Sunday, November 22, 2026

Partnering Bagunte… Parenting Automatic Ga Baguntundi ❤️ | Relationship & Parenting

Partnering Bagunte… Parenting Automatic Ga Baguntundi ❤️ | Relationship & Parenting

Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SfPQthCIHg8





Title: Partnering Bagunte… Parenting Automatic Ga Baguntundi ❤️ | Relationship & Parenting

Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Description: Manchi parenting ki mundhu, partners madhya manchi understanding, love & respect undali. ❤️

Parents happy ga unte, pillala childhood kuda happy ga untundi.

Healthy Relationship = Happy Parenting ❤️

మీ అభిప్రాయం ఏంటి? Comment cheyandi.
#Parenting #RelationshipGoals #HealthyRelationship #CoupleBonding #PositiveParenting #MarriageAdvice #RelationshipAdvice #FamilyBonding #TeluguShorts #Shorts

Transcript:
(00:00) పార్ట్నరింగ్ గట్టిగా హెల్తీగా ఉంటేనే పేరెంటింగ్ హెల్తీ గా ఉండదు. పిల్లలకే టైం ఇవ్వాలి 100% అనేదే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ పిల్లల తర్వాత పేరెంటింగ్ అంటే ఒక తల్లిదండ్రుల రోల్ పేరెంటింగ్ రోల్ అని వస్తుంది ఈ రోల్ వచ్చాక పార్ట్నరింగ్ రోల్ జీవిత భాగస్వాములకు ఉండే రోల్స్ ని వెనక్కి వెళ్ళిపోతాయండి అంటే పార్ట్నరింగ్ కి ఇచ్చే టైం అండ్ స్పేస్ అండ్ క్వాలిటీ టైం అనేది మిస్ అవుతుంది.
(00:21) పిల్లలకి ఇలాగే చూడాలని కాన్ఫ్లిక్ట్ కూడా వాల్యూస్ పేరెంటింగ్ స్టైల్ పేరెంటింగ్ ఇలా చేయాలి ఇలాంటి ఫుడ్ే పెట్టాలి ఇలాంటి డ్రెస్ వేయాలి ఇలాంటి స్టడీస్ఏ ఉండాలి ఇలాంటి స్కూల్ వేయాల ఈ కోర్సులే చేయాలి అనేది పేరెంటింగ్ స్టైల్ ఒక బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ రెండోది ఏంటంటే పేరెంటింగ్ మీద ఎక్కువ టైం ఇవ్వడం పార్ట్నర్ ని పట్టించుకోకపోవడం విస్మరించడం లైక్ లైట్ గా తీసుకోవడం టైం మిగిలితే చూద్దాం లేకుంటే లేదు ప్రయారిటీస్ ఆర్ బేబీ పిల్లలు చిల్డ్రన్ ఒక్కసారి మీరు పార్ట్నరింగ్ దెబ్బ తింటే డైరెక్ట్ గా పేరెంటింగ్ మీద దెబ్బ తింటారు. ఇప్పుడు ఇద్దరిలా ఒకరు హర్ట్
(00:53) అవుతుంటారు ఓకే డిస్పాయింట్ అవుతుంటారు. ఆ కోపాన్ని కాస్త లైఫ్ పార్ట్నర్ మీద చూయిస్తుంటారు పిల్లల మీద కూడా చూపిస్తుంటారు. ఒకళ్ళ పిల్లల మీద చూయించకున్నా లైఫ్ పాటర్న్ మీద చూయించిన చిన్న పిల్లలు టాడ్లర్ ఉన్న టూ ఇయర్స్ ఉన్నా త్రీ ఇయర్స్ ఉన్నా వాళ్ళకి తెలియని భయాలు ట్రామాటిక్ సిచువేషన్ కూడా వస్తాయి. వీళ్ళఇద్దరు గొడపడుతున్నారు గట్టిగా అర్చుకుంటున్నారు.
(01:09) చిన్న పిల్లలకి ఒక ఎమోషనల్ డ్రామా ఏర్పడుతుంది. అంటే వాళ్ళకి సేఫ్టీ ఇప్పుడు మీరు పిల్లలు చూడండి పర్టిక్ులర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల్ని నవ్వితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. గట్టిగా మాట్లాడితే భయపడిపోతారు. ఫేస్ చేంజ్ అయిపోతుంది సర్ అరిచారు అనుకో భయపడతారు అంత మీకు ఆ కన్సర్న్ ఉన్నప్పుడు తెలియకుంటే పేరెంటింగ్ మీదనే డామేజ్ చేసుకుంటున్నారు ఇండైరెక్ట్ గా ఎందుకంటే ఆ పిల్లలకు తెలియకుండానే ఒక ట్రామాటిక్ సిచువేషన్ ఎమోషనల్ సేఫ్టీ లోపిస్తుంటుంది.
(01:31) అందుకే మీరు చూడండి చిన్న పిల్లలు ఎవరు కొత్త వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్లరు. వాళ్ళు ఎమోషనల్ గా సేఫ్ గా ఫీల్ అవ్వాలి. ఎవరైనా గట్టిగా బెదిరించే వాళ్ళు ఉంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా వెళ్ళాలి బాబాయ పిన్ని తమ్ముడు ఎవరైనా ఉన్నా గాన గట్టిగా కొంచెం అగ్రెసివ్ గా ఉండి వాళ్ళ ఎమోషనల్ సేఫ్టీ ఇవ్వకుంటే దే డోంట్ గో దేర్ చిన్న పిల్లలు కూడా చిన్న పస్ పిల్లలు కూడా వన్ ఇయర్ పిల్లలు కూడా నవ్వుతూ కొంచెం వైబ్ క్రియేట్ చేస్తే దే ఆల్వేస్ రీడ్ ఎమోషన్స్ వాళ్ళకి భాష తెలియదు మాటలు తెలియదు బట్ దే నో ఎవర్ సేఫ్ ఎవర్ సేఫ్ కాదని వాళ్ళకి ఆల్రెడీ
(01:56) కండిషన్ే ఉంటది

No comments:

Post a Comment