కాపురాలు కూలిపోవడానికి అసలు కారణం! | Astrologer Dr Bhargav Devana RelationShip Tips | BS Talk Show
Author Name:Koluguri 24 / 7 News TV
Youtube Channel Url:https://www.youtube.com/@Koluguri24by7NewsTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dUS0cnWtx2g
Title: కాపురాలు కూలిపోవడానికి అసలు కారణం! | Astrologer Dr Bhargav Devana RelationShip Tips | BS Talk Show
Author Name: Koluguri 24 / 7 News TV
Description: Please Download Astro Anugraham App : https://play.google.com/store/apps/de...

మొబైల్ ఫోన్ & పోర్న్ అడిక్షన్ వల్ల ఈ రోజుల్లో యువత మరియు దంపతుల జీవితాలు ఎలా దెబ్బతింటున్నాయి? Astrologer & Relationship Counselor Dr. Bhargav Devana గారు ఈ వీడియోలో Sexual Health, Delayed Ejaculation, Erectile Dysfunction, మరియు Astrology (7th & 8th House) కి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని వివరించారు.
Ee video lo meeru telusukunedi:
Mobile lekapothe intimacy loki vellalekapovadam, excessive masturbation valla vache Delayed Ejaculation problem, mariyu 40-50% women ki orgasm gurinchi teliyakapovadam valla families ela break avutunnayo real-life USA & UK client cases tho explain chesaru.
In this insightful session, Dr. Bhargav Devana breaks down the hidden causes of marital dissatisfaction, the astrological indicators of vitality in a horoscope, and the psychological impact of digital addiction on married couples.
📲 Download Astro Anugraham App for personal horoscope analysis & counseling.
👉 Watch till the end to understand how to save your relationship and lead a healthy married life!
Timestamps :
00:00 - Astro Anugraham App Intro & Mobile Addiction Effect
01:02 - USA Client Shocking Story (AirPods & Audio Sounds)
01:40 - శృంగారంలో Natural Sounds యొక్క ప్రాముఖ్యత
02:35 - జాతకం చూసి లైంగిక సామర్థ్యం (Sexual Capacity) అంచనా వేయొచ్చా?
03:33 - అడల్ట్ వీడియోలు చూడటం తప్పా? అడిక్షన్ ఎప్పుడు ప్రమాదం?
04:00 - Erectile Dysfunction, Premature & Delayed Ejaculation అంటే ఏంటి?
05:05 - అతిగా హస్తప్రయోగం (Excessive Masturbation) వల్ల కలిగే నష్టాలు
06:51 - ఈ సమస్యల వల్ల స్త్రీలు పడే ఇబ్బందులు & కుటుంబ సమస్యలు
07:41 - 50% స్త్రీలకు భావప్రాప్తి (Orgasm) అంటే తెలియదు! (UK Client Case)
#DrBhargavDevana #TeluguAstrology #MarriageCounselingTelugu #RelationshipAdviceTelugu #SexualHealthTelugu #AstroAnugraham #TeluguPodcast #MarriedLifeTips #AstrologySecrets #HealthTipsTelugu
@Poojatvtelugu @bhakthitv @SumanTVChannel @teluguone @EagleMediaWorks @bhakthii @VanithaTV @Prime9_Entertainment @RTVNewsNetwork @YOYOTVChannel @ntvtelugu @tv5news @V6NewsTelugu @TV9TeluguLive
General Disclaimer
The views, opinions, and statements expressed by the guest(s) in this interview are solely their own and do not necessarily reflect the official policy, position, or views of Koluguri 24/7 News TV.
The content provided is for general informational purposes only. Koluguri 24/7 News TV does not endorse and is not responsible for the accuracy or reliability of any information shared by the guest.
Viewer discretion is advised.
A mirror to the truth, a voice for the people. Welcome to Koluguri 24/7 News TV, founded by Chairman Sri Koluguri Venkata Rajeshwara Rao. Led by CEO Burra Srinivas, host of the 'BS Talk Show', and Editor Sri Ramana, our mission is to deliver the unvarnished truth, rising above bias. We offer morning newspaper analysis, evening political debates, and the exclusive "BS Talk Show," where we unveil the inner thoughts of prominent figures. We also provide fast, accurate breaking news, and sharp satirical programs that offer commentary on politics and society. Your trust is our strength; we stand as your voice. Subscribe and click the bell icon to join our family. Koluguri 24/7 News TV - News is our lifeblood, truth is our duty.
#KoluguriNews #BSTalkShow #BurraSrinivas #KoluguriRajeshwaraRao #TeluguNews #PoliticalDebate #NewspaperReading #BreakingNews #TeluguLiveNews #AndhraPradesh #Telangana #Koluguri24x7
► Subscribe: / @koluguri24by7newstv
► Facebook: / twentyfoursevennewstv
► Twitter: https://x.com/247NewsTv194340
► Instagram: / newstelugu24_7
Koluguri 24/7 News TV, a Telugu news channel, brings you the latest updates from around the world — including breaking news, regional and national coverage, political satire, and exclusive interview programs.
For the Latest News Updates:
► Subscribe to our channel: / @koluguri24by7newstv
► Like us on Facebook: / twentyfoursevennewstv
► Follow us on Twitter: https://x.com/247NewsTv194340
► Follow us on Instagram: / newstelugu24_7
Check Out This Original Music:
Credits: Envato Elements – https://elements.envato.com/
YouTube: / envato
Transcript:
(00:00) మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి [సంగీతం] పరిష్కారం కావాలంటే ఈరోజే ఆస్ట్రో అనుగ్రహం యప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కొంతమంది నా దగ్గరికి వచ్చే క్లైంట్లు ఎట్లా మాట్లాడుతారు అంటే ఆన్లైన్ లో ఆ నేను గమనించింది ఏంటంటే పోర్న్ పోర్న్ మూవీస్ చూస్తా ఉంటారు వీళ్ళు హస్త ప్రయోగం సెల్ఫ్ గా అనేది చేసుకుంటారు చాలా మంది అబ్బాయిలే అది మామూలు అబ్బాయిలకి బట్ ఏంటి వితౌట్ మొబైల్ వాళ్ళు చేయలేకపోతున్నారు నేను గమనించిన కండిషన్ అదే నేను దాని మీద ఒక వీడియో కూడా చేశను వితౌట్ మొబైల్ వాళ్ళ హస్త ప్రయోగం కూడా చేసుకోలేకపోతున్నారు.
(00:35) ఎందుకంటే వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ చూడండి వాళ్ళ మైండ్ ఎంత వీక్ అయిపోయిందో సరే పూర్వకాలం ఎక్కడ మొబైల్స్ ఉన్నాయండి శుభ్రంగా 10 15 మందిని కన్నారు అంతే కదా ఊరికే వాళ్ళ ఊహా జనితంగానే సెక్స్ చేసేటప్పుడు ఊహా జనితంగానే మే మధ్యనప్పుడు కాలంలో ఒకవేళ హస్త ప్రయోగం అది చేసుకుంటే ఊహాల్లో ఏదో ఒకటి ఊహ చేసుకోవడం వాడు ఏం చేసుకోలేడు ఇప్పుడు మొబైల్ మొబైల్ మొబైల్ ఇలా చూసుకోవడం వాడు ఏదో పని కానేయడం సో వాడి మైండ్ ఎంత వీక్ అయిపోయింది చూడండి మొబైల్ లేదంటే వాడికి ఎరక్షన్స్ కూడా రావట్లేదు నాకు నాకు ఒక క్లైంట్ ఫోన్ చేశారు యుఎస్ఏ నుంచి సెక్స్ థెరపిస్ట్ గా దాంట్లో భాగంగా
(01:10) సెక్స్ తను చేసేటప్పుడు ఎయిర్పాట్స్ పెట్టుకుంటున్నాడంట వాళ్ళ వైఫ్ అడిగారంట ఎందుకు నువ్వు సెక్స్ చేసినప్పుడు ఈ ఎయిర్ ఫోన్స్ పెట్టుకుంటావు వైర్లెస్ వి ఎందుకు అవి లేకకుండా చేయలేవా అంటే ఒకరోజు వాళ్ళ వైఫ్ అతగాడు శృంగారంలోకి పాలకుంటే ఆ ఎయిర్‌పాడ్స్ తీసి పెట్టుకుంటే దాంట్లో వాడు ఆ మార్నింగ్ వీడియోస్ అంటే ఆడియోస్ అంటే ఆ సౌండ్స్ వస్తాయి కదండి ఆహా అని ఆ సౌండ్స్ పెట్టుకొని తను ఫీల్ అవుతున్నాడంట ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి.
(01:43) శృంగారం చేసేటప్పుడు బై నాచురల్ గా సౌండ్స్ అనేది వస్తాయి అవును కానీ ఇక్కడ కొంతమంది సౌండ్ చేస్తే ఒకవేళ అపోజిట్ సక్స్ స్త్రీ సౌండ్ చేస్తే వీడు ఈతగాడు ఏమనుకున్నాడు అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు ఉంది అని అనుకుంటాడని ఈమె చేయదు. ఓ ఓకే ఓకే ఆ వీడు చేయడు ఎందుకంటే నేను మొగోన్ని నేనుఎందుకు చేయాలి వాడు కనీసం ఎజాక్లేషన్ ఓ అని ఏదో సౌండ్ వాడు అది చేయడు వీడు ఎందుకంటే నేను మొగోన్ని నేను అట్లా చేస్తే తగ్గినట్టేమో అని కానీ నిజం చెప్పాలంటే ఈ సౌండ్ దాంట్లో సార్ ఈ సౌండ్స్ కూడా వాళ్ళ యొక్క శృంగార యొక్క సామర్థ్యాన్ని పెంచుతాయి. ఓకే
(02:23) అందుకే సౌండ్స్ ఇచ్చిండేది భగవంతుడు ఆ సౌండ్స్ వలన ఆవాళ్ళ సౌండ్ ఈడు విన్నప్పుడు అబ్బా ఏదో ఒక మీరు అసలు దాన్ని ఏమంటారు లైంగిక దేవుడులా తయారయ [నవ్వు] అంటే నేను అనలైజ్ చేసిన ప్రక్రియలు చెప్తున్నాను సార్ గురూజీ ఇప్పుడు జాతకం చూసి ఒక వ్యక్తి లైంగిక సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చా కచ్చితంగా వేయొచ్చు అవునా అతను పిల్లలు పుడతారా పుట్టరా అతనికి కెపాసిటీ ఉందా లేదా అని కూడా తెలుస్తా ఖచ్చితంగా వేయొచ్చు జాతకంలో జాతకంలో ఉంటది సార్ లైంగిక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు మనం చాలా వీడియోలో కూడా చెప్పాను శుక్రుడు అస్తంగత్వ దోషం ఉన్నప్పుడు చాలా లో
(03:01) ఎనర్జీతో ఉన్నప్పుడు మృతావస్థలో ఉన్నప్పుడు కచ్చితంగా వాడికి శుక్ర కణాలు ఉండవు. ఓకే చాలా తక్కువ ఉంటాయి 20ో 30ో అంటే 100 గా అంత లో ఎనర్జీలో ఉంటాడు వాడు ఇది పక్కా చెప్పొచ్చండి ఈవెన్ మనము ఈ సెక్స్ థెరపీని ఆస్ట్రాలజీలోకి రిలేషన్ చేసినా కూడా అంగస్తంభన సమస్యలు కూడా కనపడిస్తాయి మనకు ఎందుకంటే అష్టమంలో అష్టమము సప్తమ స్థానాల చాలా ఇంపార్టెంట్ శృంగార జీవితాలు అచ్చ అచ్చ అచ్చ అక్కడ ఉన్న గ్రహాలను బట్టే మీ యొక్క శృంగార జీవితం అనేది ఆధారపడి ఉంటుంది.
(03:29) ఓకే సో ఇలా సార్ మల్టిపుల్ ఇవనేది ఉన్నది మన దగ్గర అవును సార్ ఇప్పుడు పోర్న వీడియోలు చూసి ఆ తర్వాత చేసుకోలేకపోతున్నారు అంటున్నారు కదా మరి పోన్ వీడియోలు చూడడం తప్పా అంటే అంటే సమాజం తప్పు అంటది మీరేమంటారు సర్ పోన్ వీడియో చూడడం తప్పుఏం కాదు ఓకే అది చూడొచ్చు నీకు చట్టరిద్య అది ఏదో ఏజ్ ఉంటుంది 18 ప్లస్ అవును అవి చూసుకోవచ్చు ప్రాబ్లం కాదు అడిక్షన్ ఉండకూడదు అనేది ఓకే ఓకే అడిక్షన్ ఉండకూడదు ఇక భయంకరంగా నువ్వు నువ్వు దానికే పెట్టావంటే ఇక నీకు పని చేయదు లాస్ట్ కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మనము ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్స్ గురించి చెప్తా ఉంటాం. అవును
(04:07) అంటే ఏంటి అంగము ప్రాపర్ గా వానికి ఇది కాకపోవడం ఎరెక్ట్ కాకపోవడం ఓకే తొందరగా అంటే అంగం నిలబడకపోవడం అవును కొంతమందికి ప్రీమెచూర్ ఎజాక్లేషన్ ఉంటుంది అంటే జస్ట్ వాడు వన్ మినిట్ టూ మినిట్స్ కూడా చేయలేడు ప్రీమెచూర్ ఎజాక్లేషన్ కారిపోతుంది అవును ఇట్లాగే డిలేడ్ ఎజాక్లేషన్ అని ఒకటి ఉంది. ఓ ఇది చాలా మందికి తెలవదు 100లో 10 మందికి ఉంటుంది ఇది ఆ ఆ 100 మందిలో 10 మందికి ఉంటుంది డిలేడ్ ఎజాక్లేషన్ 30 మందికి ప్రీమెచూర్ ఉంటుంది 10 మందికి పక్క డిలేడ్ ఎజాక్లేషన్ అ ఏంటి డిలే వాడు రెండు గంటలు చేసినా రాదు దీన్ని డిలేడ్ ఎజాక్లేషన్ అంటారు నేను చాలా దీని మీద ఇది చేశను సార్ డిలే
(04:48) ఎజాక్లేషన్ యా మీరు కొత్త సమరంలో కనపడతారు [నవ్వు] నాకు సో మరి తంబ్‌నెయిల్ పెట్టారు మీరు జూనియర్ ఒకసారి పెట్టిన తంబ్‌నెయిల్ కి జూనియర్ సమరం ఇప్పుడు మీరు టైటిల్ మార్చి బాబు సో ఈ డిలేడ్ ఎజాక్లేషన్ అంటే సార్ వాడు టూ అవర్స్ చేసినా కూడా రాదు ఎందుకు రాదంటే అంటే వాడు మనిషి కదా రోబోనా లేకోతే దంపుడు మిషన్ అది ఏందా ఏంటి అంటే చిన్నప్ప నుంచి విపరీతమైన హస్త ప్రయోగానికి అలవాటు పడినప్పుడు కూడా ఆ ఈ డిలే ఎజాక్లేషన్ జరుగుతుంది.
(05:19) అచ్చ ఎందుకంటే అంగం అనేది చేతి స్పర్శకు అలవాటు పడిపోయి ఉంటుంది. వాడు దాన్ని వజైనాలో ఇన్సర్ట్ చేసినా కూడా వీడికి ఆ ఫీలింగ్ రాదు ఎందుకంటే ఆ హోల్డింగ్ ఎనర్జీ వాడు హ్యాండ్ ది అలవాటు పడిపోయిఉంటుంది దానికి వాడు టీనేజ్ వచ్చినప్పటి నుంచి వాడు వాంచి పడేసి ఉంటాడు దాన్ని రోజుకి రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు నాకు తెలుసు నాకు అబ్బాయి ఉన్నాడు.
(05:45) రోజుకి ఐదు సార్లు అంట నేనున్నా ఎక్కువ చేసుకోవద్దు టాబ్లెట్ లాయ రోజుకి ఐదు సార్లు నేనున్నా ఎందుకంటే ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ కదా తర్వాత రేపు పొద్దున పక్కగా ఐదర్ డిలేడ్ ఎజాక్లేషన్ అన్నా లేదంటే కొన్ని జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటది. ఆ వాడు మళ్ళీ ట్రమాటిక్ కండిషన్స్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళకు విపరీతమైన హస్త ప్రయోగం అలవాట అయినోళ్లకు ఈవెన్ సార్ వాళ్ళు భార్యల దగ్గర కూడా సుఖాన్ని పొందలేరు.
(06:11) ఓకే వద్దక మళ్ళీ వాళ్ళు హస్త ప్రయోగమే చేసుకుంటారు ఆ అంతటి ఉన్నారు సర్ నో సో మెనీ కేసెస్ ఉన్నాయి ఇట్లాంటి వాటికి అంటే ఇప్పుడు మనం డిలేడ్ ఎజాక్లేషన్ గురించి మాడుతున్నాము ఈ డిలేడ్ ఎజాక్లేషన్ అంటే ఎక్కువ ఎంతసేపైనా రాకపోవడం ఎందుకు వాడి అంగం దానికి చేతికి అలవాటు పడింది వాడు యోనిలోకి ప్రవేశపెట్టిన ఆ యోని ఇచ్చే టైట్నెస్ కంటే వీడికి హస్తం ఇచ్చే టైట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లాంటప్పుడు వీడు ఏమవుతుంది ఎదర్ టూ కండిషన్స్ మళ్ళ ఏంటి ఇన్సర్ట్ చేసినప్పుడు అర్రే దీనికంటే అదే మేలే అనుకుంటాడు అనుకున్నప్పుడు అక్కడ మళ్ళీ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ జరుగుతుంది
(06:49) అంటే అంగం పడిపోవడం జరుగుతుంది ఇక సో ఇవంతా కౌన్సిలింగ్ ఇస్తారా మీరు ఏం చేస్తారు ఏంటి ఎట్లా అనేది ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు స్త్రీలు ఎక్కువ సఫర్ అవుతారు సార్ అవును చాలా ఎందుకంటే చూడండి కుటుంబాలు విచ్చిన్నం అవ్వడానికి కారణం సార్ ఇవ సార్ ఇదే సార్ చాలా మూల కారణం కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిలే ఎజాక్లేషన్ లో వీడు రెండు గంటలయనా చేస్తా ఉంటే స్త్రీ యోనికి నొప్పి గురదు పెయిన్ డ్ూరింగ్ సెక్స్ ఎందుకంటే అంత వజైనల్ ఫ్లూయిడ్స్ ఆమెకి రావాలి కదా నువ్వు ఊక దంపుడు కారం అది పూర్వకాలం అవి దంపుడు మిషన్లు ఉండే అట్లా ఊకే చేసుకుంటూ పోతే
(07:22) వజైనల్ ఫ్లూయిడ్స్ ఎక్కడ వస్తున్నాయి ఆ వజనం రీప్లేస్మెంట్ గా వీడు రకరకాల కొన్ని ఇప్పుడు జెల్స్ వచ్చాయి ఆ జెల్ జెల్ప అది రియల్ ఇది కాదు కదా అజ మరి టూ మచ్ స్లితరీగా టూ మచ్ స్మూతీగా ఉంటుంది దానివల్ల నిజంగా వచ్చే సుఖం కాస్త కూడాను జస్ట్ ఏదో ఊరికే దీని వలన పురుషుడు భావ ప్రాప్తి పొందగలుగుతున్నాడు కానీ స్త్రీ భావ ప్రాప్తి పొందట్లేదు ఓకే స్త్రీ యొక్క సుఖం గురించి పట్టించుకోవట్లేదు పురుషుడు వీడు మూడు నిమిషాలు పని కానిస్తున్నాడో 10 నిమిషాలు వీడు పక్కకరి పండుకున్నాడు స్త్రీ సుఖం పొందుతుందా లేదు అది స్త్రీలో ఫ్రస్ట్రేషన్ కి దారి తీస్తుంది. నిజం
(08:00) చెప్పాలంటే 100 స్త్రీలలో దాదాపు 40 టు 50% స్త్రీలకు అసలు భావ ప్రాప్తి అంటే కూడా తెలియదు బా ఆర్గాజం తెలియదు ఏమి తెలవదు వాళ్ళకు ఏదో ఊరికే ఓకే ఇన్సర్ట్ చేశడు తీశడు ఇదే నాకు ఒక క్లైంట్ మన యూకే నుంచి కాల్ చేశారు. ఆమెకు ఇంతవరకు భావ ప్రాప్తి అంటే తెలియదు సార్ అంటుంది. పిల్లలు ఉన్నారు ఇద్దరు అఫ్కోర్స్ ఉన్నారు పిల్లలు నాకేం తెలియదు అంటే నేను అనాలి నేను మాట్లాడాను కాసేపు ఇట్లా ఉంట ఎందుకంటే ఓపెన్ గానే డిస్కస్ చేయాలి కదా వాళ్ళు కూడా క్లైంట్ కూడా ఓపెన్ గా చెప్తారు మీకు ఇలా ఉంటుందా అలా ఉంటుందా కొన్ని రకాలు అంటే నాకు అసలు ఏం తెలవదు
(08:40) గురూజీ ఏదో వస్తాడు చేస్తాడు ఇద్దరు పిల్లలు పుట్టారు సంసారం ఇంతే నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూసినప్పుడు అది ఏదో సుఖం అనేది ఉంటుంది కదా అది ఎట్లా పొందాలి అనిపిస్తుంది అని నాకు క్వశ్చన్ చేస్తుంది ఆమె అంటే పరిస్థితి అర్థం చేసు అర్ంది దీనివలన మనం మీద ఒలంపిక్స్ లో బహుమతి సాధించేది లేదు కానీ ఇవి కుటుంబాలు విచ్చిన్నం అవ్వడానికి మూల కారణం అవుతాయి

No comments:
Post a Comment