బంధాలు నిలవాలంటే ఈ నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి| Happy Relationship Secrets | Couple Life Advice
Author Name:SocialPost TV
Youtube Channel Url:https://www.youtube.com/@SOCIALPOSTtv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4gcghZDBmOw
Title: బంధాలు నిలవాలంటే ఈ నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి| Happy Relationship Secrets | Couple Life Advice
Author Name: SocialPost TV
Description: బంధాలు నిలవాలంటే ఈ నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి| Happy Relationship Secrets | Couple Life Advice | Marriage Life Secrets | Relationship Tips | Socialpost TV
#drveerender #psychologist #relationshiptips #marriagetips #HusbandAndWife #happymarriedlife #relationshipadvice #marriagesecrets #lovetips #teluguvideos #telugupodcast #socialposttv #socialpostdigitalmedia #telugupodcastinterviews #telugupodcastshow
Welcome to Socialpost TV
Dive into exclusive, in-depth conversations with your favorite celebrities, influencers, and cultural icons. Our channel brings you unfiltered interviews that go beyond the headlines, offering personal stories, career insights, and candid moments.
For Any Promotions and Interviews Contact Us
Phone: +91 8885554884
Email: sales@socialpostdigital.com
Facebook: / socialposttv
Instagram: https://www.instagram.com/socialpostt...
Youtube: / @socialposttv
Whatsapp Group: https://chat.whatsapp.com/HugO4kaQSHo...
Whatsapp Channel: https://whatsapp.com/channel/0029VaeY...
Transcript:
(00:03) [సంగీతం] అందరికీ నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను దీపిక. ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో మనకి సోషల్ మీడియా వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక రిలేషన్షిప్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. మే బి ఎక్కువగా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం అవ్వచ్చు, ఫోన్ యూసేజ్ చేయడం వల్ల అవ్వచ్చు ఇలాంటి ఇష్యూస్ పైన అసలు ఎందుకు వస్తుంది, ఎంతవరకు వాడాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కపుల్స్ ఫేస్ చేస్తున్నారు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అసలు సొల్యూషన్ ఏంటి, లిమిట్స్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేయడానికి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ సి వీరేందర్ గారు ఈరోజు మనతో
(00:32) ఉన్నారు. సో ఇంక లేట్ చేయకుండా సార్ ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? ఏముంది ఫెంటాస్టిక్. సార్ ఇప్పుడు ఒక వైఫ్ గాని, హస్బెండ్ గాని వీళ్ళిద్దరిలో ఎవరైనా కూడా నైట్ టైం లో ఆన్లైన్ లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని మనం జడ్జ్ చేసి క్వశ్చన్ చేసే రైట్ ఉంది అంటారా? సీ మ్యారేజ్ అనే టోటల్ కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫోర్ పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది.
(00:53) హ్మ్. ఒకటి ఏందంటే ఫెయిర్నెస్. రెండోది కమ్యూనికేషన్, మూడోది ట్రస్ట్, నాలుగోది ఎంపతి. ఓకే. సో ఏ ఇద్దరు మధ్య అయితే ఈ నాలుగు పిల్లర్స్ ఉంటాయో ఆ రిలేషన్షిప్ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్, హెల్తీయర్ అండ్ బెటర్. హ్మ్. అలా కాకుండా ఈ నాలుగు పిల్లర్స్ లో ఏ ఒక్కటో రెండో సరిగ్గా లేదనుకోండి హ్మ్. డెఫినెట్ గా కుటుంబం మధ్యలో వాళ్ళ భార్యాభర్తల మధ్యలో విపరీతమైన గొడవలు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి.
(01:22) హ్మ్. అయితే అర్ధరాత్రి పూట హస్బెండ్ గాని లేదు వైఫ్ గాని మొబైల్ ఫోన్ చూస్తున్నారు. ఆల్రెడీ 2 అయింది 3 అయింది. ఓకే. సడన్ గా ఆపోజిట్ పార్ట్నర్ మెలుకువ వచ్చింది. హ్మ్. ఇంట్లో ఏ వ్యక్తి అయినా సరే అర్ధరాత్రి ఎవరైనా ఏం చేస్తారు? పడుకుంటారు. పడుకోవాలి కదా. అవును. దట్ టు 2:00 అవును సార్. ఓకే సో నాచురల్ గా అవుట్ ఆఫ్ కన్సర్న్ హ్మ్.
(01:45) భార్యా భర్తనే కాదు ఇంట్లో ఏ వ్యక్తి అయినా కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే ఈవెన్ మన ఫ్రెండ్స్ మనకి గెస్ట్ వచ్చినా సరే నిద్ర లేచిన తర్వాత అర్ధరాత్రి ఏ ఏంది ఇంత రాత్రి ఏంది ఏంది పడుకున్నారేంటి అని అడుగుతాం పడుకోకుండా అట్లున్నారు ఏంది అని అడుగుతాం. అవును ఇంక అది. కానీ ఇప్పుడు ఇది అడగడం హక్కు మీద హక్కు మీద నిలబడి ఉండదు.
(02:07) ఇట్స్ ఏ జనరల్ నార్మల్ హ్యూమన్ కన్సర్న్ తోటి ఎవరైనా పడుకోవాల్సిన టైంలో కూడా పడుకోకుంటే ఎందుకు పడుకోలేదని అడుగుతారు. అందులో వీళ్ళు మొబైల్ చూస్తూ కనపడితే నేచురల్ గా అడుగుతారు ఇంత అర్ధరాత్రి మొబైల్ చూస్తూ టైం అంత వేస్ట్ చేసి ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అంత అవసరం ఏముంది అని క్వశ్చన్ చేస్తారు. ఓకే ఓకే సో ఇది హక్కు కాదా అనే దానికంటే పక్కకు పెడితే ఇది ఇట్లా ప్రశ్నించడం అది కుటుంబంలో గాని భార్యాభర్తల మధ్య గాని లేదా ఆ వ్యక్తికి గాని ఏ రకంగా ఉపయోగకరమైన ప్రశ్న ఇస్ వెరీ యూస్ఫੁల్ క్వశ్చన్.
(02:38) ఓకే ఇలా అడుగుతున్నారు ఆ సో ఏంది ఎందుకు పడుకోలేదు మీరు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడగడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా చాలా అది హ్యూమన్ కన్సర్న్ కూడా మనకు దాని పట్ల తెలియజేస్తుంది. అవును అవును సర్ ప్రెసెంట్ ఉన్న ఈ మ్యారేజెస్ లో ఈ మొబైల్ ఫోన్ల వల్ల అవ్వచ్చు ఈ సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గొడవలు అవుతున్నాయి 99% వీటివల్లనే చెప్తున్నారు అది వాస్తవం అంటారా? అంటే మనం మొబైల్ వల్ల గొడవలు కాదు మొబైల్ యూస్ ఎక్కువ యూస్ చేయడం వల్ల అంటే మన భారతదేశంలో జరిగిన పెద్ద ప్రమాదం ఏందంటే ఏ టెక్నాలజీ అయినా సరే మనకు టెక్నాలజీ
(03:14) గురించి తెలుసుకునే లోపలనే టెక్నాలజీ అది మన జీవితంలోకి వచ్చేస్తది. ఓకే ఇప్పుడు టెలివిజన్ చూడండి టెలివిజన్ వచ్చేసింది టెలివిజన్ గురించి మనం ఎంత ఉపయోగించుకోవాలి టెలివిజన్ లో వచ్చే ప్రసారాలు ఏవి చూడాలి అది మనకు ఉపయోగమా కాదా అని తెలుసుకునే లోగానే మనకు రకరకాల టీవీ ఛానల్స్ వచ్చేసినాయి రకరకాల టీవీ మోడల్స్ వచ్చేసినాయి సో మన జీవితంలోకి వచ్చేసినాయి అది కొన్ని రోజులు మొత్తం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది ఓకేనా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి ఈ మొబైల్ ఫోన్ గురించి మనం తెలుసుకునే లోపలనే మనకు ఇంటర్నెట్ వచ్చేసింది. ఇంటర్నెట్ వచ్చిన
(03:46) తర్వాత దాని గురించి తెలుసుకొని ఇది మనకు ఎంతవరకు ఉపయోగం మనం ఎంత ఉపయోగించుకోవాల ఎంత జుడిషియస్ గా మనం దాన్ని ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగకరంగా ఉండి మనం పర్సనల్ గా గాని ప్రొఫెషనల్ గా గాని ఫైనాన్షియల్ గా గాని సోషల్ గా గాని ప్రోగ్రెస్ అయ్యేందుకు అవకాశం ఉంటది అని ఛాయిస్ లేకుండానే వచ్చి మన పడిపోయింది. అందరం దాన్ని వాడేసుకుంటున్నాం. ఓకే.
(04:20) ఓకే. అనే విషయం లోపల మనకు సరైన ఏమంటారు డైరెక్షన్ లేకపోవడం మూలంగా అది డెఫినెట్ గా ఫస్ట్ వ్యక్తుల యొక్క మానసిక అనారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తర్వాత అది ఫిజికల్ హెల్త్ కు దారి తీస్తుంది. తర్వాత అది వాళ్ళ ప్రొడక్టివిటీకి డౌన్ కు దారి తీస్తది. దానితోటి టైం దొరకట్లేదు కాబట్టి కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య విపరీతమైన అపోహలకు దారి తీసేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయి.
(04:47) ఎక్సాక్ట్లీ సర్. కాబట్టి అంటే ఓకే. ఓకే అండ్ అలానే సర్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక కపుల్స్ మధ్య లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక గొడవ జరిగింది. వాళ్ళు సరిగా మాట్లాడుకోవట్లేదు. ఆబ్వియస్లీ అందరూ ఫోన్లు చూడటం అలవాటు. సో ఇప్పుడు ఆన్లైన్ లో ఎవరైనా పరిచయం అయ్యి మా హస్బెండ్ తో గొడవ అయింది, మా వైఫ్ తో గొడవ అయింది అని
(05:32) ఆన్లైన్ లో అపరిచితులకి అన్నోన్ పర్సన్స్ కి షేర్ చేయడం అసలు ఎలా భావించొచ్చు అంటారు? సి ఫస్ట్ అఫ్ ఆల్ షేర్ చేసుకుంటే అది ఆన్లైన్ వాళ్ళు తెలిసిన వ్యక్తి ఆ ఫస్ట్ మనకు తెలియాలి. లేదు ఓన్లీ ఆన్లైన్ లోనే ఆ వ్యక్తి మనకు పరిచయం అయ్యాడా అది స్త్రీ గాని పురుషుడు గాని సో ఆన్లైన్ నే పరిచయం అయితే నిజంగానే ఆ వ్యక్తి ఎవరైతే ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి నిజంగానే ఆ వ్యక్తేనా లేదు ఇంకా వేరే వ్యక్తులు ముసుగులో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే.
(06:00) ఒక వ్యక్తి నేను 30 ఏళ్ళు ఉన్నానని ప్రాజెక్ట్ చేశాడు. ఉమ్ సో నిజంగానే ఆ వ్యక్తి 30 ఏళ్ళకు లేదు నిజంగానే ఒక 70 ఏళ్ల ఆయన పని చేస్తున్నాడా? లేదు 16 ఏళ్ల వ్యక్తి పని చేస్తున్నాడా అనేది మనకు తెలియదు. ఉమ్ దట్ ఇస్ నెంబర్ వన్. ఉమ్ దెన్ కంటెంట్ అంతా నీకు సంబంధించిన బాధ అంతా అవతలి వ్యక్తికి చెప్తున్నావ్. ఉమ్ అవతలి వ్యక్తి అంతా కన్స్యూమ్ చేస్తున్నాడు.
(06:22) ఉమ్ ఓకే ఉమ్ ఎవరికైనా గానీ ఎన్ని రోజుల పాటు ఇన్ని గంటల పాటు ఎందుకు వింటారు? అవును సర్ వాళ్ళు ఏమైనా ఫ్రీ సర్వీస్ చేయడానికి నియోగించబడ్డ వ్యక్తులా? లేదు ఒక కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా నియోగించబడ్డ ప్రొఫెషనల్సా? ఉమ్ ఓకే ఆ వ్యక్తి యొక్క స్వరూపం తెలియదు, వ్యక్తి యొక్క స్వభావం తెలియదు, ఆ వ్యక్తి యొక్క వేరిబోట్స్ తెలియదు. ఉమ్ జస్ట్ బికాజ్ ఆన్లైన్ లో కనెక్ట్ అయింది కాబట్టి మనమంతా విషయం చెప్తున్నాం.
(06:49) ఉమ్ సో నెక్స్ట్ క్వశ్చన్ వేసుకోవాల్సింది ఏంది? ఉమ్ నేను ఎందుకు చెప్తున్నాను? ఉమ్ అంటే నాకున్న బాధను అవతలి వ్యక్తి విని దీన్ని వాలిడేట్ చేస్తే అది నాకు చాలా సంతోషం రిలీఫ్ ఇస్తుందని కోసం చెప్తున్నామా? ఉమ్ లేదు నిజంగానే ఆ వ్యక్తి విని నాకు సొల్యూషన్ చెప్తాడనే ఉద్దేశంతోటి మనం చెప్తున్నామా? ఉమ్ ఓకే సో ఇట్లా అన్ హెల్ప్ ఫుల్ అన్నోన్ పద్ధతులు అన్నోన్ పర్సన్స్ కు చెప్పడం వలన చరిత్రలో మన ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఉమ్ అవతలి వ్యక్తులు వీళ్ళని ఎక్స్ప్లైట్ చేయడము, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, తర్వాత వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఆ తర్వాత పోలీసులు
(07:32) వాళ్ళని చేజ్ చేసి దొరకబట్టడం ఇదంతా వాళ్ళు ఆ ఎమోషన్ లో ఫిట్ ఆఫ్ ఎమోషన్ లో చేసి ఉంటారు కావచ్చు. ఉమ్ కానీ దాని కాన్సీక్వెన్సెస్ మాత్రం కుటుంబాన్ని ఫైనాన్షియల్ గా, ప్రొఫెషనల్ గా తర్వాత ఎమోషనల్ కూడా చాలా టాక్సింగ్ అయిపోయి చాలా డిస్టర్బ్ అయిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ఉమ్ కాబట్టి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఉమ్ ఏమి ఆశించి అవతలి వ్యక్తులు మీరు చెప్పే మాటలను వింటున్నారు? ఉమ్ వీళ్ళు కాకుండా ఎవరన్నా అన్నోన్ వ్యక్తులు నీకు చెప్తే నువ్వు ఎన్ని సార్లు వింటావ్? యా లేదు మీ ఇంట్లో వాళ్ళే తెలిసిన వాళ్ళు ఇదే పెయిన్ నీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే నువ్వు ఎంతవరకు
(08:06) వింటావ్, ఎన్ని గంటలు వింటావ్, ఎందుకు వింటావ్? ఉమ్ రైట్ ఎస్ సో అండ్ అప్పుడు మీకు సరైన సమాధానాలు వస్తే అప్పుడు బట్ పోలీస్ కూడా ఏం చెప్తున్నారు ఈ మధ్య కాలంలో సీరియస్ గా అన్నోన్ వ్యక్తులకు, అపరిచిత వ్యక్తులకి తెలియకుండా ఆన్లైన్ లో మీకు సంబంధించిన సమాచారం అంతా ఇవ్వకండి. హ్మ్. ఇస్తే అవి మీ ఆ ఎవరికైతే ఇస్తున్నావో ఆ వ్యక్తి దగ్గరనే ఉండదు.
(08:37) హ్మ్. అది ఒక్కసారి నీ నోట్లో నుంచి బయటికి వచ్చిందంటే, ఇంటర్నెట్ దగ్గర బయటికి వెళ్ళిందంటే అది కొన్ని వేల మందికి వెళ్తది. అవును. ఇంటర్నెట్ ద్వారానే కొన్ని వేల మంది, లక్షల మంది హ్మ్. ఎట్లా దీన్ని బెనిఫిట్ చేసుకోవాలి అని పనిచేస్తున్న టీమ్లు ఉన్నాయి. ఎక్సాక్ట్లీ. అట్లా వీళ్ళు ఫలానా ఇంటి దగ్గర ఉన్నా నేను, తాలి వేసి పెట్టాను, మా ఇంట్లో బెడ్ రూమ్లు ఇవి ఉన్నాయి, మా ఇంట్లో సోఫాలు ఎట్లున్నాయి అని చూపించిన YouTube లో ఉన్నవాళ్ళు ఇళ్లల్లో అన్ని దొంగతనాలు చేసిన కేసులు చాలా ఉన్నాయి కదా.
(09:02) అవును. [గురకలు] సో ఇదే రకంగా వాళ్ళు మన మానసిక శక్తిని హరింపజేసే పనులు చేయొచ్చు. హ్మ్. లేదు మన గురించి చెడ్డగా క్యాంపెయిన్ చేయొచ్చు. హ్మ్. అవన్నిటిని మనం హ్యాండిల్ చేసుకునేంత శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ఇది ఎటుపోయినా ఏం కాదు నాకు ప్రమాదం వస్తే రాని నేను ప్రమాదం కోసమే పని చేస్తున్న అంటే ఈ పనులు చేయాల.
(09:22) ఓకే. లేదు నేను సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం చేస్తున్న అంటే ఇట్లాంటి పనుల పట్ల మనం చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి నిజంగానే ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది లేకుండా నా మనుగడ చాలా కష్టం అని అనిపిస్తే మీరు ఏ నగరంలో ఉన్నా, ఏ టౌన్ లో ఉన్నా ఇప్పుడు సైకాలజిస్ట్ ఎక్కడైనా అందుబాటులో ఉన్నారు, కౌన్సిలర్స్ అందుబాటులో ఉన్నారు.
(09:44) లేదు వాళ్లకు ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడండి. మీరు ప్రొఫెషనలా, ఫలానా సెంటరా ఇగో మీ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది అక్కడ చాలా మంది ప్రొఫెషనల్స్ ఉంటారు. కౌన్సిలింగ్ సెంటర్ కి ఫోన్ చేయండి. వాళ్ళు సెక్యూర్. మీ అన్ని కూడా చాలా ఏమంటారు సెక్యూర్ గా ఉంచుతారు. సో అవన్నీ తలచి కొన్ని చేస్తే బాగుంటుంది నా సజెషన్. ఓకే సర్.
(10:06) అండ్ అలాగే ఇప్పుడు ఆన్లైన్ లో పరిచయం అయిన వాళ్ళు ఇప్పుడు మన వైఫ్ కన్నా, మన హస్బెండ్ కన్నా ఎక్కువగా మనల్ని ప్రశంసించి, పొగిడినట్టుగా, అట్రాక్టింగ్ గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మన రిలేషన్షిప్ పైన మానసికంగా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? నేచురల్ పడుతుందండి. సి మనుషులకి ఎవరైనా సరే అప్రిసియేషన్ ఇస్ ది బిగ్గెస్ట్ మత్తది. ఓకే. యా ఎవరికైనా సరే ఉమ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళైనా సరే ఉమ్ లోయెస్ట్ క్యాడర్ లో పనిచేసే వ్యక్తి నుంచి హైయెస్ట్ పొజిషన్ లో పనిచేసే ప్రొఫెషనల్ అయినా సరే దే వాంట్ అప్రిసియేషన్ ఓకే.
(10:35) సో నిజంగానే అవతలి వ్యక్తులు మనం ప్రతి చిన్న వానికి కూడా మనకు అప్రిసియేట్ చేస్తా ఉంటే మనకు సంతోషం వేస్తది నిజమే. కానీ మనం కూడా దానికి బానిసలు అయిపోయి వాళ్ళు ఏది చెప్పినా వినకున్నా గాని వాళ్ళు మనల్ని అప్రిసియేట్ చేస్తూ ఉంటే ఉమ్ నిజంగానే అవతలి వ్యక్తులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళకి కనిపించే వ్యక్తులకు ఇలాంటి పనులు నువ్వు చేస్తే ఆ వ్యక్తి నిజంగానే అప్రిసియేట్ చేస్తాడా? మీ ఇంట్లో నువ్వు ఉన్నావు ఇదే పని మీ ఇంట్లో చేస్తే మీరు ఎంతమందిని అప్రిసియేట్ చేస్తున్నారు? ఇంత చిన్న దానికి ఎందుకు అప్రిసియేట్
(11:08) చేయాలా? అవును. ఓకే ఇప్పుడు Facebook లో, Instagram లో చూసామండి ఊరికే డ్రెస్ వేసుకొని నిలబడి ఫోటో తీస్తారు. ఏవో 1000 మెసేజ్ లు వస్తాయి. బాగుంది చాలా బెస్ట్ ఉంది ఇవన్నీ. ఎందుకు ఒకటే సెంటెన్స్ కదా బ్యూటిఫుల్. కాబట్టి అవతలి వాళ్ళు చెప్పే అప్రిసియేషన్
(11:57) ని నిజంగా అప్రిసియేషన్ అనుకోవడానికి లేదు. ఓకే సర్. ఈ మధ్యకాలంలో ఒక్కడు ఎక్కడో ఒకరు యూట్యూబర్ చనిపోయిండు. ఒక లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే ఆమె చనిపోతే వాళ్ళ ఇంటి చాలా కష్టంగా ఉంటే ఒక్కళ్ళు ఇద్దరు కూడా వెళ్లి సపోర్ట్ చేయలేకపోయారు. అట్లే యూపీ లో ఇట్లాగే ఒక యూట్యూబర్ కి యాక్సిడెంట్ అయింది. ఉమ్ ఈ ఇవన్నిటిని మనము నిజమే నిజ జీవితంలో కూడా నాకు అట్లాంటి అప్రిసియేషన్ వస్తది ఉమ్ అని అనుకొని మనం జీవిస్తే అది మనకు తీవ్రమైన మనోవేదనకు దారి తీసేందుకు ఎక్కువ అవకాశం
(12:42) ఓకే సర్ అండ్ ఇంకా ఫైనల్ గా సో ఈ మొబైల్స్ వల్ల సోషల్ మీడియా వల్ల ఒక కపుల్స్ కి వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సర్? సీ నేను ఇచ్చే సజెషన్ కంటే ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ మోడల్స్ ఏం చెప్తున్నాయి అంటే ఉమ్ భార్య భర్తలు ఉమ్ ఇద్దరు వర్కింగ్ అయినా నాన్ వర్కింగ్ అయినా ఉమ్ ఎవరైతే వర్క్ చేస్తారు కాబట్టి గ్యారెంటీగా అవును మీకు ఉన్న టైం లోపల ఓకే దట్ ఇస్ నెంబర్ వన్ ఉమ్ మీరు కలిసి మాట్లాడుకునే టైం లోపల మీరు మొబైల్ ఫోన్ పక్కకు పెట్టి ఉమ్ దట్ ఇస్ నెంబర్ వన్ ఉమ్ నెంబర్ టు మీరు ప్రతి రోజు టైం ని ఒక మొబైల్ ఫోన్
(13:24) ఫ్రీ టైం అని పెట్టుకోండి. ఉమ్ ఎక్స్క్లూజివ్ భోజనం చేసేటప్పుడు మొబైల్ వాడకూడదు. మనం ఇద్దరం కూర్చొని మాట్లాడేటప్పుడు అసలు ఫోన్ వాడకూడదు. ఉమ్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్న కూడా మొబైల్ ఫోన్ వాడకూడదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని బౌండరీస్ పెట్టుకుంటే తప్పకుండా మొబైల్ ఫోన్ వాళ్ళని ఏ విధంగా ప్రమాదం చూడకుండా చూపిస్తది.
(13:40) ఓకే అందరూ ఏమంటారు మొబైల్ ఫోన్ వాడకుండా ఎట్లా సడన్ గా ఏమైనా కాల్స్ వస్తాయి. ఐ అగ్రీ వస్తాయి రాకుండా మనకు ఉండవు. నిజంగానే వస్తాయి. ఉమ్ ఇప్పుడు అర్ధరాత్రి పడుకుంటాం. ఉమ్ ప్రతి కాల్ కదా లేవము కదా మనం అవును మరి ఎట్లా జరుగుతుంది అది? మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు? మీరు గనక ఫోన్ కాల్ తీసుకోకుంటే ఆ ఫోన్ చేసిన అవతలి వ్యక్తి యొక్క జీవితానికి ఏమైనా ప్రమాదం ఉంటదా? ఉమ్ కొన్ని కోట్ల నష్టం ఉంటదా? ఉమ్ రైట్ లేదు ఆ వ్యక్తి మొత్తం జీవన జీవన మరణ సమస్యలో ఉన్నాడా? ఎమర్జెన్సీ లేదు ఉమ్ నో కదా కాబట్టి నువ్వు చేసే ప్రొఫెషన్ ఈ కండిషన్స్ లో గనక ఫిట్ కాకుంటే
(14:16) హ్మ్ నువ్వు పోలీస్ కాదు నువ్వు డాక్టర్ కావు. హ్మ్ ఓకేనా? అర్జెంట్ గా నీ మీద వేసేసి నీ దగ్గర కోట్ల రూపాయిలు నష్టం తీసుకొచ్చే ప్రొఫెషన్ లో నువ్వు లేవు. ఆబ్వియస్లీ కాబట్టి హ్మ్ దాన్ని పక్కన పెట్టి ఎస్ భార్య భర్తల మధ్య ఉండే చాలా వరకు సమస్యలు మినిమైజ్ అయిపోతాయి. అవును ఎస్ సర్ మోస్ట్లీ ఇలా జరిగితే ఆన్లైన్ పరిచయాలు కూడా తక్కువ అయ్యే ఛాన్స్ పరిచయాలు తక్కువ అయితాయి.
(14:56) హ్మ్ ఓకే సర్ థాంక్యూ సో మచ్. యా థాంక్యూ.

No comments:
Post a Comment