Sunday, November 22, 2026

యువత తప్పక చదవాల్సిన పుస్తకం ! ఒక యోగి ఆత్మ కథ by @SwamiAatma | Swami Aatma-TEL #SwamiAatma

యువత తప్పక చదవాల్సిన పుస్తకం ! ఒక యోగి ఆత్మ కథ by @SwamiAatma | Swami Aatma-TEL #SwamiAatma

Author Name:Swami Aatma

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiAatma

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ff-ZIoOySxw





Title: యువత తప్పక చదవాల్సిన పుస్తకం ! ఒక యోగి ఆత్మ కథ by @SwamiAatma | Swami Aatma-TEL #SwamiAatma

Author Name: Swami Aatma

Description: యువత తప్పక చదవాల్సిన పుస్తకం. పరమహంస యోగానంద గారు (1893-1952) ఒక మహా యోగి, ఆధ్యాత్మిక గురువు మరియు "ఆత్మకథ ఒక యోగి" (Autobiography of a Yogi) గ్రంథ రచయిత. ఆయన ఆధునిక యుగంలో యోగ సాధనను, ధ్యానాన్ని, క్రియాయోగాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన గొప్ప మహాత్ములలో ఒకరు.

ఆయన బోధనలు సామాన్య మానవుడు కూడా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చుననే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాయి.

ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరండి! స్వామి ఆత్మ గారి ప్రేరణాత్మకమైన మరియు ఉపయోగకరమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్‌ను అనుసరించండి!

మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ ని చూడండి
www.swamiaatma.de

స్వామిఆత్మ అధికారిక ఫేస్బుక్ పేజ్
  / swamiaatmaorg  
https://www.instagram.com/swamiaatma/...
  / swamiaatma_tel

Transcript:
(00:00) పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ అనే ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు ఈ పుస్తకాన్ని చదివింటానో నాకే తెలీదు లెక్కలేదు ఎందుకంటే ప్రతిసారి చదివినప్పుడల్లా ఇది నాకు ఒక కొత్త అనుభూతిని ఇస్తది. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక శక్తి మిమ్మల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అనే సత్యాన్ని మీరే గ్రహిస్తారు మీకు తెలుస్తుంది ఈ పుస్తకం మీ వెంట ఉంటే ఈ పుస్తకాన్ని మీరు చదివితే పరమ గురువుల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉన్నట్టే దయచేసి నేటి యువత తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

No comments:

Post a Comment