ఎంతమంది #mothers తమ కొడుకులకు ఈ విషయాలు చెప్తున్నారు? | ప్రతి తల్లి ఆలోచించాల్సిన విషయం ❤️
Author Name:Sandra Sudheer Kumar
Youtube Channel Url:https://www.youtube.com/@SandraSudheerKumar
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FmMSGoycgJQ
Title: ఎంతమంది #mothers తమ కొడుకులకు ఈ విషయాలు చెప్తున్నారు? | ప్రతి తల్లి ఆలోచించాల్సిన విషయం ❤️
Author Name: Sandra Sudheer Kumar
Description: Sudheer Sandra is very passionate about Psychology and intends to spread awareness about both psychology and mental health. The process of finding your purpose involves first finding your passions which made to choose psychology after my Engineering. he is passionate about Training and Counseling. he working as a Freelancer Life Skills Coach, Psychologist, Career Counselor, and Motivational Speaker.
For appointments call 8886138871
1. How to Choose a Career? Confused about Career... by Sudheer Sandra
https://www.youtube.com/watch?v=2cMWK...
2. Why Do Children lie? || How to Handle it ?
https://www.youtube.com/watch?v=toWEb...
3. Beautiful Quotation for Parents... Teach Values by Sudheer Sandra
https://www.youtube.com/watch?v=Httjw...
4. Best Ways To Improve Your Child’s Social Skills.. by SUDHEER SANDRA.. Teach Values
https://www.youtube.com/watch?v=mrKgy...
Inspiring TEDx Talk by Sudheer Sandra (4 Ways to Overcome Mental Blocks): https://www.youtube.com/watch?v=Nkupa...
Sudheer Sandra Career Counseling Center has been established in Hyderabad with the intent to provide solutions to all kinds of career confusion among students and professionals.
Sudheer Sandra wants to spread happiness into others' lives and ultimately make India Suicide Free.
#sudheersandra #Motivation #CareerGuidance
Click here for more Latest Video updates,
►Subscribe to our Youtube Channel: / sudheer047
►Like us on facebook / sandrasudheerkumar
►Follow me on Instagram : / sandrasudheer
✆ Feel Free to Contact Us: 8886138871
Like & Subscribe & Comment
Thank You all members for watching!
/ @sandrasudheerkumar
❤️ *ఎంతమంది తల్లులు తమ కొడుకులకు ఇలాంటి విషయాలు చెప్తున్నారు?*
ప్రతి తల్లి తన కొడుకును ఎంతో ప్రేమగా పెంచుతుంది. కానీ ప్రేమతో పాటు జీవితంలో పాటించాల్సిన విలువలు, బాధ్యతలు, మంచి ప్రవర్తన, ఆడవారికి ఇచ్చే గౌరవం, కుటుంబం పట్ల బాధ్యత వంటి విషయాలను కూడా నేర్పించడం చాలా ముఖ్యం.
ఒక తల్లి చెప్పే మంచి మాట కొడుకు జీవితానికి మార్గదర్శకం కావచ్చు.
మరి మీ అభిప్రాయం ఏమిటి? ఎంతమంది తల్లులు తమ కొడుకులకు ఇలాంటి విషయాలు చెప్తున్నారు?
❤️ మీ ఇంట్లో కూడా ఇలాంటి విషయాలు చెప్తారా? కామెంట్లో తెలియజేయండి.
వీడియో నచ్చితే Like, Share చేసి మా ఛానల్‌ను Subscribe చేయండి.
*అమ్మ చెప్పే మంచి మాటే కొడుకుకు జీవిత పాఠం! ❤️*
#అమ్మప్రేమ #తల్లికొడుకులఅనుబంధం #ప్రతితల్లి #కొడుకులు #తెలుగుమాటలు #జీవితపాఠాలు #మంచిమాటలు #తెలుగుమోటివేషన్ #telugumotivation #MotherSonBond #motherlove #lifelessons #telugushorts
#motherlove #MotherSonBond #EveryMother #Sons #teluguquotes #lifelessons #goodthoughts #telugumotivation #motherhood #parentingtips #familyvalues #inspirationalwords #telugushorts
#ammaprema #ThalliKodukulaAnubandham #PrathiThalli #Kodukulu #TeluguMaatalu #JeevithaPaataalu #telugumotivation #motherlove #MotherSonBond #lifelessons #motherhood #familyvalues #telugushorts
#sudheersandra #childpsychologist #teluguparenting #SuparSchool #parentingworkshop #parentingcoach #careerguidance #ChildMentalSpecialist #parentingtips #careergrowth #parentinghacks #psychologist #mentalhealthawareness #lifeskillscoach #motivationalspeaker #mentalhealthmatters #careercounselor #PositiveParenting #StudentGuidance #FreelancerCoach #mentalwellbeing #psychologylovers #mindfulness #emotionalhealth #wellnesscoach #holistichealth #teenmentalhealth #stressmanagement #personaldevelopment #mentalhealthsupport #lifepurpose #selfimprovement #youthempowerment #careerdevelopment #mentalhealthadvocate #positivethinking #mentalhealtheducation
Transcript:
(00:00) అబ్బాయిని ప్రాపర్‌గా పెంచాలి అన్నారు. ఆ టైంలో ముఖ్యమైన అంశం ఒక అమ్మాయి ఎటువంటి సైకాలజికల్ ట్రౌమాకో లేకుంటే ఫిజికల్ చేంజెస్ కి వెళ్తుంది అనేది చిన్నప్పటి నుంచి ఒక తల్లి అబ్బాయికి నేర్పియాలని నేను అంటాను. అది చాలా వరకు మిస్ అవుతుంది. దానిమీద మీ ఒపీనియన్? కచ్చితంగా ఎంతమంది తల్లులు అబ్బాయిలకి పీరియడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? కచ్చితంగా చెప్పాలి.
(00:24) ఇంట్లో సిస్టర్స్ ఉన్నా అంతెందుకు అండి బయట ఫ్రెండ్స్ ఏ ఉంటారు స్కూల్స్ లో. అరే మీ ఫ్రెండ్స్ కి ఇట్లా ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కేర్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా చూసుకోవాలి ఇట్ ఈజ్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. ఇది మీరు చెప్పకపోతే ఇప్పటికీ మేమంతా శానిటరీ నాప్కిన్స్ షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు దాచిపెట్టి తీసుకోవాల్సిన అవసరం అనేది మాకు ఉండేది కాదు.
(00:48) మనం ఫస్ట్ నుంచి చెప్పి ఉంటే గనుక కచ్చితంగా ఇట్ ఈజ్ అవర్ డివైన్ పవర్ టు గివ్ లైఫ్. శానిటరీ నాప్కిన్స్ ని అదేదో చూడకూడని విషయం లాగా అలా నల్లటి కవర్లో కప్పుకొని లేదా కొంగు చాటున పెట్టుకొని తెచ్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. అట్లా మనము మన ఇంట్లో అబ్బాయిలకి ఫస్ట్ నుంచి ఎడ్యుకేట్ చేయాలి. నేను ఈరోజు బయటికి పోతుంటే నాతో ఒకరు మిస్ బిహేవ్ చేశారు లేదా ఒక క్రౌడెడ్ ప్లేస్ లో నన్ను ఇనప్రాప్రియేట్ గా టచ్ చేశారు అని ఒక అమ్మ కొడుక్కి తన భావోద్వేగాన్ని తెలియపరిచినప్పుడు ఆ కొడుకు ఫ్యూచర్ లో ఇంకొక అమ్మాయితో మిస్ బిహేవ్ చేస్తాడా? సేమ్ ఏరా లేదు.
(01:19) సో ఇలాంటివి వాళ్ళకి ఎంపతీ అనేది ఇంట్లో మనం నేర్పించాలి. అవును మా అమ్మ ఎలా ఫీల్ అవుద్ది, నా చెల్లి ఎలా ఫీల్ అవుతుంది, నేను ఇలా చేయొచ్చా అనేది తనకి రావాలంటే ముందు మనం ఆ కనెక్షన్ మనం ఏర్పరుచుకోవాలి ఇంట్లో. ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు అబ్బాయిలు ఏడిస్తే చాలు బాయ్స్ డోంట్ క్రై, బాయ్స్ డోంట్ క్రై అంటారు.
(01:38) దయచేసి అలా అనకండి బాయ్స్ డోంట్ మేక్ అదర్స్ క్రై. ఇలా చెప్పండి వేరే వాళ్ళని ఏడిపించకూడదు అబ్బాయిలు అంటే అనేది మనం నేర్పిద్దాం దట్ ఈజ్ వాట్ బీయింగ్ ఏ బాయ్ ఈజ్ అనేది మనం చెప్పాలి ఇంట్లో. అసలే మనం సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు చాలామంది కింద రాస్తారు ఏం సార్ అబ్బాయిల గురించే అమ్మ ఇంత జాగ్రత్త తీసుకోవాలా ఇప్పుడుండే జనరేషన్ లో అమ్మాయిని పెంచేటప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పరా అని చాలామంది అందుకే నేనే మిమ్మల్ని ముందే అడుగుతున్నాను.
(02:03) ఒక అమ్మాయిని పెంచేటప్పుడు కూడా ఎటువంటి విషయాలు ఈ ఈ జనరేషన్ కి ఎడ్యుకేట్ చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ ఇది. మా జనరేషన్ లో మేము ఫేస్ చేసింది ఇప్పుడు ఫేస్ చేయకూడదు అని నేను అనుకునేది ఒకటి బాడీ షేమింగ్. మా టైంలో చాలా ఫేస్ చేశాం. ముఖ్యంగా నల్లగా ఉన్నామా ఇంకా అయిపోయా ఇంకా అందరూ అనడమే. మళ్ళీ మనం ఇంట్లో కృష్ణుడిని నల్లనయ్య అంటాం, రాముడిని నీలి మేఘశ్యామ అంటాం, కాళీ మాత అంటాం వీళ్ళందరినీ పూజిస్తాం.
(02:28) కానీ ఇంట్లో అమ్మాయి నల్లగా ఉంటే మాత్రం అది ఎవరికీ నచ్చదు. అసలు ఫస్ట్ బేబీ అమ్మాయి అని తెలియంగానే పాప పుట్టింది అనంగానే నల్లగా ఉందా తెల్లగా ఉందా ఇది ఫస్ట్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. అదేదో ఒక ట్రూ అచీవ్మెంట్ వాళ్ళు ఏదో చాలా ఎఫర్ట్స్ పెట్టి అది వాళ్ళ సొంత అచీవ్మెంట్ లాగా వాళ్ళకి బిరుదు ఇస్తాం అది ఫెయిర్ గా ఉంటే అది చాలా గ్రేట్ అన్నట్టు ఇలా చెప్తాం మనము.
(02:49) అనేది ఇప్పుడు జనరేషన్ కి మనం కచ్చితంగా నేర్పించాలి బికాజ్ మనం ఫేస్ చేశాం కాబట్టి బాడీ షేమింగ్ అనేది ఎక్కడా ఉండకూడదు అన్న. కలర్ వరకు ఎందుకు? నల్లగా ఉంటే నలుపు, లావు ఉంటే లావు, సన్నగా ఉంటే సన్నం అంటారు, పొట్టు ఉంటే పొట్టి అంటారు, పొడుగు ఉంటే ఏంటి మరీ ఇంత పొడుగు ఉంది ఈమెకి మ్యాచ్ ఎక్కడి నుంచి తెస్తావు అంటే ఇంకా అమ్మాయి అంటే చెక్కిన శిల్పం లాగా ఉండాలా అది ఎట్లా పాజిబుల్ అవుతది? సో బాడీ షేమింగ్ అనేది అలౌ చేయొద్దండి.
(03:13) సో ఫస్ట్ పేరెంట్స్ మదర్ గాని ఫాదర్ గాని ఫస్ట్ మీ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో అమ్మాయి గనుక ఉంటే నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అంతే అది చెప్దాం ఎలాంటి ఫిజిక్ లో అయినా ఎలాంటి షేప్ లో సో బయట ఎవరేమన్నా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు తల్లి అని అంటే బయట వాళ్ళ మాటలు నమ్మదు ఇంట్లో అమ్మ నాన్న మాటనే కచ్చితంగా నమ్ముతది.
(03:43) సో బాడీ పాజిటివిటీ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు హెల్తీ బౌండరీస్ నో ఎలా చెప్పాలి? మాకైతే ఎవ్వరు చెప్పలేదు అన్న నో ఎలా చెప్పాలి అనేది. మా జనరేషన్ లో చాలా మంది నేనే కాదు ఎంతో మంది అమ్మాయిలు మాకు మాకు మాకు ఎవ్వరు చెప్పలేదు మాకు చాలా టైం పట్టింది అది నేర్చుకోనికి. నో ఎలా చెప్పాలి? సో మా మా అప్పుడు మేము విన్న డైలాగ్స్ ఎలా ఉండేవి అంటే నువ్వు గుడ్ గర్ల్ కదా నువ్వు ఇలా చేస్తేనే అందరూ నిన్ను గుడ్ గర్ల్ అంటారు.
(04:09) నువ్వు గుడ్ గర్ల్ ఆ? బ్యాడ్ గర్ల్ ఆ? సో ఎంత సేపు అందరితో గుడ్ అనిపించుకోవాలి అనేదే మాకు ఇన్‌డైరెక్ట్ గా ఈ ఇన్పుట్స్ అనేవి అందరి ఇళ్లల్లో అందరు అమ్మాయిలకి వచ్చినవే. సో మాకు వెన్ వి వర్ గ్రోయింగ్ అప్ మాకు హెల్దీ బౌండరీస్ అవన్నీ మేము నేర్చుకొని అన్ లెర్నింగ్ అండ్ లోపల ఉండే ప్రోగ్రామ్‌లు అన్నీ డిలీట్ చేసి కొత్త ప్రోగ్రామ్‌లు ఎక్కించుకొని హెల్తీ బౌండరీస్ నో ఎలా చెప్పాలి? నేను ఎండమూరిది ఒక బుక్ చదివాను అన్న మీరు మంచి అమ్మాయి కాదు ఆ బుక్ పేరు మీరు అసలు మంచి అమ్మాయి కాదు అని ఆ బుక్ చదివాక ఎంత మనం మైండ్ మనం ప్రోగ్రామ్ చేసుకున్నాము అనేది నాకు
(04:40) అర్థమైంది. సో ఆ ప్రోగ్రామ్‌లు అన్నీ డిలీట్ చేసి కొత్త ప్రోగ్రామ్‌లు మనం ఎక్కించుకొని ఆ కొత్త ప్రోగ్రామ్‌లు పిల్లలకు కూడా ఎక్కిద్దాం. మళ్ళీ అదే పాత ప్రోగ్రామ్‌లు వాళ్ళకి ఎక్కిస్తే ఇంక తేడా ఏముంటది మార్పు ఉండాలి కదా ప్రతి జనరేషన్ సో మనకి జరిగింది మన పిల్లలకి జరగకూడదు జరగనివ్వకూడదు మనం. ఒక్కోసారి బయట వాళ్ళది పక్కన పెడితే ఇంట్లో పేరెంట్స్ నుంచే ఇలాంటి మాటలు వింటూ ఉంటాం ఏంటంటే మేమంతా మేమంతా మా పీరియడ్స్ టైం లో బానే ఉన్నాము బానే పనులు చేసుకున్నాము నువ్వేంటలా మూల కూర్చున్నావు ఇలా మాట్లాడుతూ ఉంటారు అంటే అక్కడ ఆ అమ్మాయి పెయిన్ డిస్కంఫర్ట్ ఎంతో
(05:11) ఉంటది అది అర్థం చేసుకోకుండా ఒక్కోసారి ఇంట్లో ఇంట్లో పేరెంట్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్ ఏ మేమంతా ఫేస్ చేసాం కదా మీరేంటి ఇంత నాజుగ్గా ఇంత సెన్సిటివ్ గా చేస్తున్నారో అంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అలా చెప్పుంటారు ఆమెకి వాళ్ళ అమ్మ అలా చెప్పుంటది. సో షి నోస్ ఓన్లీ దట్ మా అమ్మ నాకు అలా చెప్పింది సో నేను నా పిల్లలకు కూడా అలానే చెప్తా బట్ ఒక్క నిమిషం మనం ఆగి ఆలోచిద్దాము మీ అమ్మ మీకు అలా చెప్పినప్పుడు అంతే మీకు మీకు నచ్చలేదు మీరు అది బాధగా ఫీల్ అయ్యారు అనుకున్నప్పుడు సో అక్కడ మనం మార్పు తీసుకోవాలి.
(05:47) చాలా చాలా వాలిడ్ పాయింట్ ఈరోజు చాలా మంది ఉమెన్ కి చాలా మంది గర్ల్స్ కి చాలా బాగా హెల్ప్ అయ్యే పాయింట్ మేమది. అలాగే స్టాబియా గారు ఆ ఇంకో విషయం అన్న మనము ఇందాਕ ఎర్లీ ప్యూబర్టీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలలో ఈ ఎర్లీ ప్యూబర్టీ వల్ల ఈ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ లైక్ బ్రెస్ట్ డెవలప్మెంట్ గాని, ప్యూబిక్ హెయిర్ గాని, వాట్ఎవర్ సో వాళ్ళ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ అనేది తొందరగా జరిగిపోతుంది.
(06:13) సో ఇలాంటి టైంలో ఒక అమ్మగా ఒక అమ్మగా వాళ్ళ ఆవేదన ఎలా ఉంటుందంటే మనం ఎట్లా హౌ టు ఎన్షూర్ ఆర్ గర్ల్స్ సేఫ్టీ అనేది ఎవ్రీ మదర్ కి బర్నింగ్ క్వశ్చన్ అది. ఇప్పుడు ఉండే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం హౌ టు ప్రొటెక్ట్ హర్ అనేది. సో ఇక్కడే ఒక ఇంపార్టెంట్ థింగ్ నాకు నచ్చని విషయం ఏంటంటే డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతారు అన్న ప్రతి ఒక్కరు. షి ఇన్వైటెడ్ ఇట్ ఉమ్ ఆమె సిగ్నల్ ఇవ్వకపోతే వాడు ఎందుకు అలా చేస్తాడు సో ఇలాంటి మాటలు వింటూ ఉంటాము.
(06:39) రెండేళ్ల పాపని వదలలేదు, 80 ఏళ్ల ముసలావిడని వదలలేదు, చివరికి డెడ్ బాడీని కూడా వదలలేదు. పోనీ మేమంతా బుర్కాలు వేసుకొని తిరుగుతాం 24 గంటలు ఇండియాలో ఎక్కడ ఎలాంటి మిస్ హాప్స్ జరగవని మీరు మాకు మాట ఇస్తారా? ఇవ్వలేదు. సో చేంజ్ అనేది మా క్లోథింగ్ లో కాదు వాళ్ళ ఆలోచనలో రావాలి. సో ఇక్కడ మన పేరెంటింగ్ మనం ఇంట్లో వాళ్ళకి నేర్పించే వాల్యూస్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి.
(07:06) ఇది అమ్మాయిలో కూడా మార్పు రావాలి. బయట ఎవరైనా అమ్మాయిని టీజ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూసావా ఎలాంటి బట్టలు వేసుకుందో అందుకే వాడు అలా టీజ్ చేస్తున్నాడు ఆమెని అని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది అమ్మాయిలు. అలా కాకుండా నువ్వు అక్కడ నిలబడి ఏం పోలీసులకు కాల్ చేయాలా చల్ నడువు ఇక్కడి నుంచి అని దిద్దుకుంటూ పిల్లల్ని చూసుకోవడం అనేది
(08:14) ఇన్ఫాక్ట్ నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నాను అంటే దానికి మెయిన్ కారణం వచ్చేసి అన్న ఇంకా మమ్మల్ని ఇంకా మేము ఆ ఫ్యూ ఇయర్స్ మేము నేర్చుకున్న థింగ్స్ అనేది తర్వాత మా పర్స్పెక్టివ్స్ మా ప్రొఫెషన్ కొత్త టర్న్ తిరిగి పోతది. అంతెందుకన్నా నేను హౌస్ వైఫ్ గానే ఉండాలనుకుంటున్నా ఏం తప్పేముంది ఐ లవ్ దట్ జాబ్ నాకు ఆ జాబ్ అంటే ఇష్టం బట్ నేను నేను ఇష్టంగా చేస్తున్నాను మిగతా వాళ్ళు ఎవరేమనుకుంటే మనకేంటి మనం ఇష్టంగా చేసుకుంటున్నాము అంతా అనేవాళ్ళు ఎన్నైనా అంటూనే ఉంటారు కేవలం జాబ్ అయినా సరే ఆరేడు గంటలు పని
(08:59) చేస్తాను తప్ప 24/7 ప్రొఫెషన్ లో ఉండేది ఒకరు ఎవరైనా ఉంటే కాకుంటే అన్‌పెయిడ్ రెస్పెక్ట్ ఉండదు అని చాలామంది ఫీల్ అవుతారు కానీ గుర్తించాల్సింది మాత్రం ఒక భర్త పిల్లలు వాళ్ళు గుర్తిస్తే ఆ హౌస్ వైఫ్ పొజిషన్ ఎప్పటికీ ఒక నోబుల్ ప్రొఫెషన్ గా నేను భావిస్తాను. 100% 100% అన్న. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది శ్రావ్య గారు మామూలుగా చిన్నప్పుడు పుట్టంగానే అబ్బాయి అయితే పర్టికులర్ గా వాడికి ఒక ఐడెంటిటీ ఏంటయ్యా నువ్వు సూపర్ వంశధారకుడు వచ్చాడు అని చెప్పి డైలాగులు చెప్పి రేపు పెళ్లి అయిన తర్వాత కూడా ఇదే తల్లి
(09:33) ఆ కొడుక్కి పెళ్లి చేసి అప్పుడు ఆ కొడుకు ఏమవుతాడు అంటే భర్తగా మారి ఒక భార్య ఇంటికి వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా ఎక్కడ తగ్గబాకురా అని చెప్పి చేస్తూ ఉంటే అక్కడ వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో ఇది యాక్చువల్లీ రియాలిటీ లో చాలా కామన్ గానే జరుగుతది సో ఈ సెల్ఫ్ ఎంటైటిల్మెంట్ అనేది ఇంట్లో ఫస్ట్ వీళ్లే అలవాటు చేస్తారు నువ్వు ఏదైనా ఇంకా ఇంకా వాడేంటంటే నేను ఏదైనా చేయొచ్చు నేను ఏం చేసినా చెల్లుతది అనే దాంట్లో ఉంటారు మళ్ళీ వాళ్ళు కొడుక్కి భార్యను వెతుక్కునేటప్పుడు కూడా మా కొడుక్కి కేపబుల్ వైఫ్ కావాలి అంటే కేపబుల్ అంటే ఏ
(10:04) విధంగా అయినా కావచ్చు ఒకవేళ ఆ అమ్మాయి బాగా చదువుకొని ఉంటే బయట పని చేయాలి ఒకవేళ చదువుకోకపోతే ఇంట్లో బాగా పని చేయాలి ఏ విధంగా అయినా అమ్మాయికి కేపబిలిటీ ఉండాలి. కానీ కేపబిలిటీ మాత్రమే ఉండాలి. ఆ అమ్మాయి వీళ్ళు ఏదన్నా చేసినది నచ్చక నోరెత్తి మాట్లాడిందంటే మళ్ళీ అది వాళ్ళు ఓర్చుకోలేరు. కేపబిలిటీ మాత్రమే ఉండాలి కానీ మాట్లాడకూడదు నోరెత్తకూడదు.
(10:23) సో ఆ అమ్మాయి గనక పొరపాటున నోరెత్తితే హా మా అబ్బాయి మా వాడి మీద నోరెత్తుతావా అని మళ్ళీ ఎవరైతే ఈ సెల్ఫ్ ఎంటైటిల్మెంట్ కి రీజన్ వాళ్ళ సీన్ లోకి వస్తారు మళ్ళీ. అరే నిన్నేందిరా ఆమె అనేది అది ఇది అని చెప్పి ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళు దూరి ఇదంతా చేసి అది లాస్ట్ కి డిస్టెన్స్ పెంచుతారే తప్ప ఆ డిస్టెన్స్ అనేది కలవదు.
(10:44) మళ్ళీ పైగా ఈ చుట్టుపక్కల ఈ ప్లే చేసే వాళ్ళలో సగం మంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏ ఉంటారు. కానీ మళ్ళీ లోపల ఆ వాళ్ళకి ఆ ప్రోగ్రామింగ్ అనేది అలానే ఉంటది అన్నమాట. సరే మీరంతా పక్కనుండి సక్సెస్ఫుల్ గా డిస్టెన్స్ పెంచారు బానే ఉంది. ఇప్పుడు మీకే చూసుకుందాము. మీకు మీ ఓల్డ్ ఏజ్ లో మీ భార్య ఉంది. మీ భార్యకి మీరున్నారు. మరి ఎవరు ఎవరు అంటే మీరు పెంచిన కొడుకు ఎవరైతే ఉన్నారో మరి తనకి ఎవరు ఓల్డ్ ఏజ్ లో ఎవరు తోడుగా ఉంటారు? వర్సెస్ మీరు ఎవరిని అయితే పోతే పోని ఆ అమ్మాయి ఎలా చేసుకుంటదో చూద్దాము.
(11:17) తన తను ఎలా పెంచుకుంటదో చూద్దాము అని వదిలేసిన ఆ అమ్మాయి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తే ఆ అమ్మాయి పిల్లల్ని పెంచుకోగలదు. బయట పని చేసి ఫైనాన్సెస్ చూసుకోగలదు. ఇల్లు చక్కబెట్టుకోగలదు. వండి పెట్టుకోగలదు. పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకోగలదు. ఇవన్నీ తను చేయగలదు. ఎలా చేయగలదు అని అంటే అమ్మ. ఆ అమ్మ అనే పదం తనకి అంత స్ట్రెంగ్త్ ని ఇస్తది.
(11:40) ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తాదో అమ్మకి తెలీదు, ఎవ్వరికి తెలీదు అంత స్ట్రెంగ్త్ వస్తది. మన పురాణాల్లో చూసుకుంటే కూడా మన సీతమ్మ తల్లి లవకుశలకి జన్మని ఇచ్చినప్పుడు, శాకుంతల భరతుడికి జన్మని ఇచ్చినప్పుడు దే వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్. చాలా ట్రామా ఫేస్ చేశారు బట్ స్టిల్ ఎక్కడైనా వాళ్ళు అయ్యో మేము పిల్లల్ని పెంచుకోలేము అని చెప్పి వదిలేసిన అయితే మనం ఎక్కడ చూడలేదు.
(12:03) ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసి అయినా సరే తల్లి పిల్లల్ని పెంచుకోగలదు. ఆ స్ట్రెంగ్త్ అనేది తనకి ఎవరు ఇస్తారు అని అంటే అది నాకు తెలీదు బట్ ఎక్కడి నుంచి వస్తాదో తెలీదు అన్న స్ట్రెంగ్త్ మాత్రం అంత స్ట్రెంత్ వస్తది అండ్ వన్స్ తన ఆ పని చేసిన తర్వాత షీ కమ్స్ అవుట్ సో స్ట్రాంగ్ అది. కానీ ఒక డైలాగ్ చాలా బాగా చెప్పారు అమ్మ. మీరిద్దరూ మీరందరూ కలిసి సక్సెస్ఫుల్ గా వాళ్ళ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేపించారు డిస్టెన్స్ పెంచారు.
(12:26) రేపటి రోజున ఇప్పటికి మీరు ఈ వయసులో ఉండి కూడా మీరు మీ భర్తతో ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కానీ మీరు ఇంత కష్టపడి చేసిన ఆ అబ్బాయి గాని ఒంటరిగా ఉండిపోతాడు లేకుంటే ఈ తల్లి ఒంటరిగా ఉండిపోతుంది. కష్టపడిన పర్లేదు కానీ ఈగోకి ఎక్కడ భంగం కలగకూడదు అనేది. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదమ్మా తగ్గేది లేదు నువ్వు ఎక్కడ తగ్గబాకరా నువ్వు ఎక్కడ తగ్గబాకరా అని చెప్పి ఇక్కడ ఇక్కడ తగ్గద్దు అని చెప్తున్నారు తప్ప ఒక మెట్టు తగ్గితే కాపురాలు బాగుపడతాయి అని తెలిస్తే తగ్గడంలో తప్పు లేదని నేను అంటాను.
(12:53) అదే మెయిన్ చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అప్పటి మ్యారేజ్ లో ఉండే ఈక్వేషన్స్ వేరు ఇప్పుడు మ్యారేజ్ లో ఉండే ఈక్వేషన్స్ వేరు సో దాని కాలంతో తగ్గట్టు మనము మారుతూ ఉండాలి మార్పు లేని చదువులు చాలా వేస్ట్ చట్టబండలు అవి వేస్ట్ అవి సో మనం కాలంతో మారుతూ ఉంటేనే మన చదువుకి ఒక విలువ వాల్యూ అనేది ఉంటుంది తప్ప లేకపోతే వేస్ట్.

No comments:
Post a Comment