Sunday, November 22, 2026

ఎవరిని పడితే వారిని తాకితే శక్తి శూన్యం | Om Swaroop Baba | #dharmasandehalu #sumantv

ఎవరిని పడితే వారిని తాకితే శక్తి శూన్యం | Om Swaroop Baba | #dharmasandehalu #sumantv

Author Name:SumanTV Subham

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVSubham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mPnTQm0F5zg





Title: ఎవరిని పడితే వారిని తాకితే శక్తి శూన్యం | Om Swaroop Baba | #dharmasandehalu #sumantv

Author Name: SumanTV Subham

Description: #sumantvsubham


ఎవరిని పడితే వారిని తాకితే శక్తి శూన్యం | Om Swaroop Baba | #dharmasandehalu #sumantv ‪@SumanTVSubham‬

Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్ నమస్కారం సుమ టీవీ కి స్వాగతం నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిధి దివ్య విశ్వశక్తి పరివార్ వ్యవస్థాపకులు ఓం స్వరూప్ గురూజీ వారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు శుభాశిషులు తల్లి గురువుగారు స్పర్శ రహస్యం అని చెప్పి దీని గురించి విన్నాము ఎంతైనా దీని గురించి అడగాలని అనిపించింది ఆ తప్పకుండా అమ్మ ఎవరిని తాకాలి ఎవరిని తాకకూడదు వీటికంటే అసలు నియమాలు ఉన్నాయా ఎందుకు వచ్చాయి ఇవి బాగుంది స్పర్శ అంటే అంటే తాకడం మ్ అంటుకోవడం ముట్టుకోవడం ఇవన్నీ రకరకాల
(00:33) అర్థాలు ఉన్నాయి. స్పర్శ అనేటువంటిది చాలా గొప్పది అది ఒక శాస్త్రం కూడా ఉంది పూర్వం కూడా స్పర్శ సంబంధించింది చాలా మరి ప్రాక్టీస్ లో ఉండేది అంటే అవలంబించేవాళ్ళు ఎలా ఉమ్ గురువులు బిడ్డలకి శిష్యులకి స్పర్శ చేసేవాళ్ళు ఎందుకు అంతటి వాడు నా అంతటి వాడు తనంతటి వాడు కావాలనే ఉద్దేశంతో ఆ బిడ్డలాగా భావించి ఆ తల నివ్వమడం కానీ వీపు రాయడం కానీ భుజాల పట్టి ఎత్తుకోవడం కానీ ఉండేది అప్పట్లో ఈ శిష్యులు గురుకులాల్లో భోజనాలు అవన్నీ పెడుతూ అక్కడే ఉండేవాళ్ళు రాజుల పిల్లలైనా ఎవరైనా ఎందుకు వీళ్ళ ఇంట్లో స్కూల్స్ లేవుగా
(01:17) అప్పుడు అవునండి ఊరు అవతలేదు గురుకులాలే గురుకులాలే గురు కులము అంటే గురుకులము అంటే అదొక కులము అంటే చాలామందికి అర్ధాలు వేరైనా కులము అంటే సమూహము సెట్ ఆఫ్ పీపుల్ గురుకులము ఆ గురువుతో సంబంధించిన సమూహము దాన్ని గురుకులం అంటారు. అది దాని అర్థం కూడా చెప్పాలి కదా మరి అయితే ఆ గురుకులంలో వాళ్ళు అన్నీ నేర్పేటప్పుడు అన్ని జ్ఞానాలు బోధాలు అన్ని చేసిన తర్వాత అన్ని శాస్త్రాలు నేర్పాక ఈ స్పర్శ గురించి కూడా చెప్పేవారు ఎవరిని పడితే వాళ్ళు ఎందుకు తాకకూడదు మ్ అంటే వాళ్ళలో ఉండేటువంటి భావాలు కానీ అంటే థాట్స్ కానీ మంచివి చెడువు రెండు రకాలు ఉంటాయి.
(01:58) ఉమ్ అవి వీళ్ళకి తెలిసిపోతాయి. శక్తిమంతులకు తెలుస్తాయి. ఓ ఎవరికి పడితే వాళ్ళకి తెలిీదు మనకి కామన్ మ్యాన్ కి ఏం తెలుస్తుంది ఎవరనా వచ్చారు కాస్త మాట్లాడి ఇంకా వెళ్ళడం లేదు కాఫీ తాగాడు టిఫిన్ అయింది భోజనం టైం కూడా అవుతుంది ఇంకా వెళ్ళడం లేదు అనుకుంటే ఏం చేస్తాడు వీడు పసి కట్టేస్తాడు ఏదో డబ్బు అడగడానికి వచ్చాడు ఏదో నాతో పని ఉంది అబ్బాయికి అని వీడికి తెలిసిపోతుంది ఎదుటి వాడికి అంటే గ్రహిస్తున్నాడా అప్పుడు ఏం చేస్తాడు వాడు అడిగిందాకా ఉండి అడిగిన తర్వాత మొన్న ఈ మధ్య ఖర్చు అయింది ఏదో అది ఏదో చెప్పి మొత్తానికి ఇంకేదన్నా ఉంటే చూద్దాం
(02:32) నువ్వు కూడా ప్రయత్నం చేయ నేను ప్రయత్నం చేద్దాం ఎలా వీలైతే అలా అని చెప్పి పంపిస్తాం. సహజం అలాగే ఉపమానం చెప్పా అప్పట్లో ఈ శక్తి కలిగిన వాళ్ళు చూసేసి వాళ్ళని ముట్టుకోకుండా అంటుకోకుండా అప్పట్లో మ్ 8 టు 10 ఉమ్ ఫీట్స్ డిస్టెన్స్ ఉండేవాళ్ళు ఉమ్ అంటే ఆఎయిట్ టు 10 ఎందుకు అప్పట్లో ఆరు అడుగులు ఐదు అడుగులు ఉంటే శాష్టాంగం పడి దండం పెట్టుకోవడానికి ఆ లెంత్ ఆరుగుడు 70 మరి 10 అడుగులు వీడు దూరం ఉంటే తప్ప గురువుగారు అంటుకోడుగా సాష్టాంగం పడ్డ
(03:16) ఆ లెక్క అది ఇంత డిస్టెన్స్ ఎందుకు అనేదాన్ని చెప్తున్నా 10 అడుగులు దూరం ఉండాల్సిందే మ్ ఆ ఆ కక్షలో ఉండి మాట్లాడాలి. మ్ వినేవారు అయితే అప్పుడు ఏమయ్యేదంటే రహస్యంగా చాలా అద్భుతంగా వాడిని మనసు రీచ్ చేసేసేవారుగా వీళ్ళు అది గనుక దగ్గర వచ్చి వాళ్ళు ముట్టుకుంటే భావం అది ఆటోమేటిక్ గా ప్రసరణ జరిగి ఎదుటివాడికి తగులుతుంది.
(03:42) మ్ ఎదుటివాడికి టచ్ అవుతుంది. మ్ అప్పుడు ఏమవుతుంది వీడు శక్తివంతుడు అయితే స్వీకరించడు వీడికి కూడా ఆత్మరక్షణ రేఖ లక్ష్మణ రేఖలా ఉంటుంది. అది ఆరాలో ఉంటుంది అదో సబ్జెక్ట్ ఆ శక్తిమంతులకి ఆరా మూడు అడుగుల దాకా ఎప్పుడు దేదీప్యమానంగా దగ్గరికి రాకుండా హాయిగా కాపాడుతూ ఉంటుంది. అది కారణ మహాకారణ అనేటువంటి ఆత్మ రూపాల్లో ఆ యొక్క ధారణలు ఉంటాయన్నమాట.
(04:14) ఇక్కడ అతను అంత డిస్టెన్స్ లో ఉంటూ మాట్లాడడం మాట్లాడేటప్పుడు కూడా చాలా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడాలి తుంపర్లు పడకుండా ఇవ కొన్ని ఉండేవి ఆ పద్ధతులు ఎందుకు గురువుగారిని ఎందుకు పుట్టుకోకూడదు ఏమిటి ఆయన అనుజ్ఞ లేకుండా అంటే గురువుగారు అలవ్ చేస్తే తప్ప రాకూడదు. ఇన్ అండ్ అవుట్ అన్ని ఆఫీసుల్లో ఉంటాయి అవును బెల్ కొట్టేస్తే ఆ ప్యూనో ఎవరో వచ్చి రండి సార్ పిలుస్తున్నా అంటే ఏదో అంటాడు గా అలాగే అప్పుడు కూడా నువ్వు ఆ గురువుగారు అంటే రావాలి గురువు గారు ఏం చెప్పకపోతే నువ్వు అక్కడే ఉండాలి అంతే గంట గాని రెండు గంటల గాని రోజు గాని మ్ వెళ్ళిపోవాలి చెప్పేస్తాడు ఆయన మొత్తం
(04:51) చదివేస్తాడు చూడడంతో నాట్ ఓన్లీ గురువు తెలిసిపోతుందండి ఆ హౌ టు అసలు రిసీవ్ రిసీవింగ్ ఏమిటి అసలు ఏదో ఏటీఎం లో డ్రా చేసుకోవడం అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎంత కరెక్టో మన కర్మలు మన అన్నీ కూడా పుణ్యాలు పాపాలు అన్నీ కూడా ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసే విద్య ఉన్నది. యు కెన్ ట్రాన్స్ఫర్ లైక్ మనీ మీ మనీ నా అకౌంట్ లోకి వస్తుంది నా మనీ ఇంకోడి అకౌంట్ లో పోతుంది సత్యమా కాదా ఎవరి కార్డన్నా మనకి అదేదో పాస్వర్డ్ తెలిస్తే వస్తాయిగా డబ్బులు అలాగే ఇది కూడాను ఈ శక్తిలో అంత గొప్ప శక్తులు ఉన్నాయి మ్ ఆ పవర్స్ ఉన్నాయి అప్పుడు వచ్చేస్తాయి
(05:32) చూసేసి అలవ్ చేయరు. ఒకవేళ అలవ్ చేసిన వాళ్ళ సంగతి కూడా చెప్తా అది మంచిదయితే అలవ్ చేస్తారు అది ఇది ఈ మధ్యకాలంలో ఈ నవ యుగంలో మనకి జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ఫారనర్స్ షేకండ్ ఇస్తూ ఉంటారు మ్ ఆ ట్రంప్ గాని ఇంకెవరైనా గాని ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఇలా ఊపుతారు రెండు నిమిషాలు మ్ అది తప్పు ఎందుకంటే వీడిది గుడ్ ఆర్ బ్యాడ్ ట్రాన్స్మిటింగ్ అయిపోతుంది చేతుల ద్వారా వేళ్ళ ద్వారా ఓకే ఇట్లా పట్టుకుంటాం గా షేక్ హ్యాండ్ వెళ్ళిపోతుంది వాడిది కూడా వీడికి వస్తుంది తెలియకుండానే అందుకని ఒకరిని కలిసినప్పుడు మంచి జరుగుతుంది ఒకరు కలిసినప్పుడు చెడు కూడా
(06:13) జరగడానికి అవకాశాలు ఉన్నాయి మన హిందూ ధర్మంలో షేక్ అండ్ షియర్ నమస్కారం నమస్కారం ఏమిటి ఎనర్జీ మన ఎనర్జీ ఎక్కడ పోవద్దు ప్లస్ మైనస్ ఎనర్జీస్ దీస్ ఆర్ మనది మనకే ఉంటుంది మీది మీకే ఉంటుంది. దూరం దూరం అలా అన్నమాట అందుకనే నమస్కారాలు అప్పట్లో నమస్కార బాణాలు అనేవాళ్ళు కూడా బాణం అంటే అంత శక్తి కలిగినవి ఎదుటివాళ్ళకి చేతులు ఇచ్చేవాళ్ళు కాదు ఇంట్లో తల్లులు కూడా భోజనం ఉండేటప్పుడు సంకల్పం చేసి వండాలి సంకల్పం లేకుండా కుక్కర్ పెట్టాం అదే అరుస్తుంది మూడు అరుపులు దింపేసేస్తాం అంటే కుదరదు.
(06:48) ఉమ్ కడిగే దగ్గర నుంచి ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు ఏతత్ ఏదైతే వండుతామో అది అమృతమస్తు అనుకొని మనం కడగడం పిల్లల మంచి ఆరోగ్యం కోసం అనుకుంటూ కడగడం అవన్నీ పెట్టేసి కుక్కర్ లో పెట్టినా కూడా పర్వాలేదు ఇప్పుడు ఆ పట్లాలు లేవుగా అనుకొని పెడితే అవంతా కూడా హెల్తీ ఫుడ్ అయిపోతుంది తిన్నవాళ్ళకి హెల్త్ వస్తుంది. ఇంకా మీరు టాబ్లెట్స్ అవసరంలే ఎందుకంటే మీ మంత్రం చదివారుగా అంతర్సుచి బహిర్సుచిహి అనుకోవాలి అంటే అంతర్ అంటే ఇన్సైడ్ బహిర్ అంటే బయట లోపట బయట అంతా శుద్ధి అవుద్దు గాక అంటే ఏమిటి వచ్చిన పదార్థాలు వండిన పదార్థాలు అన్ని అయి తాకి అమృతమస్తు అనాలి
(07:32) అంటే అది అమృతంగా మారుతుంది అంటే హెల్తీగా మారుతుంది ఎనర్జీగా మారుతుంది తల్లులు చేసే పనిలో కూడా ఇది ఒకటి అవసరం ఉమ్ అప్పుడు మనం తీసే పీల్చే గాలికి కూడా స్వచ్ఛత వస్తుంది పొల్యూషన్ ఎయిర్స్ కదా ఇప్పుడు అవును ప్రతిది కూడా మీ థాట్ స్వీకరించేటప్పుడు ఫిల్టర్ అయిపోతుంది. ఇక్కడ ముట్టుకోణంలో స్పర్శ్ కి ఉదాహరణ ఈ షేక్ హ్యాండ్ ఇది తర్వాత మనం ఏది స్పర్శించినా ఏది ముట్టుకున్నా మీ సంకల్పం చేత ఆ కిరణాలు ఆ భావం ఆ యొక్క వస్తువులో ప్రవేశించి అది మారిపోతుంది.
(08:08) ఇది సత్యం ఇది మన శాస్త్రంలో రహస్యం అందుకని అప్పట్లో మడి అది ఇది అనే మడి అంటే ఏమిటి నేను ఆల్రెడీ ఒక ట్రాక్ లో ఉన్నాను ఒక ఆలోచనలో ఉన్నాను ఒక పద్ధతిలో నేను ఏదో చేస్తున్నాను మీరు డోంట్ డిస్టర్బ్ అన్నమాట అంతేగానీ మడికి దూరం పెట్టడం అని కాదు అది కాదు కాదు అది ఎందుకు తర్వాత పూజ అయిన తర్వాత మాట్లాడుకోరా మాట్లాడుకుంటాం భుజాల మీద చెయ్యిేస్తారు అన్నం పెడతారు వడ్డిస్తారు అన్ని చేస్తారు ఆ సమయం వరకు ఆ సమయం అంటే ఆ చేసే కార్యక్రమంలో అది స్వచ్ఛతగా ఉండాలి ఆ స్పర్శ భగవత్ స్పర్శ మీరు భగవత్ స్వరూపులు మీ పాపాలన్నీ పటాపంచలు దగ్దం అయిపోతాయి మరి
(08:48) భగవంతుడి దర్శనమే ఎంతో గొప్పది ఎంతో మందికి దర్శనాలు అయ్యాయి ఎంతో మంది అనుభవించారు అనేటువంటిది కాదు కాబట్టి తప్పకుండా ఇది స్పర్శ జ్ఞానము స్పర్శ చాలా గొప్పది ఎవరిని పడితే వాళ్ళు ముట్టుకోకపోవడానికి గల కారణం ఇది ఉమ్ చాలా మంది బస్సుల్లో హ్మ్ ట్రైన్లో సినిమా హాల్లల్లో రైడింగ్ లో స్కూటర్స్ లో కార్లో ప్లేన్లో ఎన్నో అన్ని చోట్ల ప్రయాణం చేస్తూ ఉంటారు.
(09:15) అందుకని రకరకాలుగా ఇప్పుడు కనీసం జలుబులు దగ్గులు కూడా ఎవరికన్నా ఉన్నాయి అనుకోండి దట్ విల్ అప్ టుఫైవ్ టుసిక్స్ ఫీట్ దట్ విల్ ట్రావెల్ యస్ పర్ సైన్స్ చెడుని కాదు అంటే ఇప్పుడు ఇప్పుడున్న వెదజల్లుతో ఉంటుందమ్మా మీ తప్పదు కదా గురువుగారు తప్పదు అంటే నేను అడిగేది ఏంటంటే ఒక ప్రత్యనయం అడుగుతున్నాను ఇప్పుడు తప్పని పరిస్థితి తప్పని పరిస్థితిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఒంటరిగా ప్రయాణాలు ఉన్నవాళ్ళని డిస్టెన్స్ ప్రయాణాలు కనీసం వెనకాల సీట్లో కూర్చోమనాలి కార్లు మ్ అంటే వెనకాలు ఉంటాడుగా అవును ఇబ్బంది ఉండదు మరీ దగ్గరగా అంటే ఆ
(09:50) ట్రాన్స్మిషన్ ఆ కిరణాలు ఆ యొక్క ఇవి తగులుతూ ఉంటాయి. అందుకని పెళ్లిళ్లలో కూడాను పిల్లల్లో పెళ్లిళ్లలో ఓ స్వకుటుంబానికి ఏమి ఇబ్బంది లేదు. అంటే వాళ్ళలోంచి జనించినటువంటివి కాబట్టి వాళ్ళకి ట్రాన్స్మిషన్ ఏం కాదు. అది కొత్తవాళ్ళకి ఆలోచిస్తాం దూరంగా కూర్చోం అమ్మా మనం బాగా దగ్గరి వాళ్ళకి దగ్గరగా కూర్చోం అంటే వాళ్ళ రాశి కూటాలే గాని గ్రహ సంబంధన మైత్రి అవన్నీ తెలుసుకుంటే అక్క చెల్లెలకి తప్పు లేదు అంటే సేమ్ బ్లడ్ పుట్టుకతో అట్లాగే భార్య భర్తలకి తప్పు లేదు ఎందుకంటే ఇద్దరికి అన్ని కుదిరిన తర్వాత పెళ్లి చేసేది కొడుకులకి కూతుర్లకి తప్పు లేదు అత్త
(10:29) మామలకి తప్పు లేదు ఇలా కుటుంబ సభ్యులు కొంతమంది ఉంటారు తప్పు లేదు మేనేరికం తప్పు లేదు అంటే అంటే వాళ్ళ వల్ల వీళ్ళకి ఎఫెక్ట్ ఉండదు థాట్స్ మళ్ళీ వేరే అంటే అంటు వ్యాధులుగా అంటుకోవు వ్యాధులు అంటే వ్యాధులు కాదు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయదు అందుకని ఇది కూడా మనం ఆలోచించాలి అన్ని కుదిరిన వాళ్ళది బాగా క్లోజ్ ఉండేవాళ్ళు బాగా కలిసిపోయేవాళ్ళు అంటే అన్ని కలిసినట్టే లెక్క ఆస్ట్రాలజికల్ గా గ్రహాలుగా మిత్రత్వం నాకు బాగా క్లోజ్ అండి మా అక్కయ్య అంట అంటే బాగా వాళ్ళకి ఎందుకు కొంతమంది అక్కయ్య చెల్లకి కూడా పడదు.
(11:05) అవును ఇప్పుడు నలుగురు పిల్లలు నాలుగు రకాలు అంటే ఏమి లేదు ఇక్కడ స్పర్శ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఇంకో స్పర్శ స్పెషల్ గా చెప్తున్నాను పిల్లలకి తల్లి స్పర్శ లేకపోతే వాడికి శక్తి రాదు పెరగలేడు ఆ తల్లి వాడికి ఎప్పుడు వీపు రాస్తూ పాలు తీసుకునేటప్పుడు నెత్తికి తలంటుతూ ఆ బాడీ చిన్నప్పటి నుంచి కాళ్ళు చేతులు బాగా రాస్తూ మర్ధన చేస్తూ ఉంటుంది ఎందుకు ఈవిడిలోనుంచి శక్తి ఆటోమేటిక్ గా పాసాన్ అయిపోతుంది వాడు బలాధుడు అయిపోతాడు తల్లి తెలివి తేటలు తండ్రి తెలివి తేటలు వచ్చేస్తాయి తల్లి తేటలు ఎక్కువ వస్తారు అమ్మాయి ఎక్కువ వస్తాయి.
(11:38) ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కువ టచ్ గా ఉంటుంది. అవును అంటే ఎక్కువ మీరు కలపడం ఎలాగో ఆ పొందడం అలాగే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కలిసిన వాళ్ళు కలుస్తారు. 70 ఏళ్ల పరిచయం అండి అంటాడు అంటే అంత మంచి స్నేహం అంటే ఆ కాంబినేషన్ కుదురుతోంది. ఆ పవరు ఈ పవరు ఈ ట్రాన్స్మిషన్ ఆ కిరణాలు మిక్స్ అయినా ఆ మింగిల్ అవుతున్నాయి కొన్ని కలవు మొహం చూడగానే చూడబుద్ది కాదు.
(12:03) ఎక్కువసేపు మాట్లాడ బుద్ధి కాదు ఎందుకు అది వచ్చేస్తుంది ఎఫెక్ట్ మీకు అది నచ్చదు మీకు ఎందుకు నచ్చదు అర్థం ఉందా మీకు నచ్చదు అంతే దానికి అర్థం ఏమిటంటే గ్రహ్ కిరణం ఆ యొక్క కిరణాలు ఉమ్ మిత్ర కిరణాలు శత్రు కిరణాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా విశేషంగా మళ్ళీ చెప్పుకుందాం తప్పకుండా సో ఇది స్పర్శ ఉన్నది ఏది పడితే అది మీరు స్పర్శ చేయకూడదు మీ ఉండే శక్తి పోతుంది ఎవరికి పడితే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టకూడదు ఆ చాలామంది బొటన్ వేళకి దండం పెడుతూ ఉంటారు ఎందుకు అక్కడ శక్తి ప్రసరణకి శక్తి పాతానికి వీలైన చోటు కాబట్టి ప్రతి వాళ్ళు అన్ని ఏవేవో చేసేసి కాళ్ళు మొక్కుతూ ఉంటారు
(12:45) అందుకే ముట్టుకొనివ్వరండి ముట్టుకొనివ్వరు అందుకే స్వామీజీలు అమాయకంగా కాదు పాపం వాళ్ళకు ఉండే శక్తి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందని అది కూడా ఉంది మరి ఒక 1000 వాట్స్ బల్బుని ముట్టుకుంటే కాలదు అమ్మో ఏదో 150 అంటే పర్వాలే ఊపుకుంటూ ఏదో పట్టుకుంటాం అంతే కదా అవును ఎందుకంటే అంటే నిజమైన స్వామీజీలు నిజమైన మాతాజీలు శక్తి కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను శక్తి లేని వాళ్ళ గురించి నేనేం చెప్పక్కర్లే ఏముంటుంది ఏమ ఉండదు ఏం కాదు తెలియజేశరు శుభం తల్లి ధన్యవాదాలు

No comments:

Post a Comment