ఖచ్చితంగా మనసు ఉండాలి. ఓకే నీ మైండ్ ఉంటది ఇది ఉడిపోయింది కేఫ్ అని తెలుస్తది ఇంతవరకుయతే క్లియర్ కదా అవును ఇప్పుడు నువ్వు ఒక యుగం పోయిన తర్వాత ఇదే మైండ్ ఉంటదా ఇప్పుడు ఒకటి స్వర్గం అని నేను అనుకుంటున్నాను స్వర్గం అని లేదా పారిస్
(04:51) అని అనుకుందాం స్వర్గం అంటే ఓకే సో అది నా మైండ్ లో ఇన్ఫర్మేషన్ే పారిస్ అవును ఓ చిన్న పిల్లవాడికి పారిస్ లేదు బక్కలింగాపల్లి కూడా లేదు అంటే ఈ విషయం క్లియర్ కదా క్లియర్ నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను మీరు వెళ్లే ఆ యుగంలో లేకపోతే ఆ లోకంలో ఇదే మనసు ఉంటదా అని అడిగాను ఆ మనసు ఉండనప్పుడు అది అదని తెలియంది ఎగ్గు అవును అది అదని తెలియకుండా అసలు అనుభవమే లేదు సీ లోకాలు వేరు కాలాలు వేరు చలికాలం అని చలికి వణకడానికి జ్ఞానం అక్కర్లేదు చిన్న పిల్లవాడు వణుకుతాడు పారిస్ లో చలి ఉందా వణ తారా నాకు చల అంటే ఏమో తెలియాల్సిన అవసరం లేదు స్టిల్ అషివర్
(05:35) కానీ సోకాల్డ్ సత్యము ఈ సోకాల్డ్ లోకము ఈ సోకాల్డ్ దేశము ఈ సోకాల్డ్ ప్రదేశము నాకు తెలియాలంటే కచ్చితంగా మనసే ఆధారం అదే నేను చెప్తున్న నిజమైన రాజయోగం ఇది దానికి గురువు అక్కర్లే సాధన అక్కర్లే వర్తమానంలో నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని పరిపూర్ణంగా చెయ్ అది ఏ యుగమైనా ఏ లోకమైనా నువ్వు ఎవరి సమక్షంలో ఉన్నావ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ దట్స్ ఆల్ ఫలితాన్ని అట అటాచ్ చేయకు ఫలితాన్ని ఆశించకంటే ఫలితం వదు రాదని కాదు ఎలాగ వస్తది కదా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావ అనేది కృష్ణ భగవాన్ కృష్ణ పరమాత్ముని యొక్క చిన్న అది కూడా ఎందుకు రాదు వస్తుందిలే ఇప్పుడు నువ్వు సరిగా
(06:18) సరిగ్గా భోజనం చేయ కానీ అన్నం అరుగుతుంది. సరిగ్గా భోజనం చేస్తే అన్నం అరుగుతుంది తద్వారా శక్తి కూడా వస్తుంది ఇదంతా ఒక ట్రైల్ అన్నమాట నువ్వు రాళ్లుు తిని అన్నం శక్తి రావాలంటే రాదు అరగాలంటే ఈట్ ద రైట్ థింగ్ యువిల్ గెట్ ద రైట్ ఎనర్జీ అట్లా నువ్వు వర్తమానంలో ఎవరి గురించి ఆలోచించకుండా మనసులో క్లేషాలు లేకుండా ఉండు అదే స్వర్గము అదే ప్రశాంత అది రావడమే రావడం అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు మన కాన్సెప్ట్ అదంటే ఏందని ఇప్పుడు వర్త వర్తమానమే అల్టిమేట్ అని గుర్తిస్తే నీ ప్రయత్నం ఒక్కటి మిగిలింది దానికి అడ్డు వచ్చే వాటిని పక్కకు జరిపితే
(06:56) చాలు కదా అసలు సాధారణ జీవితం ఎవ్వరికీ నచ్చట్లేదు బంగారు శరీరాలు ఉంటాయంట చెప్తారు కదా అట చాలా సాంప్రదాయాల్లో ఇక్కడే కాదు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి ఇవి అంటే ఇది బాలేదు పెట్టగా చెప్తున్నారు ఇది బాలేదు దరిద్ర ఇది బాలేనప్పుడు చ్చిపోతే చచ్చిపోవచ్చు కదా రాత్రికి వంకాయ కూర తినొద్దు అన్ని ఇగో అన్ని ఉన్నాయి కోరికలు మల్ల [నవ్వు] ఇది ఏం కావాలి అవ్వ కావాలి బువ్వ కావాలి స్వర్గం ఉన్న సో ఇది దగ్గర దారో దానికి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి.
(07:32) ఏదైనా థాట్ వస్తే ఇట్లా చెయ్ అది వస్తే ఇట్లా చెయ అని చెప్తా కథలు అల్లుతా ఉంది అంటే అవన్నీ అట్లాంటి మార్గాల్లో నడిచిన వాళ్ళంతా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు అక్కడి నుంచి క్వశ్చనింగ్ వచ్చింది. ఇది ఈ క్షణం ఎందుకు నచ్చట్లేదు నీకు అంటే ఇది జీవితమా అంటే వాడు చూడు జీవితానికి దేనికి లింక్ పెట్టాడు డబ్బుకి బంగారానికి పేరు ప్రఖ్యాతులకి అందానికి ఇవే అక్కడ ఉన్నాయి ఎక్కడా జ్ఞానం లేదు అసలు లేదు అసలు ఆ చర్చనే ఉండదు వాళ్ళు జ్ఞానం అని దేన్ని అంటున్నారు ఈ సో కాల్డ్ కాన్సెప్ట్ గివెన్ పీపుల్ మేము ఇచ్చేది జ్ఞానం అదంతా ఒక మైండ్ మైండ్ నుంచి
(08:18) వస్తున్న ఒక ఒక రకమైన తాత్విక ధోరణి ఇస్లాంలో ఒక తాత్విక ధోరణ ఉంది క్రిస్టియానిటీలో ఒక తాత్విక ధోరణ ఉంది. నువ్వు అదే కల్కి భగవాన్ దగ్గరికి పో అదొక తాత్విక ధోరణ పత్రీజీ కాడికి పో అదో తాత్విక ధోరణ ఎవ్వరు సింపుల్ గా ఉంచట్లే విషయాన్ని ఎందుకంటే సింపుల్ గా చెప్తే మనిషి వెళ్ళిపోతాడు వెళ్ళిపోనియకూడదు. నా కాడినే ఉండి పెట్టుకోవాలి అదే రీసెంట్ గా ఒక గురువు స్టార్ట్ అయిన మళ్ళీ కొత్తగా వస్తారు చాలామంది సత్యసాయి బాబాలో కూడా వచ్చాడు ఫస్ట్ [గురకలు] లో వీడియో చూసిన మామూలుగా ఇప్పుడు అదేంది ఆడ కార్లో వస్తున్నాడు.
(08:58) ఇట్లా కూర్చొని దర్శనం ఇస్తాడు ఇదంతా మేకప్ ఎందుకు అది నేను చెప్ నాకు అక్కర్లేదు. జీవితానికి వీడికి సంబంధమే లేదు. ఇదంతా నీ యొక్క ప్రొజెక్టెడ్ ఫ్యూచర్ే నేను జాబ్ వస్తే బాగుంటది ఇప్పుడు బాలేవా జాబ్ అవసరం రాయ దాని వల్ల కొన్ని అవసరాలు తీరుతాయి బాగుండానికి జాబ్‌కి ఏం సంబంధం కామన్ సెన్స్ సో అందుకని నా విచారణలో నాకు తెలిసింది సాధారణ జీవితమే పరమోత్కృష్ట జీవితం అంటే దానికి అది వస్తేనే బాగుంటది అనేదానికి జాబ్ వస్తే డబ్బు వస్తది డబ్బుతో అవసరాలు చేరుతాయి అవసరా అప్పుడు మంచిగా అట్లీస్ట్ అప్పుడే తెలుసుకోవాలి కదా
(09:41) అటువంటిది ఏమి లేదని ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళని చూడు ఒకసారి అంతెందుకు ఒక చిన్న పిల్లవాడు అనుభవించే స్థితే రాజయోగం ఆ ఇంతకంటే పెద్ద అక్కర్లేదు అవును ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ ఏ లై అది ఎంత గొప్పది గానీ కాన్సెప్ట్ అనే అంటే ఒక మనిషి మనసు నుంచి పుట్టింది ఏదైనా ఓకే ఒక మనిషి ఇప్పుడు కమ్యూనిజం ఉంది అద అది ఒక మనిషి సృష్టి ఇప్పుడు రామోయిజం ఉంది అది ఒక మనిషి సృష్టి ఎవడో పవనిజం అన్నాడు ఉందా అది ఏవో బంచ్ ఆఫ్ థాట్స్ బేసికలి ఏమో ఎవరఏనా చేసుకుంది నాకు సంబంధం లేదు [నవ్వు]
(10:26) నేను అందుకే ఆ పాపం మూట కట్టుకో తదలుచుకోలేదు ఐ డోంట్ వాంట్ టు గివ్ హోప్ టు ఎనీబడ చెప్పి వెళ్ళిపోవడమే ఒక ఫాల్స్ హోప్ ఉంది చిట్టుఫండ్ కంపెనీ వాడు చేసే చేస్తాడు. మా దాంట్లో ఇయి ఎక్కువ పైసలు వస్తాయి. ఆ రెండేండ్లు ఆనందం గడుస్తది ఆ లాస్ట్ డే వాడు ఎత్తేస్తాడు. నా చిన్న ప్రశ్నకు జవాబు ఇయలే చాలామంది సేమ్ మైండ్ ఉంటే నువ్వు స్వర్గానికి పోయినా కొట్లాడతావు అక్కడ సేమ్ మైండ్ ఉండి ఇక్కడ కోటీశ్వరుడు పురుషార్థం చేస్తున్నాడు అని నేను అన్నది అది ఇప్పుడు ఎందుకు కాదు
(11:11) అది ఇప్పుడే ఉంది కదా అంటున్నా ఇప్పుడు డబ్బు బంగారం ఇప్పుడు రాదురా కానీ కల్మశం లేని స్థితి ఇప్పుడు వస్తదా లేదా వస్తుంది అంతే ఇది కాన్సెప్ట్ అంటే అట్లా చెప్పేవాళ్ళ పిర్రగిల్లాలి ఒకసారి గట్టిగా అది ఇట్స్ ఏ లై చీర్ లై ఇది పెట్టుకుంటే అది వస్తది అది చేస్తే ఇది వస్తది ఇదంతా ఏందో తెలుసా నిన్ను నువ్వు నన్ను వదిలి పెట్టకురా అబ్బాయి నిజంగా తెలుసా ఎవడైతే ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలి నేను రేపు రా వచ్చావు డబ్బులు ఇచ్చాను అయిపోయింది లైఫ్ ఇట్లా ఉండాలి ఒకడు ఏం చేస్తాడు రేపు పొద్దున ఫోన్ చేయ ఒకసారి వాడు రేపు పొద్దున ఫోన్ చేస్తాడు అరే చెప్పిన ప్రయా చేసినావ్
(11:56) మంచోడివి నువ్వు అది కాదు సార్ డబ్బులు కావాలి ఆ డబ్బులు ఊకనే వస్తాయి అను వస్తాయి వస్తాయి సాయంత్రం ఫోన్ చేయ ఒకసారి వాడు ప్రొలాంగ్ చేస్తాడు. సో ఎవడైతే ప్రొలాంగ్ చేస్తున్నాడో వాడు గుడ్ ఫ్రెండ్ కూడా అయితే నువ్వు కంటిన్యూస్ కాన్స్టంట్ టచ్ లో ఉంటున్నావ్ అంటే నువ్వు వేరే వాళ్ళతో టచ్ లో ఉండొద్దు ఉదాహరణ ఒక భర్త భార్యక ఏం చెప్తాడు నన్ను తప్ప ఎవడిని చూడకు పరమ పురుషుడిని నేనే నువ్వు ఏం చేస్తున్నావ్ వ్యక్తి ఫ్రీడమ్ ని చంపేస్తలేవు అవును నిర్ణయాధికారిని చంపేస్తున్నావ్ ఇదే చేస్తున్నారు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే దాని గురించి ఆలోచించకూడదు
(12:30) నువ్వు ఎప్పుడు దీని గురించి ఆలోచించాలి ఎవరైతే నీ కాన్సెప్ట్ ఇచ్చాడో వాడు మామూలుడు వాడిని గురించే ఆలోచించాలి జికర్ కర్ణ యాద్ కర్ణ ఇదే ఉంటది నాకు ఎవరో ఫోన్ చేసి నేను మాట్లాడుతుంటే ఆ పెద్దావిడ భగవాన్ ఆ భగవాన్ ఆ భగవాన్ నేను ఎందుకు అట్లా మాటి మాటిగా అంటున్నారు అని అడిగి అంటే నాకేదన్నా బ్యాడ్ థాట్స్ వస్తాయేమో అంటే నాకు ఆయన ఒకాయన చెప్పాడు భగవాన్ నువ్వు అని అనే దాన్ని బ్యాడ్ చేస్తున్నావ్ ఇదొక మానసిక విక్షిప్త ఇది నీకు ఏదనా డిజైర్ ఉంటే తీర్చేసుకో దాన్ని అణచినంత కాలం వస్తది మరి నిద్రలో కూడా భగవాన్ అంటావా అర్ధరాత్రి అప్పుడు కలలు ఏం
(13:17) చేస్తావ్ ఇదంతా స్టుపిడిటీకి కూడా ఒక హద్దు ఉండదు అంటారు కదా బేశర్మీకి కోయి హద్దు నహి హోతి అని ఒక సామెత ఉంటది అట్లా నా అబ్జర్వేషన్ లో నేను చాలా తిరిగి చాలా మందితో మాట్లాడాను నాకు ఫైనల్ గా అర్థమయింది లివ్ ఆర్డినరీ లైఫ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ అన్ని యోగాలు పడిపోతాయి ఉన్నది ప్రసాదంలో అనుభవించు అన్ని లోకాలు [గురకలు] పడిపోతాయి ఇంతే కానీ మనిషికి ఇష్టం లేదు మనిషికి కాన్సెప్ట్‌లు ఇష్టం అబద్ధం ఇష్టం నువ్వు మామూలుగా ఉంటావు నచ్చదు నువ్వు ఎట్లున్నావో అట్టున్నావో నచ్చదు నువ్వు అప్సరసు లాగా ఉన్నావ్ నచ్చుతది అబ్బా అసలు
(14:01) మా ఏరియాలో వేడేరా తోపు నచ్చుతది అవును ఇక్కడ ఎవడు తోపు కాదు తోపులు వేరే ఉన్నారు రష్యన్ డ్రగ్ లాట్స్ ఇట్లా చూసి ఇట్లా అంటే వాడు లేసి వెళ్ళపోయి అంతే అది తోపు అండి ఒకరు ఇట్లా చూసి కారు బాగుంది ఎంతమ్మా పంపించండి వాడు తోపు అండి నువ్వు ఏం పెక్కుతున్నావ్ అంత తోపు చెట్లస్ట్ పడుకునే వెంటనే సెకండ్ లో నిద్ర కూడా రాదు నీకు సో కానీ నచ్చుతది సో ఇదంతా ప్రపంచం పోకడ ఓకే ఇంకా చెప్పాలంటే ప్రకృతిలో అన్ని ప్రాణులు తెలియకుండా రాజయోగంలో ఉన్నాయి.
(14:40) ఆ వాటికి ఏం తెలియదు కదా ఇవన్నీ ఇంకోటి ఇప్పుడు మంచి గుణాలు నిలబడవు నీకు ఇష్టం లేదు అంతే బండి కింద పడితే మూతి పని రాలుతాయి అని తెలుసు అట్లనే ఇది నాకు ఇంపార్టెంట్ అని తెలుసుకో నిలబడతాయి అన్ని గుణాలు మనకున్న మూర్ఖత్వాల వల్ల మనం అట్లా కాన్సెప్ట్ చేసు ఉదాహరణకి ఎవడికో గురువుకి సాధ్యం కాలేదు అంటే అందరికీ సాధ్యం కాదా నువ్వు అందరి మనుషులని ఒకటే గాట ఎట్లా కట్టేసి అందరికి ఒక్కొక్క రకమైన మేధా సంపత్తు ఉంది.
(15:18) అందరికీ ఒక్కో రకమైన గ్రాస్పింగ్ పవర్ ఉంది. నౌ యు మేడ్ ఎవరీ ఒరిజినల్ కాపీ ఇంటు ఏ కార్బన్ కాప్ సమాజంలో జరుగుతుంది అది ఈనాటికి జరుగుతది ఎప్పటికీ జరుగుతది. మోసపోయేవాడు ఉన్నంతవరకు మోసగించేవాడు రెడీగా ఉన్నాడు ఉంటాడు అయినా మోసగింపబడతారు ఎందుకంటే హటాత్తుగా నీకు ఇది ఎలా ఉంటుందంటే నేను రియల్ లైఫ్ స్టోరీస్ చూశను ఇప్పుడు అమ్మ ఏం చెప్తది పొద్దున్నే పూరాలు తరవు దరిద్రపుదాన కూతురికి కానీ అమ్మ అంటుంది నిజానికి అమ్మకు ద్వేషం లేదు అమ్మ చనువు వల్ల అంటుంది కానీ ఆ పిల్ల ఛి మనం పూరాలు తరగాలి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే పన్నవాళ్ళు ఉంటారు నాకే కర్మ పట్టింది ఇప్పుడు తనకి ఆ
(15:56) జీవితం నచ్చట్లేదు లేదు అవును మమ్మీ స్కూల్ కి వెళ్ళాలి కాలేజీ కి వెళ్ళాలి పో బస్ ఎక్కి పో లేద అందరికీ బండి కావాలి ఆ మన తాన బండికి పైసలు లేవు బేట పో బస్ ఎక్కి పో నచ్చలేదు. ఇప్పుడు రోడ్డు మీద ఒక అబ్బాయి కలిసాడు నీకు బెస్ట్ లైఫ్ ఇస్తాను మా ఇంట్లో మహారాణలు చూస ఇంకా చూసుకుంటాడో లేదో తెలియదు తెలియదు అవును వాడు ఒక పిక్చర్ చూపించాడు ఇప్పుడు మెల్లగా అమ్మ నాయన మీద ఇంట్రెస్ట్ మీకు పోతది పోతది సందర్భం కోసం చూస్తుంది ఇప్పుడు ఏదన్నా నిజంగా సందర్భం వస్తే ఎస్కేప్ అయిదాం సందర్భం ఖచ్చితంగా వస్తది వస్తది రాగానే పోయిన తర్వాత అప్పుడు తెలుస్తది.
(16:28) అక్కడ పోయిన తర్వాత అది ఉంటదో ఉండదు. అప్పుడు ఇదేంది ఇక్కడనేమో ఫ్రీడమ లో ఉన్నావు మమ్మీ డాడీతో ఇప్పుడు అక్కడ ఒక ఆ ఏమంటారు అగ్రీమెంట్ లో వచ్చేసి యు కెనాట్ ఎస్కేప్ ఇయ్యాల వచ్చి ఒక ఆమె ఏడవలే ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఏడుపు చుట్టుపక్కల ఎవ్వరు లేరు ఏ బంధువులు లేరు ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఏడుపు కొన్ని వందల ఆలోచనలు కొన్ని వందల తిట్లు సో వీటన్నిటి నుంచి పారిపోదాం అనుకుంటున్నాడు అనుకుంటే తక్షణం నువ్వు వాటిని ఇగ్నోర్ చేసేసి ఫ్రెష్ గా న్యూ బార్న్ బేబీ కావచ్చు అసలు ఎవ్రీ మినిట్ న్యూ బార్న్ బేబీ ఎక్స్పెక్టేషన్స్ వాట్ఎవర్ ఇట్ మే బి నేను హాయిగా
(17:07) స్కెచ్చింగ్ చేసుకుంటున్నా ఆ టైంలో ఉంటాయి ఉంటాయి సో ఏ జాడ్యాలు లేకుండా ఈ క్షణంలో హాయ్ బ్రిడ్ నేను మాట్లాడుతుంది జస్ట్ మాట్లాడు దీనికి ఏది జోడించకు వర్తమానం అంటే అది డోంట్ ఆట్రిబ్యూట్ ఎనీథింగ్ గొప్పగా చెప్పాలని ఆ ఎవరో మెచ్చుకుంటారని డబ్బు వస్తుందని కీర్తి ప్రతిష్టలు వస్తాయని జస్ట్ ప్యూర్ గా మాట్లాడు అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఇది ఎక్కడ పోయినా ఒక కోటీశ్వరుడు ఉంటాడు వాడికి తన మనసు ఉంది.
(17:47) ఇక్కడ ఒక సాధ సీదా మనిషి ఉంటాడు ఇక్కడ తన మనసు ఉంది. ఒకవేళ మనసు ఉంటే అక్కడ కూడా వ్యత్యాసం ఉండదు. మనసు అంటేనే వ్యత్యాసం అందుకని ఇంతవరకు అక్కడి నుంచి ఎవడు ఎన్నికి రాలేదు అవును అందుకని ఎవడికి తెలియదు అది ఉందో లేదో ఇప్పుడు చెప్తున్న కొందరిది ఆ దీన్ని ఏమంటారంటే ఒక భావనలో నిన్ను కాసేపు ఉంచడం ఇది కూడా ఒక ఒక ట్రాప్ ఇది భావం అంటే నువ్వు యు ఆర్ ఏ కృష్ణ అని ఫ్లూట్ గెట్టి పెడతారు అందరూ ఎగురుతుంటారు అప్పుడు నేను ఎందుకు కృష్ణ అనుకొని నువ్వు ఒక రకమైన తన్మయత్వాన్ని పొందుతావు నువ్వు కాదు అంత ఈజీగా నువ్వు కృష్ణుడు అనగానే అట్ట ఎట్లా
(18:30) ఎక్కువ మంది ఒక్కటితో ఉండదు ఇది ఆ గుంపుకి ఒక శక్తి ఉందిరా గుంపుక ఒక శక్తి ఉంది గుంపు తొందరగా నిన్ను ఇన్ఫ్లయెన్స్ చేపిస్తది అంటే ఒక అబద్ధానికి 10 మంది ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రెస్టారెంట్ లో ఉన్నారు ఒక 50 మంది ఒకటేసారి 45 మంది లేసి నిలబడారు అనుకో 46 వాళ్ళు లేసి నిలబడతాడు అవును ఇ వాళ్ళందరూ లేస్తాడు ఆ అంటే తెలియదు గుంపుక శక్తి ఉంటది అదే ఇద్దరే ఉన్నారు వాళ్ళు లేసిన పెడుతుంటే లేసిన పడితే లబడు నాకే అందరు టక్కులు లేసిన పడ్డారు అనుకో వాళ్ళు లేసిన ఒకటి షాట్ చూస్తే నేను అది చాలా ఫేమస్ షాట్ అది సినిమా థియేటర్లో అందరూ సినిమా చూస్తుంటారు ఆల్రెడీ ఉన్నవాళ్ళందరూ
(19:06) యాక్టర్స్ే ఈ కపుల్ పోయి కూర్చుంటారు కదా కూర్చోని అందరూ లేసి పడతారు ఇట్లా వీళ్ళు మొత్తం చూసి వీళ్ళు లేసిన పడతారు ఆ తర్వాత అందరూ కూర్చుంటారు వీళ్ళకేమో కూర్చుంటారు మళ్ళీ ఒక సీన్ రాగానే లేసిన పడతారు అంటే వీళ్ళకి అర్థం కాదు సమాజం అట్లా ఉంటది ఇన్ఫ్లయెన్స్ అయితారు సో నేను అంటున్నా లేచి నిలబడు కానీ తొందరగా మేలుకో ఆ ఇదంతా వచ్చింది డ్రామా ఉన్నట్టుంది ఆ అంతే మైండ్ కి ఇన్ఫ్లయెన్స్ ఉంటది ఇప్పుడు నీవు ఎవరో నీకు తెలిస్తే దాని అర్థం నీకు ఏం కావాలో కూడా తెలిసినట్టు నువ్వు ఎలా ఉండాలో కూడా తెలిసినట్టు అప్పుడు ఇన్ఫ్లయెన్స్ అయ్యే ప్రమాదమే లేదు ఇప్పుడు నేను నా గురించి
(19:44) చెప్తున్నా ఈ మాట నేను ఇన్ఫ్లయెన్స్ అయ్యే అవకాశాలు నాకు పుష్కలంగా ఉన్నాయి. నాకు వద్దు భయ సింపుల్ నాకు వద్దు వద్దు అంటే నాకు దాని మీద ఇష్టం లేదని కాదు నాకు ఎంత అవసరమో అది నేను గుర్తించాను. ఈ జీవితానికి ఇంతే అరే లైఫ్ ఇంతేనారా ఎప్పుడు అడ్డపంచినారా శర్వాని వేసుకో వేసుకోను ఓగ ఇంతేనారా ఇంత చిన్న ఇల్లు చాలు నాకు ఓగయా నిరాశవాదం పలాయనవాదం రెండు కాదు ఐ యమ ఓకే విత్ అసలు ఇల్లుతోనే నాకు సంబంధం లేదు ఇంట్లో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావ్ ఆకాశానికి భూమికి మధ్యన ఓక ఆవగింజ లాంటి వాడిని నేను ఇంతోటి దానికి కాన్సెప్ట్ లేంది ఎటు పోతావురా నువ్వు ఏ లోకాలు లేవు
(20:26) ఇదంతా మనిషి సృష్టే కానీ ఎవ్వడు నమ్మడు లోకాలనేలేటోడు నిన్ను నానేనా ఒకవేళ రియల్‌గా రమణ మహర్షి చెప్పింది అల్టిమేట్ ఇప్పుడు ఇక్కడ నువ్వు సమగ్రంగా ఉన్నావని అంటే వర్తమానం ఒక్కతే సమగ్ర స్థితి భూమిమీద టాలెంట్ కాదు నువ్వు సమగ్రంగా పాడడం అంటూ లేదు దాంట్లో ఎంతో కొంత ఎక్కువ తక్కువలు ఉంటాయి ఒక చిన్న నోటు పోయి బట్ వర్తమానంలో జస్ట్ దీనికి అందుకే ఉనికి అన్నారు ఉనికి జస్ట్ టు బి ఇట్లా ఉన్నావో ఇట్లా అంటే నీ మైండ్ లో నథింగ్ దేర్ ఏమి లేదు అంటే ఏమి లేదంటే ఏమీ లేదని కాదు ఒకరి
(21:11) గురించి ఒక దాని గురించి ఒక వస్తువు గురించి నిన్ను బాధించే ఆలోచన గాని వేధించే ఆలోచన గాని ఏమీ లేదు అలాంటి స్థితి ఉంది. లేదనుకుంటే మనం ఏం చేయలేంు ఇప్పుడు నాకు ఒక్క ఆలోచన నువ్వు బాధ పెట్టే ఆలోచన ఒక్కటి లేదు నాకు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తే ఆలోచనలు అవును సో ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక ఏమి లేకుండా ఉనికేగా ఉన్నాడు సో ఆ ఆ స్థితినే ఎగ్జిస్టెన్షియల్ స్థితి అని చెప్తున్నా నేను మీకు ఒకప్పుడు ఉంది కదా ఈ ఉక్కిరి బిక్కిరి అనేది ఆలోచనది అది పోవడానికి వర్తమానమే అంటే లేని దాని గురించి ఆలోచిస్తే ఆరాటం నేను ఆలోచించేది ఉంది అని అనిపిస్తే నీకు
(21:51) రకమైన ఇప్పుడు ఏదైతే ఒక కొత్తిల్లు కట్టుకుంటుందో కొత్తిల్లిది డమ్మీ ఉంది మా దగ్గర అంటే మనం పోయి చూస్తామా ఇప్పుడు ఒక ఫోన్ ఐఫోన్ ఎట్లా ఉంటది కొంచం చూపిస్తారా మోడల్ కానీ ఒక్కడ కూడా యుగం ఎట్లా ఉంటదో చూపిస్తాలే నువ్వు బ్లైండ్ ఫెయిత్ అది వీళ్ళంతా అక్కడ పోయి పీకేది ఏమ ఉండదు నేను అడిగాను అక్కడ టైం ఉంటదా అని అడిగా ఉంటదా టైం అయిపోయా టైం తెలియకపోతే అసలు లైఫే తెలియదు నీకు యు ఆర్ ఇన్ ఏ లూప్ జోంబీ అంటరా జోంబీ అది ఇదంతా ఇక్కడ ఇక్కడ ఈ వేటి వేటితో నువ్వు బాధింపబడుతున్నావ్ అవి లేకుండా
(22:34) చూస్తున్నారురా అంతే చిన్న విషయం మేము అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక సోకాల్డ్ ధ్యానులకి మీరు ఏదైతే సంస్థ మీ గురు చెప్పిండో చక్కగా రాయలే కాన్సెప్ట్ నేను అనుకుంటే ఉంటే ఒక పూల్ ప్రూఫ్ కాన్సెప్ట్ రాస్తా నేను నేను చెప్పిందే లక్ష సంవత్సరాలు చెప్తా ఒక 10వ సంవత్సరం నాకు ట్రెడిషన్ ట్రెండ్ స్టార్ట్ అవుతది. నేను నా చుట్టూన్న వాళ్ళతో అవే మాటలు చెప్పిస్తా పెద్ద విషయం కాదబ్బా సత్యంతో పనిలే కాన్సెప్ట్ తో పని ఇక్కడ సత్యం వెరీ సింపుల్ ఈట్ స్లీప్ వాక్ డిస్పియర్ దానికి ఒకటి వెన్ యు ఈట్ ఈట్ వెన్ యు వాక్ వాక్ వెన్ యు స్లీప్ స్లీప్ వెన్ యు టాక్
(23:20) టాక్ వెన్ యు డై డై దట్స్ ఇట్ ఇది నిజమైన యోగంరా ప్రతి మనిషికి అందుబాటు ఉన్నది వర్తమానాలు ఉంటం ఒక్కటే ఇప్పుడు ఇంకోటి ఈ ప్రపంచంలో ఈ లక్షాలు ఏవైతే లేవన్నాడు ఈ లక్షాలు డబ్బులు బంగారం వచ్చిన తర్వాత వచ్చిన కాన్సెప్ట్‌లే ఈ నడమంత్రపు సిరి కాన్సెప్ట్‌లే కొత్తవి ఒకప్పుడు ఇట్లాంటివి లేవు సింపుల్ గా సేవకు ఒక ప్రాధాన్యత ఉన్నది ఆ ఏదో ఒక లోకం ఉన్నా కూడా మనం నువ్వు ఏం చేయాలి కార్యాచ ఎందుకంటే అంటే నీకు ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు ఇప్పుడు అడవిలో ఉంటావు నీకు ఇంటర్నెట్ లేదు వైఫై లేదు మొబైల్ లేదు సో నువ్వు ఏదో ఒక పని చేయాలి.
(24:05) ఎవరన్నా రెవరెండ్ జిమ్ జోన్స్ అని కొట్టండి. అంటే ఒక మనిషి తాను నమ్మి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నమ్మించి అందరూ కలిసి చచ్చిపోయారు. చరిత్రలో చాలా దారుణమైన ఘట్టాలు జరిగినయి ఈ ఆధ్యాత్మికత అనే పేరుతో ఎవ్వరిది వాడే క్లెయిమ్ చేసుకుంటున్నాడు నేను అంటున్న వర్తమానంలో ఉండటము నిజమైన ఆధ్యాత్మికం మిగతావన్నీ కాన్సెప్ట్‌లే ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేదంతా కాన్సెప్ట్ అది ఏదన్నా గాని దాంట్లో సత్యం పాలు తక్కువ కాన్సెప్ట్ పాలు ఎక్కువ దానికి గుంపు అవసరం అయితది బికాజ్ సపోర్ట్ సిస్టం అవసరం అయితది. ఎక్కువ గుంపు ఉంటే నీకు డౌట్
(24:50) ఉండదు ఇంకా నీ మైండ్ చెప్తది చాలా మంది తీసుకున్నారు కదా చాలామంది ఇదే తీసుకుంటున్నారంట నేను నీకు చిన్న సరదా ఒక విషయం చెప్పి బాయ్ చెప్పుకుందాం ఒక సంస్థ ఉంది ఎంవే తెలుసా మన టూత్ పేస్ట్ ఎంత పెట్టుకోవాలి బ్రష్ మీద ఇంత యమవేర్ ఇంతే పెట్టుకోవాలి అంటే చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్తారున్నమాట సో అదేంది 5000 రూపాయలు కట్టాలి తర్వాత నీవు నలుగురిని చేయించాలి చేయించినాక నీకు ప్రొడక్ట్స్ ఇస్తారు.
(25:31) ఆ ప్రొడక్ట్స్ వాళ్ళకి అంటకట్టి వాళ్ళని కూడా మెంబర్లు చేయాలి. అవును అప్పుడు నేను ఇది ఒక ఆ హాబిట్స్ బస్ స్టాప్ లో నిలబడను నేను. మన దగ్గర టైం లేదు అంటే వాచ్ లేదు పోవడానికి బండి లేదు ఏమి లేవు జస్ట్ బస్ పాస్ ఒకటి ఉంది వెయిట్ చేస్తు అప్పుడు ఆ పక్కనే ఒకతను బాబు నువ్వు చాలా ఒక మంచి కనిపిస్తున్నావ్ ఎంతకాలం ఇలా బస్సులో తిరుగుతావ్ నువ్వు నువ్వు ఆర్టిస్టఆ అవును నువ్వు పారస్ లో ఎగ్జిబిషన్ చేయాలి.
(26:05) అది అట్లా సంకల్పం పెట్టుకో అయితది. అసలు ఎట్లా మాట ఏం అంటే నాకు రాత్రి నిద్ర పట్టలే పొద్దున్నే ఆ వ్యక్తిని కలుసుకోవాలని అంటా వెళ్లి కలుసుకున్నా మారేడిపల్లి పోయి పోతే నేను ఆయన ఆయన చెప్పేవన్నీ అసలు అసలు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రాంగా వేరే పైకి లేపుతాడు నేను ఒకప్పుడు ఏమీ లేకుండే ఆ తర్వాత నేను అనుకున్నా ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఏమి లేకుండా అనుకున్న మా అమ్మాయిని అమెరికా పంపించిన ఆ నేను షాక్ కిందే ఉంది తర్వాత ఇదంతా ఎట్లా సార్ అని అడగాలి కదా మనం అడిగినప్పుడు మనకు రేపు ఒకటి ఇక్కడ ఆబిట్స్ లో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ లోపట కాన్ఫరెన్స్ ఉంటది. అక్కడ డైమండ్స్
(26:43) వస్తారు డైమండ్ అంటే ఎవడు సిక్స్ ఫిగర్ వచ్చేవాడు అంటే ఎవ్రీ మంత్ అతనికి ఆరు ఫిగర్స్ అంటే లక్ష అన్నా సిక్స్ ఫిగరే 999 సిక్స్ ఫిగరే అట్లాంటి వాళ్ళు వచ్చి రేపు మాట్లాడుతారు. వి ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ దెమ ఇప్పుడు నాకు ఫైవ్ ఫిగర్ వస్తుంది. నేను తర్వాత దానికి ఫీజ్ ఉంటది 100 రూపాయలు నువ్వు ఉత్సాహపరతమైన యువకుడివి కాబట్టి నీ ఫీజ్ నేను కడతా పోయి తీసుకపోతే ఒక 150 మంది ఉన్నారు ఇట్లా ఇట్లా వీడు ఎవడైతే ఉన్నాడో అందరూ ఇదే చేస్తారు ఎవడనా ఒక ఐదారు మందిని పట్టుకుంటారు వాడిని ఊదరగొడతారు వాడిని తీసుకొస్తారు ఆ తర్వాత లోపటకి పోగానే ఎంత ఆహలాదకర
(27:25) వాతావరణం నా జీవితంలో అంత ఆహ్లాదకర వాతావరణం ఈనాటికి చూడలేదు నేను అవును ఒక్కడి ఫేస్ అన్న ఎక్కడికో శాడో గీడ ఉంటది అక్కడ అందరూ ఉత్సాహం ఉన్నారు ఆ రావు గారు బాగుంది న్నారా ఎంత సంపాదించారు ఫైవ్ ఫిగర్ వావ్ అమేజింగ్ కంగ్రాాచులేషన్స్ మీరు వావ్ వావ్ వావ్ అసలు అమ్మ నేను కొత్త కారు కొన్నాను అమేజింగ్ అంటే కొత్తగా వచ్చినోడికి ఆహా అనిపిస్తది అటు ఉంటదిఅన్నమాట అంటే ఏదేమైనా ఇది నేను అయిపోవాలి అంతే ఇది ఈ అపర్చు మిస్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ సోషలైజింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటదిరా అక్కడే 99% పడిపోతారు నాకు అప్పటికీ వాస్తవ దృక్పదం ఉన్నది.
(27:59) లేకపోతే నేను పోయేవాడిని లోబడికి పోయిన తర్వాత ఆ డైమండ్ వచ్చి మాట్లాడతాడు వాడు చెప్తున్నాడు అట్లా చేయాలి ఇట్లా చేయాలి లిటరేచర్ వాళ్ళ నాకు అర్థమయింది కొంత తర్వాత నాతో పాటు ఇంకోడు వచ్చాడు వాడిది ఏదో బాబు దగ్గర వాళ్ళ ఒకరు వాడు పాపం చిన్న చిన్న ఉద్యోగాలు పని చేసుకుంటాడు వాడు ఇట్లనే కోటేశ్వాడు అయిపోదాం అని వచ్చాడు నన్ను ఒకడు తీసుకపోయి ఉన్నాడు కదా వాడు నా పక్కన నా చేతి పెట్టండి విను విను విను విను మనం అట్ట కావాలి నేను ఫోర్ ఇయర్స్ లో ఫైవ్ ఫిగర్ పర్సన్ అయ్యాను మనం సిక్స్ ఫిగర్ నువ్వు నువ్వు అనుకుంటే కాగలవు వాడు నన్ను మామూలుగా నా జీవితంలో అంత
(28:36) ఇన్స్పైరెట్ లేదు ఘోరంగా ఆ తర్వాత నేను అన్నాను ఆ పక్కనున్న వాడితో నాకు ఐ కాంటాక్ట్ ఏర్పడ్డది వాడు కళ్ళు బయలు కమ్మి వాడు ఇలాగా బాత్రూమ్ కి పోతుంటే నేను కూడా బాత్్రూమ్ కి పోయేస్తావ్ నువ్వు కూడా వస్తావా నాతో పాటు అంటే సరే బాత్్రూమ్ పోయి అక్కడ వాడు చెప్తున్నాడు భయ్యా ఇదంతా మోసం భయ్యా అంటే ఎట్లా గుర్తుపెట్టాం ఈ కొడుకులు మనం ఎక్కడెక్కడ ఉంటామో ఆ చుట్టుపక్కల ఫుల్ ఉత్సాహంగా ఉంటారు.
(29:13) మనకు డౌట్ రానియకుండా బిహేవ్ చేస్తుందండి. అంటే నేను ఇది కూడా నేను అబ్సర్వ్ చేసినా నేను ఇక్కడికి వచ్చే కంటే ముందే కొంత తెలుసుకున్న భయ్యా నాకు మిమ్మల్ని చూస్తే అనిపించింది మీరు కూడా ఆలోచిస్తున్నారని అందుకే మిమ్మల్ని వస్తారేమో అన్నట్టుగా పిలిచాను ఇంతే దీంట్లో జాయిన్ అవ్వద్దు భయ్యా అని చెప్పాడు ఛాయ బిస్కెట్ ఫ్రీ గా వస్తాను వచ్చిన నేను వాడు చెప్పాడు అయిపోయింది.
(29:39) అదంతా బయటికి వచ్చింది ఎలా ఉంది మీటింగ్ మిస్టర్ పాంత్ అద్భుతంగా ఉంది సార్ అసలు మామూలు లేదు అసలు వాడు నా ఉత్సాహం చూసి వాడు సాగ తిన్నాడు ఆ తర్వాత నువ్వు 5000 కట్టి జాయిన్ అయితే తర్వాత నువ్వు నలుగురిని జాయిన్ చేయాలి ఆ నలుగురిని నేనే జాయిన్ చేపిస్తా నీకు అది నా బాధ్యత నేను అన్నా ఈ 5000 కూడా నువ్వే కట్టు కట్టిన తర్వాత ఆ నలుగురు కూడా జాయిన్ చేయించు నలుగురు జాయిన్ చేయిన తర్వాత ఇలాగ పక్కా డబ్బులు వస్తే సిక్స్ ఫిగర్ ఎంత ఎంతసేపు మనకు అందులోకి వెళ్లి 5000 రీష్ నీకు ఇస్తా ఏంది అన్నా నువ్వు కాన్సెప్ట్ సరిగా అర్థం చేసుకోవాలి చెల్ే అక్కడితో అయిపోయింది. నాకు వద్దది ఈజీ మనీ
(30:23) వద్దు అది ఈజీ సుఖం అవు ఒక ఏరియాని బట్టి నీ గుణాలు ఎట్లా ఉంటాయి గొర్రె నీ అవగాహనని బట్టి ఉంటాయి. అదే [నవ్వు] బేసిక్ సెన్స్ ఇప్పుడు ఉప్పాల కూడా నేను ప్రశాంతంగా ఉంటాను. అమెరికాకి రాగానే నాకు ఆందోళన వస్తది అమెరికా పోగానే నాకు మోషన్ అవుతది ఇట్టఎట్టు ఉంటది ఓన్లీ లోకాలను బట్టి ఏమ ఉండదు అట్లాంటివి ఏమీ లేవు అసలు లోకం అన్నది లేదు తెలుసా పిచ్చిమా లోకాలు ఉంది ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లోకం కాదా లోకం అంటే నీ థాట్స్ లో నుంచి నువ్వు చూస్తున్నది చూస్తున్నది ఒకటి లోకంలో ఓన్లీ పిట్టలే ఉంటాయి ఇంకొకటి లోకంలో కార్లే ఉంటాయి ఒకడి లోకంలో అమ్మాయిలు ఇంకొక లోకంలో పుస్తకాలు ఉంటాయి
(31:08) ఒక లోకంలో లక్ష్యాలు సిద్ధాంతాలు ఉంటాయి ఒక లోకంలో నిరాశ నిస్ప్రవలు ఉంటాయి ఇట్లాంటి లోకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పుప్పాలగూడ అనేది ఎంత అబద్ధమో లోకం అనేది కూడా అంత అబద్ధం ఎవడు చూడలేదు కదా ఫస్ట్ అఫ్ ఆల్ నేను చూసినా అని చెప్తా హౌ డు యు నో నేను నాకు సాక్షాత్తు ఆ పరమాత్మనే చెప్పాడు ఏ లోకాలు లేవని ఆ సందేశం ఇవ్వడానికే నన్ను పంపించాడు.
(31:32) కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను చెప్పట్లేదు. నాకు వేరే పని ఉంది అది చెప్పడానికే పంపించడం చెప్పాలి ఒకసారి చెప్తే సరిపోతది కదా ఇంతమంది మేధావులు ఒకసారి చెప్తే అర్థం చేసుకో అది రెండోది నాకు అనిపించింది పోయి నిజంగా తెలుసుకుంటే తెలిసిపోతది వాళ్ళకి మనం ఎందుకు అనవసరంగా ఇంట్రెస్ట్ చేయదు కావడం ఇప్పుడు ఆ ఇప్పుడు భూమి అన్నది ఒక గ్రహం కదా అంటే ఇప్పుడు భూమి లాంటిది ఇంకోటి ఉంటదనా జీవము సర్వైవ్ గా గల మరొక గ్రహం భూమిమీద లేదు ప్రపంచ విశ్వంలో లేదు లేదు భూమ్మీదనే
(32:18) నువ్వు పోలార్స్ దగ్గరికి వెళ్తే యు కెనాట్ సర్వైవ్ ఇదే భూమిమీద 1 డిగ్రీ హీట్ ఎక్కువైతే సర్వైవ్ కాలేవు. ఇప్పుడు ఒక స్టార్ హోటల్ లో ఉన్న ఏసీ రూమ్ కంటే ఈ లోకాలు పెద్ద గొప్పగా ఏమ ఉండవు. అన్ని ఉన్నాయి సత్వగుణం ఎట్లా వస్తది [గురకలు] అందర సత్వగుణం ఉందనుకో లైఫ్ బోర్ వస్తది టైం లేదనుకో లైఫ్ బోర్ వస్తది ఆకలి లేదనుకో లైఫ్ బోర్ వస్తది మైథునం లేకపోతే లైఫ్ బోర్ వస్తది అసలు లైఫ్ అనేది లైఫ్‌లెస్ లైఫ్ అంటే ఇవన్నీ కలిసిపోయి ఇప్పుడు ఆకలి అయతుంది చూసినావా దట్ ఇస్ కాల్డ్ లైఫ్ స్టాబింగ్ సెన్సేషన్ అదర్ యుఆర్ డెడ్ బాడీ పీస్ ఆఫ్ షిట్ అందుకని ఎవరెవరైతే ఏ యుగాలకు
(33:01) పోవాలనుకుంటున్నారో పోండి ప్లీజ్ గో వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇది చాలా బాగుంది. ఈ క్షణము దీనికి మించిన సత్యము లేదు వర్తమానము తప్ప మిగతాది చెప్తున్నదంతా కాన్సెప్టే ఇది నా అవగాహన నమ్మొద్దు మీరు ఆలోచించండి డోంట్ బిలీవ్ ఐయమ నాట్ అగనస్ట్ ఎనీ కల్ట్ ఆర్ ఆశ్రమ ఆర్ ఎనీథింగ్ పోండి నీ లైఫ్ ని వాళ్ళ చేతిలో పెట్టావు చిట్‌ఫండ్ కంపెనీ వాడు ఇదే చేస్తున్నాడు.
(33:34) ప్రశ్నించండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అప్పుడు తెలుస్తది. ఏ ఎట్లో అట్లా ఏదో అనుకుంటారు మనం చెప్పేది ఏమ లేదు ఆ రాంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్న ఐదారు మందితో కుదురుతలేదు. అక్కడ అందరూ నటిస్తా ఉంటారు నమస్తే నమస్తే సతశ్రీకాల్ నమస్తే ఏమ రకరకాలు ఉంటాయి రాధే రాధే అదే హస్బెండ్ రాగానే రాధే రాధే అను మూతి పండు రాతే పోయి అన్నం పెట్టిపో [నవ్వు] నీవు ఎవరో తెలిసిపోయినతో నువ్వు రాధే రాధే అనలేవు అంతా బయట వస్తది హలో సార్ అదే ఇంటలు హలో ఏ ఊకే పొద్దస్తావని ఏమ హలో పోయ అన్నం పెట్టు ఏంద పనులు ఇట్లా ఎక్కిలించి ఉన్నావు పైసలు సంపాదించే సాత కాదు గానీ
(34:15) [నవ్వు] నా నిజమైన యుగం ఇది నాకు ఇదే ఇష్టము ఇదే బాగుంది సింపుల్ సింపుల్ కాన్సెప్ట్ రా నిన్ను ఎవడైనా తిడితే నువ్వు హట్ట అయతున్నావ్ చూసినావా దానికి కారణం ఎందుకు కనుక్కో అన్ని యుగాలు పడిపోతాయి సింపుల్ చలో వెళ్దాంప వాక్ చేద్దామా ఒక రెండు నిమిషాలు చల్ ఇం టాక్ ఏమవద్దు వాక్ చేద్దాం లెట్స్ వాక్ ద టాక్
No comments:
Post a Comment