ప్రేమికులు, భార్యాభర్తలు.. ఎందుకు విడిపోతారు? | Breakup Explained | Out of COVERAGE
Author Name:Out of COVERAGE
Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=knJvqMWVQpI
Title: ప్రేమికులు, భార్యాభర్తలు.. ఎందుకు విడిపోతారు? | Breakup Explained | Out of COVERAGE
Author Name: Out of COVERAGE
Description: Why do people who love you madly at the beginning suddenly change later? 💔 Here is the harsh truth!
Discover the real psychology behind why the honeymoon phase fades, how dopamine affects early attraction, and how a person's true colors eventually show over time.
Have you ever experienced this in your life? Share your thoughts in the comments below! 👇
Subscribe to our channel for more relationship facts, psychology insights, and life lessons. 🔔
Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com
#brakeup
#love
#shorts
#outofcoverage
Transcript:
(00:00) మొదట్లో ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమించుకున్న వారు ఆ తర్వాత ఎందుకు మారిపోతారు ఎందుకు విడిపోతారు మీకు తెలుసా నెంబర్ వన్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం ప్రేమలో పడిన కొత్తలో డోపమైన్ హార్మోన్ విపరీతంగా పొంగి పొర్లుతుంది. మనిషిలో కోరికను పెంచేది ఇదే ఆ మత్తులో పార్ట్నర్ లోపాలు అసలు కనపడవు. ఏ కోరిక కోసమైతే డోమన్ విచ్చలవిడిగా రిలీజ్ అయిందో ఆ కోరిక తీరిన తర్వాత నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది.
(00:26) కళ్ళ మసకలు పూర్తిగా తొలగిపోయి ఎదుటివారి లోపాలు బలహీనతలు 70 mm సినిమా స్క్రీన్ పై క్లియర్ గా కనిపించడం మొదలు పెడతాయి. నెంబర్ టూ ఆశపడింది దొరకనంత వరకు దాన్ని పట్టుకోవాలని ఆరాటం విపరీతంగా ఉంటుంది మనిషికి. ఈ ప్రయత్నంలో అన్నిటిని పక్కన పెడేస్తారు. ఒక్కసారి చేతిక వచ్చిన తర్వాత ఇక వీళ్ళు నా సొంతం అయిపోయారు కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.
(00:46) అప్పుడు పక్కన పెట్టిన పనుల మీద ఒక దృష్టి మలుతుంది. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ రావడం మొదలైపోద్ది. కొత్తలో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకున్నోళ్ళు ఆ తర్వాత కనీసం తిన్నావా అని అడగడానికి కూడా టైం లేని పరిస్థితికి వచ్చేస్తారు. నెంబర్ త్రీ ప్రయారిటీస్ మారిపోతాయి. రోజులు గడిచే కొద్ది వయసు పెరిగే కొద్దీ ప్రతి మనిషికి తనకు తాను నిజంగా అర్థం అవ్వడం మొదలు పెడతారు.
(01:08) అప్పుడు ఆలోచనలు ప్రాధాన్యతలు మారిపోతుంటాయి. ఇక్కడే నిప్పు రాజుకోవడం మొదలైపోద్ది. వీటిపై ఆర్థిక సమస్యలు ఉద్యోగ ఒత్తిడి పెట్రోల్ జల్లుతుంటాయి. నెంబర్ ఫోర్ ఎస్కేపిజం ఎప్పుడైతే ఈ గ్యాప్ మొదలవుతుందో 90% మంది అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకోవడానికి రెడీగా ఉంటారు. సమస్యకు కారణాన్ని వెతకడానికి బదులుగా ఒక చేతిలో విక్టిం కార్డు ఇంకో చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎగ్జిట్ గేట్ వైపు చూస్తుంటారు.
(01:32) ఈ దశలో ఎవరైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారో ఈ కష్ట సమయంలో ఒకరికొకరు అండగా ఎవరైతే నిలబడతారో వారు మాత్రమే చివరి వరకు కలిసి ఉంటారు.

No comments:
Post a Comment