How to Boost Testosterone Naturally Without Supplements ? #nutripolitics #guthealth #motivation #gym
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GwEvHZnn3xM
Title: How to Boost Testosterone Naturally Without Supplements ? #nutripolitics #guthealth #motivation #gym
Author Name: NutriPolitics
Description: Low testosterone can lead to fatigue, weight gain, low libido, mood swings, and poor muscle growth.
In this video, we explain how to boost testosterone naturally using food, lifestyle changes, sleep, exercise, and stress control—without relying on medicines or steroids.
This video is useful for:
Men with low energy or low libido
Weight loss & fitness followers
Diabetics & insulin resistance cases
Anyone above 30 experiencing hormonal imbalance
how to increase testosterone naturally
natural testosterone booster foods
signs of low testosterone in men
testosterone boosting exercises
testosterone diet for men
how to increase testosterone after 30
testosterone and weight loss
does stress reduce testosterone
#protein #facts #healthylifestyle #motivation #dietplan #supplements #motivation #mindset #mentalhealth #menstrualcycle #periods #business #communication #parenting #nutrition #gym #workout #excercise #wheyprotein #pesticides #preworkout #creator #creatine #bcaa #disease #antibiotics #antiaging #ai #technology #techtrends #software #diabetes #kneepain #kneesurgeryrecovery
#jointpain #fatloss #weightloss #transformation #lgbtq #ckddiet #backpain #sciatica #sports #spondylitis #lifecoach #muscle #recovery #yoga #asana #breathing #mobility #functionaltraining #mythology #myths #testosterone #spermcount #pcod #pcos #infertility #thyroid #fibroiduterus #fallopiantubeblockage #viral #beauty #fashion #handsome #training #travelvlog #youtubeshorts #news#telugushorts #memes
Transcript:
(00:00) డైట్లు ఫాలో అవ్వడం చాత కాక వెయిట్ లిఫ్టింగ్ చేయడం చేత కాక కొంతమంది లేజీ ఫెలోస్ కనిపెట్టిన షార్ట్ కట్స్ే ఈ మూనకాయలు తింటే టెస్టోస్టరాన్ పెరుగుద్ది. ఈ పైనాపిల్ జ్యూస్ తాగితే స్ట్రాంగ్ ఎరక్షన్ వచ్చిద్ది. ఆనియన్స్ తింటే నైట్ పూట మంచలు ఇరగకొడతారు అనే కాన్సెప్ట్. నాకు కూడా తెలియక అడుగుతాను ఇదే ఫుడ్ మరి లేడీస్ కూడా తింటారు కదా మరి వాళ్ళకి కూడా టెస్టోస్టరన్ పెరుగుద్దా ఒకటి గుర్తుపెట్టుకో ఆల్రెడీ స్ట్రాంగ్ ఎరక్షన్ ఉన్నవాడికి పైన పెళ్లి జ్యూస్ ఇచ్చినా పెద్ద డిఫరెన్స్ ఏమ ఉండదు.
(00:24) అస్సలు ఎరక్షన్ లేనోడికి ఎన్ని మునక్కాయలు పెట్టినా కనీసం చలనం కూడా ఉండదు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఆల్రెడీ హై టెస్టోస్టరాన్ ఉన్నోడు ఇలాంటివన్నీ నమ్మడు. లో టెస్టోస్టరాన్ ఉన్నోడు కూడా ఇవన్నీ నమ్మడు. టెస్టోస్టరాన్ మాక్సిమం రేంజ్ 1000 మినిమం రేంజ్ 300 ఈ మధ్యలో 400 500 పాయింట్లు మెయింటైన్ చేసే వాళ్ళందరూ కనిపెట్టిన ఫార్ములాస్ ఇవన్నీ మీకు స్ట్రాంగ్ ఎలక్షన్ రావాలి అంటే త్రీ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాం.
(00:45) ఫస్ట్ ప్లేస్సెవెన్ అవర్స్ డీప్ స్లీప్ నేను స్లీప్ అని చెప్పట్లేదు డీప్ స్లీప్ అని చెప్తున్నా సెకండ్ ప్లేస్ వెయిట్ లిఫ్టింగ్ నేను వాకింగ్ చేయమని యోగా చేయమని ఏరోబిక్స్ చేయమని జుమ్మా చేయమని చెప్పట్లే వెయిట్ లిఫ్టింగ్ చేయమని చెప్తున్నా థర్డ్ వన్ న్యూట్రిషన్ ఫుడ్ ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఫైబర్ ఈ త్రీ థింగ్స్ ఫాలో అయ్యే వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్లి మీరు ఫీడ్ బ్యాక్ అడగండి లైఫ్ అంటే నాది కదా అంటది.
(01:08) ఈ మూడిట్లో కనీసం ఏ ఒక్కడు కూడా ఫాలో అవ్వని వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్లి అడగండి నాది కూడా ఒక లైఫేనా అంటది. సో ఏ మ్యాజికల్ ఫుడ్ వల్ల కూడా మీ టెస్టోస్టరాన్ పెరగదు. ఓవరాల్ గా ఒక ఫుల్ డే లో మీరు ఏమేమ పనులు చేస్తారో దాని మీద మీ టెస్టోస్టరాన్ లెవెల్స్ డిపెండ్ అయి ఉంటాయి. సరే ఇంట్లో ప్రేమగా మీ ఆవిడ పైనాపిల్ జ్యూస్ ఇచ్చింది. మీరు బయటికి వెళ్లి ఆఫీస్ లో సిగరెట్ తాగుతారు రెండు క్యాన్సిల్ ఇంట్లో ప్రేమగా మీ ఆవిడ మునక్కాయ కూరండి పెట్టిద్ది మీ మీద ఎక్స్పెక్టేషన్స్ తోటి మీరు బయటిక వెళ్లి ఫ్రూట్ ఎగజాక్ట్ ఐస్ క్రీమ్ తింటారు రెండు క్యాన్సిల్ మీరు ఇరగకొట్టాలని చెప్పేసి
(01:35) ప్రతి ఫుడ్ లో ఆనియన్స్ వేసి పెట్టిద్ది. కానీ మీరు బయటికి వెళ్లి 30 సార్లు కాగిన ఆయిల్ లో ముంచులేపోయిన బజ్జీలు తింటారు. మళ్ళీ రెండు ఫుడ్లు కాయాన్సిల్ బ్యాగ్ తీసుకొని బజార్ కి వెళ్లి డైట్ ఫుడ్ తెచ్చుకో అంతేగని ఇంకొకసారి మునక్కాయలు తింటా పైనాపిల్ జ్యూస్ తాగుతా ఆనియాసి తింటాను అంటే ఉప్పల బాలు కడిగి పట్టిస్తా అయ్యో

No comments:
Post a Comment