Sunday, November 22, 2026

సహవాస దోషం గురించి రీసా ఏమంటున్నారు🪷జీవితంలో ఇదొక్కటి తప్పక తెలుసుకోండి🪷kanthrisa

సహవాస దోషం గురించి రీసా ఏమంటున్నారు🪷జీవితంలో ఇదొక్కటి తప్పక తెలుసుకోండి🪷kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qraoidGbkHA





Title: సహవాస దోషం గురించి రీసా ఏమంటున్నారు🪷జీవితంలో ఇదొక్కటి తప్పక తెలుసుకోండి🪷kanthrisa

Author Name: kanthrisa trending

Description: సహవాస దోషం అనేది నిజంగా ఉంటుందా? మనం ఎవరితో ఉంటున్నామో వారి ప్రభావం మన జీవితంపై ఎంతవరకు ఉంటుంది? మనకు తెలియకుండానే ఇతరుల ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తనలు మనలోకి ప్రవేశిస్తాయా?

మనిషి జీవితంలో సహవాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి సాంగత్యం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తే, చెడు సాంగత్యం మన ఆలోచనలను, మన ప్రవర్తనను, మన జీవిత గమనాన్ని మార్చగలదా?

అసలు మంచి సహవాసం అంటే ఏమిటి? చెడు సహవాసం అంటే ఏమిటి? ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

ముఖ్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని వ్యక్తుల మధ్య జీవిస్తూ కూడా మన అంతర్గత ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి?

ఈ వీడియోలో సహవాస దోషం వెనుక ఉన్న అసలు రహస్యం, మనస్తత్వం, ఆత్మపరిశీలన, Awareness మరియు ఆధ్యాత్మిక కోణాన్ని తెలుసుకోండి.

ఎవరినీ ద్వేషించకుండా, ఎవరినీ మార్చాలని ప్రయత్నించకుండా, మనల్ని మనం తెలుసుకుంటూ జీవించడం సాధ్యమేనా?

మన జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విలువైన విషయం.

🙏 వీడియోను పూర్తిగా చూడండి. మీకు ఉపయోగపడితే ఇతరులతో కూడా SHARE చేయండి.

మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి.

Subscribe for more Spiritual Awareness & Life Changing Wisdom.

#సహవాసదోషం #SpiritualAwareness#సహవాసదోషం
#సహవాసం
#మంచిసహవాసం
#చెడుసహవాసం
#SpiritualAwareness
#SpiritualWisdom
#Satsang
#BadCompany
#GoodCompany
#SelfAwareness
#SelfRealization
#MindAwareness
#Mindfulness
#PositiveThinking
#LifeChangingWisdom
#TeluguSpirituality
#TeluguMotivation
#AtmaJnanam
#InnerPeace
#SanatanaDharma
#జీవితసత్యాలు
#ఆత్మపరిశీలన
#మనస్తత్వం

Transcript:
(00:01) [సంగీతం] అరే వా ఈరోజు ఒక కంపెనీలో పర్ఫార్మ్ చేస్తున్నా మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఏదో మాట్లాడుతాన్నావ అని వాట్ ఇస్ దిస్ అదే పప్ప అంటే సహవాస దోషం అనేది ఉంటదా ఉంటది అంటే ఒకరి ప్రభావం ఇంకొకరి మీద ఉంటదా ఖచ్చితంగా ఉంటది అది ఎలా అంటే సహవాస దోషం అనేది అంటే లాంగ్ టైం నుండి అయినా పడితే జస్ట్ కొంచెం కొంచెం టైమ అయినా అంటే ఎవరికీ తానంటే తానఎవరో తనకు తెలియనంత వరకు సహవస దోషం ఎప్పుడూ ఉంటుంది.
(00:38) తాన ఎవరో తనకు తెలిస్తే అన్ని దోషాల నుంచి ముక్తి అందుకే రమణ మహర్షి అసలు నేను ఎవరో తెలుసుకో అని చెప్పేవాడు దాని అర్థం నేను ఎవరంటే నేను మొగ నేను ఆడ నాది ఈ ఊరు నాది ఇది నా కులము నా తెలుసు కదా నాకు అట్లా కాదు అట్లా పురలు చీలుస్తూ పోతే అక్కడ ఉన్నది ఎవరు అనే ఆన్సర్ దొరికిన వాళ్ళకి దేర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆఫ్ అదర్స్ అదర్వైస్ సహవాస దోషం అనేది ఇన్ జనరల్ ఉంటుంది.
(01:11) అంటే ఒకరిద్దరు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అనేది ఒక నానుడు అది ఊరికే ఏం రాలేదు. నేను సమాజంలో చూశాను మంచి వ్యక్తులు ఒక రాంగ్ పర్సలతో ఫ్రెండ్ అయ్యి తాగుబోతులుగా మారినవాళ్ళని చూశను. ఆ మనకు చరిత్రలో చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి తర్వాత ఇతను ఖడ్గం అని ఒక సినిమా తీసింది కృష్ణవంశి అందులో ఒకడు నక్సలెట్ అవ్వాలని అనుకుంటా ఉంటారు సో ఒకటి అవ్వాలని అనుకోవడమే సహవాస దోషం రెండోది ఏమ అవ్వాలో తెలియదు అవుతున్నది మంచిదా కాదో కూడా తెలియదు అందుకని ఇది నువ్వు ఒక వాటర్ బాటిల్లో లేదా ఒక వాటర్ గ్లాస్ లో నీలి రంగు చుక్క వేస్తే అది
(01:56) మెల్లగా ఇట్లా పడుచుకుంటుంది అట్లా ఒక వ్యక్తి యొక్క మాటలు ఒక వ్యక్తి యొక్క చేష్టలు హటాతగా నీలో మెల్లగా స్ప్రెడ్ అయ్యి నువ్వు అట్లా స్పందించడం స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మంచి సహవాసి దోషం ఉంది చెడు సహవాసిక దోషం ఉంది. ఎగ్జాంపుల్ సత్సంగం అన్నది మంచి సహవాసం దోషమా అంటే అది కూడా దోషమే ఎందుకంటే ఆ మంచి ఏంటో నీకు తెలియదు వేరే వాళ్ళు చేస్తుంటే నువ్వు చేస్తున్నావ్.
(02:21) వేరే వాళ్ళు ఉద్యోగం చేస్తే నువ్వు చేస్తున్నావ్. ఒకడేమో తాగితే తాగుతున్నాడు కొంతకాలం వాడితో పాటు తాగాడు ఇప్పుడు వాడు లేకుండా తాగుతున్నాడు. ఆ రంగు వీడికి అంటుకొని అంటే హ్యూమన్ మైండ్ ఈజీగా ఇన్ఫ్లయెన్స్ అయ్యే ఒకానొక ఎంటిటీ అట్లా ఎందుకు జరుగుతుంది అనేదానికి ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్ట్ులు యూనివర్సిటీస్ లో ప్రయోగాలు చేస్తానే ఉన్నారు.
(02:49) గ్లోబల్ ఆ హ్యూమన్ ఇండెక్సెస్ అట్లాంటి వాటిలో ఇట్లాంటి నివేదికలు అనంతంగా వస్తా ఉంటాయి. ఉదాహరణకి భూటాన్ అనే దేశం ఉన్నాడు అది హ్యాపియస్ట్ నేషన్ ఎందుకు అందరూ హ్యాపీగా ఉన్నారు తాను హ్యాపీగా ఉంటున్నాడు. ఏదైనా మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ లో నువ్వు పడ్డావు అనుకో నీకు ఫస్ట్ లో ఇష్టం లేకపోయినా అందరూ పని చేస్తున్నారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు నీకు రెండే ఆప్షన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదా నువ్వు పని చేసుకోవడం వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతాడు కానీ మెల్లగా దానికి ట్యూన్ అయినవాడు మెల్లగా పని చేయడం మొదలు పెడతాడు ఒక రోజు వాళ్ళు ఎవరు పనిలోకి రాకపోయినా
(03:27) వీడు వెళ్లి సండే రోజున పని చేసుకుంటాడు. సో అది మంచికి చెడుక రెండిటికి ఉంది. ఇదంతా వెరీ సూపర్ఫిషియల్ అంటున్నాయి అట్లా కాకుండా అసలు నా ఎగ్జిస్టెన్స్ దేనికోసం అని ప్రశ్న మొదలైనప్పుడు దానికి జవాబు దొరికితే ఇంకా ఆ వ్యక్తికి ఏ సహవాస దోషం ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి పక్కన దొంగలు కూర్చున్న తాగుబోతులు కూర్చున్న జూదర్లు కూర్చున్న వేరే వాళ్ళకి భయం వేస్తుంది భగవాన్ వాళ్ళ పక్కన తిరగండి వాళ్ళు మంచోళ్ళు కాదు ఈ పని మీరు చేసుకోండి ఎందుకంటే నేను ఎవరో నాకు తెలిసిపోయింది పక్కన వచ్చి ఎవడో తాగినంత మాత్రాన నేను వాడిని చూసి ఎందుకు తాగుతాను
(04:03) అంటే రమణ మహర్షి స్థితి వచ్చినందుకు రమణ మహర్షి ప్రభావం వాళ్ళ మీద ఉంటది కానీ కదా ఉండొచ్చు వాళ్ళ మీద రమణ మహర్షి మీద ఏ ప్రభావం లేకుండా డా కూడా ఉండే వాళ్ళు ఉంటారు ఓకే ముందే ప్రిపేర్ అయి వెళ్తారు. దాన్ని స్ట్రాయిక్ మెంటాలిటీ అంటారుఅన్నమాట అంటే నేను ఎవరి ప్రభావంలో పడను ఇది ఎగ్జాంపుల్ ఒక తల్లి తన కూతురికి చెప్పి పంపిస్తుండు నువ్వు కాలేజీ కి వెళ్ళేది చదువుకోవడానికి పిచ్చివేషాలు ఎవరితో ప్రేమలు గీమలు ఉంటే కాళ్ళు ఇరగొడతా తనకు ప్రేమించాలని ఉన్నా అట్లాంటి అబ్బాయి తారసపడ్డ అమ్మ చెప్పిన మాటకి విలువ ఇచ్చి కాదు భయపడి అటువైపు వెళ్ళదండి ఇది స్ట్రైక్ అంటే యు
(04:46) ఫిక్స్డ్ యువర్ మైండ్ కానీ ఎప్పుడనా జారిపోవచ్చు కానీ అవసరం కూడా కదా జారిపోవచ్చు అందరికీ అన్ని అవసరమే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నవాడు తాగుతాడు ఎవడో ఎన్విరాన్మెంటల్ లిస్ట్ తాగొద్దు అంటాడు నువ్వు తాగదు సార్ నా లైఫ్ నువ్వు లీడ్ చేస్తే నాకంటే ఎక్కువ తాగుతా అనొచ్చు సో ఇది వ్యక్తికి వ్యక్తికి మారిపోద్ది ఇక్కడ అందరూ కలిసి సమ్మూహంగా కనిపిస్తా తున్న ఎవ్రీ పర్సన్ ఇస్ ఆన్ ఇండివిడ్ువల్ ఫిజికల్ రియాలిటీలో అందరిలో సేమ్ ఆర్గానిక్ టెంపరర్మెంటేషన్ ఉన్న సైకలాజికల్ రియాలిటీలో ఇక్కడ ఎవరెవరు ఏమిటో ఎవరికీ తెలియదు మీ పక్కన కూర్చున్నవాడు
(05:25) టెర్రరిస్టో మామూలు మనిషో తెలియదు. అందుకే కొన్ని సూత్రాలు పాటిస్తే సహవాస దోషం నుంచి బయట పడొచ్చు నీకు నచ్చిన పనిఏదో ఎవరి ఇన్ఫ్లయెన్స్ లేకుండా నువ్వు చేసుకుంటూ ఉండాలి. ఎవరనా మాట్లాడుతుంటే ఇంటర్ఫేర్ అవ్వకూడదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరి వస్తువు గాని శరీరము గాని ఇంకేదన్నా దాని వైపు ఆకర్షితులు అవ్వడం సహవాస దోషంతో మొదలు బికాజ్ వితౌట్ గెట్టింగ్ అట్రాక్టెడ్ నువ్వు ఆ విధంగా మారలేవు ఒకడు ఫిలాసఫర్ అవ్వాలంటే ఫిలాసఫీకి అట్రాక్ట్ అయి ఉండాలి.
(06:01) ఒకడు తాగుబోతు అయ్యాడు అంటే ఎవడో తాగుబోతు వాడి చేష్టలు ఏదో కారణము ఏదో ఒక ఏదో ఒక రీజన్ వాడికి దొరికింది తద్వారా జస్టిఫికేషన్ వస్తుంది. అందుకని కొంతకాలం కలిసి ఉంటే వాడు వీడు వీడు వాడు అవుతాడు అని అవ్వడానికి పూర్వీకులు అన్నారంటే దానికి ఒక రీజన్ ఉండే ఉంటది. బట్ నా అబ్జర్వేషన్ నేను రకరకాల సమాజాల్లో ఉన్నా దొంగలతో ఉన్నా తాగుబోతులతో ఉన్నా మూర్ఖులతో ఉన్నా వాగే వాళ్ళతో ఉన్నా గెలుపుకునే వాళ్ళతో ఉన్నా బట్ నేను నాలాగే ఉన్నా అలాగని నేనేమ అట్లా ఫిక్స్ కాలేదు నేను ఇన్ఫ్లయెన్స్ కాలేదు.
(06:34) ఎవ్వరు ఎంత ప్రవోక్ చేసినా నాకు వద్దని చెప్పాడు. దానికి కారణం ఏమిటి ఒకవేళ నేనే తాగాలనుకుంటే ఒకడు చెప్తే తాగను నాకు అనిపిస్తే తాగుతాను అది నాలో పలకాలి అంతేగాన వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తాను వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి నేను ఇట్లా ఉండాలి అట్లా నాలో లేదు ఇది నా అండర్స్టాండింగ్ ఇది అందరికీ వర్తించకపోతుంది ఒకవేళ సహవాసం చేస్తే కూడా ఎలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి తెలియని వాడు సహవాసంలోకి వెళ్ళే కంటే ముందు జీవితం తెలుసుకున్న వాడి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ వాడు సూచన పాటిస్తే జీవితం బాగుంటుంది నీ అంతకు నీవు నిర్ణయించుకోలేదు ఎప్పుడు
(07:11) ఎదురుగా వచ్చే వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఎట్లా తెలుస్తుంది తెలియదు అదే ఒక జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు ఒక మనిషి యొక్క ప్రవర్తన కాకుండా వాడి పోర్లు ఏముందో చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను అట్లా చూస్తాను నాకు పోరు తెలుసుకో ఒకడు ప్రశాంతంగా ఉండొచ్చు వాడి లోపట ద్వేషం నేను గుర్తుపడతా వాడి లోపట పోలికలు ఆ పోల్చే గుణం ఉంటే నేను గుర్తుపడతా అది ఎట్లా అన్నది ఎవరిక చెప్పడానికి రాదు.
(07:40) ఎందుకంటే ఒక అంతులేని రీసెర్చ్ జరిగింది హ్యూమన్ మైండ్ మీద నా మైండ్ మీద అక్కడి నుంచి ఒక నిష్కర్ష వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను అడిగావ అనుకో ఈ సో అండ్ సో పర్సన్ తో నేను ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా నేను ఒకసారి చూసి ఓకే అంటే చెయ్ బాగుంటుంది లైఫ్ దాని అర్థం మళ్ళీ నన్ను నమ్మాలి అవును అట్లా సో అందుకని గురి కుదరాలి అందుకే చాలామంది గురువులు చెప్పినప్పుడు వెంటనే చేసేసారు నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ చూశ అనంతపురం జిల్లాలో ఒక పెద్దగా ఉన్నాడు.
(08:13) ఆయన ప్రపంచానికి అంత పరిచయం కాని వ్యక్తి నా సౌభాగ్యం ఏంటంటే రెండు సార్లు ఆయన సమక్షంలో ఉండే ఆ అవకాశం వచ్చింది. నా జీవితంలో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్ లో ఆయన ఒక ఆయన సమక్షంలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయికి పెళ్లి చేద్దాం అని పేరెంట్స్ ఎంత అనుకున్నా అమ్మాయి ఒప్పుకోలేదు.
(08:34) ఆ అమ్మాయి రిజల్ట్స్ ఆ అమ్మాయికి ఉన్నాయి పేరెంట్స్ నెత్తినరు బాధుకుంటున్నారు. ఎంత చెప్పినా పెద్దవాళ్ళతో చెప్పించారు బంధువులతో చెప్పించారు స్నేహితులతో చెప్పించారు పోల్చి చూపించారు చూడండి మీ వయసు అమ్మాయి చేసుకో చేసుకో చేసుకో తర్వాత ఎట్లాగో తెలిసింది ఈ ముసలాండ్ దగ్గరికి పోతే ఆయన ఆశీర్వాద ఫలం వల్ల ఏమన్నా జరుగుతుందో పెళ్లి లాస్ట్ ఆప్షన్ చేసుకోరు వీళ్ళ పేరెంట్స్ వెళ్లి ఆయనకు చెప్పారు మా అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు ఆ ఒక్క బాధనే మమ్మల్ని బాధిస్తుంది.
(09:02) అది వదిలేద్దాం అక్కడ భోజన కార్యక్రమాలు ఉన్నాయి కానివ్వండి కానివ్వండి పోండి పోండి ఎక్కడుంది మీ అమ్మాయి అక్కడ ఉంది ఆ సరే ఓకే అద టూ త్రీ అవర్స్ అయింది ఆయన ఆ అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకొని హటాత్తుగా భయపడకు చేసుకో అట చూసడం ఆ చూపు ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్ నువ్వు ఇతను చూసాడు భయపడకు కేసున్నాడు అలాగ ఒకటి ఒక అబ్బాయిని చూపిస్తాను చేసుకుంటావా
(09:47) రెండో ప్రశ్న డైరెక్ట్ పాయింట్ కొట్టు ఏ సోది లేదు అరుపులు లేవుకండి మీరు చూపిస్తే ఈరోజే చేసుకుంటావా మీరు ఓకే అంటే ఆఫలో పెళ్లి అంటే ఆయన ఆ తర్వాత పేరెంట్స్ ఆనందానికి అవదులు లేవు అక్కడఉన్న కాగితం పూలు పుచ్చి దండలు చేయించాడు మనసు మంచిగా ఉండాలి పూలు కాదన్నాడు ఇదెంత ఆశ్చర్యకర సంఘటన అక్కడ ఉన్నందరిని ఆశ్చర్యపరిచింది ఏం చెప్పాడు ఏం చెప్పాడు అసలు ఏం చెప్పలేదు నేను పక్కనే ఉన్నాను అప్పుడు వాళ్ళద్దరిని తీసుకెళ్లి అతను ఒక హాఫ్ అన్న మాట్లాడాడు పెళ్లి అయిన తర్వాత
(10:35) పెళ్లి అయిన తర్వాత ఒక హాఫ్ అన్న మాట్లాడాడు ఎవరు ఏం మాట్లాడా ఎవ్వరికీ తెలియదు అక్కడ దూరంగా వాళ్ళ ముగ్గురు ఉన్నారు మాట్లాడారు పేరెంట్స్ మీరు రావద్దు అన్నారు ఎవరు రావద్దు అంతా అయిపోయిన తర్వాత నేను చూసింది వాళ్ళద్దరు ఆయన కాళ్ళు మొక్కడని చూశను ఒక డ్రైవర్ ని పిలిపించి కార్ ఎక్కించి వాళ్ళ అడ్డం అటే పంపించాడు పేరెంట్స్ కలవనియ వాళ్ళకి చెప్పాడు వారం రోజుల్లో వస్తారు వాళ్ళు బాగుంటారు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు మీరు ఏమి పెట్టారు అట్లా కొన్నిసార్లు సరైన వ్యక్తి టచ్ వల్ల జీవితాలు అప్పటివరకు ఉన్న ఆలోచనలన్నీ నీవి ఇది కూడా ఇంకొక ఆలోచనే కానీ కుదిరింది
(11:18) సో ఓవరాల్ గా అట్లా గురి కుదురుతుంది. కొందరు చెప్పినప్పుడు కొన్ని అవుతాయి కానీ ఆ టైంలో తర్కించకూడదు ఆ గురి కుదురుతుంది అన్నమాట మళ్ళీ అదే వ్యక్తి అదే గురువు ఇంకొకరికి చెప్తే కుదరకపోవచ్చు ఇక్కడ వాడు నమ్మి వస్తలేడు కాబ అట్లా సహవాస దోషం ఉందా అంటే బ్రహ్మాండంగా ఉంది ఎవడు ఎవడిని చూసి చిన్నప్పటి నుంచి ఒకలా పెంచుతారు వాడిని బయటికి వెళ్ళగానే ఒకడు పరిచయం అయ్యాడు ఫ్రెండ్ వాడు కాలు రెగ్యులేషన్ సిగరెట్ ఆకుండా ఏమరా కాక పుడతా అన్నాడు కథ అవతలేదు ఒకడు పరమ తాగబోతు దుర్మార్గుడు వాడి నాన్న సంకలు నాకడ ఇట్లా అయిపోయింది.
(11:53) హటాత్తుగా ఒక వ్యక్తి కలిసి వాకింగ్ కి వెళ్దాం వస్తా ఉన్నాడు మారిపోయింది పప్ప ఇప్పుడు ఆ ఇందులో ఇప్పుడు చెడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది అదే ఇప్పుడు మంచి అదే మంచి బిహేవియర్ ఉండి వాడు టైం లేసి టైం పూర్తి చేసుకొని మంచి వెజిటేరియన్ అయి ఉండి ఎక్కడ ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉన్నవాడు ఈ ప్రభావం అతని మీద ఉండదు కానీ డ్రింక్ చేస్తూ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవా ఒక వ్యక్తి తను తను తాను నాశనం చేసుకునే హక్కు కూడా లేకపోతే వాడు బతికి వేసి నేను అనేది ఉంటుంది పండు స్మెల్ అందరికీ నచ్చుతుంది పండు మురిగిపోతే ఎవరికీ నచ్చదు అది ఉంది ఎప్పుడు అలాంటప్పుడు దూరం జరగాలి
(12:37) చెడుదాని ఇంపాక్ట్ తొందర ఉంటుంది ఎందుకు ఉంటుంది చెడు కాబట్టి రెండోది చెడు కనిపిస్తుంది రిజిస్టర్ అవుతుంది మంచి కనబడదు రిజిస్టర్ కాదు నువ్వు సరిగ్గా చూస్తే చెడు చెడు దానికంటే మంచి ఇంపాక్ట్ చాలా ఉంది మనం చూస్తలేదు ఒక వ్యక్తి ప్రతిరోజు ఇంట్లో హాయిగా అన్ని పనులు చేస్తున్నాడు అందరికీ మంచిగా చూసుకుంటున్నాడు నిశశబ్దంగా తింటున్నాడు పడుకుంటున్నాడు వాడు ఉన్నట్టు కూడా తెలియదు.
(13:02) ఒకడు తాగుతున్నాడు అల్లరి చేస్తున్నాడు ఆ వస్తువులు ఈ వస్తువులు అమ్మేస్తున్నాడు ఎవ్రీ మినిట్ వాడు తెలుస్తున్నాడు. ఒక వ్యక్తికి తెలియనంత మాత్రాన అతని ప్రభావం లేదని కాదు అతని ప్రభావం వల్లే అందరూ ప్రశాంతంగా ఉండాలి. కానీ అది నీకు రిజిస్టర్ అయ్యే ఆ సెన్సిటివిటీ ఉండదు. ఒకడు అరిస్తే చెవులు నొప్పి వేస్తే ఒక ప్రశాంతంగా ఉంటే 10 అవర్స్ పడుకున్నాం అది కూడా ప్రభావమే కానీ అది మనం గుర్తించం టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటాడు మనిషి మనిషి అంత దొంగనా కూడా తిని లేదు రోజు తన కోసం చేసేవాడిని విస్మరిస్తాడు ఎప్పుడన్నా సంవత్సరం ఒకసారి లిఫ్ట్ ఇచ్చేవాడిని ఏమో
(13:34) మెచ్చుకుంటాడు. ఇంట్లో నిరంతరం నీకోసం వంట చేసే వాళ్ళని విస్మరిస్తాడు ఎవరనా లేకలేక హోటల్లో భోజనం పెట్టిస్తే వాడిని ఆహా ఓహో చాలా మంచివాడు అని తీసుకొని కుర్చి చరిపోయాడు కూర్చోపెట్టాడు అని చెప్తారు ఏమ అందుకని రైట్ అండర్స్టాండింగ్ కలిగితే చెత్తంతా వెళ్ళిపోతుంది. అందుకని ఒక రాంగ్ పర్సన్ తో కలుస్తున్నావా రైట్ పర్సన్ తో కలుస్తున్నావా నీ అదృష్టం అట్లా కాకుండా నిజంగా లైఫ్ ని నువ్వు నిర్మించుకోవాలి అది నీకు తెలియదు అనుకో ఆల్రెడీ ఎవరినన్నా చూసినప్పుడు నీకు ఒక సంవేదన కలుగుతది లేదా ఎవరైనా ఒక వ్యక్తి నీకు తారస పడుతున్నాడు లైఫ్ లో ఆస్క్ దట్
(14:11) మన్ ఆ పర్సన్ ని అడుగు ఆ పర్సన్ చెప్పింది తరికించకుండా చెయ్ లైఫ్ మార్చ అలా జరుగుతది ఇవి చేస్తే ఆ సహవాస దోషం నుండి తప్పించుకోవచ్చా సహవాసం ఉంటుంది దోషం ఉండదు ఇలా సహవాసం మంచిది కుక్క పక్కన కూర్చో కానీ కుక్క అవ్వు కాకు కానీ ఇప్పుడు అనిమల్స్ కూడా వాటికి మైండ్ లేదు కదా పక్కన కుక్ ఉంటది కానీ ఆవు ఫుడ్ ఆవేది ఉంటది కుక్క అవి మైండ్ లేదు వాటికి అందుకని ఇన్ఫ్లయన్స్ కావు కానీ మనిషి అట్లా కాదు మైండ్ ఉన్నా ఇన్ఫ్లయన్స్ కావద్దు అంటే నీ మైండ్ స్థిరపడాలి అది స్ట్రాయిక్ గా స్థిరపడ్డావు ఓకే లేకపోతే అవగాహన వల్ల స్థిరప పడ్డా ఓకే కొందరు నియంత్రణలో బలంగా
(14:53) ఉంటారు కొందరు అవగాహనలో బలంగా ఉంటారు. నియంత్రణలో ఉన్నవాడు ఎప్పుడైనా పడిపోవచ్చు అవగాహన ఉన్నవాడిని ఎవ్వడు లేపిడు దెన్ లో ఒక సూత్రం ఉంటుంది. సెవెన్ టైమ్స్ డౌన్ ఎయిట్ టైమ్స్ అప్ అని ఉంటుంది. ఎప్పుడైనా విన్నావా ఇదిసెవెన్ టైమ్స్ డౌన్ఎట్ టైమ్స్ అప్ అంటే ఇది నువ్వు మనిషి సెవెన్ టైమ్స్ డౌన్ ఒకటి వన్ టైం అప్ రెండు మా సెకండ్ టైం అప్పు మూడోసారి పడ్డావు మూడోసారి లేసిన పడ్డవు నాలుగోసారి పడ్డావు ఐదోసారి నిలబడ్డావు ఐదోసారి పడ్డావు ఐదోసారి లేసిన పడ్డవు ఆరోసారి పడ్డావు ఆరోసారి లేసిన పడ్డవు ఏడోసారి పడ్డావు ఏడోసారి లేసిన పడ్డవ్ ఎనిమిదోసారి
(15:32) పడ్డావు ఈసారి లేసిన పడ్డవు ఇంకా పడలేదు ఇంకా ఎంతమంది కొట్టిన నువ్వు పడలేదు ఎందుకు నీకు లైవ్ అర్థం అయిపోయింది అందుకే కొన్ని దెబ్బలు తగలాలి కొందరి చేతిలో మోసపోవాలి కొన్ని తప్పులు చేయాలి దాని వల్ల నాలెడ్జ్ చాలా అవసరం తప్పులు కొనసాగిస్తావ అని కాదు ఒకసారి ఒకసారి లివర్ చెడిపోతే తావుడు లైఫ్ అంతా మానేసిన వాళ్ళు ఉన్నారు.
(15:52) చిన్న యాక్సిడెంట్ అయితే బండి మెలగ నడిపిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న గొడవై అమ్మ ఉద్రా బావ అని దూరం తిరిగిన వాళ్ళు ఉన్నారు మారని వాడు ఎప్పుడూ మారడు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ కూడా నాకు తెలుసు నేను చదివాను ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఆ ఎవ్రీ సాటర్డే సండే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 10 11 మందికి తాగుతూ ఉంటారున్నమాట ఇది రియల్ స్టోరీ పేర్లు చెప్పను ఇట్లా అట్లా 15 ఏళ్ళ అయింది భార్య పిల్లలు ఉందా తాగుడు నడుస్తుంది సాటర్డే సండే సాటర్డే సండే వస్తే ఇల్లు యుద్ధ వాతావరణం యుద్ధ వాతావరణం భార్య అంటది పోతున్నావా ఇంకా ఎవకో నీకోసం ఇన్ని చేస్తున్నా నేను ఎంజాయ్
(16:30) చేయొద్దా ఆ ఎంజాయ్ అంటే తాగుడు ఒక్కటే పో నువ్వు ఆగకు నువ్వు నేను అసలు ఇంటికి రాని ఇట్లా చేస్తే ఇ అంతవరకు బాగుంటది ఏమైతదో ఆ రెండు రోజులు తెలియదు పిల్లలు కూడా డాడీ అని ఏడుస్తా ఉంటారు ఒకానొక రోజు ఒక చిన్న పేపర్ లో యాడబడ్డారు ఏమంటది ఒకానొక యోగి వచ్చి వచ్చి ఒక లార్డ్ లో ఉన్నాడు మీ ప్రశ్నలకు సందేహాలు తీరుస్తాడు అని అచ్చా అది పడ్డది ఇతనేనా కాదు ఎవరో ఆ మీరే ఎవరో ఆయన చాలా మంది ఉన్నారు వాళ్ళ ఉద్దేశమే నిన్ను మార్చడం మ్ నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఎంటర్ అవుతారు సిద్ధం కాకపోతే ఎదురు చూస్తారు అంతే ఆ తర్వాత వీళ్ళు ఒకరోజు ఎనిమిది మందిలో ఒక
(17:08) ఫ్రెండ్ అన్నాడంట అరేయ్ ఆయన ఎవరో యోగి అంట పోదాం పారా ఏం చెప్తారో చూద్దాం అంటే సరే ఎవరైతే రోజు తాగుతున్నాడో ఈ అందరిలో మెయిన్ పర్సన్ నేను రానురా ఉన్న సాటర్డే సే మళ్ళా యూకా కాడికి పోయేది ఏందని పోయాను పోయిన తర్వాత ఆ ఆయన ఇట్లా ఇంత ఇట్లా కూర్చున్నాడు యోగినా ఆ సన్న శరీరము రండి నాయనా రండి కూర్చోండి కింద అన్నా ఇన్న ఇట్లా గోడ ఎదురుతుంది ఎవరి తాగుబోతున్న అంటే భార్యతో కొట్లాడే వ్యక్తి అందరూ తాగుబోతులే ఇక్కడ ఇతని స్టోరీ మనం చెప్త నిలబడి చూస్తున్నాం ఏంది నాయనా నువ్వు కూసవా కింద ఏదో వీళ్ళందరూ వస్తే వచ్చాను లేండి
(17:55) అప్పుడు ఆయన అన్నాడంట జీవిత పరమార్థం తెలుసుకోవాలని ఉందా మీకు అంటే ఉంది స్వామి అన్నాడు రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ 4ఓ క్లాక్ రండి నాయన అన్నాడు అందరితోనా అందరితోటి అయిపోయింది మీటింగ్ వెళ్ళిపోయిరు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ 11 మందిలో ఒకడు రాలే ఒకడు అందరు లేపుకొచ్చిండు చెప్తాడురా తాతయ్య ఏదో ఉందం పాండి వచ్చేసిండు 10 మంది వచ్చింది 10 మందిలో అందులో ఆయన కూడా ఉన్నాడు.
(18:21) ఆ చాలా సంతోషం నాయన నాలుగు గంట అంటేనాలుగు గంటల 15 నిమిషాలకు వచ్చారు. జీవిత పరమార్థం తెలుసుకోవాలని మీరు మీ ఉద్దేశం నాకు బాగా నచ్చింది. సో అందుకని రేపు నాలుగు గంటలకి రాండి టైం అంటే టైమే కదా ఓకే రేపు అచ్చా మళ్ళీ రేపు నాలుగు కి వచ్చిరు ఇప్పుడు ఈసారి ఏం చేశరు మళ్ళ నెక్స్ట్ డే ఆఫీస్ కూడా పోవాలి ఎగజక్ట్ ఫోర్ కి రమ్మన్నాడు మాకు ఆఫీస్ కుదరదు నెక్స్ట్ సాటర్డే సండే అంటే సాటర్డే సండే నాలుగు గంటకి రానిది ఆయన నాకేం పర్వాలేదు అందరూ వెళ్ళిపోయారు మళ్ల నెక్స్ట్ సాటర్డే ఈసారి 10 మంది కాకుండా ఆరు మందే వచ్చిరు ముసలోడు నాలుగు గంటల 350కే వచ్చిరు ఎర్లీ మార్నింగ్ తలుపు
(18:57) కొట్టిరు అంద కూర్చోండి నాయనా కూర్చోండి జీవిత పరమార్థం తెలుసుకోవాలని వచ్చిన మీకు నేను చెప్పడం నా ధర్మం కానీ మీరుమూడు 50 కి వచ్చింది నాయనా నాలుగు రావాలి ఇది ఫస్ట్ స్టెప్ నాయన ఏమ అనుకోవద్దు రేపు నాలుగు గంటలకు రండి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ముసలోడు నాటకలు ఆడుకున్నాడు వాడికి ఏమన్నా మందు కింద కావాలేమో పైసల దొబ్బే వ్యవహారం ఉంది నాలుగు గంటలక కనీసం నాలుగు గంటలక వెళ్లి ఒక్కరు ఆ ఇప్పుడు ఆరు మంది కాకుండా ముగ్గురే వచ్చిరు వచ్చినాక కరెక్ట్ నాలుక వచ్చిరు చాలా సంతోషంగా ఉంది కానీ ఈరోజు నాకు చెప్పే ఓపిక లేదు నాయనా రేపు ఏం తాత నాటకాలు ఆడుతున్నావ్ [నవ్వు]
(19:38) నువ్వు అన్నాడు ఒకడు ఏం లేదు నాయనా నేను మనిషినే నాలుగు సార్లు మీరు అట ఆడిట్ చేసిరు ఒక్కసారి అడి చేస్తే కోపపడతాయండి రేపు రండి నాయన రేపు గుదర నెక్స్ట్ సాటర్డేస్ అండి నెక్స్ట్ సాటర్డేస్ అంటే నాలుగు గంటకి నేను రెడీగా ఉంటాను నాయనా ఇదంతా ఆయన చూస్తున్నాడు ఇట్లా ఆ తర్వాత నెక్స్ట్ సాటర్డే అతను ఇంకొక వ్యక్తి ఇద్దరే వచ్చారు మిగతా అందరూ పడిపోయారు పోకండిరా వాళ్ళ దగ్గరికి టైం వేస్ట్ నాలుగు వారాలు తిరిగి లవ్ కొడికి ఏం చెప్తలేడు పోయిన తర్వాత ఖాళీగా ఉంది ఆ అందరు రాలేదు కదా నాయన ఇప్పుడు చెప్తా చెప్పలే ఇంకా రేపు చెప్పుకుందామా ఓ వేసి పోదాం పారా
(20:25) ఆయనకు సహనం కోల్పోయిండుగా ఆ లాస్ట్ నెక్స్ట్ డే రమ్మన్నాడు కదా ఆ ఒక్క వ్యక్తే వచ్చిండు వ్యక్తి భార్యతో పేర్చి ఉందో అతను వచ్చి కూర్చున్నాడు నేను నీ ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన వాళ్ళందరికీ ఏ ఆసక్తి లేదు నిజంగా ఆసక్తి ఉన్నది నీవే షాక్ తగిలింది కొత్తకి వాళ్ళందరినీ నిలబడితే బాగుండదు కదా అని ఇన్ని వారాలు చేశాను ఇది అర్థం చేసుకో నేను చెప్పేది నువ్వు ఒక్కడే అర్థం చేసుకోగలవు ఎవ్వరి వల్ల కాదు కూర్చో చాలా ప్రేమ కూర్చోబెట్టి కింద కూర్చొని ఏం పేరు తర్వాత ఒక త్రీ ఫోర్ వీక్స్ అతను ఒక్కడే వచ్చాడు మంచి మంచి కథలు చెప్తున్నాడు
(21:10) చిన్న చిన్న విషయాల్లో ఏదో అవును అవును అట్లఏదో తెలుస్తుంది ఆయన నీకోసం ఇది ఏదైనా చేయాలనిపిస్తుందా సరే నాకోసం ఏదైనా చేస్తాన్నావు కాబట్టి మీ ఇంట్లో డబల్ కాట్ మంచి ఉంది కదా అది తీసుకొస్తావ అన్నాడు అతను అదే ఎందుకు నువ్వు అడిగావు నేను చెప్పాను చెప్తే లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే వాళ్ళ వైఫ్ డబల్ కాటు మంచం పాతది అమ్మేసి కొత్తది కొనుకొచ్చు ఓకే అప్పట్లోదే 15 20,000 ఏవండీ చూసారా మనకోసం డబుల్ పాట కొంత
(21:56) కొన్నా అసలు మనక ఆ పాత మంచం వద్దా అన్న ఇప్పుడు కొత్త మంచం కావాలి ఇప్పుడు ఆ ఒక చిన్న విషయం అడుగుతే ఏమ అనుకోవద్దు. ఈ డబల్ కార్డు మంచినప్పుడు నేను తీసుకెళ్లి ఒక గిఫ్ట్ వేద్దాం అనుకుంటున్నాను పెద్ద మనం విడాకుల వరకు నేను తీసుకెళ్తా అని చెప్పాను నేను తీసుకెళ్తాను కావాలంటే నీకు 15,000 మంది 20,000 ఇస్తా కొత్త డబ్బులు కాటమంటే కొనుక్కో లేదు నేను ఆ బయటికి పోనియను నా డెడ్ బాడీ మీదకి వెళ్లి నువ్వు బయటికి పోహా లేదు నాకు కావాలి నేను వదిలేసి వెళ్ళిపోతా ఇంత మంచం కోసం వదిలేసి వెళ్ళిపోవడం నీకు కరెక్ట్ అనిపిస్తే వదిలేసి వెళ్ళిపో నాకైతే డబుల్ కార్డు మంచం తీసుకవెళ్తున్నా
(22:34) నీకు కోపం వచ్చినా సరే నన్ను కొట్టి చంపినా సరే అని ఆ డబల్ కార్ట్ మంచాన్ని పెద్ద రిక్షా మీద వేసుకొని పోతుంటే ఊరు ఊరంతా చూశరు ఎవరి కోసం తీసుకపోతున్నావ్ అందరూ అడుగుతారు కదా ఊర్ల భార్యతో గొడవ పెట్టుకొని ఒక 3 కిలోమీటర్స్ అవతల స్వామీజీ ఉన్నాడు పోయిన తర్వాత చూసినంట పైనుంచి ఆ ఉండు ఉండు ఉండు వస్తున్నా లార్డ్ కి వెళ్లి దిగి తెమ్మన్నాను తెచ్చావు వెరీ గుడ్ కానీ నాకు వద్దు తీసుకోపోవాల ఆ డబల్ కాట్ మధ్యం తెస్తావా నన్ను తెచ్చావు నాకు కావాలనిలేదు అవును తీసుకెళ్ళపోవాలి తీసుకెళ్ళిపోయి ఇంట్లో వేసినోడు ఏమైందంటే నేను ఇచ్చేవాళ్ళు వద్దన్నారు మనది మనకే
(23:17) ఉంది అంత సాల్వ్ అయింది ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పోయినాడు నీకు నా మీద కోపం వచ్చింది కదా అవును స్వామి నీ భార్య మీద కోపం వచ్చింది కదా మరి ఏమ అవుతుంది తుపతాకుంటే చంపేస్తా అట్ట రకరకాల మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తారు ఇన్ఫ్లయెన్స్ అవుతున్నావ్ దాని నుంచి బయట పడాలని అప్పుడు నీ మైండ్ నీకు తెలుస్తుంది ఎలా బయట పడాలో చిన్న చిట్టి చెప్పాడు ఆ తర్వాత సంగతి హి ఇస్ అవుట్ ఆఫ్ ఇట్ ఆ తర్వాత నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు నేను లైఫ్ ని వేరే దిక్కు చూపిస్తుంటే భయపడకు జాబ్ మానే
(24:02) ఓ డైరెక్ట్ గా చెప్పేసాడు ఇంటికెళ్లి భార్య చెప్పాడు జాబ్ మానేసినాడు భార్య లేసి అరుస్తుంది ఇట్లా మొట్టమొదటిసారి ప్రశాంతంగా చూసాడు ఆమె ఇంత అరుస్తున్నా కోపం లేదంటే లేదు నాకు ఎందుకు చేశాను అడుగు చెప్తాను అవును నువ్వు కోపం తగ్గిన తర్వాత మాట్లాడు మాట్లాడు మ్ ఇది ఎందుకు చెప్పాను రైట్ కంపెనీ ఆ తర్వాత ఆయన ప్రపంచానికి చాలా మందికి చాలా చేశాడు ఆయన అది వేరే కథ ఎవరి హస్బెండ్ క్యారెక్టర్ ఆ అక్కడి నుంచి ఆయన లైఫ్ పెట్టడం పోయింది.
(24:36) అంటే చిన్న పంజరంలో ఉన్న పక్షిని వదిలేసాడు అంత గురువు వెళ్ళిపోయాడు అక్కడ రైట్ కంపెనీ నిన్ను ఆకాశాన్ని చేస్తే రాంగ్ కంపెనీ నిన్ను చిన్న మూలక ఎరికిస్తది. అందుకని నీ లైఫ్ లో రైట్ కంపెనీ ఎలా ఉంటుందంటే నీకు అసలు నచ్చదు అది సంకేతం హార్ష్ గా ఉంటుంది ఎందుకంటే రాంగ్ కంపెనీ నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు నీ ఈగో సాటిస్ఫై చేస్తారు రైట్ కంపెనీ రైట్ పర్సన్ నీ ఈగోని ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తాడు నీలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తాడు అస్సలు నచ్చదు కానీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు కొంత జీవిత ప్రయాణం చేసిన తర్వాత ఆ రైట్ కంపెనీ ఏం
(25:11) చెప్పాడని తెలుస్తుంది చూసావా అప్పుడు వస్తాయి కన్నీళ్లు ఆ అనుభవం సరిపోతుంది అందుకని చివరి మాట సహవాస దోషం ఉంది రాంగ్ పర్సన్ తో ఉంటే రాంగ్ పర్సన్ అయ్యే ప్రమాదం పుష్కలం ఉంది. ఒకవేళ నీవు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. నేను ఎవరు నేను తెలుసుకోవడం నాకు వయసు రిత్య వస్తదా ఎలా వస్తది వయసుకి సంబంధం లేదు ఆ చిన్న పాప కూడా తెలుసుకోవచ్చు అంటే తన పేరు తనకు గుర్తుండి ఇది నా వస్తువు అని గుర్తించి ఆ వస్తువు పోయిందని బాధపడ్డ ఒక మూమెంట్ ఉంటది కదా అక్కడ ఆ అప్పుడు స్టార్టింగ్ ఎప్పుడ తెలుసుకో ఎందుకంటే అదే మనసు చచ్చే
(25:49) వరకు ఉంటది. అప్పుడు వస్తువు పోయిందని ఏడిచింది కొంచెం పెద్దగా అయిన తర్వాత సీట్ రాలేదని ఏడ్చింది ఇంకాస్త పెద్ద అయిన తర్వాత హస్బెండ్ ఏదో అయిందని ఏడిచింది ఇంకాస్త పెద్దన తర్వాత పిల్లలకు పెళ్లి కాలేదని ఏడిచింది ఇంకాస్త పెద్ద తర్వాత నా కాళ్ళ నొప్పుల అదే మైండ్ ఏడుస్తా ఉంది. ఎక్కడి నుంచయనా బయట పడొచ్చు అంటే పాప కొంత టైం వరకి మనవాళ్ళు అంటే చెప్పింది కూడా చాలా వాస్తవం అంటే నువ్వు అన్నావు కదా పుష్కలంగా ఉంది అంటే అది కూడా కరెక్టే కదా ఏది పుష్కలంగా సహవాస దోషం అంటుకునేది ఆ కానీ ఎవరి సహవాసంలో ఉన్నాం మనం పూర్తిగా ఉంటేనే దోషం వస్తుంది. అంటే ఇట్లా అంటి
(26:26) ముట్టినట్టు ఉంటే నదిలో దిగినట్టు కాదు ఒకసారి దుంకాలి దుంకిన వాడికి వర్తిస్తుంది ఇల్లు వదిలేసి ఫ్రెండ్ ఎంబడి తిరుగుతా ఉంటాడు వాడు అట్లా చాలా గంటల్ లోపట మార్పు జరుగుతుంది నువ్వు ఒక ఊరికే హాయ్ హలో చెప్పి జరిగితే 50 ఏళ్ళంద ఏ సహవాసం దశం లేదు అది కుదరదు అది రమణ మహర్షి దగ్గరికి వస్తూ వస్తూ వస్తూ రమణ మహర్షిలా మారినవాళ్ళు లేరా లేరు ఉన్నారు ఇద్దరు ముగ్గురు రమణ మహర్షి లాంటి స్వభావం ఉన్నవాడే రమణ మహర్షి అవుతాడు.
(26:56) ఇన్ఫ్లయెన్స్ ద్వారా ఉన్నవాడు నటిస్తాడు. ఇప్పుడు రమణ మహర్షి గురించి ఆలోచిస్తూ రమణ మహర్షి గురించి తెలుసుకుంటూ తెలుసుకుంటూ మానసికంగా కూడా సహవాస దోషం ఉంటదా సహవాస దోషం అంతా మనసుకే శరీరపరంగా ఎక్కువ రెగ్యులర్గా కలుసుకోవడం ఇది ఒకటి శరీరపరంగా ఏమ ఉండదు అంత మనసు రెగ్యులర్గా ఫ్రెండ్స్ మీట్ అవుతా ఉంటారు కదా దోషం ఎప్పుడు మనసుకి మనసుకే శరీరానికి ఏ దోషాలు లేవు నిర్దోషం ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి క్యాన్సర్ తో కలిస్తేనే క్యాన్సర్ వస్తుందని ఏమి కాదు దానికి ఎప్పుడైనా రావచ్చు సత్సంగం అనే టాపిక్ ఉంది కదా అది మంచి సహవాసం అంది ఇప్పుడు సత్సంగం రెగ్యులర్ గా మీట్ అవ్వడం
(27:32) సత్సంగం పెట్టుకోవడం అది సహవాసం కానీ ఆ సత్సంగంలో కూడా సెల్ఫ్ జస్టిఫికేషన్ లేకుండా జరిగే సత్సంగంలోనే సత్యం బయట పడుతుంది లేకపోతే నువ్వు గ్రేటర్ వాడు వాడు గ్రేటర్ వీడు అట్లా ఒకరినొకరు బ్ల చేసుకుంటూ ఒకరికి ఒకరు గోక్కుంటూ ఉంటారు అంతే ఏ బెనిఫిట్ ఉండదు అది కూడా తాగుబోతుల మీటింగ్ లాగే వారానికి ఒకసారి కలుసుకొని సుత్తేసుకుంటారు అంతే మోస్ట్ ఆఫ్ ద సత్సంగాన్ని ఆ ఓకేనా ఆ చిన్న లోపటికి వెళ్దాం ఫాలో మీ మార్స్ మ్యూచువల్ అని ఒక పెద్ద కంపెనీ చాలా పెద్ద హాల్ అబ్బా
(28:32) [సంగీతం] [సంగీతం] ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది సో టాటా బాయ్ బాయ్

No comments:

Post a Comment