Transgender Surgery: Cost, Recovery | LGBTQ+ #transwoman #lgbtq #hormonetherapy #ftm #transgender
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wfphEhbFlEI
Title: 🚨 Transgender Surgery: Cost, Recovery | LGBTQ+ #transwoman #lgbtq #hormonetherapy #ftm #transgender
Author Name: NutriPolitics
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) పిల్లల్ని కనబోయే ఏ కప్పుల్ని అడిగినా సరే ఐ వాంట్ బేబీ బాయ్ ఐ వాంట్ బేబీ గర్ల్ అంటారు కానీ నాకు ట్రాన్స్‌జెండర్ కావాలని ఎవరూ చెప్పరు. [సంగీతం] కానీ మన అర్ధనారేశ్వరుని విపరీతంగా పూజిస్తాం. ఒక అబ్బాయి తన అబ్బాయి కాదని ఏజ్‌లో తెలుస్తది. [సంగీతం] ఒక అబ్బాయి ట్రాన్స్ ఉమెన్ గా మారాలనుకుంటే ప్రిపరేషన్ ఏ మంత్స్ నుంచి మొదలు పెట్ట.
(00:29) ఆపరేషన్ కే ఖర్చు ఎంత? [సంగీతం] ఆపరేషన్ అయ్యాక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఒక ట్రాన్స్ ఉమెన్ నార్మల్ అమ్మాయి ఇచ్చినంత సెక్షువల్ ప్లెచర్ ఇవ్వగలుగుద్దా లేదా అసలు అమ్మాయి అబ్బాయి కాకుండా ఇంక ఇలాంటివన్నీ జెండర్స్ ఉన్నాయి. [సంగీతం] [సంగీతం] వెల్కమ్ టు న్యూట్రీ పాలిటిక్స్ నిజాన్ని నిర్భయంగా ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా బోల్డ్ గా రాగా రస్టిక్ గా మీ ముందు పెట్టగలిగే ఒకే ఒక ఛానల్ [సంగీతం] నా వీడియోస్ కి లైక్ చేయమని గాని షేర్ చేయమని గాని సబ్‌స్క్రైబ్ చేయమని గాని వీడియోస్ ఎండింగ్ దాకా చూస్తే గాని మేటర్
(01:14) చెప్పనని గాని వీడియోస్ లో ఎక్కడ కూడా జై ఆంజనేయ జై శ్రీరామ అనే పదాలు వాడి హిందూస్ ని అట్రాక్ట్ చేసే పనులు చేయనని నా వీడియోస్ లో కంటెంట్ లేకపోయినా సరే మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ రామచరణ ఫ్యాన్స్ వచ్చేసి ఈ వీడియోని లైక్ చేసి అందరూ ఆదరించాలని అడుక్కోనని నన్ను కన్నా మా అమ్మ సుకుమారదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
(01:34) ఒక కపుల్ కి పిల్లలు పుడితే బ్లెస్సెడ్ విత్ బేబీ గర్ల్ బ్లెస్సెడ్ విత్ బేబీ బాయ్ అంటారు కానీ బ్లెస్సెడ్ విత్ బేబీ ట్రాన్స్‌జెండర్ అని ఎవ్వరు అన్న అలా ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే నెక్స్ట్ మినిట్ వాడు బ్లాక్ అవుతాడు. కడ వరకు కట్టె కాలే వరకు వాడు ఇచ్చిన కాంప్లిమెంట్ ని మర్చిపోరు. పెళ్లికి చాలా మంది ముత్తేదలు పిలిచావుగా అందరి చేత అక్షింతలు వేయించుకున్నారుగా మరి ఇంతమంది ట్రాన్స్జెండర్లు ఎలా వచ్చారు ఆశీర్వదించి నీ హ్యాండ్స్ జస్ట్ డర్టీ హ్యాండ్స్ నీ నోరొక గబ్బునోరు అంతే నీకు ఎలాంటి పవర్స్ లేవు.
(02:00) నేను చదువుకున్న వ్యక్తిని మనిషిని మనిషిలాగానే గౌరవిస్తాను. ఉన్నత విలువలతో పెరిగిన వ్యక్తిని నేను అంటావు కానీ మీ అమ్మాయి గాని అబ్బాయి గాని ట్రాన్స్ ఉమెన్ తో ఫ్రెండ్షిప్ చేసి ఇంటికి భోజనానికి పిలిస్తే డబల్ ఎక్సల్ ప్యాంట్ కు ఉన్న నీ బెల్ట్ ని తీసి వాళ్ళ వీపు విమాన మోత మోగేలాగా వాయించి ఇంకోసారి దాంతో తిరిగినట్టు కనపడితే నీ తోలు తీస్తానని బోయపాటి డైలాగులు చెప్పు ఇది మరి మన మెచూరిటీ ట్రాన్స్‌జెండర్ తోటి మాట్లాడితే నీ కొడుకు కూతురు కూడా ట్రాన్స్‌జెండర్స్ అయిపోతారని భయమా నీకు ట్రాన్స్‌జెండర్ మారాలనే థాట్ వాళ్ళ dఎన్ఏ నుంచి రావాలి.
(02:27) మరి నీ పిల్లల డిన్నీ ఆల్రెడీ ఎప్పుడో స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అంత భయం నీకు ఒక అమ్మాయి అబ్బాయిలాగా మారితే ట్రాన్స్ మెన్ అంటారు. అదే గనుక ఒక అబ్బాయి అమ్మాయిలాగా మారితే ట్రాన్స్ ఉమెన్ అంటారు. వీళ్ళకి ఇలా జెండర్ చేంజ్ చేసుకోవాలని ఆలోచన ఏ దశలో స్టార్ట్ అవుద్దని చెప్పే ఒక క్లియర్ ఎవిడెన్స్ కూడా లేదు.
(02:44) కొంతమంది హార్మోనల్ ఇంబాలెన్స్ అంటారు. కొంతమంది క్రోమోసోమ్స్ లో మిస్టేక్ అంటారు. మరి కొంతమంది dఎన్ఏ లో మిస్టేక్ అంటారు. ఇవన్నీ జస్ట్ మీ ఇమాజినరీ థియరీస్ మాత్రమే పలానా రీజన్స్ వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారని బల్ల గుద్ది చెప్పే స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. ఆటో ఇమ్యూన్ ఇష్యూ ఎందుకు వస్తదో కనిపెట్టలేరు కానీ ట్రాన్స్‌జెండర్ జెండర్ చేంజ్ చేసుకోవడానికి కావలసిన రూట్ కాజ్ కనుకుంటారంట.
(03:03) ప్యూబర్టీ సమయంలో మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. కరెక్ట్ గా ఆ టైం లోనే వీళ్ళక కూడా వాళ్ళ బ్రెయిన్ లో వచ్చిన థాట్స్ కి వాళ్ళకుఉన్న ఫిజికల్ బాడీ పార్ట్స్ కి అసలు సంబంధం లేదని అర్జెంట్ గా వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న థాట్స్ కి తగ్గ శరీరం వాళ్ళకి కావాలని విపరీతమైన స్ట్రెస్ లో అవుతారు. వాళ్ళ బ్రెయిన్ లో వచ్చే యాక్చువల్ ఫీలింగ్స్ ని ఎవరితో షేర్ చేసుకోలేరు.
(03:18) పేరెంట్స్ కి చెప్తేనేమో కాళ్ళు ఇరగకొట్టి మూల కూర్చోపెడతారు. పోనీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే అమ్మయ్యా నువ్వు హ్యాపీగా జెండర్ చేంజ్ చేసుకో మామ మాకు ఎలాగో అమ్మాయి దొరకట్లేదు కదా నిన్న వాడుకుంటావ అంటారు. పేరెంట్స్ ఇక్కడ ఎందుకు అర్థం చేసుకోలేరుఅంటే వాళ్ళు ఏ చదువు చదవాలి వాళ్ళు ఏ జాబ్ చేయాలి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి వాళ్ళకి ఎంత శాలరీ రావాలి వాళ్ళకి పుట్టే పిల్లలు ఎంతమంది మగాళ్ళు ఉండాలి ఎంతమంది ఆడళ్లు ఉండాలని ముందుగానే ఇమాజినరీ సినారియోస్ వాళ్ళ బ్రెయిన్ లో రన్ చేసుకున్నారు.
(03:41) మరి ఇప్పుడు అతను వచ్చి నేను అది కాదు ఇది అంటే పేరెంట్స్ యక్సెప్ట్ చేయడం కూడా కొంచెం కష్టమే కష్టమే కానీ ఇంపాజబుల్ అయితే కాదు. ఇప్పుడు మగాళ్ళకి ఒక ప్రశ్న మీ ఒంటి మీద చున్ని వేస్తే దాన్ని తీయకుండా నువ్వు ఎన్ని రోజులు ఉండగలవు? ఇప్పుడు ఆడాళ్ళకి ఒక ప్రశ్న మీ ఫేస్ పైన గడ్డాలు మీసాలు వస్తే వాటిని రిమూవ్ చేయకుండా మీరు ఎన్ని రోజులు ఉండగలరు? సేమ్ అలాగనే వీళ్ళది కానీ బాడీలో వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? వాళ్ళ బ్రెయిన్ ఏమో హెయిర్ పెంచుకోమని పోగులు పెట్టుకోమని పాపడి పిల్ల పెట్టుకోమని పసుపు రాసుకోమని గాజులు వేసుకోమని సారీలు కట్టుకోమని
(04:09) అందంగా రెడీ అవ్వమని చెప్తుంటే కానీ వాళ్ళ ఫేస్ మీదేమో గడ్డాలు మీసాలు ఉన్నాయి కిందేమో పెనీస్ ఉంది. అంటే ఇక్కడ వాళ్ళ బ్రెయిన్ లో వచ్చే థాట్స్ కి వాళ్ళ ఫిజికల్ బాడీ పార్ట్స్ కి ఎక్కడ సింక్ లేదు. ఈ స్టేజ్ లోనే వాళ్ళకి విపరీతమైన హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తాయి. వీళ్ళక సర్జరీ ముందువరకు కూడా నార్మల్ మగాళ్ళకు ఉన్నట్టే నాచురల్ ఎరక్షన్స్ ఉంటాయి.
(04:27) నార్మల్ మగాళ్ళకు ఉన్నట్టే సేమ్ లెవెల్ ఆఫ్ టెస్టోస్టరాన్ కూడా ఉంటది. ఒక మగాడు ఎలా అయితే ఒక అమ్మాయితో నాచురల్ గా సెక్స్ చేయగలడో వీళ్ళు కూడా సర్జరీ ముందు వరకు కూడా అలానే చేయగలరు. అసలు నువ్వు పిల్లల్ని ఎప్పుడు కనాలో తెలుసా నీ జాబ్‌లో నువ్వు లే ఆఫ్ అవ్వకుండా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నప్పుడో నీకంటూ సొంత ఇల్లు ఉన్నప్పుడో కాదు నీకు పుట్టిన బిడ్డ జెండర్ చేంజ్ చేసుకునేటప్పుడు వాడిని ఇంట్లో నుంచి బయటకి వెళ్లకొట్టకుండా ఉండే మెచూరిటీ నీకు మీ ఆవిడకు ఉన్నప్పుడు ఆ నలుగురు ఏమనుకున్నా సరే పరువు ప్రతిష్ట కోసం నీ పిల్లోడిని వదలకుండా ఉండగలిగే
(04:56) నేచర్ నీకు ఉన్నప్పుడు అప్పుడు కను వాళ్ళు సర్జరీ చేయించుకోవడం కోసం హాస్పిటల్ కి వెళ్తే డైరెక్ట్ గా వాళ్ళకే సర్జరీ చేయరు. ముందు వాళ్ళ మైండ్ సెట్ ని అనలైజ్ చేస్తారు. వాళ్ళు సర్జరీ తర్వాత ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు సర్జరీకి అయ్యే కాస్ట్ ఏంటి ఎన్ని రోజులు హార్మోనల్ టాబ్లెట్స్ వాడాలి సర్జరీ అయిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సర్జరీ అయిన తర్వాత వాళ్ళని కేర్ చేయడానికి ఎవరైనా ఉన్నారా లేరా ఈ విషయాలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మాత్రమే సర్జరీ గో అహెడ్ అంటారు.
(05:19) ఫస్ట్ వాళ్ళకి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తారు. ఈ థెరపీలో వాళ్ళు కేవలం టూ టాబ్లెట్స్ మాత్రమే వాడతారు. ఒకటి ఈస్ట్రోజన్ రెండు యాంటీ ఆండ్రోజన్స్ టాబ్లెట్ నేమ్స్ నేనైతే చెప్పను ఎందుకంటే YouTube బోర్డు ఈ వీడియోని లేపేసాడు. ఇలా అన్నీ ఓపెన్ గా చెప్పే ఇప్పటికే బోలెడ్ వీడియోలు ఒకటి ఈ టాబ్లెట్స్ వల్లసిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా వాడాలి.
(05:34) దీనికయ్యే కాస్ట్ 1500 నుంచి 3000 దాకా ఉంటది. ఇవి వాడుతున్నంత సేపు వాళ్ళ చెస్ట్ లో న్యూ గా టిష్యూస్ ఫామ్ అవుతాయి. అంటే దాని మీనింగ్ వాళ్ళ చెస్ట్ బ్రెస్ట్ లాగా కన్వర్ట్ అవ్వబోతుంది. ఆ తర్వాత వాళ్ళకి జెనటిల్ సర్జరీ చేస్తారు. సిగ్మాయిడ్ కోలన్ వజైనోప్లాస్ట్ దీనికి దగ్గర దగ్గర 5 లాక్స్ తో ఖర్చు అవుతుంది.
(05:49) కొంతమంది 2త లాక్స్ కూడా చేస్తారు బట్ క్వాలిటీ ఇంపార్టెంట్ కదా ఈ సర్జరీలో వాళ్ళ పెనీస్ ని వజైనాలో కన్వర్ట్ చేస్తారు. వాళ్ళ పెనీస్ ని మొత్తం కట్ చేసి చేతిలో పెట్టరు. వాళ్ళ పెనీస్ ని వజైనల్లో కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చేస్తారు. అదేంటి గురువు ఇందాక హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ చేసినప్పుడు వాళ్ళ చెస్ట్ లో న్యూగా టిష్యూస్ ఫామ్ అయినాయి అన్నావు కదా అంటే వాళ్ళ చెస్ట్ బ్రెస్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ఎందుకు అంటావేమో అక్కడ జస్ట్
(06:12) న్యూ టిష్యూస్ ఫామ్ అయినాయి బట్ ఆ బ్రెస్ట్ అనేది సరిపోదు. నీకు తెలియంది కాదు కదా అమ్మాయిలకి కొంచెం ఎక్కువ బ్రెస్ట్ ఉంటే ఇష్టపడతావు కదా నువ్వు అందుకే వాళ్ళు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కొంతమంది బ్రెస్ట్ తక్కువ ఉన్న హీరోయిన్స్ గానీస్ గాని ఇలా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చేయించుకొని ఒక వెలుగు వెలిగారు.
(06:29) ఇవన్నీ మగాలని సాటిస్ఫై చేయడానికే ఎందుకంటే మీరేమో ఆ మాత్రం లేకపోతే ఏ ఫిలిమ చూడరాయ్యా దీనికి 1.5 లాక్స్ నుంచి 3 లాక్స్ తో ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఫేస్ కి ఫేస్ ఫెమినైజేషన్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇదొక కాంబో ప్యాక్ ఇందులో ఫోర్ హెడ్ కౌంటరింగ్ బ్రో లిఫ్ట్ చేస్తారు. మగాళ్ళకి ఫోర్ హెడ్ దగ్గర ఉన్న బోన్ ఏదైతే ఉందో అది కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటది.
(06:46) అదే లేడీస్ కయితే చాలా సాఫ్ట్ గా ఉంటది. అందుకే వాళ్ళ ఫోర్ హెడ్ అండ్ హెయిర్ రెండు కలిసే జంక్షన్ లో కట్ చేసి వాళ్ళ స్కల్ ఓపెన్ చేసి అక్కడున్న బోన్ ని ట్రిమ్ చేస్తారు. అంటే ఎప్పుడైనా నువ్వు డెంటల్ ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు నీ పళ్ళని పాలిష్ చేస్తారు కదా అలా అన్నమాట. ఈ 400 కౌంటరింగ్ అండ్ బ్రో లిఫ్ట్ కి కలిపి 3 లక్షలు తీసుకుంటారు.
(07:03) తర్వాత నోస్ ని రీషేప్ చేయడం కోసం రైనో ప్లాస్టీ చేస్తారు. దీనికి కూడా 1.75 లాక్స్ అవుద్ది. ఆ తర్వాత ఫేస్ ఫెమినైజేషన్ ట్రీట్మెంట్ లోనే ఆడమ్ సాపిల్ అనే కొత్త ప్యాకేజ్ ఉంటది. ఒక అబ్బాయి ట్రాన్స్ వుమెన్ గా మారిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళకు ఉన్న పీకాక్ని బట్టి వాళ్ళు ఇంతకుముందు అబ్బాయి అని మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. అందుకనే దాన్ని కూడా అడ్జస్ట్ చేయడం కోసమే ఈ యడం శాపల్ ప్యాకేజ్ తీసుకొచ్చారు. దీనికి కూడా 1.
(07:23) 5 లాక్స్ నుంచి 2 లాక్స్ తో ఖర్చు అవుతాయి. దాని లోపల ఇంకో రె లక్షలు తెచ్చుకో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేస్తా ఉంటారు. మరి ఇన్ని చేసిన తర్వాత వాళ్ళ స్కిన్ టోన్ అనేది కొంచెం తెల్లగా లేకపోతే ఎలాగా అందుకే ఐబి గ్లూట అయిన ఇంజెక్షన్స్ ఇస్తారు. నార్మల్ డోసేజ్ వచ్చేసి 600 mg అదే సెలబ్రిటీ డోసెస్ 25, 2500 mg ఒక్కొక్క ఇంజెక్షన్ 10,000 నుంచి 15,000 దాకా ఉంటది.
(07:41) ఎవ్రీ మంత్ నాలుగైదు ఇప్పుడు వస్తానే ఉంటారు. మన బాడీకి ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం కుయ్యో మొర్రో అంటాం. మరి ఇన్ని సర్జరీలు చేయించుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అర్ధ నారేశ్వరుడికి పూజలు చేస్తాం. అదే అర్ధనారేశ్వరుడు మన ఇంట్లో పుడతాలంటే వామ్మో వాయు అంటాం. దీన్నే మన భక్తి అంటాం గట్టిగా మాట్లాడితే ఆచారం అంటాం.
(07:57) ఇంట్లో ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడితే వైఫ్ కొన్ని రోజుల పాటు హస్బెండ్ దగ్గరికి రానేయదు. ఆ గ్యాప్ మరీ దూరం పెరిగితే హస్బెండ్ బయట వేరే సెటప్ పెట్టుకుంటాడు. మరి ఆవిడ మాత్రం ఊరుకుంటదా కొద్ది రోజుల తర్వాత నన్ను పెళ్లి చేసుకొని గోల చేసి ఇంటి ముందు టెంట్ వేసింది. అందుకే ఇక్కడ మగాలు చాలా ఇంటెలిజెంట్ గా రాన్ సుమన్ ఎంచుకుంటున్నారు.
(08:13) మా ఆవిడ అంటే నాకు ఇష్టం లేదు మా ఆవిడని విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఐ లవ్ యు అని కళ్ళబళ్ళు కబుర్లు చెప్పి [సంగీతం] వాళ్ళతో సెక్షువల్ గా ఎంజాయ్ చేసి ఫైనల్ గా బ్లాక్ చేస్తున్నారు. జనరల్ గా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి ముందుకువచ్చి డబ్బులు పెడతాడు. అదే ఒక ట్రాన్స్ ఉమెన్ గనుక ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే ట్రాన్స్ ఉమెన్ రివర్స్ లో వాడికి డబ్బులు పెడతది.
(08:31) వాడికి బంగారం కొనిపెడతది. వాడి ఈఎంఐలు కట్టి పెడతది. పైగా వాడిని పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇంటి ముందు కూర్చొని టెంట్ వేసుకొని కూర్చోరు. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టే సెక్షువల్ గా కూడా ఒక అమ్మాయి ఇచ్చిన సుఖని ట్రాన్స్ ఉమెన్ ఇవ్వగలదు. అందుకే మోస్ట్ ఆఫ్ ది అబ్బాయిలందరూ కూడా అమ్మాయిలకి నై ట్రాన్స్ ఉమెన్ కి సై సై అంటున్నారు.
(08:46) ఇంట్లో పెళ్లాన్ని పెట్టుకొని పెళ్ళానికి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నీ దగ్గర ఉన్న బంగారం తీసుకొని డబ్బులు తీసుకొని నిన్ను సెక్షువల్ గా అనుభవించి నేను మా ఇంట్లో పరిచయం చేస్తానని మిమ్మల్ని నమ్మి ఇచ్చే మగాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడా అనేది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు.
(09:01) ఏదో ఆ టైం లో మీతో సెక్షువల్ గా అఫైర్ పెట్టుకోవడం కోసం కహానీ చెప్తారు అంతే ట్రాన్స్ ఉమెన్ చాలా మంది ఎంఏబిఎస్ స్టూడెంట్స్ గాను క్లాస్ స్టూడెంట్స్ గాను పాలిటిక్స్ లోనూ కాలేజ్ ప్రిన్సిపల్ గాను మీడియా అండ్ అడ్వర్టైస్మెంట్ ఫీల్డ్స్ లో కూడా చాలా బలంగా సెటిల్ అయిపోయిఉన్నారు. కాయన్ కి రెండో వైపు కొంతమంది ట్రాన్స్ ఉమెన్ బెగ్గింగ్లు చేసుకుంటా సెక్స్ వర్క్ చేసుకుంటా సెటిల్ అయిపోయారు.
(09:20) ఇంటికి గృహ ప్రవేశాలు అప్పుడు షాప్ ఓపెనింగ్స్ అప్పుడు బర్త్‌డే ఫంక్షన్స్ లోనూ మ్యారేజ్ ఫంక్షన్స్ లోనూ రోడ్డు మీద వెళ్ళేప్పుడు ట్రైన్ లోనూ డబ్బులు ఇవ్వమని చెప్పేసి మీద దౌర్జన్యం చేసే ట్రాన్స్మెన్ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళని చూసి ఎంటైర్ ట్రాన్స్ూమెన్ కమ్యూనిటీని మాత్రం మనం జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే ఎక్కడో కొంతమంది మగాళ్ళు అమ్మాయిలని రేప్ చేసి చంపుతున్నారు అని చెప్పేసి అందర అబ్బాయిలు అలాంటి వాళ్లే అని అంటే నీ ఫీలింగ్ ఏంటి సేమ్ అలాగనే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ ని కుక్కర్లో పెట్టి చంపి ఫ్రిడ్జ్ లో పెట్టి చంపి డ్రమ్‌లో పెట్టి
(09:50) చంపుతున్నప్పుడు అందర ఆడవాళ్ళు అలాంటి వాళ్ళే అని అంటే నీ ఫీలింగ్ ఏంటి సేమ్ అదే విధంగా కొంతమంది ట్రాన్స్ుమెన్ అని ముసుకేసుకొని డబ్బులు దండుకునే ప్రాసెస్ లో దౌర్జన్యం చేస్తే వాళ్ళని బేస్ చేసుకొని ట్రాన్స్ూమెన్ కమ్యూనిటీ మొత్తం అలానే ఉంటదని జడ్ చేయడం ఎంతటిక కరెక్ట్ మీరు రోడ్డు మీద చూసే ట్రాన్స్ ఉమెన్స్ కొంతమందే మీకు తెలియని ట్రాన్స్ వుమెన్ లోకం చాలా ఉంది.
(10:12) అసలు ఇండియా మొత్తం మీద ఎంత మంది ట్రాన్స్ వుమెన్ ఉన్నారో మీకు తెలుసా? అందులో మీరు చూసింది ఎంతమంది వాళ్ళని చూసే ఎంటైర్ ట్రాన్స్ వుమెన్ కమ్యూనిటీని జడ్జ్ చేస్తారా? మీ పిల్లాడు ఒక ట్రాన్స్ వుమెన్ తో ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటి? అసలు నీ కొడుకు డైలీ మాట్లాడే ఫ్రెండ్స్ అందరూ కూడా స్ట్రెయిట్ గా నికార్స్ గా ఉన్నోళ్ళు అనుకుంటున్నారా అందులో చాలా మంది గేస్ ఉంటారు. చాలా మంది ఫీమేల్స్ ఉంటారు.
(10:30) చాలా మంది ట్రాన్స్ ఉమెన్ ఉంటారు చాలా మంది ట్రాన్స్మెన్ ఉంటారు. చాలా మంది బైసెక్షువల్ అండ్ హోమోసెక్షువల్ పీపుల్ కూడా ఉంటారు. కానీ వాళ్ళందరూ అలాంటిోళ్ళని నీ కొడుకు తెలియదు నీకు అంతకన్నా తెలియదు. ఇక్కడ ఎవ్వడు ఇంటికి వెళ్తే ఎలాంటి పనులు చేస్తాడో ఎవడికో క్లారిటీ లేదు. ట్రాన్స్జెండర్లు జిమ్ కు రానీరు. ఎందుకంటే జిమ్ కి వస్తే మనం మెంబర్షిప్ క్యాన్సల్ చేసుకొని పోతాం కదా.
(10:46) మరి ఇప్పుడు డయాబెటిస్ ఉన్నోళ్ళతో గాని సొరియాసిస్ అండ్ ఎగ్జిమా ఉన్నోళ్ళతో గాని పిసిఓఎస్ థైరాయిడ్ ఉన్నోళ్ళతో గాని ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ హెచ్పివ హెపటైటిస్ బి క్యాన్సర్ కిడ్నీ అండ్ లివర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళతో గాని మేమ ఎవరం మాట్లాడమని హెల్దీ పర్సన్స్ గనక డిసైడ్ చేసుకుంటే ఇంక ఈ సొసైటీ ఎలా ఉంటది మొత్తం కొలాప్స్ అయిపోదు సర్జరీ అవ్వకముందు వాళ్ళ బాడీలో టెస్టోస్టరాన్ ఉంటది.
(11:06) సర్జరీ అయిన తర్వాత వాళ్ళ ఆర్టిఫిషియల్ ఈస్ట్రోజన్ టాబ్లెట్లు వాడాలి. సర్జరీ ముందు వరకు వాళ్ళ బాడీలో టెస్టోస్టరాన్ జ్ఞాపకాలు సర్జరీ అయిన తర్వాత ఈస్ట్రోజన్ కొత్తపరిచేయాలి. ఈ రెండిటి మధ్యలో పెద్ద యుద్ధమే జరుగుద్ది. డైలీ వాళ్ళ బాడీలో ఇలా హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతూ పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతుంటే మీరు వాళ్ళకి పెడుతున్న పేర్లుఏంటి మాడ [సంగీతం] చక్క తేడా ఏది నీ బ్లడ్ రిపోర్ట్ ఒకసారి బట్టకు రా నువ్వు ఏ మాత్రం పోటుగడ నేను చూసి చెప్తా ఇంటికి ఒక ట్రాన్స్ ఉమెన్ పుట్టాలని చెప్పేసి అర్ధనారేశ్వరుని వే ప్రోటీన్ నైవేద్యంగా పెట్టి మరి కోరుకుంటున్నా పెళ్లి టైంలో
(11:33) చాలా మంది ముత్తేదోలు చేతనే ఆశీర్వదించుకున్నారు కదా మీ ఆశీర్వాదాలకు అంత పవరే ఉంటే అందరికీ అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని పుట్టాలి కదా మరి మధ్యలో ట్రాన్స్జెండర్లు ఎందుకు వచ్చారు అంటే బియ్యానికి పసుపు కలిగితే పవర్స్ రావా గవర్నమెంట్ వాళ్ళ కూడా ట్రాన్స్ ఉమెన్ గురించి అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి. జెండర్ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళకుండా పేరెంట్స్ ని పిలిచి మరి కౌన్సిలింగ్‌లు ఇవ్వాలి.
(11:52) చదువుల్లోనూ జాబుల్లోనూ ఆఖరికి సూపర్ మార్కెట్ లో కూడా వాళ్ళనే ముందుంచాలి. కంటే ట్రాన్సున్నే కనలేరా అన్న విధంగా మీ ఆలోచనలు మారాలి

No comments:
Post a Comment