Sunday, August 16, 2026

కర్మ గురించి ఎవరు చెప్పని నిజాలు.. #ytshort

కర్మ గురించి ఎవరు చెప్పని నిజాలు.. #ytshort

Author Name:Pradeep Vijay Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PradeepVijayTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0wO0vulJ6yo



Transcript:
(00:00) మనం సోల్ ప్లానింగ్ లో డిసైడ్ చేస్తాం నేను 80 ఏళ్ళ బతుకుతాను 80 ఏళ్లలో ఈ 10 లెసన్స్ నేర్చుకుంటాను అని సోల్ డిజైన్ చేసుకొని మనం పుడతాం కానీ మనం ఏ 20 సంవత్సరాల్లోనో 30 సంవత్సరాల్లోనో ఆ వయసులోనో మనం ధ్యానంలోకి వచ్చాము శాఖహారులు అయిపోయాము సత్యం తెలుసుకున్నాము ధర్మం తెలుసుకున్నాం ఎప్పుడు ధ్యానంలో ఉన్నాం స్వాధ్యాయంలో ఉన్నాం సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం అప్పుడు ఏమవుతుంది మనం నేర్చుకునే ఆ కెపాసిటీ ఇంకా గొప్పగా పెరుగుతుంది.
(00:29) సో 80 సంవత్సరాల్లో నేర్చుకోవాల్సిన 10 పాఠాలు మనము 40 సంవత్సరాల్లోనే నేర్చేసుకుంటాం. మనం 80 కి ప్లాన్ చేసిన ఆ లెసన్స్ ధ్యానం ద్వారా తగ్గిపోతది 40 సంవత్సరాల్లోనే అంటే 30 సంవత్సరాల్లో ధ్యానంలోకి వచ్చాడు అనుకోండి 10 సంవత్సరాల్లో అన్ని లెసన్స్ నేర్చేసుకుంటాడు. సో రిమైనింగ్ టైం అంతా ఏం చేస్తాడంటే ఆటోమేటిక్ గా మన ఆత్మ ఆ సంచితం నుంచి తీసేసుకుంటది బోనస్ పాయింట్స్ ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సింది మొత్తం ఆ సంచితంి తీసేసుకొని మనం టైం వేస్ట్ చేయకుండా నేర్చేసుకుంటాము.
(00:56) అందుకే మనకు ధ్యానంలో ఉంటే కర్మలన్నీ దగ్దం అవుతుంది అని చెప్తాం.

No comments:

Post a Comment