Sunday, November 22, 2026

Advocate vusha shri About Illicit Relationship |Extra marital Affairs|Relation Problems | Psychology

Advocate vusha shri About Illicit Relationship |Extra marital Affairs|Relation Problems | Psychology

Author Name:SumanTV Psychology

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPsychology

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nc_WOJC3R10





Title: Advocate vusha shri About Illicit Relationship |Extra marital Affairs|Relation Problems | Psychology

Author Name: SumanTV Psychology

Description: Watch►Advocate vusha shri About Illicit Relationship |Extra marital Affairs|Relation Problems | Psychology



Welcome to SumanTV Psychology, your trusted destination for real-life psychology talks, emotional wellness tips, and mind-transforming interviews — all in simple and relatable Telugu.

On this channel, we bring together some of the most inspiring and insightful personalities to discuss human behavior, emotions, relationships, motivation, and mental health through the lens of psychology.

🎯 What We Cover:
• Real Psychology Facts in Telugu
• Psychology-based Interviews and Discussions
• Mental Health & Stress Management Tips
• Women Empowerment and Legal Psychology
• Motivational and Life Improvement Talks

🎤 Anchors:
Anchor Naveena | Anchor Radha | Anchor Keerthi – delivering meaningful conversations that connect Psychology to everyday life.

💫 Our Popular Guests & Experts Include:


Harish – Psychology Facts Presenter & Motivational Speaker

Rajini Rama – Relationship and Personality Development Coach

Ram Mettu – Psychology Counselor & Life Coach

Vijaya Bangaru – Motivational Speaker & Spiritual Psychology Talks

Advocate Ramya (Nyaya Vedika Program) – Psychological Insights in Legal Cases

Padmavyuham Program Guests – Latest episodes featuring deep analysis on Mind, Law, and Life

🧠 Our programs like “Psychology Facts,” “Nyaya Vedika,” “Padmavyuham,” and “Life Interviews” explore how the human mind works — covering stress management, relationships, success mindset, parenting, social behavior, and daily life psychology in Telugu language.

🎯 What You’ll Find Here:

Real-life psychology facts and stories explained in Telugu

Interviews with psychologists, advocates, and mental health experts

Mindset development and motivation sessions

Legal, social, and emotional well-being topics

Life-changing tips, case studies, and experiences

✨ Whether you’re a student, professional, homemaker, or thinker — our videos will help you understand yourself and others better.

#SumanTVPsychology #PsychologyFactsTelugu #TeluguPsychology #PsychologyInterviews

Transcript:
(00:00) ఈటఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఉషా గత వీడియోలో మాత్రం పెళ్లి కాకముందు జరిగే అనర్థాలు అగాయిత్యాల గురించి రెడ్ ఫ్లాగ్స్ కొన్ని ఉంటాయి కొంతమంది ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. దీని డీటెయిల్స్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా లాస్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి.
(00:21) ఇప్పుడు మాత్రం పెళ్లి అయిన తర్వాత చాలా మంది భార్యలు కానీ కొంతమంది భర్తలు కూడా అలాగే ఉన్నారన్నమాట. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇల్లీగల్ గా ఎక్కువగా రిలేషన్స్ పెట్టుకొని చంపడాలు అలాగే జరుగుతున్నాయి. అతి దారుణంగా కొట్టడాలు అలాగే ఇక నీ దగ్గరికి అయితే లెక్కలేనని కేసెస్ ఒకరి మీద ఒకరికి వేసుకుంటూనే ఉంటారు. ఒక అడ్వకేట్ గా కాకుండా ఒక లైఫ్ కోచ్ లాగా ఒక సైకాలజిస్ట్ లాగా మోటివేషనల్ స్పీకర్ లాగా ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుంది.
(00:52) నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకెలా ఉంటారు అని భయం వేస్తుంది. ఫ్యామిలీస్ అనేదే ఇక లాస్ట్ కి కనుమరుగ అయిపోతాయా పెళ్లి లాగే రాధా దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ సినారియోస్ దట్ ఇస్ హాపెనింగ్ అంటే జనాల్లోకి వచ్చేయి ఓన్లీ కోర్ట్ వరకు వచ్చిన 498 లు డివీసిలు ఎంసలు వస్తున్నాయి. నువ్వు అడిగింది ఒక అద్భుతమైన అంటే ఎవరికీ బయటకి కనిపించని తెలియని న్యూస్ కి కూడా రాని ఒక జోన్.
(01:15) ఇవి ఎక్స్క్లూసివ్ గా నేను ఒక సైకాలజిస్ట్ అంటే ఓ కోర్సులు చేసేసి సర్టిఫికెట్ లేకపోయినా వి హావ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని మాకు లా లోనే ఒక సెగ్మెంట్ ఉంటది విచ్ ఐ హావ్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఐ ఎక్స్క్లూసివ్ గా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేస్తారు. ఇంక్లూడింగ్ ఒక పెద్ద పెద్ద అంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ వైఫ్స్ దగ్గర నుంచి ఐ హావ్ డన్ కౌన్సిలింగ్స్ వాళ్ళు ఎంతో మంది ఎడ్వకేట్లు చూసాం మేడం బట్ ఒక్కసారి మీరు ఒక్కసారి నా వైఫ్ తో చెప్పండి మేడం.
(01:43) ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను మేడం ఎదుటివాడిని ఇమాజిన్ చిన్న పోలీస్ ఆఫీసర్ అయినా ఎదుటివాడిని బెదిరించి అతని వైఫ్ పిల్లల వరకు వస్తే ఫ్యామిలీ వరకు వస్తే ఏ మగాడైనా పక్కనోళ్ళు ఎలా బెదిరిస్తారు అంత చేసిన నా వైఫ్ నేను ఏం చెప్పాలి మేడం ప్రేమ చూపించాను నయానా భయానా తిట్టి బత్తిలాడి కాళ్ళు పట్టుకొని బిడ్డల్ని చూసన్న మారమ్మ అంటే మాడట్లేదు మేడం అబ్బాయికి ఎడిక్ట్ అయిపోయింది నా నుంచి దూరం వెళ్ళిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న కేసెస్ ఇన్ని ఇది ఏ కేస్ కి వస్తది వీళ్ళు ఏమనేస్తారు వాళ్ళ మీద సరే కేసులు వేశారు అబ్బాయిని ఆపారు
(02:15) అమ్మాయిని ఎలా ఆపుతారు పెళ్లిఅయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పుట్టేది కామం అనుకుంటారు చాలామంది చాలామంది పెద్దవాళ్ళు కూడా సద్ది చెప్పేటప్పుడు ఏమని చెప్తారు అమ్మ భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఇతనిలో లేని అతనిలో ఏముంది సద్దుకు పో అమ్మ ఆడపిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం నువ్వే కొంచెం తగ్గాలమ్మ అని చెప్తారు. ఆడదానికి ఇది తెలియదా తెలియని మత్తులో మైకన్లో కామం కోసమే వెళ్తుందా అని అపోక పడే మగాళ్ళు తప్పకుండా చూడాల్సింది విషయాలు ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పలేదు చాలా రసెర్చ్ చేసి సైకాలజీ పరంగా ఇంతమందితో కౌన్సిలింగ్ చేసి మాట్లాడిన
(02:50) దాన్ని బట్టి మళ్ళీ ఒక్కొక్కళ్ళు పవర్ఫుల్ ఫ్యామిలీస్ రాదా ఒక్కొక్కళ్ళు చేజింగ్ చేసి ఆపోజిట్ వాళ్ళని ఎలా పట్టుకొని వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత కూడా ఈ ఆడవాళ్ళతో వాళ్ళతో ఇంకా మాట్లాడని అని చెప్పి ఈ ఆడోళ్ళతో రాయించుకున్న తర్వాత కూడా ఇంట్లో భార్యలు ఆగని పరిస్థితి అట్లాంటి సమస్యలకి సందేహం సంగతి దేవుడు ఎరుగు సందిగ్ద పరిస్థితుల్లో ఒక మగాడు కుట్టుబెట్టాడు బిడ్డల్ని పెట్టుకొని సో అలాంటి మగాళ్ళకి ఆడదానిని మైమరపించాలి అనే కాంటెక్స్ట్ భర్తకు ఉండదు పక్కనోడికి ఉంటది ఎందుకంటే వాడికి ఒక లబ్ది పొందుతూ
(03:28) ఉంటాడు ఆ లబ్ది మళ్ళీ నీ దగ్గర డబ్బులతోనే ఇస్తా ఉంటది అండ్ మోస్ట్ ఆఫ్ దెం ఇంకొక విషయం వింత విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ ఆర్ ద మోస్ట్ పాంపర్డ్ వైఫ్స్ భర్త లవ్ చూపించలేదనో భర్త తిట్టాడనో కొట్టాడని మీకు వింతగా అనిపించొచ్చు బట్ ఐ జస్ట్ టెల్లింగ్ ద ప్రాక్టికల్ బ్రూటల్ గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను.
(03:46) విపరీతమైన బంగారాలు కొనిపెట్టి పాంపర్ చేసి ఒక్కడికి రెండు పనమ్మాయిల్ని పెట్టి టూ మచ్ ఆఫ్ లవ్ చూపించిన తర్వాత కూడా అమ్మాయిలు వెళ్తున్నారు తెలుసా నీకు ఐ నాట్ కిడింగ్ ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటంటే మానవ మాత్రులకి పంచేంద్రియాలకి అర్థం కాని ఒక బంధం అంటారుది నేను కొంచెం సోషల్ యాక్టివిస్ట్ గాను లాయర్ గా కాకుండా ఒక నార్మల్ సైకాలజిస్ట్ గా పాటర్న్స్ సబ్కాన్షియస్ త్రెట్స్ అట్రాక్షన్ రిలమ్స్ ఇంకా చెప్పాలంటే సోల్ కనెక్ట్స్ సోల్ మేట్స్ గురించి మాట్లాడుతాను.
(04:19) వీళ్ళు ఎంత చెప్పినా వినరాదు ఇంక్లూడింగ్ పిల్లల్ని కూడా చంపేసి వెళ్ళిపోదామా అనే అంత స్థితి గతికి వస్తున్నారా అవును రావట్లేదు అనటానికి లేదు ఎందుకంటే రియాలిటీలో కేసులు వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పేది 100% మీరు నమ్ముతారు ఎందుకంటే ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి బుద్ధి జ్ఞానానికి తెలియట్లేదా లేకపోతే మనసుకి సద్ది చెప్పుకోలేకపోతున్నారా ఎంత అర్థం చేసుకొని వాడితో దూరంగా ఉండి వాడి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి బంగారం తీసేసుకుని ఈ అమ్మాయిని నలుగురిలో పరువు తీసేసిన తర్వాత కూడా ఆ దేమ గాడి కోసం అరువులు చాచి బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయిన మహిళలతో అలాంటి భర్తలతో నేను
(04:55) కౌన్సిలింగ్ చేస్తున్నాను. సో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే దీస్ ఆర్ కాల్డ్ తెలుగులో నార్మల్ గా హై ఎండ్ లాంగ్వేజ్ లో కాకుండా అర్థం అయ్యేలాగా చెప్పాలి అంటే ఒక బంధం అంటారు. బంధం ఆ మాది బంధం కాదా పిల్లల బంధం కాదా వీళ్ళకి బుద్ధి లేదా అంటే ఈ జన్మలో ఈ సోలు ఇక్కడితో క్రియేట్ చేసిన కాంట్రాక్ట్ మీది కాబట్టి మీకు హక్కు ఉంది కానీ మరో జన్మలో ఇంకో సోల్తో ఆల్రెడీ ఇంతకన్నా విపరీతంగా ఉండి ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఈ జన్మలో బందీ అయిన ప్రాణాన్ని పట్టుకు లాగే మనిషి ఇంకొకడు వచ్చాడునుకో ఇంకోడి ప్రాణం నా ప్రాణం కన్నా ఎక్కువ కాదు గుర్తుపెట్టుకో అందుకే మర్డర్
(05:34) జరుగుతున్నాయి అందుకే పిల్లల్ని చంపేస్తున్నారు అందుకే భర్తల్ని బాత్్రూమ్లో పాతి పట్టేసి సిమెంట్ వేసేస్తున్నారు. జస్ట్ బికాజ్ వీళ్ళ ప్రాణం లోపల నుంచి కాలింగ్ వస్తది. ఆ మనిషితో లేకపోతే ప్రాణం పోతున్నట్టు ఉంటది. అసలు ఈ తనువు ఈ శరీరం అసలు ఈ ప్రపంచం ఏది అడ్డు కాదు వాళ్ళకి ఆ మనిషితో ఉండాలంతే దిస్ కమ్స్ అండర్ సోల్మేట్ సోల్ టైస్ అన్ఫినిషడ్ బిజనెస్సెస్ అండ్ ఎప్పుడో ఎక్కడో ప్రామిస్ చేసుకొని వచ్చే జన్మలో నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని పిచ్చి మాటలు మనం ఎమోషనల్ స్టేట్ లో ఇప్పటికే అంటాం చనిపోయే ముందు కానీ అది ఇంటెన్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు
(06:11) క్రియేట్ అయిన ఎమోషనల్ సెన్స్ లో మళ్ళీ అదే పర్సన్ లైఫ్ లోకి వచ్చాడు అనుకో ఆ సోల్ రికగ్నైజ్ చేస్తది దిస్ ఇస్ కాల్డ్ బుద్ధికి జ్ఞానానికి అర్థం చేసుకునే తత్వానికి బియాండ్ గా వెళ్ళిపోయి సబ్కాన్షియస్ మెమరీ యాక్టివేట్ అవుతుంది. సబ్కాన్షియస్ మెమరీ ఇస్ యక్టివేటెడ్ డ్రైవ్ ఆఫ్ యువర్ యక్షన్స్ అంటే మనం చేసే ప్రతి పని కదలిక మాట ప్రవర్తన ఆలోచన మొత్తం నీ చేతిలో ఉంది.
(06:38) సైక్ గా బిహేవ్ చేస్తారు ఆ టైంలో సైక్ బిహేవియర్ అంటే వాళ్ళకి ఆ వైబ్రేషన్ రియాలిటీ నుంచి టైం మొత్తం విజువలైజేషన్ లో మారిపోద్ది వాళ్లకి ఆ పాత కాలంలో ఆ బంధంలో ఉండే ఎనర్జీ యాక్టివేట్ అయిపోయి ఇక్కడ ఎవడున్నా అడ్డేవాడికి అందుకే మర్డర్స్ జరుగుతాయి అందుకనే దీని మీద ఇంత క్లియర్ రసెర్చ్ మెడికల్ జూరిస్పుడెన్స్ అని ఒక సెగ్మెంట్ ఉంది అంటే మనక అందులో ఫారెన్ వాళ్ళు మెడికల్ గా చచ్చిపోయేటానికి ఎన్ని రకాలుగా చేస్తారో ఆ సైకో సైబర్నాటిక్స్ అని చెప్పి బుక్స్ వచ్చాయి ఇప్పుడు అండ్ వైబ్రేషన్స్ ఏ వైబ్రేషన్ లో ఉండి వాడు ఆ మర్డర్ చేశడు అనేదానికి ఆరార్ రీడింగ్స్ కూడా ఉంటాయి.
(07:14) సో వాళ్ళు ఆ వైబ్రేషనల్ షిఫ్ట్ కి వెళ్తారు వాడికి టైం లైన్ షిఫ్ట్ అయిపోతది. వాడు ఇక్కడే ఉంటాడు అన్ని అలాగే ఉంటాయి కానీ అక్కడ ఏది ఇలా ఉండదు ఆ ప్రాణంతో ఉండే బంధం ఒక్కటే కనిపిస్తది. ఆ జీవితం ఉండటమే వాళ్ళకి ప్రపంచం ఏది ప్రపంచంలో కరెక్ట్ కాదు అందుకే 19 ఏళ్ల పిల్లలు 50 ఏళ్ళ వాళ్ళతో ఉండడం అర్థమవుతుందా ఏంటిది ఏజ్ గ్యాప్ ఎంతఉంి సోల్ కి ఏజ్ ఉండదు సోల్ రికగ్నిషన్ కి తీరు తెన్ను ఉండదు ఆ సోల్ రికగ్నైజ్ అయితే తాళలేనంత ఆత్మ కాలిపోతే ఎంత అసలు ఆత్మకి చలనో ఏది ఉండదు. ఆత్మ లోపల నుంచి ఘోష వస్తుంది.
(07:50) అప్పుడు వాళ్ళ అక్కడ మర్డర్ కాదు కదా ఎంతమందినైనా అసలు పసి పిల్లలను కూడా చూడకుండా తల్లులు పిల్లల్ని రకరకాలుగా చేసే ఈ భవ బంధాల నుంచి బియాండ్ గా ఇవి ఎందుకు యాక్టివేట్ అవుతాయి ఎలా యక్టివేట్ అవుతాయి అది ఎలా రికగ్నైజ్ చేయాలి భర్తలు దాన్ని ఎలాగ వాటిల్ని పట్టుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం సూపర్ థాంక్యూ థాంక్యూ

No comments:

Post a Comment