Sunday, November 22, 2026

పేస్ క్రీమ్ రాసింది కిడ్నీ ఎగిరిపోయింది//Applied face cream, and the kidney vanished...

పేస్ క్రీమ్ రాసింది కిడ్నీ ఎగిరిపోయింది//Applied face cream, and the kidney vanished...

Author Name:PR News

Youtube Channel Url:https://www.youtube.com/@PRNEWS987

Youtube Video URL:https://www.youtube.com/watch?v=83gNi03gqds





Title: పేస్ క్రీమ్ రాసింది కిడ్నీ ఎగిరిపోయింది//Applied face cream, and the kidney vanished...

Author Name: PR News

Description: పేస్ క్రీమ్ రాసింది కిడ్నీ ఎగిరిపోయింది//Applied face cream, and the kidney vanished...

Transcript:
(00:00) కేరళలోని మలపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక 17 సంవత్సరాల బాలిక ఒక క్రీం రాసి కిడ్నీలు పాడు చేసుకుంది. ఆ క్రీమ్ ఏంటి అనేది విషయాలు ఇంకా చెప్పడం లేదు. ఆ క్రీమ్ కి సంబంధించి మొత్తం పరీక్షలు జరుగుతున్నాయి. అందులో ఒక పిపిఎం ఉండాల్సినటువంటి పాదరసం లెవెల్ 12500 పిపిఎం లు ఉందంట ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నెఫ్రాలజిస్ట్ ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో ఆవిడ నెఫ్రాలజిస్ట్ ఎస్ గౌరీ గారు అయితే ఈ విషయాన్ని చెప్పారు ఎక్కడ కేరళాలోని మలపురంలో అయితే ఇప్పుడు ఈ క్రీములు పాకిస్తాన్ నుండి వచ్చాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు దాని గురించి
(00:35) పూర్తి వివరాలు తెలియలేదు కానీ పాకిస్తాన్ నుంచి ఇలాంటివి వస్తుంటాయి ఈ మధ్య మనకి బ్యాన్ అయిన తర్వాత ఇవి ఆగాయి కానీ కాన ఆ క్రీమ్లు ఆల్రెడీ చాలా మంది దిగుమతులు చేసుకొని స్టాక్ పెట్టుకోవడం వల్ల తక్కువ దారికి రావడం మొదట్లో బాగానే ఉంటది ఫేస్ ఎందుకంటే పాదరసం ఆ విధంగా పనిచేస్తది. ఆ ఫేస్ పని చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా దాన్ని చూసి ఆ అట్రాక్షన్ అవుతారు.
(00:58) ఈలోగా అది వన్ ఇయర్ వాడితే మొత్తం కిడ్నీలే ఫెయిల్ అయిపోతాయి. అంటే మనం వాడినప్పుడు ఆ క్రీమ్లు లోపలికి వెళ్ళిపోతాయి. ఆ పాదరసం అనే పిపిఎం మీద అన్నారు కదా అది లోపలికి వెళ్ళిపోద్ది ఇదనే కాదు మనం ఏం వాడినా సరే అందుకే ఇప్పుడు మొన్న ఒక డాక్టర్ గారు చెప్పారు కదా ఠాగూర్ గారు ఇది మనం బిల్లు పట్టుకుంటే ఆ బిల్లు ఈ చేతులకు ఉన్నటువంటి ఆ కణాల ద్వారా కూడా ఆ యొక్క కెమికల్ వెళ్ళిపోయి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు.
(01:30) మీరు విన్నారో లేదో కాబట్టి ఇలాంటి క్రీములు వాడడం వల్ల ఈ మొత్తం దీని వల్ల లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమ్మాయి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడింది అంటది ఒక పిపిఎం ఎక్కడ 12,500 పిపిఎం వాళ్ళు నిర్ధారించారు అయితే ఇప్పుడు నిర్ధారించిన తర్వాత ఇటు కేంద్ర గవర్నమెంట్ కి అటువైపు ఏమో వచ్చేసి రాష్ట్ర గవర్నమెంట్ కి రెండింటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
(01:48) ఇప్పుడు వాళ్ళు ఆ క్రీమ్ ఏంటి అవేంటి అనేది ఇప్పుడు బయటకు వస్తాయి అది పాకిస్తాన్ కి చెందినటువంటి క్రీం అనే చెప్తున్నారు. పాకిస్తాన్ నుంచి ఇలాంటి క్రీములు చాలా వచ్చాయి. ఇది ఒకటి కుట్రలో భాగం కావచ్చు అలాగే డబ్బు కోసం కావచ్చు మనవాళ్ళు డబ్బు కోసం గడ్డి తిన్నటువంటి పరిస్థితులు కూడా కావచ్చు ఇప్పుడు దీని మీద మెడికల్ మాఫియా ఇంక ఏమైనా ఉన్నాయా ఏ మాఫియా ఉన్నది ఇవన్నీ బయటికి రావాలి.
(02:12) ఇలా ఎంతమంది మనం మనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన అందానికి ఎన్ని క్రీములు పోస్తామో మనకే తెలియదు. ఒకటి కాదు రెండు కాదు అలాగన్న అందరినీ పూయొద్దు అని చెప్పట్లేదు కానీ మన సహజమైనటువంటి అందం ఏదైతే ఉందో దాన్ని కప్పేసి రకరకాలుగా పోయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఈరోజు ఈ అవసరం వచ్చిందని కాదు ఏ విషయంలోనైనా సరే అతి మంచిది కాదు ఒక మెడికల్ అనో లేకపోతే క్రీమ్ అనే కాదు మంచితనంలో కూడా అతి మంచితనం కూడా మంచిది కాదు అది గుర్తుపెట్టుకోండి

No comments:

Post a Comment