Bharathi Nadendla | Certified counselor | పిల్లల్లో ఈ మార్పులు కనిపిస్తే అప్రమత్తం అవ్వండి.. |
Author Name:Signature Studios
Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=csPWkklhoY0
Title: Bharathi Nadendla | Certified counselor | పిల్లల్లో ఈ మార్పులు కనిపిస్తే అప్రమత్తం అవ్వండి.. |
Author Name: Signature Studios
Description: Bharathi Nadendla | Educator & Certified counselor |కుటుంబంలోనే లైంగిక వేధింపులు..!
పిల్లల్లో ఈ మార్పులు కనిపిస్తే అప్రమత్తం అవ్వండి... | Journalist Anjal | @SignatureStudiostv
#BharathiNadendla #RelationshipAdvice #MarriageLife #SignatureStudios #journalistanjali
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals..
Transcript:
(00:00) 10 మంది అమ్మాయిల్లో ఐ కెన్ స్ట్రాంగ్లీ సే అప్ టుసిక్స్ టు సెవెన్ మెంబర్స్ చైల్డ్‌హుడ్ సెక్షువల్ అబ్యూసెస్ ని ఫేస్ చేసిన వాళ్లే ఎవరు అంటే విత ఇన్ ద ఫ్యామిలీస్ే ఎవరో బయట వాళ్ళు కాదు ఎప్పుడూ కూడా ఈ సెక్షువల్ అబ్యూసెస్ పిల్లల్లో ఆ విత్ ఇన్ ద ఫ్యామిలీస్ జరుగుతాయి అంటే చాలా క్లోజ్ సర్కిల్ నుంచే జరుగుతాయి. బయట నుంచి సెక్షువల్ అబ్యూసెస్ జరిగేవి చాలా తక్కువ ఉంటాయి ఇలాంటివి ఉంటాయి.
(00:24) అలాంటి పిల్లల్ని మనం గుర్తించగడం ఎలా యాక్చువల్లీ ఆ బేస్ లైన్ బిహేవియర్ మారుతుందండి. ఆ తర్వాత నిజంగానే సెక్షువల్ అఫెన్స్ గనక జరుగుతాంటే పిల్లల పట్ల అబ్యూస్ గనక జరుగుతా అంటే ఏమవుతుందంటే వాళ్ళ జెనిటల్స్ నుంచి బ్లీడింగ్ నోటీస్ చేయొచ్చు. పిల్లలు చెప్పలేరు అవును అండ్ ఇన్ఫాక్ట్ కొంతమంది పిల్లలు వచ్చి చెప్పినా కూడా తల్లిదండ్రులు నమ్మరు అవును నమ్మకుండా చినోర్మ అది నిజం కాదులే అని అనడమో లేకపోతే వీళ్ళు రియలైజ్ అయినా ఎక్కడ బయట పడుతుంది అని పిల్లల్ని నోళ్ళు మూసేయడమో పరుగుపోతుందో పాయింట్ ఉంటుంది మూసేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళ నడకలో మార్పు వస్తుంది
(01:01) ఇంకొకటి ఎకడమిక్స్ లో డౌన్ అయిపోతారు అంతదాకా బాగా చదువుకునే పిల్లలు కూడా ఒక్కసారిగా ఎకడమిక్స్ లో డౌన్ అయిపోతారు ఆ తర్వాత ప్రత్యేకించి ఒక ప్రొఫెషన్ ఒక వ్యక్తి ఒక పేరు ఒక రిలేషన్ ఒక ప్లేస్ ఇవంటే భయపడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి స్కూల్లో అబ్యూస్ జరుగుతుంది అనుకోండి ఇక స్కూల్ కి వెళ్ళాం. ఎందుకురా కారణం ఏంటంటే చెప్పరు స్కూల్‌కి మాత్రం వెళ్ళం ఇంట్లో బలవంతం చేసి స్కూల్ కి పంపిస్తారు అనుకోండి వీళ్ళు స్కూల్ కి వెళ్ళకుండా బస్ దిగేసి బయట ఎక్కడో తిరిగేసి బాక్స్ తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు వెళ్తున్నారని అనుకుంటారు అలాగే వీళ్ళకి
(01:36) అబ్యూస్ ఒక ఆటోలో జరుగుతుంది అనుకోండి ఆటో అన్న పేరు వినగానే వాళ్ళకి భయమేస్తుంది. ఇట్లాంటి అబ్యూసెస్ జరిగినప్పుడు వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా ఆటో ఎక్కరింక ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఆడపిల్లల అబ్యూసెస్ గురించి మాట్లాడుకుంటుంటే రాజు అనే ఒక వ్యక్తి వల్ల జరుగుతుంది అనుకోండి ఆ రాజు అనే పేరు ఎక్కడ వినబడ్డ ఆ అమ్మాయి ఉలిక్కి పడుతుంది.
(01:56) అది తర్వాత సైకోసోమాటిక్ సింటమ్స్ కనిపిస్తాయండి అంటే సైకోసోమాటిక్ సింటమ్స్ అంటే ఏంటంటే అన్న నోన్ పెయిన్ వాళ్ళకి తెలియకుండా హెడ్ేక్ వస్తుంది తెలియకుండా కడుపులో నొప్పి వస్తుంది. స్కూల్ అనగానే కడుపులో నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుందిరా అంటే కడుపులో నొప్పి అంతే వాడిని తీసుకెళ్లి టెస్ట్‌లు అన్నీ చేస్తే బానే ఉంటాడు. కానీ నొప్పి వస్తుంది వీటన్నిటిని సైకోసోమాటిక్ ఇష్యూస్ అంటామ అన్నమాట ఆ తర్వాత ఏంటంటే బెడ్ బెట్టింగ్ పిల్లలు ఎప్పుడో చిన్నప్పుడే మానేసి ఉంటారు కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట బెడ్ బెట్టింగ్ చేస్తూ ఉంటారు నెయిల్ బైటింగ్
(02:27) చేస్తూ ఉంటారు స్ట్రెస్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటారు అందాక చక్కగా నలుగురితోటి కలిసి నేను ఇందాక బేస్ లైన్ బిహేవియర్ మారుతుంది అన్నాను చూసారా అంటే నలుగురితోటి సరదాగా ఉండే పిల్లలు ఇహ అసలు మాట్లాడకుండా ఉండడం లేదా అసలు ఎవరితోటి అందాక పెద్దగా కలివిడిగా తిరగకుండా ఒంటరిగా ఉండే పిల్లలు సడన్ గా నలుగురితో తిరిగి మాట్లాడడం సో కాంట్రాస్ట్ కనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్స్ లో కాంట్రాస్ట్ కనిపిస్తుంది సో ఇట్లాంటి వాటన్నిటిని బట్టి పిల్లలకి ఏదో అబ్యూస్ జరుగుతాంది అనిన్నదయతే నోటీస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే సడన్ గా వాళ్ళు స్కూల్ నుంచి వస్తే గిఫ్ట్‌లు
(02:58) తీసుకొస్తా ఉంటారు. ఉమ్ సో క్వశ్చన్ చేయాలి పేరెంట్స్ నీకు ఎవ్రీ డే నీ బ్యాగ్ లో చాక్లెట్ ఎందుకు కనిపిస్తుంది ఎవ్రీ [గొంతు సవరించుకోవడం] డే లాలిీపాప్ ఎందుకు కనిపిస్తుంది లేకపోతే ఇంకేదైనా గిఫ్ట్ ఎందుకు కనిపిస్తుంది ఇలాంటివన్నీ అడగాలి పిల్లలు అవును అవును ఏదో పిల్లలు స్కూల్ నుంచి వచ్చారులే బ్యాగ్‌లు అక్కడ పడేసి ఏది లైట్ తీసుకోవడానికి లేదు ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అయితే అసలు లేదు వాళ్ళు ఏమన్నా వాళ్ళ వయసుకు మించిన సెక్షువల్ క్వశన్స్ పేరెంట్స్ ని ఏమనా అడుగుతున్నా దాని గురించి ఏమనా బ్రౌజ్ చేస్తున్నట్టు మీకు డౌట్ వచ్చినా లేకపోతే
(03:30) వాళ్ళ లాంగ్వేజ్ లో కూడా సడన్ గా ఏమన్నా అంటే మనం ఇంట్లో మాట్లాడుకొని కొన్ని ఇండీసెంట్ వర్డ్స్ వాళ్ళు వాడుతున్నారు అనిపించిన నిద్రలో ఉలిక్కి పడుతున్నట్టు అనిపించినా మోర్ క్లింజీగా అయిపోతున్నారు తల్లిని అతుక్కునే ఉంటున్నారు అంటే అందాక కొంచెం సెపరేట్ గా పడుకోవడం అలవాటైన పిల్లలు కూడా వదిలి పెట్టకుండా అమ్మ నీ దగ్గరే పడుకుంటాను ఎప్పుడు కూడా అండి పిల్లలకి ఈవెన్ పేరెంట్స్ అని మనం పేరుకి తల్లి తండ్రి అన్నా కూడా పిల్లలకి తల్లే ప్రైమరీ సోర్స్ ఆఫ్ అన్ని అన్ని రకాలుగాను తల్లి ప్రైమరీ సోర్స్ సో ఆవిడనే అతుక్కుని ఉంటారు. సో వీటన్నిటిని బట్టి పిల్లల్లో
(04:03) అబ్యూస్ జరుగుతుందని చాలా ఈజీగా కనుక్కోవచ్చు. అసలు కష్టమే కాదు ఎస్పెషల్లీ 2026 లో మీరు ఎలాంటి కేసెస్ ఎక్కువ చూశరండి భారతి గారు అబ్యూసెస్ అంటారా అసలు యాక్చువల్ గా ఎలాంటి కేసులు ఎక్కువ చూశారు ఇన్ జనరల్‌గా సొసైటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా ఈ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అన్నది ఏముంది ఇప్పుడు రీసెంట్ గా నేను కొంచెం ఎక్కువ ఫేస్ చేస్తున్నవి మరి ఇవి ఎందుకు పెరిగాయి అన్నది నాకు తెలియటంలేదు వీటిని డిస్‌ఫంక్షన్స్ అంటామండి సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ అంటాం సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ అంటే ఎట్లా అంటే మల్టిపుల్ కాండక్ట్స్ ఆ కాదు అది యాక్చువల్ గా ట్రోమాస్ లో ఒక వెరైటీ
(04:35) ఆఫ్ ట్రోమానే ట్రౌమాలో స్పాసిఫికేషన్ అండ్ పేరెంటిఫికేషన్ అని రెండు వెరైటీస్ ఉంటాయి అది నేను మళ్ళా చెప్తాను. సో ఈ డిస్‌ఫంక్షన్స్ లో ఏమవుతుందంటే ఒక కేస్ చెప్తా మీకు అర్థమైపోతుది. ఆవిడకి భర్త చనిపోయారు. ఆవిడకి సుమారుగా 38 39 ఏళ్ళు ఉంటాయి భర్త చనిపోయారు అన్నమాట చనిపోతే కొడుకు 20 ఏళ్ల కొడుకు మ్ సో కొడుకుని ఇప్పుడు భర్త పాత్ర పోషించమంటుంది.
(04:58) అయ్యో అంటే ఏమిటి బయట సంపాదించటం అవి కాదు సెక్షువల్లీ భర్త పాత్ర పోషించమంటుంది దాన్ని స్పాసిఫికేషన్ అంటామ అన్నమాట ఎస్ ఎస్ బా తల్లి అడగడం ఏంటి లేదు ఇవి ఆ ఎంత ఎక్కువగా నేను ఈ మధ్య అటెండ్ చేస్తున్నాను అంటే ఈ కేసెస్ సీరియస్లీ ఎస్ అలాగే హస్బెండ్ వైఫ్ చనిపోతే కూతుర్ని తల్లి పాత్ర పోషించమని అడగడం ఇవి కొంచెం ఎక్కువ అవుతున్నాయి హార్బుల్ గా లేదు అప్పుడు అంటే ఎందుకు అలా ఉంటుంది మైండ్ ఎందుకు అలా ఆలోచిస్తుంది మైండ్ ఎందుకు ఆలోచిస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఫస్ట్ కేసే తీసుకుందాం అనుకోండి ఆవిడకి ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి
(05:40) మళ్ళీ వచ్చే అతను ఎలాంటి వాడు అవుతాడో సమాజంలో రెండో పెళ్లి అంటే ఏంటో కానీ వయసులో ఉంది కాబట్టి ఆవిడకి శారీరకంగా వచ్చే కోరికలు తీర్చుకోవడానికి బయటికి ఎక్కడికన్నా వెళ్తే సొసైటీలో తెలిసిపోతుంది. ఉ సో ద మోస్ట్ వల్నరబుల్ ఎవరు అంటే పిల్లలే వాళ్ళైతే నోరు మూసుకొని ఉంటారు బయట ఎవరికీ చెప్పుకోరు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని ఆ ఫాగింగ్ అంటామ అన్నమాట వాళ్ళని ఎలాగ అంటే నాకు నువ్వే దిక్కు నాన్న లేడు కాబట్టి నేను వండర్దాన్ని అయిపోయాను సో నువ్వే నాకు ఆధారం అన్ని రకాలుగా నువ్వు నా అన్నిటిని ఎమోషనల్ నీడ్స్ ని ఫిజికల్ నీడ్స్ ని కూడా
(06:15) నువ్వే తీర్చాలి అని నెమ్మదిగా అంటే అది వాళ్ళ సోషల్ స్టేటస్ లని బట్టి వాళ్ళ లాంగ్వేజెస్ ని బట్టి పిల్లల్ని ట్యూన్ చేస్తారు. ట్యూన్ చేసిన తర్వాత ఇక వీళ్ళు తల్లికి నేను తప్ప ఎవరూ లేరు నిజమే కదా అమ్మ ఎక్కడికి వెళ్తుంది అమ్మ కోరిక ఎట్లా తీర్చుకుంటుంది అని వీళ్ళు ఇదే మోల్డ్ అయిపోతారు అన్నమాట సో అట్లాగా పిల్లలు వచ్చినప్పుడు నేను అంటాను మీకు ఇవ్వాలి కౌన్సిలింగ్ మీరు ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక మ్యారేజ్ మీరు చేసుకోలేరు చేసుకున్న ఆ అమ్మాయితోటి మీరు సరిగా ఉండలేరు చాలా ప్రాబ్లం సో మీతో పాటు మీ అమ్మకి కూడా కౌన్సిలింగ్ కావాలి అంటే ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి
(06:48) చెప్తే ఆవిడ కొడవలతో చెయి కోసేసుకుంటాను నువ్వు ఇంకొ ఆవిడ దగ్గరికి వెళ్లి మన గుట్టు బయట పెట్టావా అది పెద్ద ప్రాబ్లం అది అనిని అంటే వాళ్ళు రైతులు అన్నమాట ప్రాణం ప్రమాదం ఏమి అవ్వలేదు కానీ మొత్తానికి అయితే కోసుకుంది అతను మేడం ఇలా జరిగింది అంటే ఇప్పుడైతే అసలు కావాలి మీ అమ్మగారికి కౌన్సిలింగ్ అవును ఫస్ట్ ఈ అబ్బాయి ఫస్ట్ ఆవిడకి దూరంగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ గనుక ఎలా అయిపోయిందంటే ఎవ్రీ డే హి నీడ్స్ టు స్లీప్ విత్ ఒక్కరోజు ఆవిడ గ్యాప్ వచ్చినా కూడా ఇవాళ నాకు ఓపిక లేదు అన్నా కూడా లేదు నీకు నా మీద ఇది తగ్గిపోయిందనో లేకపోతే లేకపోతే ఇంకోట ఇంకోటా అని నేను
(07:23) చచ్చిపోతానని ఆ పెస్టిసైడ్స్ దగ్గరికి వెళ్ళిపోతుందిట ఓ గాడ్ సో ఎవ్రీ డే ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. కొంత ఇట్లాంటి కేసెస్ ఎక్కువ నా దగ్గరికి వస్తున్నాయి మరి అదేంటో మరి ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు కానీ [గురకలు] ఎక్కువ వస్తున్నాయి

No comments:
Post a Comment