Sudhir Sandra Explains the DINK Couple | Podcast No -1 | Relationship Tips Telugu | Dhatri TV
Author Name:Dhatri TV
Youtube Channel Url:https://www.youtube.com/@dhatritvtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0I3Bj9qB14I
Title: Sudhir Sandra Explains the DINK Couple | Podcast No -1 | Relationship Tips Telugu | Dhatri TV
Author Name: Dhatri TV
Description: Watch Now ►Sudhir Sandra Explains the DINK Couple | Podcast No -1 | Relationship Tips Telugu | Dhatri TV
#dinkcouples #relationship #motivation #dhatritv
Dhatri TV: Your Gateway to Enriching Content
Dhatri TV is a dynamic platform dedicated to showcasing a variety of engaging and informative content. With a focus on culture, wellness, and community, Dhatri TV offers a diverse range of programs that inspire, educate, and entertain. From thought-provoking documentaries and enriching discussions to captivating stories and lifestyle tips, our channel aims to connect audiences with the heart of contemporary issues and traditional wisdom. Join us on a journey of discovery and connection, as we explore the tapestry of life through unique perspectives and voices.
Transcript:
(00:05) డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇద్దరు పార్ట్నర్స్ ఎర్న్ చేస్తున్నారు కానీ వాళ్ళు పిల్లలు వద్దు అనుకుంటున్నారు నా లైఫ్ నా స్వేచ్ఛ నా ఇండిపెండెన్స్ ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో ఇద్దరు వస్తారంట వాళ్ళిద్దరిని నేను చూసుకోవాలా అనే ఎరాలో చిన్నప్పటి నుంచి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ఇండివిడ్యువాలిటీ ఇండివిడ్యువాలిటీ అని నేర్పేసరికి వాడిని ఎవడినో వచ్చి నేను ఎందుకు చూసుకోవాలి నా లైఫ్ ని ఎందుకు త్యాగం చేయాలి డ్యూయల్ ఎందుకు పెట్టి ఆ ఇన్కమ్ తో మన ఇద్దరి లైఫ్ ని ఎంజాయ్ చేసుకుందాం కేవలం ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు ఉంటేనే
(00:38) అది నిజమైన లైఫ్ రేపటి రోజున ఏమీ లేకుండా నేను పెద్ద పొడిచాను సాధించాలి అనుకుంటే ఈ మధ్య ఒక ప్రిన్సిపల్ బాగా పాపులర్ అయింది డింక్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇద్దరు పార్ట్నర్స్ ఎర్న్ చేస్తున్నారు కానీ వాళ్ళు పిల్లలు వద్దు అనుకుంటున్నారు ఎందుకు పిల్లలు వద్దు అనే స్టేజ్ కి వచ్చాం మనం ఇప్పుడు అంటే ఈ రోజుల్లో పెళ్లి అనేది ఎలా ఎలా అయిపోయింది అంటే ఫైనాన్షియల్ బర్త్డే ఒకటి పిల్లలు అనేది ఆ మీకు గుర్తుందో లేదో ఆ సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ సూర్య సన్ ఆఫ్ కృష్ణ అది వేరు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ప్రకాష్ రాజు మాట్లాడుతూ ఈరోజు పిల్లలు మోయలేని
(01:15) భారం లాగా అనే విధంగా ఒక డైలాగ్ ఒక సెంటెన్స్ వచ్చింది నిజం అది ఈ రోజుల్లో చాలా మంది మైండ్ లో ఎలా అయిపోయింది అంటే నా లైఫ్ నా స్వేచ్ఛ నా ఇండిపెండెన్స్ ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో ఇద్దరు వస్తారంట వాళ్ళిద్దరిని నేను చూసుకోవాలా అనే ఎరాలో పిల్లల్ని ఫైనాన్షియల్ దాంతో కంపేర్ చేస్తూ పిల్లల్ని కన్న తర్వాత రేపటి రోజున వాళ్ళ స్కూల్ ఖర్చు వాళ్ళ డైపర్ల ఖర్చు వాళ్ళ బట్టల ఖర్చు ఇవన్నీ మళ్ళీ మా మీద పడేది ఎందుకు లెట్ అస్ ఎంజాయ్ దిస్ లైఫ్ అని చెప్పి చాలా మంది మేమిద్దరం ఉంటే చాలు అనే ఎర్రలో బ్రతికేస్తున్నారు ఇది ఎంతవరకు రైట్ ఆ
(01:47) రాంగ్ అనే డెఫినిషన్ నేను ఇవ్వను కానీ నాకైతే మాత్రం సంపూర్ణ కుటుంబం అనాలి అంటే మాత్రం ఇదే లెక్క గనక మన పేరెంట్స్ అనుకోని ఉంటే ఈరోజు మనం ఎవరం భూమి మీద ఉండేవాళ్ళం ఇంకా కానీ ఈ రోజుల్లో పిల్లాడికి లగ్జరియస్ లైఫ్ ఇచ్చే పని అయితేనే పేరెంటింగ్ చేయాలనే రాంగ్ థింగ్ లో వాళ్ళు ఉండిపోయారు నేనేమంటానంటే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు తీసుకొని వెళ్లి పెంచితే డెఫినెట్ గా దట్స్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ కానీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ఇండివిడ్యువాలిటీ ఇండివిడ్యువాలిటీ అని నేర్పేసరికి వాడిని ఎవడినో వచ్చి నేను
(02:20) ఎందుకు చూసుకోవాలి నా లైఫ్ ని ఎందుకు త్యాగం చేయాలి డ్యూయల్ ఇన్కమ్ పెట్టి ఆ ఇన్కమ్ తో మన ఇద్దరి లైఫ్ ని ఎంజాయ్ చేసుకుందాం కేవలం ఆ వాట్ ఇస్ లైక్ మన ఇద్దరి ఫిజికల్ రిలేషన్ బాగుంటే చాలు మన ఇద్దరిది ఇది బాగుంటది చాలు అనే ఒక రాంగ్ ఎరాలో నో కిడ్స్ అనే దాంట్లో వచ్చేసి ఈరోజు డిఫరెంట్ కంట్రీస్ లో ఎలా అయిపోయింది అంటే పిల్లల్ని కనట్లేదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ కింద ఒకరిని కంటే ఇంత ఇష్టం ఇద్దరిని కంటే ఇంత ఇష్టం మేము సపోర్ట్ చేస్తాం అనే రేంజ్ లో వచ్చేసారంటే సుధీర్ గారు ఆయన ఫన్నీ నోట్ టాక్సెస్ కూడా అట్లే ఉంటాయి కదా
(02:46) ఫైనాన్షియల్ గా కచ్చితంగా ఇట్స్ ఏ బర్డెన్ అనే ఫైనాన్షియల్ బర్డెన్ లోనే చూస్తున్నారు సిట్యువేషన్ పెట్టున్నారు ఇప్పుడు లైఫ్ ఫ్యామిలీ అనే విషయాలు ఎవరు చూడట్లేదు మామ్ మీకు తెలుసో లేదో పిల్లలు ఉండే పేరెంట్స్ పిల్లలు ఉండే పేరెంట్స్ సాయంత్రం అంతా అయిపోయి అప్పుడే పుట్టిన బిడ్డని ఎత్తుకున్న తల్లి లేదా సాయంత్రం అంతా వర్క్ అయిపోయి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి రాంగానే కొడుకో కూతురో ఆ అడుగులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని హగ్ చేసుకుంటుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇవన్నీ వదిలేసి డబ్బు దీంతోనే బతుకుతారు అంటే మే బి అది వాళ్ళ
(03:18) అవ్వచ్చు నేను మాత్రం కంప్లీట్ గా ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు ఉంటేనే అది నిజమైన లైఫ్ రేపటి రోజున ఏమీ లేకుండా నేను పెద్ద పొడిచేను సాధించాను అనుకుంటే అది పెద్ద కాదండి నిజంగా ఫ్యామిలీని మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని సొసైటీకి మీరు అందించగలిగితేనే లేదా వాళ్లకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అయితేనే దట్ ఇస్ అంతేగాని ఈ రోజుల్లో ఇన్కమ్ కోసం డబ్బు కోసం బ్రతికేసే మనుషులు ఉన్నారేమో కానీ ఫ్యామిలీ కోసం బ్రతికే చాలా మంది అమ్మా నాన్నలకి శిరస్సు వంచే పాదాభివందనలు వాళ్ళు ఎప్పటికీ హాట్స్ అప్ వాళ్ళకి అఫ్ కోర్స్

No comments:
Post a Comment