Sunday, November 22, 2026

భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తిని రానివ్వకండి,ఎందుకంటే? #sumantvrise #husbandandwifelife #motivation

భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తిని రానివ్వకండి,ఎందుకంటే? #sumantvrise #husbandandwifelife #motivation

Author Name:SumanTV Rise

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVRise

Youtube Video URL:https://www.youtube.com/watch?v=o-K6uj-Cwkk





Title: భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తిని రానివ్వకండి,ఎందుకంటే? #sumantvrise #husbandandwifelife #motivation

Author Name: SumanTV Rise

Description: Don't let a third person come between husband and wife, why? #sumantvrise #husbandandwifelife #drharish #motivation #lifelessons

Transcript:
(00:00) వెరీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ డ్యామేజ్ అయితే వేరే వాడు కమ్యూనికేట్ చేస్తాడు. అంటే అమ్మని తీసుకొస్తారు, అత్తని తీసుకొస్తారు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం. థర్డ్ పర్సన్ దిగాడా నీ మైండ్ లోకి హ్మ్ యు ఆర్ డన్ ఆ రిలేషన్షిప్ ఉండదు. థర్డ్ పర్సన్ ని థర్డ్ పర్సన్ ని యు షుడ్ నెవర్ ఎంకరేజ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్.
(00:19) అది వాళ్ళ సమస్య వాళ్ళు తీర్చుకోవాల్సిందే. ఇంటి గుట్టు ఎప్పుడూ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఉండాలి. వాళ్ళు అంతగా కమ్యూనికేట్ చేయలేకపోతే దేర్ ఇస్ ఎ మెథడ్ ఫర్ ఇట్. ఒక కౌన్సిలర్ ఉంటాడు, ఒక పెద్ద మనిషి ఉంటాడు ఇంట్లో, అమ్మ నాన్న ఉంటారు వాళ్ళతో ఒక మెథడ్. అంతేగాని ఈరోజు జరిగిందంతా మోసుకెళ్లి చెప్పి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి వచ్చి మోసుకొచ్చి చెప్పి అండ్ చెప్పిన దాంట్లో ఇంకా కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుని ఇట్లాగ చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది.
(00:47) సో నెవర్ ఎవర్ డూ దట్. వేరే థర్డ్ పర్సన్ ని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ వరకు రానివ్వద్దు.

No comments:

Post a Comment