Sunday, November 22, 2026

రాణి పద్మావతి మంటల్లో దూకిన నిజమైన ప్రదేశం చూద్దాం రండి.! Rani Padmavathi Real Johar place.!

రాణి పద్మావతి మంటల్లో దూకిన నిజమైన ప్రదేశం చూద్దాం రండి.! Rani Padmavathi Real Johar place.!

Author Name:Laddu Reddy

Youtube Channel Url:https://www.youtube.com/@Laddureddyy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cPitpvo2ckw





Title: రాణి పద్మావతి మంటల్లో దూకిన నిజమైన ప్రదేశం చూద్దాం రండి.! Rani Padmavathi Real Johar place.!

Author Name: Laddu Reddy

Description: రాణి పద్మావతి మంటల్లో దూకిన నిజమైన ప్రదేశం చూద్దాం రండి.! Rani Padmavathi Real Johar place.!

Transcript:
(00:01) హాయs ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడ్డి. సో ఈ రోజు నేను ఏంటంటే రాణి పద్మావతి గారు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి 17,000 మంది ఆడవాళ్ళతో కలిసి ఇక్కడి నుంచే వెళ్ళైతే మంటల్లో దూకి ఆత్మహుతి అయితే చేసుకున్నారండి. ఆ ప్రదేశానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను. ఇది చిత్తూరు గడ్డలో ఉందండి.
(00:19) సో దీన్ని ఏంటంటే జోహార్ గేట్ అంటారన్నమాట. ఇక్కడి నుంచే పరిగెత్తుకుంటూ మెట్లు దిగేసి లోపలికి వెళ్ళైతే వాళ్ళు మంటల్లో దూకారు. మనం కూడా లోపలికి వెళ్లి చూద్దాం ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటనేది డీటెయిల్ గా చూపిస్తారండి. ఏంటంటే మనం మూవీలో చూస్తే పద్మావతి గారు ఇట్లా చేతి మీద ఇలా క్లాత్ వేసుకొని ఇట్లా మెట్లు దిగి ఇట్లా జుట్టు అంతా తిరబోసుకొని ఇట్లా వస్తుంటాది.
(00:37) వెనకాల ఆడోళ్ళందరూ వస్తుంటారు కదా సో అది ఇదే ప్లేస్ అన్నమాట చూడండి. చాలా డౌన్ కు ఉంది ఇంకా ఫైనల్ గా మనమైతే రాణి పద్మావతి గారు వాళ్ళ రాజ్యంలో ఉన్న స్త్రీలను తీసుకెళ్లి మంటల్లో దూకారు కదా చనిపోయిన ప్లేస్ కి అయితే వచ్చామండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ ఈ ప్రదేశంలోనే ఏంటంటే దూకి చనిపోయారన్నమాట.
(00:57) ఏంటి ఇలా ఉంది అనుకోవద్దు. ఇప్పుడు అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా అంత లోతు అంటే 30 40 అడుగుల లోతు లోపలికి ఉండేదంట ఒకప్పుడు ఇది. ఇట్లా గుంతలాగా దానిలో పెద్ద మంట హోమం లాగా వేసుకొని వీళ్ళు ఈడ నుంచి దూకేటోళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే టూరిస్టులు చూడడానికి వచ్చినోళ్ళు ఈడ ఉండి ఇప్పుడు ఇది పెట్టారు లేండి. అప్పుడు అది కూడా లేదంట ఇట్లా గుంతలాగా ఉంటే ఏంటంటే ఇట్లా తిరిగి చూస్తూ చూస్తూ పొరపాటున బై మిస్టేక్ లో లోపల పడి ఇద్దరైతే చనిపోవడం జరిగింది ఆడవాళ్ళు.
(01:23) ఇంకా వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత కొంతమంది కింద పడి దెబ్బలు తగలటం అట్లా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అన్నమాట. అట్లా జరిగిన తర్వాత ఏంటంటే దీన్ని క్లోజ్ చేసేసారు. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ 30 అడుగుల గుంతను ఏంటంటే మట్టితో కప్పేసేసి పైన గార్డెన్ లాగా చేశారండి. సో ఇక్కడ కూడా ఉంటుంది చూడండి జోహార్ స్థలని. నిజమైన స్థలం అయితే ఇదే కాకపోతే మనోళ్ళు వచ్చినోళ్ళు అంటే తొందరపాటులో కింద పడిపోతున్నారు ఎక్సైట్మెంట్ కదా మనకి చూడాలని రాణి పద్మావతి గారు చనిపోయారు అని ఒక ఎక్సైట్మెంట్ తోటి దీన్ని చూడాలి చూడాలి అని చెప్పి ఆ గుంతలో పడుతున్నారు.
(01:55) అందుకని చెప్పేసి క్లోజ్ చేశారన్నమాట చూడండి ఇది అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రతి సంవత్సరము హోలీ ఉంటది కదా హోలీ అయిపోయిన తర్వాత ఫైవ్ డేస్ కి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చనిపోయిన కొన్ని వేల మంది ఆడవాళ్ళ అంటే రాణి పద్మావతితో పాటు ఇంకా చాలా మంది చనిపోయారు కదా వాళ్ళందరూ ఆత్మ శాంతించాలని చెప్పి ఇక్కడ పూజారులు వచ్చేసి మంత్రోచ్చారణ చేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఇక్కడ హోమం చేస్తారంట అక్కడ కూడా బొట్టు పెట్టారు చూడండి జోహార్ స్థలం అని చెప్పేసి చూడండి జోహార్ స్థలం అని ఉంటది అది ఒక్కటే ఉంచారన్నమాట హోమం చేయడానికి
(02:34) ఎందుకంటే దానివల్ల జనానికి చూడడానికి వచ్చిన వాళ్ళకి అంత ప్రమాదాలు ఏం జరగవు కానీ ఈ గుంట ఉంటే ఇప్పటికి ఎంతమంది పడేటోళ్ళు అదే రీసన్ తో తీసేసారు మనకి అనిపించొచ్చు వాళ్ళు మంటల్లోనే ఎందుకు దూకి చనిపోవాలి అని చెప్పేసి ఎందుకంటే శత్రువుల చేతికి దొరికితే వాళ్ళ మీద అత్యాచారం చేస్తారు కాబట్టి వాళ్ళు చనిపోవాలి కానీ మంటల్లోనే ఎందుకు దూకారు అంటే ఒకప్పుడు అంటే అట్లా దూకి ప్రాణాన్ని తీసుకోవడాన్ని జోహార్ అంటారు జోహార్ అనేది ఒకప్పుడు నీళ్లలో దూకి చేసుకునే వాళ్ళంట కానీ ఆ నీళ్లలో దూకి చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ అనేది నీళ్లలో నుంచి పైకి తేలుతాయి కదా
(03:02) తేలినప్పుడు ఆ శవాలను కూడా వీళ్ళు బయటకు తీసి ఎవరైతే రాజ్యం మీదకి దండెత్తి వస్తారో వాళ్ళు అంటే గెలుస్తారు కదా ఆ గెలిచిన వాళ్ళు సైనికులు ఏం చేస్తారంటే ఆడవాళ్ళ శవాలను బయటకు తీసి వాటి మీద కూడా అత్యాచారం చేసేవాళ్ళంట అది వేరే రాజ్యంలో జరగడం చూసి ఇక్కడ ఈ రాజ్యంలో ఉన్న పద్మావతి గారు మంట వెలిగించి మంటలో దూకింది ఇంకా దాన్నే అందరూ ఫాలో అయ్యారన్నమాట ఇంకా మంటల్లో దూకి బూడిద మిగలక దాన్ని ఎవరు అత్యాచారం చేయలేరు కదా అందుకని చెప్పి వాళ్ళ మానాన్ని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మాన ప్రాణాల్ని కాపాడుకోవడానికి బగబగ మండే మంటల్లో దూకేవాళ్ళు ఇదేంటంటే రాణి పద్మావతి కాలం
(03:36) నాటి మెట్లండి పాత మెట్లు వీళ్ళు ఏంటంటే దాని పైనుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అన్నమాట నడుచుకుంటూ వచ్చేసి ఇట్లా ఇది 30 అడుగుల గొయ్యి కదా ఇట్లా ఇంకా మంటల్లోకి ఇలా దూకేసేవాళ్ళు అన్నమాట అది రియల్ గా జరిగేది కాకపోతే ఇప్పుడు మనం ఇట్లా వీడియో తీస్తున్నాం కదా అదే గుంట ఉంటే నేను గుంటలో పడేదాన్ని అందుకనే గవర్నమెంట్ నాలాంటి వాళ్ళ కోసం పెద్ద మనసుతోటి ఆ క్లీన్ మొత్తం చేసేసింది అన్నమాట ఇక్కడ ఈ జోహార్ జరిగిన ప్రదేశమే కాకుండా ఇక్కడ ఏంటంటే పెద్ద విజయ్ స్తూపం అని కూడా ఒకటి ఉందండి. అలాగే ఏంటంటే ఎదురు మీకు
(04:09) కనిపిస్తుంది కదా అదేంటంటే గుడి అన్నమాట. శివుడి యొక్క గుడి అందులో మూడు ముఖాలతో శివుడు ఉంటాడు. అటు చివర కనిపిస్తుంది వచ్చేసి గోమతి కుండ అన్నమాట. గోవు యొక్క మొఖంలో నుంచి నీళ్లు అనేవి అయితే బయటకు వస్తుంటాయి. సో ఇప్పుడు లోపలికి వెళ్లి ఒక దాని తర్వాత ఒకటి మనమైతే కవర్ చేద్దాం డీటెయిల్ గా.
(04:27) చూడండి వెదర్ ఎంత ప్లెజెంట్ గా ఉందో పొద్దున్నే వచ్చామన్నమాట. ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా జనాలందరూ మందల మందలు తండోపతండాలుగా వస్తున్నారు. సో అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్ గా వచ్చాము. ఇక్కడి నుంచి చూస్తే చూడండి మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏంటంటే మనం చిత్తూరు గడ్డలో ఉన్నటువంటి గోమతి కుండుకి అయితే వచ్చామండి.
(04:46) గోవు యొక్క నోట్లో నుంచి సంవత్సరంలో 365 రోజులు నిరంతరంగా నీళ్లు వస్తాయి అన్నమాట. ఆ ప్లేస్ కి అయితే మనం వెళ్తున్నాము. ఇప్పుడు కాదండి వర్షాకాలం వస్తే ఉంటది వ్యూ అసలు కన్నుల పండగ అన్నమాట. ఇదేంటంటే ఎంటరెన్స్. మెట్లు దిగేసి మంచిగా లోపలికి వెళ్ళాలి అన్నమాట. ఫాస్ట్ ఫాస్ట్ గా ఇటు తీ కెమెరా. ఇక్కడ మనకు కోతులు ఉన్నట్టు ఇక్కడ ఏంటంటే నార్త్ లో కొండ ముచ్చులు ఉంటాయి అన్నమాట.
(05:12) చూడండి. మనోళ్ళు దేన్ని వదలరు. ఆ సో మనం ఫైనల్ గా అయితే గోమతి కుండులోకి అయితే ఎంటర్ అవుతున్నాము. రాణి పద్మావతి ఆమె ప్యాలెస్ లో నుంచి సీక్రెట్ టన్నెల్ గుండా ఈ గుడికి వచ్చేదంట రోజు. టన్నెల్ లో దూకి దూరితే ఇక్కడికి వస్తదంట కరెక్ట్ గా ఇక్కడికి వచ్చి శివుడికి పూజించుకొని వెళ్ళేదంట. సో అలాంటి ప్లేస్ కి అయితే మనం వస్తున్నాం అండి ఇప్పుడు.
(05:36) చూడండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మెస్మరైజ్ అయిపోతారు మీరు. చూడండి ఫైనల్ గా వచ్చేసాము. సో ఇక్కడ మెట్లు దిగేసేసి ఫాస్ట్ ఫాస్ట్ గా మనమైతే ఇదిగోండి ఎంటర్ అవ్వబోతున్నాము. మించిపోతే మంచి తరుణం మళ్ళీ రాదు ఫాస్ట్ గా పోదాం రండి. సో [నవ్వు] మనమైతే చెప్పులు పైనే విప్పాము. చెప్పులు అక్కడ విప్పు రాజు. ఇదిగోండి సో చూసారా? ఇదే అన్నమాట గోముతి కుండు.
(06:13) వెళ్దాం రండి. గోవు యొక్క నోట్లో నుంచి నీళ్లు వస్తాయి. నేను ఆల్రెడీ చూశాను. ఇప్పుడు మీకు చూపించబోతున్నా. అందుకే ఎక్సైట్మెంట్ ఇంకా వస్తుంది ఒకసారి ఆల్రెడీ చూసినా కూడా. ఇక్కడ ఏందంటే టెంపుల్ అన్నమాట నేను మళ్ళీ చూపిస్తా అది ఫస్ట్ గోముతి దగ్గరికి వెళ్దాం రండి. గోముక్కు దగ్గరికి చూడండి వాటర్ ఎట్లున్నాయో అక్కడి నుంచి వస్తాయి అన్నమాట వాటర్ మొత్తం.
(06:39) ఇదిగోండి ఇదిగోండి ఇదే అన్నమాట గోముతి కుండు. గోవు యొక్క ముఖంలో నుంచి నీళ్లు వస్తున్నాయి చూడండి. చూసారా? ఇట్లా నీళ్లు వచ్చి ఈ నీళ్లు ఏంటంటే ఆ బయట ఉన్నది కదా వాటర్ ఆ వాటర్ మొత్తం ఇక్కడి నుంచి వస్తాయంట. ఇక్కడ శివుడు ఉన్నాడు నేను ఏంటంటే ఇక్కడ ఒక ఆడామ ఉంది మనకి ఈ నీళ్లు ఇస్తది అన్నమాట ఆ నీళ్లతో మనం ఇక్కడ శివుడికి మంచిగా అభిషేకం చేసి ఆశీర్వాదం తీసుకోవచ్చు బొట్లు కూడా పెడతారు కానీ ఇప్పుడు మేము ఎర్లీగా వచ్చాం కదా ఇక్కడ వాళ్ళు లేరన్నమాట.
(07:16) ఆ నీళ్లు పట్టి అభిషేకం చేపించేవాళ్ళు. ఇదిగోండి ఇలా ఉంటది చూడండి. గోముతి కుండు పదండి నేను తీసుకెళ్తా మిమ్మల్ని. నేనైతే ఇడ కాళ్ళు పెట్టే ధైర్యం చెయ్యను ఎందుకంటే చాలా లోతు ఉంటదంట ఇది. చూడండి ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది ఎవరైనా చనిపోతే అస్థికలు కృష్ణా నదిలో గాని ఆ గంగా నదిలో గాని మనము అంటే ఇక్కడికి కాశීకి తీసుకెళ్లి అక్కడ ఇక్కడ కలుపుతాం కదా ఎన్ని చోట్ల కలిపినా కూడా అవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తాం కదా అవన్నీ చేసినాక లాస్ట్ కి వచ్చేసి ఇక్కడ ఉన్న గోమతి నదిలో మునిగితేనే అక్కడ ఉన్న అంటే మనకున్న అంటు
(08:00) అంతా అక్కడితో వెళ్ళిపోతదంట. సో ఇది చాలా స్పెషాలిటీ అండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో సో వాటర్ ఇట్లా వస్తాయి ఈ వాటర్ ఏంటంటే ఇదిగోండి ఎప్పుడు నిరంతరం వస్తానే ఉంటాయి అన్నమాట కొండ మీద నుంచి వాటర్ చూడండి శివుడు మీద ఉన్నాయ్ శివలింగాలు ఇక్కడ వీళ్ళు ఏంటంటే పెద్ద గరిట లాంటిది ఇస్తారు నేను వీడియోలో మీకు వీలైతే యాడ్ చేస్తా నిన్న వేసాను అదిగోండి పైన ఉన్నాయి కదా గరిటలు ఆ పెద్ద గరిటలు లాంటివి తీసుకొని ఈ వాటర్ ఇట్లా పట్టి మనం ఇలా శివుడి మీద అభిషేకం చేయొచ్చు అన్నమాట ఇక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరూ లేరు అన్నమాట ఇప్పుడు
(08:37) లేకపోతే లేకపోతే బుట్ట అన్న తీసి పెట్టుకుందాం దేవుడు తీసి ఇప్పుడు మనకు కనిపిస్తుంది అంటే విజయ స్తూపం అండి దీన్ని మహారాజ కుంభ అయితే కట్టించాడు ఆయన యుద్ధంలో గెలవడం వల్ల అంటే యుద్ధంలో గెలవడం వల్ల ఇంత పెద్ద స్తూపం కట్టించాడా అంటే కాదండి ఒకేసారి ఇద్దరు అంటే రెండు రాజ్యాల వాళ్ళు దండెత్తి వచ్చారు అన్నమాట ఇదేంటంటే మేవాడికి రాజు కుంభ అన్నమాట మాల్వా రాజు అయినటువంటి మొహమ్మద్ కిల్జీ అలాగే గుజరాత్ రాజు అయినటువంటి సుల్తాన్ అహ్మద్ ఇద్దరు అయితే అతని మీద అయితే దాడి చేసి వచ్చారు అన్నమాట దండెత్తి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళిద్దరినీ ఓడించి
(09:15) వాళ్ళిద్దరినీ బంధించి తీసుకొచ్చి ఆరు నెలలు ఇక్కడ కారాగారంలో అయితే పెట్టాడు అన్నమాట అట్లా కారాగారంలో పెట్టి ఆరు నెలల తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాడు అన్నమాట నేను ఇన్ని రోజులు మీకు ఎలాంటి శిక్ష వేయకుండా ఇక్కడ పెట్టాను నేను కావాలనుకుంటే మిమ్మల్ని ఎప్పుడైనా చంపేసి ఉండు కానీ చంపేయలేదు మీరు నా రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు కదా మీకు నేను ఏమేమి శిక్ష వేయాలో చెప్పమంటే వాళ్ళిద్దరూ ఆయన కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడారంట మమ్మల్ని చంపొద్దు నా ప్రాణ భిక్ష పెట్టండి అదే మీరు మాకు వేసే శిక్ష అని చెప్పి అంటే రాజుకి మకుటం అంటే కిరీటం ఎంత
(09:45) మర్యాదస్తుతమైంది అలాంటి కిరీటాన్ని నేలబెట్టి ఆయన ముందు కుంభ రాజు కాళ్ళ దగ్గర పెట్టేసి వాళ్ళు అయితే అలాగే ఖడ్గాన్ని అక్కడే వదిలేసి వాళ్ళ రాజ్యానికి అయితే వెళ్ళిపోయారు అంటే ఈయన క్షమాభిక్ష పెట్టి వాళ్ళని వదిలేసాడు అన్నమాట ఆ ఇద్దరు రాజుల్ని సో దానికి ఆ విజయానికి చిహ్నంగా ఆ రోజుల్లోనే 90 లక్షలు పెట్టి అయితే కట్టాడు అన్నమాట దీన్ని చూడండి 90 లక్షలు అయిందంట ఇది కట్టడానికి కరోనా ముందు దాకా దీని లోపలికి వెళ్ళడానికి అలో చేశారు కరోనా టైంలో అయితే కంప్లీట్గా క్లోజ్ చేశారు.
(10:15) దీని లోపల ఏంటంటే విష్ణువుది ఇక్కడ కింద ఏంటంటే విష్ణువు యొక్క విగ్రహం ఉంటుందండి. పైన ఏంటంటే ఆ శివుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ పైన లాస్ట్ అంతస్తులోనైతే అల్లాకి అయితే ఒకటి కట్టాడు అన్నమాట. ఎందుకంటే ముస్లిం రాజుల మీద ఆయన గెలిచాడు కదా ఆ విజయానికి చిహ్నంగా వాళ్ళకి కూడా ఉండాలని చెప్పి అల్లాని కూడా పెట్టాడు. ఈ స్తూపం చుట్టూరా ఏంటంటే రామాయణ మహాభారత కాలాల్లో ఉన్నటువంటి అన్నిటిని అయితే ఆయన చిత్రీకరించి పెట్టాడు చూడండి.
(10:41) రకరకాల ఘట్టాలని. సో ఫైనల్గా నీకైతే అన్ని మంచి ప్లేసెస్ అయితే నేను చూపించానండి ఈ వీడియోలో. ఇంకా ముందు ముందు ఇంకా మంచి ఇంకా ఇంకా ఇంకా మంచి వీడియోస్ తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.

No comments:

Post a Comment